#purijagannath Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/purijagannath/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 10 Apr 2025 17:07:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #purijagannath Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/purijagannath/ 32 32 ఆఫీసియల్ : పూరీ మూవీలో టబు.. కన్ఫామ్ చేసిన చిత్ర యూనిట్..!! https://filmybowl.com/official-tabu-in-puri-movie-confirmed-by-the-film-unit/ https://filmybowl.com/official-tabu-in-puri-movie-confirmed-by-the-film-unit/#respond Thu, 10 Apr 2025 17:07:40 +0000 https://filmybowl.com/telugu/?p=3562 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన డైరెక్షన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో పూరీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎంతో కొత్తగా ఉంటుంది. అయితే ఆయన విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ గా మారడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా డౌన్...

The post ఆఫీసియల్ : పూరీ మూవీలో టబు.. కన్ఫామ్ చేసిన చిత్ర యూనిట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన డైరెక్షన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో పూరీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎంతో కొత్తగా ఉంటుంది. అయితే ఆయన విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ గా మారడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది.. ఆ తరువాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్ “ ని తెరకెక్కించిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది..

ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అయితే మ్యాచో స్టార్ గోపీచంద్‌తో పూరీ గతంలో బ్లాక్ బస్టర్ అయిన గోలీమార్ కు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది… అలాగే కింగ్ నాగార్జునతో కూడా పూరీ ఓ బిగ్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు న్యూస్ వైరల్ బాగా అయింది.. కానీ అవేవి నిజం కావు….ప్రస్తుతం పూరీ ఎవ్వరు ఊహించని హీరోతో సినిమా చేస్తున్నాడు.. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ తన తరువాత సినిమాను ఓకే చేసారు..

విలక్షణ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది… ఇటీవల మహారాజా సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి చివరగా విడుదల పార్ట్ 2తో మెప్పించాడు.ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విజయ్ పూరీ సినిమాకు ఓకే చెప్పారు..అయితే ఈ సినిమాలో సీనియర్ హాట్ బ్యూటీ టబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు న్యూస్ వైరల్ అయింది.తాజాగా ఆ న్యూస్ చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసింది..టబుకి వెల్కమ్ చెబుతూ చిత్రబృందం తాజాగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది. టబు ఈ సినిమాలో టబు ముఖ్య పాత్రలో నటిస్తుంది..

The post ఆఫీసియల్ : పూరీ మూవీలో టబు.. కన్ఫామ్ చేసిన చిత్ర యూనిట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/official-tabu-in-puri-movie-confirmed-by-the-film-unit/feed/ 0
పూరీ, విజయ్ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ..? https://filmybowl.com/bollywood-star-beauty-in-puri-and-vijays-movie/ https://filmybowl.com/bollywood-star-beauty-in-puri-and-vijays-movie/#respond Sun, 06 Apr 2025 11:13:39 +0000 https://filmybowl.com/telugu/?p=3484 డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన డైరెక్షన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో పూరీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. అయితే ఆయన విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ గా మారడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా...

The post పూరీ, విజయ్ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన డైరెక్షన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో పూరీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. అయితే ఆయన విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ గా మారడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది.. ఆ తరువాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్ “ ని తెరకెక్కించిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది.. ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.

పెద్ది : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది.. ఫస్ట్ షాట్ మైండ్ బ్లోయింగ్..!!

అయితే మ్యాచో స్టార్ గోపీచంద్‌తో పూరీ గతంలో బ్లాక్ బస్టర్ అయిన గోలీమార్ సినిమా కు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది… అలాగే కింగ్ నాగార్జునతో కూడా పూరీ ఓ బిగ్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు న్యూస్ బాగా వైరల్ అయింది.. కానీ అవేవి నిజం కావు….ప్రస్తుతం పూరీ ఎవ్వరు ఊహించని హీరోతో సినిమా చేస్తున్నాడు.. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ తన తరువాత సినిమాను ఓకే చేసారు.. విలక్షణ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది… ఇటీవల మహారాజా సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి చివరగా విడుదల పార్ట్ 2తో మెప్పించాడు.

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి పూరీ సినిమాకు ఓకే చెప్పారు..అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో సీనియర్ హాట్ బ్యూటీ టబు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం..అయితే ఈ న్యూస్ పై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.. మే నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది..

 

The post పూరీ, విజయ్ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/bollywood-star-beauty-in-puri-and-vijays-movie/feed/ 0
ఆ స్టార్ హీరోని లైన్లో పెట్టిన పూరీ జగన్నాథ్..అస్సలు ఊహించలేదుగా..? https://filmybowl.com/puri-jagannath-who-put-that-star-hero-on-the-line-didnt-expect-it-at-all/ https://filmybowl.com/puri-jagannath-who-put-that-star-hero-on-the-line-didnt-expect-it-at-all/#respond Mon, 17 Mar 2025 13:38:56 +0000 https://filmybowl.com/telugu/?p=3178 డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన డైరెక్షన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో పూరీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. అయితే విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ గా మారడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది.....

The post ఆ స్టార్ హీరోని లైన్లో పెట్టిన పూరీ జగన్నాథ్..అస్సలు ఊహించలేదుగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన డైరెక్షన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో పూరీ బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు.. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. అయితే విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా ఊహించని డిజాస్టర్ గా మారడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా పడిపోయింది.. ఆ తరువాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ “డబుల్ ఇస్మార్ట్ “ తెరకెక్కించిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది.. ప్రస్తుతం ఏ హీరో కూడా పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అయితే మ్యాచో స్టార్ గోపీచంద్‌తో పూరీ గతంలో బ్లాక్ బస్టర్ అయిన గోలీమార్ కు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..

వారి వల్లే మా సినిమాకు నెగటివిటీ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!!

అలాగే కింగ్ నాగార్జునతో కూడా పూరీ ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు న్యూస్ వైరల్ అయింది.. కానీ అవేవి కూడా నిజం కాదని తెలుస్తుంది..ప్రస్తుతం పూరీ ఎవ్వరు ఊహించని హీరోని పట్టేశాడు. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా ఫిక్స్ అయినట్టుగా తెలిసింది.ఇప్పటి వరకు తన కెరీర్ లో విజయ్ సేతుపతి ఎన్నో విభిన్నపాత్రలు చేశాడు. మాస్టర్, విక్రమ్ సినిమాల్లో విలన్‌గా కూడా నటించి అందరిని ఆశ్చర్య పరిచాడు… ఇటీవల మహారాజా సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి చివరగా విడుదల పార్ట్ 2తో మెప్పించాడు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతు పతి తో పూరి సినిమా అనేసరికి చాలా ఎగ్జైటింగ్‌గా మారింది.. అయితే పూరికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకంగా మారనుంది. ఖచ్చితంగా పూరి ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే..లేదంటే ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది..

 

The post ఆ స్టార్ హీరోని లైన్లో పెట్టిన పూరీ జగన్నాథ్..అస్సలు ఊహించలేదుగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/puri-jagannath-who-put-that-star-hero-on-the-line-didnt-expect-it-at-all/feed/ 0
మరో క్రేజీ సీక్వెల్ తో వస్తున్న పూరీ జగన్నాథ్.. ఈ సారైనా వర్కౌట్ అవుతుందా..? https://filmybowl.com/puri-jagannath-is-coming-up-with-another-crazy-sequel-will-he-work-out-this-time/ https://filmybowl.com/puri-jagannath-is-coming-up-with-another-crazy-sequel-will-he-work-out-this-time/#respond Wed, 19 Feb 2025 09:35:05 +0000 https://filmybowl.com/telugu/?p=2681 టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న పూరీ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం తంటాలు పడుతున్నాడు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ భారీ డిజాస్టర్ గా నిలవడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది..స్టార్ హీరోలు ఆయనను పట్టించుకోవడమే మానేశారు.. గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో...

The post మరో క్రేజీ సీక్వెల్ తో వస్తున్న పూరీ జగన్నాథ్.. ఈ సారైనా వర్కౌట్ అవుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న పూరీ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం తంటాలు పడుతున్నాడు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ భారీ డిజాస్టర్ గా నిలవడంతో పూరీ కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది..స్టార్ హీరోలు ఆయనను పట్టించుకోవడమే మానేశారు.. గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న రామ్ రీసెంట్ గా పూరీకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు.. దీనితో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను పూరీ తెరకెక్కించాడు.. ఈ సినిమా కూడా పూరీ కెరీర్ ని కాపాడలేకపోయింది..

“పుష్ప 2” ఫైనల్ కలెక్షన్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి అప్పులన్నీ తీర్చేసిన పూరి జగన్నాథ్ ని ‘లైగర్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు మళ్ళీ అప్పుల్లోకి నెట్టేశాయి.. డబుల్ ఇస్మార్ట్ సినిమాపై పూరీ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు కానీ రోటీన్ గా ఉండటంతో అది కూడా వర్కౌట్ కాలేదు..ఇప్పుడు పూరీ ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.. పూరీకి ఛాన్స్ ఇవ్వడానికి ఎవరూ సాహసించట్లేదు.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న గోపిచంద్ పూరీ తో సినిమా చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది..గతంలో గోపీచంద్, పూరి జగన్నాథ్ కాంబోలో `గోలీమార్‌` సినిమా వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ‘గోలీమార్‌’ సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించబోతున్నట్టు సమాచారం…

గతంలో పూరీ స్క్రిప్ట్ వర్క్ అద్భుతంగా ఉండేది.. ఆయన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అదిరిపోయేయి.. చాలా మంది దర్శకులు పూరీని చూసి ఇన్స్పైర్ అయ్యేవారు.. అలాంటి పూరీ ఇప్పుడు ఇంతలా డౌన్ ఫాల్ అవ్వడంతో ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.. కానీ కింద పడిన ప్రతీ సారి పైకి లేవడం పూరీ స్టైల్.. ఈ సారి తన మార్క్ సినిమాతో వస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు..

 

The post మరో క్రేజీ సీక్వెల్ తో వస్తున్న పూరీ జగన్నాథ్.. ఈ సారైనా వర్కౌట్ అవుతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/puri-jagannath-is-coming-up-with-another-crazy-sequel-will-he-work-out-this-time/feed/ 0
ఆ హీరోపైనే పూరీ ఆశలన్నీ.. ఇంతకీ ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా..? https://filmybowl.com/all-the-hopes-are-on-that-hero-will-that-hero-give-a-chance/ https://filmybowl.com/all-the-hopes-are-on-that-hero-will-that-hero-give-a-chance/#respond Wed, 27 Nov 2024 09:14:13 +0000 https://filmybowl.com/telugu/?p=1087 టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న పూరీ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం తంటాలు పడుతున్నాడు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ భారీ డిజాస్టర్ గా నిలవడంతో పూరీ కెరీర్ డౌన్ ఫాల్ అయింది.. పెద్ద హీరోలు పట్టించుకోవడమే మానేశారు.. గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ...

The post ఆ హీరోపైనే పూరీ ఆశలన్నీ.. ఇంతకీ ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న పూరీ ప్రస్తుతం ఒక్క హిట్ కోసం తంటాలు పడుతున్నాడు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ భారీ డిజాస్టర్ గా నిలవడంతో పూరీ కెరీర్ డౌన్ ఫాల్ అయింది.. పెద్ద హీరోలు పట్టించుకోవడమే మానేశారు.. గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న రామ్ పూరీకి ఛాన్స్ ఇచ్చాడు.. దీనితో పూరీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా తెరకెక్కించాడు.. ఈ సినిమా కూడా పూరీ కెరీర్ ని కాపాడలేకపోయింది.. ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి అప్పులన్నీ తీర్చేసిన పూరి జగన్నాథ్ ని ‘లైగర్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు మళ్ళీ అప్పుల్లోకి నెట్టేశాయి..

బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీలీల..మళ్ళీ లక్ కలిసొస్తుందిగా..!!

విజయ్ దేవరకొండ తో మొదలెట్టిన ‘జె జీఎం'(జన గణ మన) మధ్యలోనే ఆగిపోయింది. ముంబైలో ఆ సినిమాని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. కానీ ‘లైగర్’ రిజల్ట్ తర్వాత ఫైనాన్షియర్స్ డ్రాప్ అవ్వడంతో.. పూరి ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టాడు.మరోపక్క ‘డబుల్ ఇస్మార్ట్’ కి డిజాస్టర్ టాక్ వచ్చినా బిజినెస్ మాత్రం బాగానే జరిగింది. కానీ అవి ‘లైగర్’ నష్టాలు తీర్చడానికే సరిపోయాయి. పూరితో సినిమా చేయాలనే ఆశతో నిరంజన్ రెడ్డి ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ రైట్స్ ని భారీ రేట్ కి కొనేసి నష్టాలపాలయ్యారు. అందువల్ల పూరి.. నిరంజన్ రెడ్డికి ఓ సినిమా చేసి పెట్టి ఆదుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.కానీ పూరీకి హీరోలు సెట్ అవ్వడం లేదు.

రవితేజ కోసం పూరి కథ సిద్ధం చేసుకున్నాడు. ఇది పొలిటికల్ టచ్ ఉన్న యాక్షన్ మూవీ అని సమాచారం.కానీ రవితేజ కూడా ఇప్పుడు ప్లాపుల్లో కూరుకుపోయాడు… అలాగే రవితేజ లైనప్ లో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.దీనితో రవితేజతో సినిమా తీయడం పూరీకి ఇప్పట్లో కష్టమే అని తెలుస్తుంది.అయితే నిర్మాత నిరంజన్ రెడ్డి వద్ద తేజ సజ్జ డేట్స్ ఉన్నాయని సమాచారం.కానీ తేజ సజ్జ కూడా కూడా ఇప్పుడు ఖాళీగా లేడు.ప్రస్తుతం తేజ సజ్జ ఇమేజ్ కి మ్యాచ్ అయ్యే కథ కూడా పూరీ వద్ద లేడు. దీంతో గోపీచంద్ ని కలిసి కథ వినిపించాలని పూరీ భావిస్తున్నట్లు సమాచారం.. గోపిచంద్ కూడా పూరీతో సినిమా చేయడానికి రెడీగానే ఉన్నాడు. దీనితో త్వరలో వీరి కాంబో లో సినిమా రాబోతుందని సమాచారం.

The post ఆ హీరోపైనే పూరీ ఆశలన్నీ.. ఇంతకీ ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/all-the-hopes-are-on-that-hero-will-that-hero-give-a-chance/feed/ 0