#pre release event Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/pre-release-event/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 08 Jan 2025 16:42:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #pre release event Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/pre-release-event/ 32 32 డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్..!! https://filmybowl.com/daku-maharaj-grand-pre-release-event-muhurtham-fix/ https://filmybowl.com/daku-maharaj-grand-pre-release-event-muhurtham-fix/#respond Wed, 08 Jan 2025 16:42:29 +0000 https://filmybowl.com/telugu/?p=2005 నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్ ‘. స్టార్ డైరెక్టర్ బాబి తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు.. అలాగే ఊర్వశి రౌటెల, చాందిని చౌదరి హీరోయిన్స్ గా నటించారు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు..ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్...

The post డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్ ‘. స్టార్ డైరెక్టర్ బాబి తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు.. అలాగే ఊర్వశి రౌటెల, చాందిని చౌదరి హీరోయిన్స్ గా నటించారు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు..ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ అన్నింటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే బాలయ్యతో సినిమా అంటే దర్శకులకు పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే ఫ్యాన్స్ బాలయ్య నుంచి ఎలాంటి కథలు అయితే కోరుకుంటున్నారో అవన్నీ ఉండేలా దర్శకులు చూసుకోవాలి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు బాబీ ఈ ‘డాకు మహారాజ్’ మూవీని కూడా ఎంతో జాగ్రతగా తెరకెక్కించినట్లు సమాచారం.

నా వల్లే షూటింగ్ 3 నెలలు లేట్ అయింది.. శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..!!

తాజాగా రిలీజ్ అయినడాకు మహారాజ్ ట్రైలర్ సినిమా మీద మరింత అంచనాలు పెంచింది. హ్యాట్రిక్స్ హిట్ కొట్టి జోరు మీదున్న బాలయ్య ఖాతాలో మరో హిట్ కూడా పడడం గ్యారెంటీ గా కనిపిస్తుంది..ఈ సినిమాలో ఒక్క యాక్షన్ షాట్‌కి కూడా బాలకృష్ణ డూప్‌ని వాడలేదంటూ దర్శకుడు బాబీ చెప్పిన మాటలు అభిమానుల్లో ఊహించని అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక ఈ మూవీకి రూ.70 కోట్లకి పైగా థీయాట్రికల్ బిజినెస్ జరిగింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను మూవీ టీం ఫిక్స్ చేశారు. జనవరి 9న సాయంత్రం 5 గంటలకు అనంతపురంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కి ఏపీ విద్యా శాఖ మంత్రి, బాలయ్య పెద్ద అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మామ, అల్లుళ్లు ఒకే స్టేజ్ పై సందడి చేయనున్నారు.. ఈ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

The post డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/daku-maharaj-grand-pre-release-event-muhurtham-fix/feed/ 0
ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్.. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో..? https://filmybowl.com/did-ntr-take-the-right-decision-at-that-time-or-what-would-have-been-the-situation/ https://filmybowl.com/did-ntr-take-the-right-decision-at-that-time-or-what-would-have-been-the-situation/#respond Sat, 14 Dec 2024 08:56:07 +0000 https://filmybowl.com/telugu/?p=1438 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర”..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. అయితే ఈ సినిమా...

The post ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్.. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర”..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి నెగటివ్ టాక్ తెచ్చుకుంది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా దాదాపు 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత దాదాపు ఆరేళ్లకు ఎన్టీఆర్ సోలో హీరోగా నటించడంతో దేవర సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.. మూడు నెలల క్రితం హైదరాబాద్ లో జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసినప్పుడు అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. నిజానికి బాద్షా సినిమా టైంలో ఒక అభిమాని తొక్కిసలాటలో చనిపోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అప్పటి నుంచి ఓపెన్ గ్రౌండ్స్ వేడుకలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు..ఇతర హీరోల సినిమాలకు గెస్టుగా వెళ్ళాడు తప్పించి హీరోగా చేసిన సినిమాలకు మాత్రం అవుట్ డోర్ ఈవెంట్స్ లేకుండా చూసుకున్నాడు.

బన్నీ అరెస్ట్ విషయంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన న్యాచురల్ స్టార్..!!

అందులో భాగంగానే నోవాటెల్ లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా భారీ ఫ్యాన్స్ తాకిడి కారణంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిలయ్యింది. బయట వేరే ఊరిలో ఎక్కడైనా పెట్టమని ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై ఎంత ఒత్తిడి చేసినా కానీ ఎన్టీఆర్ అస్సలు ఒప్పుకోలేదు. దీనితో ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ఏమనలేక ట్విట్టర్ లో కళ్యాణ్ రామ్ ని నిందించారు.ఆ సమయంలో ఎన్టీఆర్ కఠినమైన కానీ మంచి నిర్ణయం తీసుకున్నారు.లేకుంటే భారీ జన తాకిడిలో ఏ చిన్న దుర్ఘటన జరిగినా కూడా వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో పుష్ప 2 సినిమా నిరూపించింది. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూడాలని తీసుకున్న నిర్ణయం అల్లుఅర్జున్ ని జైలు మెట్లు ఎక్కించింది. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం బన్నీకి ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసింది.

The post ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్.. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/did-ntr-take-the-right-decision-at-that-time-or-what-would-have-been-the-situation/feed/ 0
పుష్ప 2 : భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మొదలైన ఏర్పాట్లు.. వేదిక ఎక్కడంటే..? https://filmybowl.com/pushpa-2-preparations-for-the-huge-pre-release-event-where-is-the-venue/ https://filmybowl.com/pushpa-2-preparations-for-the-huge-pre-release-event-where-is-the-venue/#respond Mon, 25 Nov 2024 13:32:48 +0000 https://filmybowl.com/telugu/?p=1055 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్...

The post పుష్ప 2 : భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మొదలైన ఏర్పాట్లు.. వేదిక ఎక్కడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుందటంతో మేకర్స్ వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నారు.. బీహార్ రాజధాని పాట్నా లో ఓ భారీ ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు..ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది.. తాజాగా చెన్నై లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసిన మేకర్స్.. సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ అయిన “కిస్సిక్” ను రిలీజ్ చేసారు.. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ మారింది..

NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..?

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..హైదరాబాద్‌లో అక్టోబరు 28 నుండి  నవంబరు 28 దాకా  కర్ఫ్యూ అమలులో ఉంది. దీంతో హైదరాబాద్ సిటీలో ఎటువంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి దొరకడం లేదు.ఈ ఆంక్షలతో సినిమా పరిశ్రమకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. సినిమాలకు సంబంధించి ఎలాంటి అవుట్ డోర్ ఫంక్షన్స్ కు ఎటువంటి అనుమతులు దొరకని నేపథ్యంలో పుష్ప -2 విషయంలో నిర్మాతలకు టెన్షన్ మొదలైంది.అయితే మరో మూడు రోజుల్లో ఈ కర్ఫ్యూ గడువు ముగుస్తుంది.దీనితో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేసారు.

ఈ నేపథ్యంలోహైదరాబాద్ లోని LB స్టేడియం లో చేసేందుకు వారు అనుమతులు కోరారు. కానీ ఆ సమయానికి LB స్టేడియంలో శ్రేయా ఘోషల్ కాన్సర్ట్ ఉండటంతో అక్కడ పుష్ప ఈవెంట్ చేసేందుకు అవకాశం లేదు…అయితే గచ్చిబౌలి స్టేడియంలో అయిన చేసుకునేందుకు అనుమతి కోరగా అందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. చివరికీ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేసేందుకు మైత్రీ మూవీస్ నిర్మాతలు అనుమతులు పొందారు.అనుమతులు కూడా రావడంతో పుష్ప ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించాలని మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు..

The post పుష్ప 2 : భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మొదలైన ఏర్పాట్లు.. వేదిక ఎక్కడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-preparations-for-the-huge-pre-release-event-where-is-the-venue/feed/ 0
‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్..ఇండియా హిస్టరీలోనే తొలిసారిగా..!! https://filmybowl.com/big-update-on-game-changer-pre-release-event-first-time-in-indias-history/ https://filmybowl.com/big-update-on-game-changer-pre-release-event-first-time-in-indias-history/#respond Fri, 22 Nov 2024 15:27:56 +0000 https://filmybowl.com/telugu/?p=1014 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్”.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్...

The post ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్..ఇండియా హిస్టరీలోనే తొలిసారిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్”.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర వంటి తదితరులు కీలకపాత్రలలో నటించారు.రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేసాడు.. క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి వరుస ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు..

పుష్ప 2 : వాయిదా పై క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్ లో అదే భయం..అదే కన్ఫ్యూజన్..!!

ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుండి టీజర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చారు. ఇండియన్ సినీ హిస్టరీ లోనే ఇప్పటివరకు చేయని అద్భుతాన్ని గేమ్ ఛేంజర్ ఆవిష్కరించబోతుంది.. డిసెంబర్ 21న అమెరికాలో ‘ గేమ్ ఛేంజర్ ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరుపుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.కర్టిస్ కల్‌వెల్ సెంటర్‌, 4999 నామన్ ఫారెస్ట్‌, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మారింది..చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖులందరూ కూడా ఈ వేడుకకి హాజరుకాబోతున్నారని సమాచారం.

రామ్ చరణ్‌పై అభిమానంతో రాజేష్ కల్లెపల్లి ఇంత పెద్ద ఈవెంట్‌ను చేయనుండటం అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.యు.ఎస్‌లో ఓ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు ఇలా జరగలేదు, ఇకపై జరగబోదు అనేంత భారీ స్థాయిలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. ఇండియన్ హిస్టరీ లో ఏ సినిమా కూడా ఇప్పటివరకు యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించలేదు.. తొలిసారి “గేమ్ ఛేంజర్” సినిమా కోసం భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నారు..దీనితో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు

The post ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్..ఇండియా హిస్టరీలోనే తొలిసారిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/big-update-on-game-changer-pre-release-event-first-time-in-indias-history/feed/ 0