#prashanth neel Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/prashanth-neel/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 25 Jun 2025 06:16:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #prashanth neel Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/prashanth-neel/ 32 32 ప్రశాంత్ నీల్ మూవీకి దూరంగా ఎన్టీఆర్.. కారణం అదేనా..? https://filmybowl.com/ntr-is-away-from-prashanth-neels-movie-is-that-the-reason/ https://filmybowl.com/ntr-is-away-from-prashanth-neels-movie-is-that-the-reason/#respond Wed, 25 Jun 2025 06:16:49 +0000 https://filmybowl.com/telugu/?p=3931 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ సినిమా డ్రాగన్.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు అయిన మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న భారీ సినిమా కావడంతో...

The post ప్రశాంత్ నీల్ మూవీకి దూరంగా ఎన్టీఆర్.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ సినిమా డ్రాగన్.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు అయిన మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న భారీ సినిమా కావడంతో ప్రశాంత్ నీల్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు  ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది..ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో సినిమా త్వరగా పూర్తి అవుతుందనీ ఫ్యాన్స్ అంచనా వేసారు..

అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు ఎన్టీఆర్ దూరంగా ఉండనున్నాడు.దానికి కారణం వార్ 2. హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ గ్రాండ్ గా నిర్మించింది. భారీ అంచనాల మధ్య వస్తున్నా వార్ 2 సినిమా ఈ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు ప్రశాంత్ నీల్ సినిమాకు ఎన్టీఆర్ బ్రేక్ ఇవ్వనున్నాడు…

దాదాపు నెల రోజుల పాటు వార్ 2 ప్రమోషన్స్ కు కేటాయించి నీల్ సినిమాకు దూరంగా ఉండనున్నాడు.. అందుకు అనుగుణంగా ఎన్టీఆర్ లేని సీన్స్ ను ఫినిష్ చేసేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెకుతున్న డ్రాగన్ ను ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో తెర కెక్కిస్తున్నాడు..

The post ప్రశాంత్ నీల్ మూవీకి దూరంగా ఎన్టీఆర్.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ntr-is-away-from-prashanth-neels-movie-is-that-the-reason/feed/ 0
డ్రాగన్ : లక్కీ ఛాన్స్ కొట్టేసిన క్యూట్ బ్యూటీ..? https://filmybowl.com/dragon-a-cute-beauty-who-got-lucky/ https://filmybowl.com/dragon-a-cute-beauty-who-got-lucky/#respond Fri, 20 Jun 2025 05:35:46 +0000 https://filmybowl.com/telugu/?p=3917 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి మేకర్స్ ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే..సౌత్ భామల్ని హీరోయిన్లగా ఎంపిక చేయడం అన్నది...

The post డ్రాగన్ : లక్కీ ఛాన్స్ కొట్టేసిన క్యూట్ బ్యూటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి మేకర్స్ ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే..సౌత్ భామల్ని హీరోయిన్లగా ఎంపిక చేయడం అన్నది ప్రశాంత్ నీల్ కి సెంటిమెంట్. `కేజీఎఫ్` లో శ్రీనిధి శెట్టి ఆ విధంగానే ఛాన్స్ అందుకుంది. అలాగే `సలార్` లోనూ శ్రుతి హాసన్ కి అలాగే అవకాశం వచ్చింది.`డ్రాగన్` పుణ్యమా అంటూ రుక్మిణీ వసంత్ కి తెలుగు ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా చెల్లించడానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఈ సినిమాలో చాలా కీలక పాత్రలు కనిపించనున్నట్లు సమాచారం. ఇదే చిత్రంలో తెలుగు నటి ఆనంది కి కూడా ఛాన్స్ వచ్చిందని సమాచారం… అమ్మడిని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది..ప్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో ఆనంది పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం.ఇదే కనుక నిజమైతే ఆనంది కెరీర్ టర్నింగ్ అయినట్లే.. ఇప్పటికే తెలుగు, తమిళ్ లో ఈ భామ చాలా సినిమాలు చేసింది.

కానీ స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలకు మాత్రం దూరంగానే ఉంది. ట్యాలెంటెడ్ బ్యూటీ అయిన సరైన అవకాశాలు రాకపోవడంతో పెద్దగా ఫేమ్ రాలేదు.. డ్రాగన్ అవకాశం గనుక నిజమైతే ఆనంది కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకుంటుంది. ఇటీవలే రిలీజ్ అయిన `భైరవం`లో ఆనంది నటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు..

 

The post డ్రాగన్ : లక్కీ ఛాన్స్ కొట్టేసిన క్యూట్ బ్యూటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/dragon-a-cute-beauty-who-got-lucky/feed/ 0
ఫ్యామిలీ తో చిల్ అవుతున్న.. ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్..!! https://filmybowl.com/chilling-with-family-ntr-prashanth-neel/ https://filmybowl.com/chilling-with-family-ntr-prashanth-neel/#respond Tue, 06 May 2025 08:55:20 +0000 https://filmybowl.com/telugu/?p=3827 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు.. ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర సినిమా అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమా” డ్రాగన్”..కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో క్యూరియస్ గా వున్నారు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. ఇటీవలే ఎన్టీఆర్ షూటింగ్‌లో...

The post ఫ్యామిలీ తో చిల్ అవుతున్న.. ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు.. ఎన్టీఆర్ చివరిగా నటించిన దేవర సినిమా అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమా” డ్రాగన్”..కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో క్యూరియస్ గా వున్నారు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. ఇటీవలే ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.ఈ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ పల్స్‌కు తగ్గట్టుగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఎన్టీఆర్ పై కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అది క్షణాల్లోనే ట్రెండ్ అవుతుంది.ఎన్టీఆర్, నీల్ ఫ్యామిలీస్ చాలా క్లోజ్..

పవర్ స్టార్ వీరమల్లు మూవీ బిగ్ అప్డేట్..!!

ఇక ఈ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ దొరికినప్పుడల్లా ఎన్టీఆర్‌తో పాటు ప్రశాంత్ నీల్ తమ ఫ్యామిలీస్‌కు పూర్తి టైం కేటాయిస్తుంటారు.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, నీల్ తమ భార్యలతో సరదాగా ఉన్న ఫోటోలను తమ ఇన్ స్టా అకౌంట్‌లో షేర్ చేయగా ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్‌లకు బ్రేక్ సమయంలో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ వేస్తుంటారు.

తాజాగా.. ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ బ్రేక్ టైంలో వీరు తమ ఫ్యామిలీస్ తో సందడి చేశారు.ఎన్టీఆర్, నీల్ వారి ఫ్యామిలీస్‌తో ఉన్న ఫోటోలను చూసి ఫ్యాన్స్, నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే, ‘డ్రాగన్’ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..మే 20 ఎన్టీఆర్ బర్త్డే సందర్బంగా మేకర్స్ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

The post ఫ్యామిలీ తో చిల్ అవుతున్న.. ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/chilling-with-family-ntr-prashanth-neel/feed/ 0
ఎన్టీఆర్ -నీల్ మూవీ బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! https://filmybowl.com/ntr-neel-movie-big-update-now-its-a-feast-for-the-fans/ https://filmybowl.com/ntr-neel-movie-big-update-now-its-a-feast-for-the-fans/#respond Tue, 29 Apr 2025 16:50:35 +0000 https://filmybowl.com/telugu/?p=3788 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’’ సినిమాతో గత ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మరో మోస్ట్...

The post ఎన్టీఆర్ -నీల్ మూవీ బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’’ సినిమాతో గత ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మరో మోస్ట్ అవైటెడ్ మూవీలో నటిస్తున్నాడు.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వర్షం : రీ రిలీజ్ కు సిద్దమైన ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ..!!

ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం మంగళూరులో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సినిమాకు అత్యంత కీలకమైన ఈ షెడ్యూల్‌లో ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి మేకర్స్ భారీ అప్డేట్ ఇచ్చారు.. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు..

కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా జూన్ 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. అలాగే యంగ్ టైగర్ పుట్టిన రోజు కానుకగా మే 20న న ఎన్టీఆర్, నీల్ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.. సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ దేవర 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు..నీల్ సినిమాతో ఎన్టీఆర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలని చూస్తున్నారు..

The post ఎన్టీఆర్ -నీల్ మూవీ బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ntr-neel-movie-big-update-now-its-a-feast-for-the-fans/feed/ 0
డ్రాగన్ : ఎంట్రీ ఇచ్చిన మరో బడా నిర్మాణ సంస్థ..!! https://filmybowl.com/dragon-another-big-production-company-has-made-an-entry/ https://filmybowl.com/dragon-another-big-production-company-has-made-an-entry/#respond Tue, 22 Apr 2025 09:33:09 +0000 https://filmybowl.com/telugu/?p=3731 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మరో మోస్ట్ అవైటెడ్ మూవీలో...

The post డ్రాగన్ : ఎంట్రీ ఇచ్చిన మరో బడా నిర్మాణ సంస్థ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మరో మోస్ట్ అవైటెడ్ మూవీలో నటిస్తున్నాడు.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

AA22: బన్నీ లుక్ పై అట్లీ స్పెషల్ కేర్..!!

ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం మంగళూరులో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సినిమాకు అత్యంత కీలకమైన ఈ షెడ్యూల్‌లో ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారని సమాచారం..

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాకు ఎన్టీఆర్‌తో పాటు ప్రశాంత్ నీల్ కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలుస్తుంది..హోంబాలే బ్యానర్ నుంచి బయటకు వచ్చి ప్రశాంత్ నీల్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో రెమ్యూనరేషన్ గట్టిగానే డిమాండ్ చేసారని సమాచారం.. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా సరిగ్గా ఇదే సమయంలో ఒక టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ అయిన టీ-సిరీస్ కూడా ఈ ప్రాజెక్టులో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ సినిమాలో టీ-సిరీస్ సంస్థ పెట్టుబడులు పెట్టినందుకు గానూ, నాన్-థియేట్రికల్ రైట్స్ దక్కించుకోబోతున్నట్లు సమాచారం..

The post డ్రాగన్ : ఎంట్రీ ఇచ్చిన మరో బడా నిర్మాణ సంస్థ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/dragon-another-big-production-company-has-made-an-entry/feed/ 0
ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్.. క్రేజీ పిక్ అదిరిందిగా..!! https://filmybowl.com/prashanth-neel-with-ntr-crazy-pic-is-amazing/ https://filmybowl.com/prashanth-neel-with-ntr-crazy-pic-is-amazing/#respond Mon, 21 Apr 2025 14:05:09 +0000 https://filmybowl.com/telugu/?p=3721 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు.. కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. దేవర తరువాత ఎన్టీఆర్ తన లైనప్ లో భారీ సినిమాలు సిద్ధం చేసుకున్నాడు.. ఇప్పటికే ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించిన “ వార్ 2” లో తన పార్ట్ షూటింగ్ పూర్తి అయింది.. ఆగష్టు 14 న ఆ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.....

The post ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్.. క్రేజీ పిక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు.. కొరటాల శివ తెరకెక్కించిన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. దేవర తరువాత ఎన్టీఆర్ తన లైనప్ లో భారీ సినిమాలు సిద్ధం చేసుకున్నాడు.. ఇప్పటికే ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించిన “ వార్ 2” లో తన పార్ట్ షూటింగ్ పూర్తి అయింది.. ఆగష్టు 14 న ఆ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ప్రస్తుతం ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా ఎన్టీఆర్ వరుస షూటింగ్స్ కారణంగా ఎన్టీఆర్ లేని షాట్స్ ప్రశాంత్ ఇప్పటివరకు తెరకెక్కించారు.. ప్రశాంత్ నీల్‌తో ఎన్‌టిఆర్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ సినీ ప్రేమికులలో అపారమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది… ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ వీరమల్లు రిలీజ్ డేట్ పై కన్ఫ్యూషన్..!!

ఈ చిత్రం కర్ణాటకలో ఏప్రిల్ 22న అనగా రేపటి నుండి షూట్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ చిత్రంపై మరింత హైప్‌ను పెంచటానికి మేకర్స్ ఎన్టీఆర్ మరియు నీల్ కలిసి వున్న ఫోటోను పోస్ట్ చేసారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2026లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు..

1950 ల లో మాదకద్రవ్యాల మాఫియాకు అపఖ్యాతి పాలైన మయన్మార్, ఉత్తర థాయిలాండ్ మరియు తూర్పు మయన్మార్ పాల్గొన్న గోల్డెన్ ట్రయాంగిల్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని సమాచారం.. ఈ సినిమాలో టోవినో థామస్ శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు..సలార్ ఫేమ్ రవి బస్రుర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.. కన్నడ బ్యూటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి..

 

The post ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్.. క్రేజీ పిక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/prashanth-neel-with-ntr-crazy-pic-is-amazing/feed/ 0
‘డ్రాగన్’ టైటిల్ దాదాపు ఫిక్స్.. కానీ కొంచెం సస్పెన్స్..!! https://filmybowl.com/the-title-of-dragon-is-almost-fixed-but-a-little-suspenseful/ https://filmybowl.com/the-title-of-dragon-is-almost-fixed-but-a-little-suspenseful/#respond Thu, 17 Apr 2025 17:02:39 +0000 https://filmybowl.com/telugu/?p=3661 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’ఈ ఏడాది ఆగష్టు 14న విడుదల కాబోతుంది.ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవ్వడంతో ఎన్టీఆర్...

The post ‘డ్రాగన్’ టైటిల్ దాదాపు ఫిక్స్.. కానీ కొంచెం సస్పెన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’ఈ ఏడాది ఆగష్టు 14న విడుదల కాబోతుంది.ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవ్వడంతో ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ నెల 22న నుంచి మొదలు అవ్వబోయే రెండవ షెడ్యూల్ లో ఎన్టీఆర్ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా సన్నబడ్డాడు.ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని మొదలు పెట్టి ఎన్టీఆర్ లేని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ తెర కెక్కించారు..

బాలయ్య తో మరో ఊర మాస్ మూవీ ప్లాన్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్..!!

కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రీకరించబోతున్నాడు. ఏప్రిల్ 22 నుండి మూడు వారాల పాటు ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని ప్రశాంత్ నీల్ షూట్ చేయనున్నాడు. మే 20 వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక గ్లింప్స్ వీడియో ని విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ వున్నారని సమాచారం..ఈ గ్లింప్స్ వీడియో తోనే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అభిమానులకు చూపించబోతున్నారు.అయితే ఈ సినిమా టైటిల్ ‘డ్రాగన్’ అనే పేరు దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టే అని తెలుస్తుంది..కానీ ఇంకా మంచి టైటిల్స్ ని కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుంది. అలాగే కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి భారీ సినిమాలకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నాడు.

 

The post ‘డ్రాగన్’ టైటిల్ దాదాపు ఫిక్స్.. కానీ కొంచెం సస్పెన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-title-of-dragon-is-almost-fixed-but-a-little-suspenseful/feed/ 0
ఎన్టీఆర్ స్లిమ్ లుక్.. అసలు సీక్రెట్ అదేనా..? https://filmybowl.com/ntrs-slim-look-is-that-the-real-secret/ https://filmybowl.com/ntrs-slim-look-is-that-the-real-secret/#respond Mon, 14 Apr 2025 14:20:37 +0000 https://filmybowl.com/telugu/?p=3618 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ హాట్ టాపిక్‌గా మారింది. ‘దేవర’ జపాన్ ప్రమోషన్స్, ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్, ‘అర్జున్ సన్నాఫ్’ వైజయంతి ప్రీ రిలీజ్ మీట్‌లలో ఎన్టీఆర్ బాగా సన్నబడిన లుక్ లో కనిపించడంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని న్యూస్ వైరల్ అయింది.. అయితేఎన్టీఆర్ అంతలా బక్క...

The post ఎన్టీఆర్ స్లిమ్ లుక్.. అసలు సీక్రెట్ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ హాట్ టాపిక్‌గా మారింది. ‘దేవర’ జపాన్ ప్రమోషన్స్, ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్, ‘అర్జున్ సన్నాఫ్’ వైజయంతి ప్రీ రిలీజ్ మీట్‌లలో ఎన్టీఆర్ బాగా సన్నబడిన లుక్ లో కనిపించడంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని న్యూస్ వైరల్ అయింది.. అయితేఎన్టీఆర్ అంతలా బక్క చిక్కి పోవడానికి అసలు కారణం ఉందని సమాచారం. ఎన్టీఆర్ కొత్త లుక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా కోసమేనని ఆయన టీం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ ‘దేవర’, మరియు ‘వార్ 2’లో రగ్గడ్ లుక్‌లో కనిపించారు. అయితే, ‘డ్రాగన్’ సినిమాలో పూర్తిగా భిన్నమైన పాత్ర కోసం ఆయన భారీగా బరువు తగ్గారని తెలుస్తుంది..

హిట్ 3 : ట్రైలర్ అరాచకం.. నెక్స్ట్ లెవెల్ లో నాని పెర్ఫార్మన్స్..!!

అయితే ప్రశాంత్ నీల్ గత చిత్రాలు చూసుకుంటే ఆయన సినిమాల్లో హీరోలు సాధారణంగా కండలతో, బలమైన రూపంలో కనిపిస్తారు.., ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్‌ను మాత్రం సన్నగా చూపించాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట.అయితే ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ కఠినమైన డైట్, వర్కవుట్ రొటీన్‌ను అనుసరించి తన శరీర ఆకృతిని పూర్తిగా మార్చుకున్నారని సమాచారం..

‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ కూడా సెట్స్‌లో జాయిన్ కానున్నారని మేకర్స్ తెలిపారు.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు..

The post ఎన్టీఆర్ స్లిమ్ లుక్.. అసలు సీక్రెట్ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ntrs-slim-look-is-that-the-real-secret/feed/ 0
ఎన్టీఆర్-నీల్ : ఎట్టకేలకు ఎంట్రీ ఇస్తున్న తారక్.. అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/ntr-neil-tarak-is-finally-making-his-entry-the-announcement-poster-is-amazing/ https://filmybowl.com/ntr-neil-tarak-is-finally-making-his-entry-the-announcement-poster-is-amazing/#respond Wed, 09 Apr 2025 08:21:43 +0000 https://filmybowl.com/telugu/?p=3536 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎన్టీఆర్.. తన అద్భుతమైన నటనతో అందరిని ఎంతగానో మెప్పించారు.. గత ఏడాది ఎన్టీఆర్ నటించిన మరో బిగ్గెస్ట్ మూవీ “ దేవర “.. ఈ సినిమా రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ సాధించింది.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ...

The post ఎన్టీఆర్-నీల్ : ఎట్టకేలకు ఎంట్రీ ఇస్తున్న తారక్.. అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎన్టీఆర్.. తన అద్భుతమైన నటనతో అందరిని ఎంతగానో మెప్పించారు.. గత ఏడాది ఎన్టీఆర్ నటించిన మరో బిగ్గెస్ట్ మూవీ “ దేవర “.. ఈ సినిమా రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ సాధించింది.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఇటీవల జపాన్ లో సైతం గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.. జపాన్ లో దేవర ప్రమోషన్స్ కి వెళ్లిన ఎన్టీఆర్ అక్కడి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. సెల్ఫీ,ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు ముఖ్యంగా జపాన్ లో ఎన్టీఆర్ కి లేడీ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది.

‘లెనిన్’ గా వస్తున్న అక్కినేని వారసుడు..లుక్ అదిరిందిగా!!

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఎన్టీఆర్- నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయింది..ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లేని సీన్స్ తెరకెక్కించారు..ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..

మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ ఏప్రిల్ 22వ తేదీ నుండి ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ సెట్లో పాల్గొనబోతున్నారు అంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ తో మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది..

The post ఎన్టీఆర్-నీల్ : ఎట్టకేలకు ఎంట్రీ ఇస్తున్న తారక్.. అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ntr-neil-tarak-is-finally-making-his-entry-the-announcement-poster-is-amazing/feed/ 0
ఎన్టీఆర్ -నీల్ మూవీ షూటింగ్ బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/ntr-neel-movie-shooting-big-update/ https://filmybowl.com/ntr-neel-movie-shooting-big-update/#respond Fri, 14 Mar 2025 18:06:34 +0000 https://filmybowl.com/telugu/?p=3133 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ “డ్రాగన్“.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ సరికొత్తగా చూపించనున్న్నాడని సమాచారం..ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగిన చాలా కాలానికి ఈ సినిమా షూటింగ్ మొదలైంది..అది కూడా ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో ఇంకా జాయిన్ కాలేదు.. ఈ నెలాఖరుకు...

The post ఎన్టీఆర్ -నీల్ మూవీ షూటింగ్ బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ “డ్రాగన్“.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ సరికొత్తగా చూపించనున్న్నాడని సమాచారం..ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగిన చాలా కాలానికి ఈ సినిమా షూటింగ్ మొదలైంది..అది కూడా ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో ఇంకా జాయిన్ కాలేదు.. ఈ నెలాఖరుకు ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.. కేజీఎఫ్, సలార్ సినిమాలతో ఊహించని క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తన ఫేవరెట్ హీరో అయిన ఎన్టీఆర్ కోసం అంతకు మించి సినిమాను తెరకెక్కించబోతున్నాడు..

కోర్ట్ : నాని మాటే నిజం అయిందిగా..!!

ఈ సినిమాలో బ్లాక్‌ అండ్ వైట్‌ బాక్గ్రౌండ్ లో తారక్‌ ఫస్ట్ లుక్‌ను రిలీజ్‌ చేసి.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రశాంత్ నీల్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు. ఈ బిగ్గెస్ట్ కాంబోలో వస్తున్న సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో అని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు… ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. డ్రాగన్ మూవీ సెకండ్ షెడ్యూల్‌ రావణ రాజ్యం అయిన శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనుందని ఓ టాక్ నడుస్తుంది.. ఈ సినిమా మొదటి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ అయిన విషయం తెలిసిందే..

సెకండ్ షెడ్యూల్ లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసాడని సమాచారం.. ఈ సినిమాకు సంబందించి త్వరలోనే మరో బిగ్గెస్ట్ అప్డేట్ రానుంది. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది..వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

 

The post ఎన్టీఆర్ -నీల్ మూవీ షూటింగ్ బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ntr-neel-movie-shooting-big-update/feed/ 0