prabhas Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/prabhas/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 17 Jul 2025 15:54:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg prabhas Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/prabhas/ 32 32 బాహుబలి ది ఎపిక్ : కొత్త సీన్స్ తో మరింత కొత్తగా.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/bahubali-the-epic-even-more-new-with-new-scenes-rajamoulis-plan-is-awesome/ https://filmybowl.com/bahubali-the-epic-even-more-new-with-new-scenes-rajamoulis-plan-is-awesome/#respond Thu, 17 Jul 2025 15:54:45 +0000 https://filmybowl.com/telugu/?p=4319 తెలుగు సినిమా రేంజ్ పెంచిన “బాహుబలి” మూవీ వచ్చి దాదాపు 10 ఏళ్లు గడిచింది.. అయినా కూడా ప్రేక్షకులలో ఈ సినిమాకి వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అంతలా ఆ మూవీ అద్భుతం క్రియేట్ చేసింది.అటు బాక్సాఫీస్ పరంగా.. ఇటు ప్రేక్షకుడి అనుభూతి పరంగా అద్భుతమైన చిత్రంగా బాహుబలి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. రిలీజైన అన్ని ప్రాంతాల్లో బాహుబలి...

The post బాహుబలి ది ఎపిక్ : కొత్త సీన్స్ తో మరింత కొత్తగా.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తెలుగు సినిమా రేంజ్ పెంచిన “బాహుబలి” మూవీ వచ్చి దాదాపు 10 ఏళ్లు గడిచింది.. అయినా కూడా ప్రేక్షకులలో ఈ సినిమాకి వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అంతలా ఆ మూవీ అద్భుతం క్రియేట్ చేసింది.అటు బాక్సాఫీస్ పరంగా.. ఇటు ప్రేక్షకుడి అనుభూతి పరంగా అద్భుతమైన చిత్రంగా బాహుబలి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. రిలీజైన అన్ని ప్రాంతాల్లో బాహుబలి మూవీ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మూవీ నిలిచింది. అయితే ఈ అద్భుతమైన కళాఖండాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు.

SSMB29 : ఆస్కార్ అవార్డ్ కోసం రాజమౌళి భారీ స్కెచ్..?

బాహుబలి రెండు పార్టులను కలిపి ఒకే పార్టుగా “బాహుబలి ది ఎపిక్” గా విడుదల చేస్తామని దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవల ప్రకటించారు. దీంతో అందరికీ మరోసారి ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయాలని ఆసక్తి నెలకొంది.అయితే ఈ మూవీ రన్ టైమ్ టైమ్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొందరు 4 గంటలు ఉంటుందని మరికొందరు 5 గంటలు ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు..బుక్ మై షో ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ 5 గంటల 27 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తుంది.మరోవైపు ఈ మూవీలో దాదాపు 80 శాతం కొత్త సీన్లు ఉంటాయని మరో రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది.

బాహుబలి 1 , 2 రిలీజ్ సమయంలో రన్ టైమ్ సమస్య కారణంగా చాలా సీన్లు తొలగించామని గతంలో రాజమౌళి అన్నారు. వీటన్నింటినీ జోడించి బాహుబలి ఎపిక్ గా మలచనున్నట్లు సమాచారం. అక్టోబర్ 31 న బాహుబలి ది ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది..

The post బాహుబలి ది ఎపిక్ : కొత్త సీన్స్ తో మరింత కొత్తగా.. రాజమౌళి ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/bahubali-the-epic-even-more-new-with-new-scenes-rajamoulis-plan-is-awesome/feed/ 0
రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!! https://filmybowl.com/rajasaab-good-news-for-prabhas-fans-teaser-is-coming/ https://filmybowl.com/rajasaab-good-news-for-prabhas-fans-teaser-is-coming/#respond Sat, 31 May 2025 17:22:47 +0000 https://filmybowl.com/telugu/?p=3910 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’.ప్రస్తుతం ఈ సినిమాకు అంతగా బజ్ లేదు.. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సింది వాయిదా పడటంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు… రిలీజ్ అయినప్పుడే చూసుకుందాం అన్న ధోరణిలో ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. తాజాగా ‘రాజాసాబ్’ ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే ఓ గుడ్ న్యూస్ వైరల్ అవుతుంది… ఈ సినిమా టీజర్...

The post రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’.ప్రస్తుతం ఈ సినిమాకు అంతగా బజ్ లేదు.. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సింది వాయిదా పడటంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు… రిలీజ్ అయినప్పుడే చూసుకుందాం అన్న ధోరణిలో ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. తాజాగా ‘రాజాసాబ్’ ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే ఓ గుడ్ న్యూస్ వైరల్ అవుతుంది… ఈ సినిమా టీజర్ జూన్ 6న రిలీజ్ కానుంది…

హరిహర వీరమల్లు : గ్రాండ్ ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్..!!

దీంతో టీజర్ ఎలా ఉండబోతుందఅన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ లుక్…కొన్ని గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, రిద్దీకుమార్, యోగి బాబు, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్, కామెడీ, హర్రర్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.

ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారని మేకర్స్ ఎంతో ధీమాగా చెబుతున్నారు.. అలాగే ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. టీజర్ లో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం..అలాగే ప్రభాస్ కీలక పాత్రలో నటించిన కన్నప్ప కూడా రిలీజ్ కి సిద్దమైంది. ఇక ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుంది.. త్వరలోనే స్పిరిట్ మూవీ కూడా మొదలు కానుంది..సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది..

The post రాజాసాబ్ : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. టీజర్ వచ్చేస్తుంది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rajasaab-good-news-for-prabhas-fans-teaser-is-coming/feed/ 0
స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!! https://filmybowl.com/spirit-hmmmm-darling-has-found-a-heroine/ https://filmybowl.com/spirit-hmmmm-darling-has-found-a-heroine/#respond Sat, 24 May 2025 16:22:06 +0000 https://filmybowl.com/telugu/?p=3895 టాలీవుడ్ లో ఆర్జీవి తరువాత సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగ చివరిగా యానిమల్ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు.. బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఏకంగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు..టి సిరీస్‌,...

The post స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ లో ఆర్జీవి తరువాత సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగ చివరిగా యానిమల్ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు.. బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఏకంగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు..టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని నిర్మించబోతున్నాయి.

ఇంట్రెస్టింగ్ గా మహేష్ ‘ఖలేజా ‘ రీ రిలీజ్ ట్రైలర్..!!

ఇందులోప్రభాస్ సరసన హీరోయిన్ ఎవరు అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవల ఈ మూవీలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకునే నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి దీపిక పలు కండీషన్‌లు పెట్టిందని సమాచారం.. ఆ కండిషన్స్ ఏమిటంటే..తెలుగు డబ్బింగ్ చెప్పననడం, 40 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం, సినిమా లాభాల్లో వాటా కోరడం వంటి నిబంధనల కారణంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆమెను వద్దనుకున్నారు..ఊహించని విధంగా నేడు (శనివారం)సందీప్‌రెడ్డి వంగ సోషల్ మీడియా వేదికగా క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

`స్పిరిట్‌` మూవీలో `యానిమల్‌` ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. నా సినిమాలో ఫిమేల్ లీడ్ ని అఫీషియల్‌గా ప్రకటిస్తున్నానని త్రిప్తి దిమ్రీని హీరోయిన్‌గా ఫైనల్ చేశాడు.దీంతో ఇన్ని రోజులుగా `స్పిరిట్‌`లో ప్రభాస్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్ కి తెర పడింది. ఇదిలా ఉంటే `స్పిరిట్‌`లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని మొత్తం తొమ్మిది భాషల్లో రిలీజ్ చేయనున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ స్పిరిట్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

The post స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/spirit-hmmmm-darling-has-found-a-heroine/feed/ 0
బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!! https://filmybowl.com/a-blasting-update-is-coming-fans-get-ready/ https://filmybowl.com/a-blasting-update-is-coming-fans-get-ready/#respond Wed, 14 May 2025 15:34:35 +0000 https://filmybowl.com/telugu/?p=3864 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. గత ఏడాది కల్కి సినిమాతో తన కెరీర్ లో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని తెలిపాడు.. అందుకు తగ్గట్టే ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు..సంవత్సరానికి ఒకటి, రెండు రిలీజ్ అయ్యేలా డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్...

The post బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. గత ఏడాది కల్కి సినిమాతో తన కెరీర్ లో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని తెలిపాడు.. అందుకు తగ్గట్టే ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు..సంవత్సరానికి ఒకటి, రెండు రిలీజ్ అయ్యేలా డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో అరడజను సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్‌గా మొదలు పెట్టి లీక్డ్ పిక్స్, అఫిషీయల్ పోస్టర్స్‌, మోషన్ పోస్టర్‌తో మెల్లిగా హైప్ క్రియేట్ చేశారు.కానీ ఈ సినిమా నుండి ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ లేదు. మరోవైపు ఏప్రిల్ 10న రిలీజ్ పోస్ట్ పోన్కావడంతో ఫ్యాన్స్ నిరుత్సాహనికి గురయ్యారు.. ఇటీవల ప్రభాస్ ఇటలీ టూర్ ముగించుకొని హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. దాంతో షూటింగ్ మళ్ళి రీస్టార్ట్ అయింది.

మరో ఇంట్రెస్టింగ్ మూవీ మొదలెట్టిన ప్రశాంత్ వర్మ..!!

ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై సీన్స్ తెరకెక్కిస్తున్నారు..తాజాగా మొదలైన ఈ షెడ్యూలులో ప్రభాస్ కూడా త్వరలో పాల్గొనబోతున్నాడు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు మేకర్స్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ టీజర్ రెడీ చేస్తున్నారు. ఈ టీజర్ కి ప్రభాస్ డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు..

ఈ సినిమాలో ప్రభాస్ సరసన హాట్ బ్యూటీస్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మాస్ మ్యూజిక్ అందిస్తున్నారు.. ఈ సినిమాతో వింటేజ్ డార్లింగ్ ని ఫ్యాన్స్ చూపించేందుకు మేకర్స్ ఎంతో కష్టపడుతున్నారు.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు..

The post బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/a-blasting-update-is-coming-fans-get-ready/feed/ 0
ప్రభాస్ ‘ ది రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! https://filmybowl.com/prabhas-the-rajasaab-big-update-goes-viral/ https://filmybowl.com/prabhas-the-rajasaab-big-update-goes-viral/#respond Sun, 11 May 2025 14:11:50 +0000 https://filmybowl.com/telugu/?p=3855 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది కల్కి సినిమాతో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటీ.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న...

The post ప్రభాస్ ‘ ది రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది కల్కి సినిమాతో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటీ.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో మెరవనున్నారు. అయితే హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..

ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ సినిమా ఫిక్స్..?

ప్రభాస్‌ని కామోడి జోనర్ లో చూసి చాలా కాలం అవుతుంది. దీనితో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు..ఇక తాజాగా ఈ మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రాజాసాబ్ కి సంబంధించి ప్రభాస్ వచ్చే వారం నుంచి తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతే కాదు ప్రభాస్ అందుబాటులో ఉన్నంతసేపు ఆయన కోసం ప్రత్యేకంగా డబ్బింగ్ సెటప్‌ను కూడా ఏర్పాటు చేశారట.

ప్రభాస్ మరికొన్ని రోజులు డేట్స్ కేటాయిస్తే ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయట. ప్రస్తుతం ప్రభాస్ వరుస షూటింగ్స్ తో బిజీగా వున్నాడు..రాజసాబ్ కోసం కొంత సమయం కేటాయిస్తే సినిమా పూర్తయిపోతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్విరామంగా జరుగుతుంది.ప్రభాస్ లైనప్ లో ఫౌజీ, స్పిరిట్ వంటి భారీ సినిమాలు వున్నాయి..

The post ప్రభాస్ ‘ ది రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/prabhas-the-rajasaab-big-update-goes-viral/feed/ 0
స్పిరిట్ : ప్రభాస్ కి జోడిగా ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..? https://filmybowl.com/spirit-that-bollywood-star-heroine-to-pair-with-prabhas/ https://filmybowl.com/spirit-that-bollywood-star-heroine-to-pair-with-prabhas/#respond Fri, 02 May 2025 16:05:09 +0000 https://filmybowl.com/telugu/?p=3814 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు..గత ఏడాది కల్కి సినిమాతో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. ఈ సారి అంతకు మించి సక్సెస్ అందుకోడానికి సిద్ధంగా వున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ.. ‘స్పిరిట్’. ఈ సినిమాని అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సంచలన విజయాలు...

The post స్పిరిట్ : ప్రభాస్ కి జోడిగా ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు..గత ఏడాది కల్కి సినిమాతో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్.. ఈ సారి అంతకు మించి సక్సెస్ అందుకోడానికి సిద్ధంగా వున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ.. ‘స్పిరిట్’. ఈ సినిమాని అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సంచలన విజయాలు అందుకున్న సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. మొదటిసారి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించునున్నాడు..

Rapo 22 : లిరిక్ రైటర్ గా రామ్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

మెక్సికోలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ‘స్పిరిట్’ సినిమా జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్‌ జరుపుకోనున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది…ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో స్పిరిట్ మూవీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.. దీనితో ఈ న్యూస్ ఫ్యాన్స్ లో సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తుంది… ఇప్పటి వరకూ మాస్,లవర్ బాయ్ గా కనిపించిన ప్రభాస్.. మొదటిసారి పోలీస్ అవతారంలో హై ఇంటెన్సిటీ థ్రిల్లర్ కథతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజింగ్ ఉండనుందని సందీప్ తెలిపారు..

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకోన్ నటిస్తున్నట్లు సమాచారం..తాజాగా ఈ సినిమాకు ఆమె ఓకే చెప్పారని డేట్స్ కూడా ఇచ్చినట్లు పింక్ విల్లా తెలిపింది..ఈ సినిమా స్క్రిప్ట్ మొదలైనప్పటి నుంచి హీరోయిన్ గా దీపికానే సందీప్ ఉంహించుకున్నారని కానీ దీపికా ప్రెగ్నెన్సీ తో ఉండటంతో వేరే ఆప్షన్ కోసం ట్రై చేసారని తెలిపింది.. తాజాగా దీపికా ఈ సినిమాకు ఒప్పుకోవడం జరిగింది..

 

The post స్పిరిట్ : ప్రభాస్ కి జోడిగా ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/spirit-that-bollywood-star-heroine-to-pair-with-prabhas/feed/ 0
రాజాసాబ్ : టీజర్ రిలీజ్ అప్పుడే.. పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..!! https://filmybowl.com/rajasaab-the-teaser-is-about-to-be-released-the-makers-are-making-a-perfect-plan/ https://filmybowl.com/rajasaab-the-teaser-is-about-to-be-released-the-makers-are-making-a-perfect-plan/#respond Wed, 30 Apr 2025 10:17:38 +0000 https://filmybowl.com/telugu/?p=3794 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ది రాజాసాబ్”.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో వస్తున్న ది రాజాసాబ్ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ అప్పట్లో ప్రకటించినా కానీ..చివరకు వాయిదా వేశారు. షూటింగ్ లేట్ అవుతుండటంతో సమ్మర్...

The post రాజాసాబ్ : టీజర్ రిలీజ్ అప్పుడే.. పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ది రాజాసాబ్”.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో వస్తున్న ది రాజాసాబ్ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ అప్పట్లో ప్రకటించినా కానీ..చివరకు వాయిదా వేశారు. షూటింగ్ లేట్ అవుతుండటంతో సమ్మర్ లో కాకుండా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం…

SSMB : మహేష్ స్టన్నింగ్ లుక్ మాములుగా లేదుగా..!!

ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి అయిపోయింది. కానీ వీఎఫ్ ఎక్స్ పనులు పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజి అప్డేట్ వైరల్ అవుతుంది..రాజాసాబ్ టీజర్ ను వచ్చే రెండు వారల్లోపు రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం… ఇప్పటికే టీజర్ ను దర్శకుడు మారుతీ పర్ఫెక్ట్ గా కట్ చేయించారని సమాచారం. ప్రభాస్ డబ్బింగ్ చెప్పడం ఒక్కటే పెండింగ్ లో వుంది..

ప్రభాస్ ప్రస్తుతం హాలిడే టూర్ లో గడుపుతున్నారు. వచ్చిన తర్వాత డబ్బింగ్ కంప్లీట్ చేయనున్నారట..ఎట్టి పరిస్థితుల్లో రెండు వారాల్లో టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది…ప్రభాస్ సినిమాల నుంచి అప్డేట్స్ రాక చాలా రోజులు అవుతోంది. ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేందుకే మేకర్స్ ఇలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన క్యూట్ బ్యూటీ మాళవిక మోహనన్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు ఔట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇస్తున్నట్లు సమాచారం..

The post రాజాసాబ్ : టీజర్ రిలీజ్ అప్పుడే.. పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rajasaab-the-teaser-is-about-to-be-released-the-makers-are-making-a-perfect-plan/feed/ 0
వర్షం : రీ రిలీజ్ కు సిద్దమైన ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ..!! https://filmybowl.com/varsham-prabhas-blockbuster-movie-ready-for-re-release/ https://filmybowl.com/varsham-prabhas-blockbuster-movie-ready-for-re-release/#respond Tue, 29 Apr 2025 11:26:42 +0000 https://filmybowl.com/telugu/?p=3785 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ వున్న హీరో.. ప్రభాస్ ఈ రేంజ్ కి రావడానికి ఎంతగానో కష్టపడ్డారు.. సినిమా సినిమాకి నటనలో వైవిధ్యం చూపుతూ వచ్చారు.. ప్రభాస్ తన మొదటి మూవీ ఈశ్వర్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పెదనాన్న కృష్ణంరాజు సపోర్ట్ తో ప్రభాస్ టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయ్యాడు..అయితే ప్రభాస్ నటించిన మొదటి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు…సరైన...

The post వర్షం : రీ రిలీజ్ కు సిద్దమైన ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ వున్న హీరో.. ప్రభాస్ ఈ రేంజ్ కి రావడానికి ఎంతగానో కష్టపడ్డారు.. సినిమా సినిమాకి నటనలో వైవిధ్యం చూపుతూ వచ్చారు.. ప్రభాస్ తన మొదటి మూవీ ఈశ్వర్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పెదనాన్న కృష్ణంరాజు సపోర్ట్ తో ప్రభాస్ టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయ్యాడు..అయితే ప్రభాస్ నటించిన మొదటి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు…సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్ అయింది..ప్రభాస్ హీరోగా,ఎస్ రాజు నిర్మాతగా, శోభన్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ సినిమా సెట్ అయింది..ఆ సినిమానే ‘’వర్షం “.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటించింది..

Rapo22 : రామ్ మూవీలో కన్నడ స్టార్..?

ప్రభాస్ హీరోగా ఒక లవ్ అండ్ యాక్షన్ మూవీ తీద్దాం అని మేకర్స్ ఈ సినిమా మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు మ్యూజిక్ సంచలనం సృష్టించింది. ఎక్కడ చూసినా వర్షం మూవీ పాటలే వినిపించేవి. దీనితో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. 2004 సంక్రాంతికి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

అప్పటికే బాలయ్య నటించిన లక్ష్మి నరసింహ, చిరంజీవి గారి అంజి సినిమా రెండూ సిద్ధంగా ఉన్నాయి.అయినా కూడా ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాను రిలీజ్ చేసారు.. అనుకున్నట్లు గానే ఈ సినిమా సూపర్ హిట్ అయింది.. ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ హీరో అయ్యారు.. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను మరో సారి రీ రిలీజ్ చేయనున్నారు..మే 23 న ఈ సినిమా 4k లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

The post వర్షం : రీ రిలీజ్ కు సిద్దమైన ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/varsham-prabhas-blockbuster-movie-ready-for-re-release/feed/ 0
ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! https://filmybowl.com/prabhas-rajasaab-big-update-goes-viral/ https://filmybowl.com/prabhas-rajasaab-big-update-goes-viral/#respond Fri, 25 Apr 2025 08:52:20 +0000 https://filmybowl.com/telugu/?p=3752 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో వున్న బిగ్గెస్ట్ మూవీ స్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాసీవ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ,...

The post ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో వున్న బిగ్గెస్ట్ మూవీ స్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాసీవ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.రొమాంటిక్ హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో త్వరలో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ను ముందుగా ఏప్రిల్ 10 న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.. కానీ షూటింగ్ ఆలస్యం,సీజి వర్క్ పెండింగ్ లో ఉండటం వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.. త్వరలోనే ఈ సినిమా నూతన రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించనున్నారు..

ఆ మూడు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్..!!

ఈ సినిమా లో హాట్ బ్యూటీస్ నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్స్ గా నటించారు..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..ఓ ఆటోరిక్షాపై రాజాసాబ్‌లోని ప్రభాస్ ఫోటో ఉండటాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు ఆయన ‘అలర్ట్.. వేడి గాలులు మే లో మరింత పెరగనున్నాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

దీంతో త్వరలోనే ‘రాజా సాబ్’ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ రానుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ ఈ సినిమాతో పాటు హనురాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా నటిస్తున్నాడు.. అలాగే క్యూట్ బ్యూటీ ఇమాన్వి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుంది..

The post ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/prabhas-rajasaab-big-update-goes-viral/feed/ 0
ప్రభాస్ ‘కల్కి ‘ పార్ట్ 2 బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/prabhas-kalki-part-2-big-update/ https://filmybowl.com/prabhas-kalki-part-2-big-update/#respond Wed, 23 Apr 2025 17:44:34 +0000 https://filmybowl.com/telugu/?p=3745 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ మూవీ “కల్కి 2898 ఏడీ”…వైజయంతీ మూవీస్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు..ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా గత ఏడాది జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.ఈ మూవీ గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లకుపైగా...

The post ప్రభాస్ ‘కల్కి ‘ పార్ట్ 2 బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌ మూవీ “కల్కి 2898 ఏడీ”…వైజయంతీ మూవీస్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు..ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా గత ఏడాది జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.ఈ మూవీ గ్లోబల్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కల్కి విడుదల తేదీకి సంబంధించి తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ అప్‌డేట్ ఇచ్చారు.

అఖండ 2 బిగ్ అప్డేట్.. టీజర్ లోడింగ్..!!

‘కల్కి 2’ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని నాగ్ అశ్విన్ ని మీడియా ప్రశ్నించగా “’కల్కి’ని 3, 4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు రిలీజ్ చేశాను. దాని సీక్వెల్‌ను కూడా ఇప్పుడు 7, 8 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు విడుదల చేస్తాను. కాస్త ఆగండి అంటూ అదిరిపోయే రిప్లై ఇచ్చారు.ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్స్ గా నటించారు.. ఇండియన్ సినిమా లెజెండరీ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.. అలాగే రాజేంద్రప్రసాద్‌, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ ఈ సినిమాలో విలన్‌గా నటించాడు.త్వరలో రాబోయే సీక్వెల్‌లో మరిన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలు ఉండనున్నట్లు సమాచారం..ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్ తో బిజీగా వున్నాడు..

 

The post ప్రభాస్ ‘కల్కి ‘ పార్ట్ 2 బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/prabhas-kalki-part-2-big-update/feed/ 0