#peelings Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/peelings/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 01 Dec 2024 13:36:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #peelings Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/peelings/ 32 32 ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!! https://filmybowl.com/what-a-song-mawa-really-peelings-coming/ https://filmybowl.com/what-a-song-mawa-really-peelings-coming/#respond Sun, 01 Dec 2024 13:36:38 +0000 https://filmybowl.com/telugu/?p=1185 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2“.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.. ఫ్యాన్స్ అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తునే వున్నారు.. మూడేళ్ళ నిరీక్షణ తరువాత అల్లు అర్జున్ నుంచి మూవీ వస్తుంది..వరుస వాయిదాల తరువాత మేకర్స్ ఎట్టకేలకు పుష్ప 2 రిలీజ్ డేట్ ప్రకటించారు.. రిలీజ్ కి నెల...

The post ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2“.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.. ఫ్యాన్స్ అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తునే వున్నారు.. మూడేళ్ళ నిరీక్షణ తరువాత అల్లు అర్జున్ నుంచి మూవీ వస్తుంది..వరుస వాయిదాల తరువాత మేకర్స్ ఎట్టకేలకు పుష్ప 2 రిలీజ్ డేట్ ప్రకటించారు.. రిలీజ్ కి నెల రోజుల ముందుగానే పుష్ప ఫీవర్ మొదలైంది.. బీహార్ రాజధాని పాట్నా లో మొదలైన పుష్ప ప్రమోషన్ బ్రేకులు లేని బండిలా దూసుకుపోతుంది..

పుష్ప 2 :రిలీజ్ సమయంలో ఈ బాయ్ కాట్ బాదుడు ఏంది మావా..?

ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై పిచ్చ క్రేజ్ తెచ్చిపెట్టాయి.. ఇదిలా ఉంటే  పుష్ప 2 నుంచి తాజాగా 4వ సాంగ్ .. “పీలింగ్స్” లిరికల్ వీడియో రిలీజ్ అయింది..మలయాళ లిరిక్స్తో మొదలైన ఈ సాంగ్ ఒక్కసారి వినగానే ఎక్కేసింది..ఇక ఈ సాంగ్ లో దేవిశ్రీ మ్యూజిక్ మాములుగా లేదు.. అలాగే సాంగ్ విజువల్స్ సైతం అదిరిపోయాయి…ఇక సాంగ్ కి తగ్గట్టు అల్లుఅర్జున్, రష్మిక మాస్ స్టెప్పులు ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసాయి.. ఈ సాంగ్ చూసాక ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతలో వున్నారు..

అయితే పుష్ప 2లోని ఈ పీలింగ్స్ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు..డ్యాన్స్ లో రష్మిక, అల్లుఅర్జున్ ఒకరికొకరు పోటీపడి చేసారు.. నవంబర్ 27న కొచ్చి ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మలయాళ ప్రేక్షకులకు ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందని తెలిపారు.ఇందులో భాగంగానే మలయాళ ప్రేక్షకులకు కోసం ఓ సాంగ్ అన్ని భాషల్లోనూ ఉంటుందని.. తనని సొంత బిడ్డలా ఫీల్ అయ్యే మలయాళం అభిమానులకు ఇది మా నుంచి చిన్న ట్రిబ్యూట్ అని అల్లుఅర్జున్ చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్ ట్రెండింగ్ గా మారింది..

The post ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/what-a-song-mawa-really-peelings-coming/feed/ 0
మరో క్రేజీ సాంగ్ తో వస్తున్న పుష్ప రాజ్.. ప్రోమో అదిరిందిగా.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/pushpa-raj-is-coming-with-another-crazy-song-promo-is-over-when-is-the-full-song/ https://filmybowl.com/pushpa-raj-is-coming-with-another-crazy-song-promo-is-over-when-is-the-full-song/#respond Fri, 29 Nov 2024 15:35:52 +0000 https://filmybowl.com/telugu/?p=1142 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా...

The post మరో క్రేజీ సాంగ్ తో వస్తున్న పుష్ప రాజ్.. ప్రోమో అదిరిందిగా.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి..

రీసెంట్ గా బీహార్ రాజధాని పాట్నాలో ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది..ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ వరుస ఈవెంట్స్ ప్లాన్ ప్లాన్ చేసారు..చెన్నై, కొచ్చి, ముంబై ఇలా వరుస ఈవెంట్స్ ప్లాన్ చేసారు.. ప్రమోషన్స్ తో పాన్ ఇండియా ఆడియన్స్ లో సినిమాపై బాగా హైప్ పెంచుతున్నారు..ఇదిలా ఉంటే రీసెంట్ గా జరిగిన కొచ్చి ఈవెంట్ లో సినిమాలోని మరో సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేసారు..

సింబా వచ్చేస్తున్నాడు..పూజా కార్యక్రమం మొదలయ్యేది ఎప్పుడంటే..?

పీలింగ్స్ అని సాగే ఈ పాటలో మలయాళం పదాలు కూడా ఉండటంతో మేకర్స్ ఈ సాంగ్ ప్రోమోని కొచ్చి ఈవెంట్ లో రిలీజ్ చేసారు.. ఈ సాంగ్ లో రష్మిక, అల్లు అర్జున్ మాస్ స్టెప్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయని మేకర్స్ తెలిపారు. పక్కా మలయాళ బీట్స్ లో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఈ సాంగ్ ప్రోమో ప్రేక్షకులకి తెగ ఎక్కేసింది. దీనితో ఈ సాంగ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు..ఈ మోస్ట్ అవైటెడ్ సాంగ్ ని ఈ డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు… మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి..

The post మరో క్రేజీ సాంగ్ తో వస్తున్న పుష్ప రాజ్.. ప్రోమో అదిరిందిగా.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-raj-is-coming-with-another-crazy-song-promo-is-over-when-is-the-full-song/feed/ 0