#pawan kalyan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/pawan-kalyan/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 24 Jul 2025 16:31:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #pawan kalyan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/pawan-kalyan/ 32 32 హరిహర వీరమల్లు : పెద్దాయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా..!! https://filmybowl.com/harihara-veeramallu-fans-are-crazy-about-peddayanas-music/ https://filmybowl.com/harihara-veeramallu-fans-are-crazy-about-peddayanas-music/#respond Thu, 24 Jul 2025 16:31:33 +0000 https://filmybowl.com/telugu/?p=4435 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన మూవీ ‘హరిహర వీరమల్లు’.. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. క్రిష్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ప్రారంభించిన ఈ హిస్టారికల్ డ్రామా చివరికి జ్యోతికృష్ణ చేతుల మీదుగా పూర్తి కావడంతో ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ పవన్ కళ్యాణ్ యాక్షన్ తో పాటు ఆస్కార్...

The post హరిహర వీరమల్లు : పెద్దాయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన మూవీ ‘హరిహర వీరమల్లు’.. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయింది. క్రిష్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ప్రారంభించిన ఈ హిస్టారికల్ డ్రామా చివరికి జ్యోతికృష్ణ చేతుల మీదుగా పూర్తి కావడంతో ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ పవన్ కళ్యాణ్ యాక్షన్ తో పాటు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ ను సైతం ఎంతగానో మెచ్చుకుంటున్నారు.ఈ సినిమాకు కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. పవన్ ఫ్యాన్స్ సైతం కీరవాణి మ్యూజిక్ శైలిని చూసి ఫిదా అయిపోతున్నారు.

war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!!

అయితే కీరవాణి మ్యూజిక్ అనగానే రాజమౌళి సినిమానే గుర్తొస్తుంది.. మిగిలిన సినిమాలకు కీరవాణి మ్యూజిక్ కు ఫ్యాన్స్ నుంచి అంత ఫేమ్ ఉండేది కాదు.కానీ వీరమల్లు సినిమాకు కీరవాణి మ్యూజిక్ మెయిన్ అసెర్ట్ గా నిలిచింది..సినిమాలోని కీలక సన్నివేశాలను ఎలివేట్ చేసిన విధానం, పవన్ కళ్యాణ్‌కి తగ్గట్టు దూకుడుగా కంపోజ్ చేసిన ట్యూన్స్ అన్నీ ఈ చిత్రానికి ప్లస్ గా నిలిచాయి. దీంతో కీరవాణి మ్యూజిక్‌ వర్క్‌ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా చూసిన ప్రేక్షకులు “పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు.. ఈసారి కీరవాణి కూడా స్క్రీన్‌ను దద్దరిల్లించేశాడు” అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు..

పార్ట్ 2 కి అదిరిపోయే ఎండింగ్ ఇచ్చిన మేకర్స్ పార్ట్ 2 తెరకెక్కుతుందా లేదా అనేది అనుమానంగా మారింది..పార్ట్ 1 కె ఇన్నేళ్లు పట్టగా పార్ట్ 2 అసలు వస్తుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.. కానీ అసలు కథ అంతా పార్ట్ 2 లోనే ఉన్నట్టు తెలుస్తుంది.

The post హరిహర వీరమల్లు : పెద్దాయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/harihara-veeramallu-fans-are-crazy-about-peddayanas-music/feed/ 0
హరిహర వీరమల్లు : ఆ సీన్స్ కి నెగటివ్ టాక్.. జాగ్రత్త పడుతున్న మేకర్స్..!! https://filmybowl.com/harihara-veeramallu-negative-talk-about-those-scenes-makers-are-being-careful/ https://filmybowl.com/harihara-veeramallu-negative-talk-about-those-scenes-makers-are-being-careful/#respond Thu, 24 Jul 2025 10:38:27 +0000 https://filmybowl.com/telugu/?p=4425 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కాగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ కావడంతో సినిమా హోల్డ్ లో పడింది.. సినిమా సగభాగం తెరకెక్కించిన క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.. నిర్మాత ఏఎం రత్నం పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన బాగాన్ని పూర్తి చేసారు..ఛాన్నాళ్లకు...

The post హరిహర వీరమల్లు : ఆ సీన్స్ కి నెగటివ్ టాక్.. జాగ్రత్త పడుతున్న మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కాగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ కావడంతో సినిమా హోల్డ్ లో పడింది.. సినిమా సగభాగం తెరకెక్కించిన క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.. నిర్మాత ఏఎం రత్నం పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన బాగాన్ని పూర్తి చేసారు..ఛాన్నాళ్లకు పవర్ స్టార్ నటించిన స్ట్రెయిట్ సినిమా జులై 24 న రిలీజ్ అయింది. ప్రస్తుతం దేశమంతా ఎక్కడ చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సందడి నెలకొంది.థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.

కింగ్డమ్ : ట్రైలర్ రిలీజ్ కి అంతా సిద్ధం..!!

గత రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన ఈ సినిమాలో పవర్ స్టార్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇన్నేళ్ల తర్వాత కూడా పవర్ స్టార్ లో ఆ గ్రేస్ అలాగే ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల పట్ల నెగిటివ్ టాక్ విపరీతంగా వస్తోంది.ముఖ్యంగా సినిమాలోని సెకండాఫ్ పై మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. ఎడిటింగ్ సరిగా లేదని అలాగే కీలకమైన సన్నివేశాలలో VFX వర్క్ అసలు బాలేదని చాలా పేలవంగా ఉందని మేకర్స్ కనీసం వాటి మీద దృష్టి పెట్టలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి..

డబ్బింగ్ వర్క్ కూడా సరిగా లేదని ఫ్యాన్స్ నుండి కంప్లైంట్ వచ్చింది. దాంతో ఈ కామెంట్స్ పై మేకర్స్ సమాలోచనలు చేసుకున్న ఎక్కడైతే సీజీ వర్క్ బాలేదని కామెంట్స్ వినిపించాయో ఆ సీన్స్ ను తొలగించేసారట.సెకండాఫ్ ను ఎడిట్ చేసి లేటెస్ట్ వర్షన్ ను నేడు రిలీజ్ చేసారని టాక్ వినిపిస్తోంది. మరి లేటెస్ట్ వర్షన్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

The post హరిహర వీరమల్లు : ఆ సీన్స్ కి నెగటివ్ టాక్.. జాగ్రత్త పడుతున్న మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/harihara-veeramallu-negative-talk-about-those-scenes-makers-are-being-careful/feed/ 0
హరిహర వీరమల్లు : సర్ప్రైజింగ్ పాత్రలో బాలయ్య..? https://filmybowl.com/harihara-veeramallu-balayya-in-a-surprising-role/ https://filmybowl.com/harihara-veeramallu-balayya-in-a-surprising-role/#respond Wed, 23 Jul 2025 15:23:35 +0000 https://filmybowl.com/telugu/?p=4414 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”.. ఐదేళ్ల నిరీక్షణ తరువాత ఈ చిత్రం రిలీజ్‌కి సిద్ధం అయింది..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ పీరియాడికల్ డ్రామాని ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా...

The post హరిహర వీరమల్లు : సర్ప్రైజింగ్ పాత్రలో బాలయ్య..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”.. ఐదేళ్ల నిరీక్షణ తరువాత ఈ చిత్రం రిలీజ్‌కి సిద్ధం అయింది..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ పీరియాడికల్ డ్రామాని ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటించారు.. జులై 24 న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

సూర్య బర్త్డే ట్రీట్.. అదిరిపోయిన ‘కరుప్పు’ టీజర్..!!

ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు సమాచారం.. పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమా కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తూ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రెస్ మీట్‌లు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో పాల్గొంటు సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేస్తున్నారు..తాజాగా ఈ చిత్రానికి సంబందించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాలో నట సింహం బాలయ్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అని ప్రముఖ య్యూటుబర్ నా అన్వేషణ అన్వేష్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం అతను సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన హరిహరవీరమల్లు సినిమాకి సంబంధించి మొదటి సినిమా రివ్వ్యూ చేస్తున్నట్లు చెప్పాడు. సినిమా సూపర్ ఉందని, థియేటర్‌లో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తాయని రివ్వ్యూ ఇచ్చాడు. హరిహర వీరమల్లులో బాలయ్య బాబు స్పెషల్ ఎంట్రీ ఉందని తెలిపాడు..కానీ తర్వాత అదంతా ఫేక్ అని అన్వేష్ ట్విస్ట్ ఇచ్చాడు. సినిమా రివ్యూలు ఇవ్వడం కరెక్ట్ కాదని , తాను సినిమానే చూడలేదని వీడియోలో చెప్పుకొచ్చాడు.. మూవీలపై తప్పుడు రివ్యూలు ఇచ్చే వారికి ఓ గుణపాఠం చెప్పాలని తాను ఈ వీడియో చేసినట్టు అవినాష్ తెలిపారు..

The post హరిహర వీరమల్లు : సర్ప్రైజింగ్ పాత్రలో బాలయ్య..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/harihara-veeramallu-balayya-in-a-surprising-role/feed/ 0
ఉస్తాద్ భగత్ సింగ్ : పవన్ సినిమాలో రాశీఖన్నా.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! https://filmybowl.com/ustad-bhagat-singh-raashi-khanna-in-pawans-movie-makers-confirmed/ https://filmybowl.com/ustad-bhagat-singh-raashi-khanna-in-pawans-movie-makers-confirmed/#respond Tue, 22 Jul 2025 16:57:48 +0000 https://filmybowl.com/telugu/?p=4407 చాలా కాలం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది.త్వరలోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.. ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఓజీ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ఉస్తాద్...

The post ఉస్తాద్ భగత్ సింగ్ : పవన్ సినిమాలో రాశీఖన్నా.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
చాలా కాలం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది.త్వరలోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.. ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఓజీ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది., తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్యూట్ బ్యూటీ రాశీఖన్నా కూడా భాగమవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పెద్ది : చరణ్ మూవీ కోసం భారీ సెట్.. బుచ్చిబాబు ప్లాన్ అదిరిందిగా..!!

ఇప్పటికే శ్రీలీల హీరోయిన్‌గా వ్యవహరిస్తుండగా, రాశీ ఖన్నా కూడా కథలో కీలక పాత్ర పోషిస్తూండటం సినిమాపై అంచనాలు మరింత పెంచుతుంది.ఇందులో భాగంగా చిత్ర యూనిట్ రాశీఖన్నా పాత్రను పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమాలో ఆమె “శ్లోక” అనే పాత్రలో ఒక ఫోటోగ్రాఫర్‌గా కనిపించనుంది. కాగా ఈ పోస్టర్‌తో ఆమె పాత్ర కథలో కీలకం కానుందనే టాక్ మొదలైంది. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు..ఆయన గతంలో పవన్‌తో చేసిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి..

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది..ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మేకర్స్ త్వరలోనే ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నారు..

The post ఉస్తాద్ భగత్ సింగ్ : పవన్ సినిమాలో రాశీఖన్నా.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ustad-bhagat-singh-raashi-khanna-in-pawans-movie-makers-confirmed/feed/ 0
‘హరిహర వీరమల్లు’ గ్రాండ్ రిలీజ్.. క్రిష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్..!! https://filmybowl.com/harihara-veeramallu-grand-release-krishs-interesting-tweet-goes-viral/ https://filmybowl.com/harihara-veeramallu-grand-release-krishs-interesting-tweet-goes-viral/#respond Tue, 22 Jul 2025 12:07:35 +0000 https://filmybowl.com/telugu/?p=4395 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బిగ్గెస్ట్ పిరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి మొదట దర్శకత్వం వహించారు… కొంత మేర షూటింగ్ జరిగాక పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో క్రిష్ కు ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా హరిహర వీరమల్లు దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకున్నాడు.దీనితో హరిహర వీరమల్లు మూవీ నిర్మాత అయిన ఏఎం రత్నం పెద్దకుమారుడు అయిన జ్యోతి కృష్ణ...

The post ‘హరిహర వీరమల్లు’ గ్రాండ్ రిలీజ్.. క్రిష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బిగ్గెస్ట్ పిరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి మొదట దర్శకత్వం వహించారు… కొంత మేర షూటింగ్ జరిగాక పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో క్రిష్ కు ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా హరిహర వీరమల్లు దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకున్నాడు.దీనితో హరిహర వీరమల్లు మూవీ నిర్మాత అయిన ఏఎం రత్నం పెద్దకుమారుడు అయిన జ్యోతి కృష్ణ ఈ సినిమాను పూర్తి చేసారు..

ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!!

ఐదేళ్లు పాటు కొనసాగిన ఈ మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తి కావడంతో మేకర్స్ ఈ సినిమాను జులై 24 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు..మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో దర్శకుడు క్రిష్ చేసిన ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్ గా మారింది.

హరి హర వీర మల్లు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. కానీ నిశ్శబ్దంగా కాదు. ప్రతి ఫ్రేమ్ లో చరిత్ర యొక్క గొప్పతనాన్ని తెలియజేసేందుకు వస్తున్నాడు. ఈ ప్రయాణం ఇద్దరు గొప్ప దిగ్గజాల ద్వారా సాధ్యమైంది. సినిమాలోనే కాదు, ఆత్మ విశ్వాసంలోనూ మన పవన్ కళ్యాణ్ ఒక అసాధారణ శక్తి. ఆయనలో ఏ కెమెరా చూపించలేని ఒక పవర్ ఉంది. ఆయన నిత్యం మండే స్ఫూర్తి హరి హర వీరమల్లులోకి ప్రాణం పోసింది. ఆయన హరిహర వీరమల్లుకు వెన్నెముక. ఏ.ఎం రత్నం ఒక గొప్ప శిల్పి. బలమైన విశ్వాసంతో సినిమాలు నిర్మించగలడం ఆయన సామర్థ్యం. హరిహర వీరుమల్లు సినిమా రూపొందింది అంటే అది ఆయన నిరంతర కృషి వల్లనే అని చెప్పాలి..ఈ ఇద్దరు దిగ్గజాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతను అందిస్తున్నాను ఈ సినిమా నా గొప్ప సినిమాలలో ఒకటిగా మారుతుంది.. సంవత్సరాల తరబడి కొనసాగిన అగ్ని మరియు విశ్వాసం యొక్క ముగింపు చివరకు చేరుకుంది. ఇది మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండబోతుందని క్రిష్ ట్వీట్ చేసారు..

The post ‘హరిహర వీరమల్లు’ గ్రాండ్ రిలీజ్.. క్రిష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/harihara-veeramallu-grand-release-krishs-interesting-tweet-goes-viral/feed/ 0
‘వీరమల్లు’ ప్రీమియర్ షోస్ కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!! https://filmybowl.com/telangana-government-gives-green-signal-for-veeramallu-premiere-shows/ https://filmybowl.com/telangana-government-gives-green-signal-for-veeramallu-premiere-shows/#respond Mon, 21 Jul 2025 16:10:29 +0000 https://filmybowl.com/telugu/?p=4385 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, ఏ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు.. దాదాపు ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను మేకర్స్ జులై 24 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.పవర్ స్టార్ నుంచి ఛాన్నాళ్లకు ఓ భారీ మూవీ రానుండటంతో ఫ్యాన్స్ సైతం...

The post ‘వీరమల్లు’ ప్రీమియర్ షోస్ కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, ఏ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు.. దాదాపు ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను మేకర్స్ జులై 24 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.పవర్ స్టార్ నుంచి ఛాన్నాళ్లకు ఓ భారీ మూవీ రానుండటంతో ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోస్, టికెట్ రేట్స్ పెంపుకు అనుమతులు వచ్చాయి..

ఉస్తాద్ భగత్ సింగ్ : సెకండ్ హీరోయిన్ ఎంట్రీ.. తేరి రీమేక్ ఖాయమేనా..?

తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.ఒకరోజు ముందుగానే సినిమా ప్రదర్శితం కానుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే, టికెట్ రేట్ల పెంపునకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది.ఈ నెల 24న మూవీ రిలీజ్ కానుండగా… 23న రాత్రి పెయిడ్ ప్రీమియర్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ షోలకు టికెట్ ధర రూ.600 (జీఎస్టీ +) ఉండనుంది. అలాగే, ఈ నెల 24 నుంచి 27 వరకూ ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. మల్టీ ప్లెక్స్ లో అయితే రూ.200 (జీఎస్టీ +), సింగిల్ స్క్రీన్లలో రూ.150 (జీఎస్టీ +) పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.ఈ నెల 28 నుంచి ఆగస్ట్ 2 వరకూ ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తూనే… మల్టీ ప్లెక్స్ లో రూ.150 (జీఎస్టీ+), సింగిల్ స్క్రీన్లలో రూ.106 (జీఎస్టీ +) వరకూ టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించింది.

The post ‘వీరమల్లు’ ప్రీమియర్ షోస్ కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telangana-government-gives-green-signal-for-veeramallu-premiere-shows/feed/ 0
ఉస్తాద్ భగత్ సింగ్ : సెకండ్ హీరోయిన్ ఎంట్రీ.. తేరి రీమేక్ ఖాయమేనా..? https://filmybowl.com/ustad-bhagat-singh-second-heroine-entry-is-teri-remake-certain/ https://filmybowl.com/ustad-bhagat-singh-second-heroine-entry-is-teri-remake-certain/#respond Mon, 21 Jul 2025 12:31:09 +0000 https://filmybowl.com/telugu/?p=4382 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.దర్శకుడు హరీష్ శంకర్ రీమేక్స్ చేయడంలో ఎక్స్పర్ట్..ముందుగా ఈ సినిమా మొదలైనప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన, అట్లీ డైరెక్ట్ చేసిన తేరి అనే సినిమాకి రీమేక్‌గా మొదలుపెట్టారు… అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా షూటింగ్...

The post ఉస్తాద్ భగత్ సింగ్ : సెకండ్ హీరోయిన్ ఎంట్రీ.. తేరి రీమేక్ ఖాయమేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.దర్శకుడు హరీష్ శంకర్ రీమేక్స్ చేయడంలో ఎక్స్పర్ట్..ముందుగా ఈ సినిమా మొదలైనప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన, అట్లీ డైరెక్ట్ చేసిన తేరి అనే సినిమాకి రీమేక్‌గా మొదలుపెట్టారు… అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే హిందీలో అదే సినిమాను ‘బేబీ జాన్‌’గా రీమేక్ చేయగా ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.దీంతో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను సీన్ టూ సీన్ రీమేక్ చేయకూడదని నిర్ణయించుకున్నారు..

“వీరమల్లు” కథ ఇదే.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాకి సంబంధించి అనేక మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది..అయితే ఒక హీరోయిన్‌తోనే మొదలైన ఈ సినిమాలోకి ఇప్పుడు మరో హీరోయిన్ రంగంలోకి దిగింది. హీరోయిన్ ఒక్కరే అనుకున్న సమయంలో తేరి సినిమాకి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు రాశి ఖన్నా కూడా ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా కూడా తేరికి దగ్గరగానే ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఒరిజినల్ సినిమాలో విజయ్ భార్య పాత్రలో సమంత నటించగా, టీచర్ పాత్రలో అమీ జాక్సన్ నటించింది. ఇప్పుడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో రాశి ఖన్నా, టీచర్ పాత్రలో శ్రీ లీల నటించే అవకాశం ఉందని సమాచారం.. ఈ సినిమా షూటింగ్ నుంచి లీకైన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చాయి..దీనితో ఫ్యాన్స్ సైతం దర్శకుడిని రీమేక్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు…

The post ఉస్తాద్ భగత్ సింగ్ : సెకండ్ హీరోయిన్ ఎంట్రీ.. తేరి రీమేక్ ఖాయమేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ustad-bhagat-singh-second-heroine-entry-is-teri-remake-certain/feed/ 0
“వీరమల్లు” కథ ఇదే.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/this-is-the-story-of-veeramallu-pawan-kalyans-interesting-comments/ https://filmybowl.com/this-is-the-story-of-veeramallu-pawan-kalyans-interesting-comments/#respond Mon, 21 Jul 2025 11:03:45 +0000 https://filmybowl.com/telugu/?p=4379 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాలో పవర్ స్టార్ ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో నటించారు..ఈ బిగ్గెస్ట్ పీరియాడికల్ మూవీని ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారు…హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించారు.గత కొన్నేళ్లుగా...

The post “వీరమల్లు” కథ ఇదే.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాలో పవర్ స్టార్ ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో నటించారు..ఈ బిగ్గెస్ట్ పీరియాడికల్ మూవీని ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారు…హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించారు.గత కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ బిగ్గెస్ట్ మూవీ జూలై 24న గ్రాండ్ గా విడుదల కానుంది.‘హరి హర వీరమల్లు’ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి.

పెద్ది : చరణ్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!!

తాజాగా మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించి బిగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది..ఈ ప్రెస్ మీట్ కు పవన్ కళ్యాణ్ సైతం హాజరయ్యారు..ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ సుల్తాన్ల దగ్గరకు ఎలా వచ్చింది.. ఆ తర్వాత ప్రయాణం ఎలా జరిగింది..ఈ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. దీనికి పునాది వేసింది దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఒక మంచి కాన్సెప్ట్ తో ఆయన వచ్చారు. ఆయన, రత్నం వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నచ్చి వెంటనే నేను ఓకే చేశాను. అయితే కరోనా అనేది సినిమాపై తీవ్ర ప్రభావం చూపించింది.

నేను ఎ.ఎం. రత్నంని దగ్గరనుండి చూశాను. ఒకప్పుడు ఆయన వెంట నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు, దర్శకులు తిరిగేవారు. ఖుషి సినిమా సమయంలో మాకు ఒక నెల ముందే ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది. మాకు ఆయన అంత సౌకర్యాన్ని ఇచ్చారు. అలాంటి వ్యక్తి నలిగిపోతుంటే నాకు బాధేసింది. ఇది డబ్బు గురించో, విజయం గురించో కాదు మన వాళ్ళ కోసం, సినీ పరిశ్రమ కోసం నమ్మి నిలబడటం. కొన్ని కారణాల వల్ల క్రిష్ గారు ఈ సినిమా పూర్తి చేయలేకపోయినప్పటికీ ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాకి పునాది వేసిన ఆయనకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు’ అని పవన్ కళ్యాణ్ అన్నారు..

The post “వీరమల్లు” కథ ఇదే.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/this-is-the-story-of-veeramallu-pawan-kalyans-interesting-comments/feed/ 0
‘వీరమల్లు’ నైజాం రైట్స్ ఎవరికి దక్కిందంటే..? https://filmybowl.com/who-got-the-nizam-rights-to-veeramallu/ https://filmybowl.com/who-got-the-nizam-rights-to-veeramallu/#respond Sun, 20 Jul 2025 08:01:34 +0000 https://filmybowl.com/telugu/?p=4362 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.మెగా సూర్య బ్యానర్ లో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల...

The post ‘వీరమల్లు’ నైజాం రైట్స్ ఎవరికి దక్కిందంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.మెగా సూర్య బ్యానర్ లో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో హరిహర వీరమల్లు జోరు చూపిస్తోంది. ఆయితే హరిహర వీరమల్లు నైజాం థియేట్రికల్ రైట్స్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.

Mega 157 : షూటింగ్ అప్డేట్.. లేటెస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..?

ఆంధ్రప్రదేశ్ లో ఏరియా వారీగా సినిమాను విక్రయించారు. కానీ నైజాం విషయంలో మాత్రం కొద్దీ రోజలుగా గందరగోళం నెలకొంది. మొన్నటి వరకు మైత్రీ మూవీస్, దిల్ రాజు పేర్లు గట్టిగా వినిపించాయి.అయితే అదేమీ లేదు ఈ సినిమా నిర్మాణ సంస్థ సొంతంగా రిలీజ్ చేస్తుంది అని టాక్ కూడా వినిపించింది. అయితే ఇవన్నీ వట్టి మాటలుగా మిగిలాయి. హరిహర వీరమల్లు సినిమాను నైజాం ఏరియాలో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది.కానీ ఇంకా నైజాం రైట్స్ విషయంలో రేటు దగ్గర చర్చలు జరుగుతున్నట్లు సమాచారం..

సినిమా నిర్మాత రూ. 45 కోట్లు అడుగుతుండగా మైత్రీ మూవీస్ మాత్రం రూ. 35 నుండి 38 కోట్లు వరకు కోట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.. నేడు నైజాం రేట్ విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశం వుంది.. పవర్ స్టార్ నుంచి ఓ భారీ సినిమా రానుందటంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి.. ప్రీమియర్ షోస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ నెల 23 న రాత్రి 9 గంటల నుంచి ఈ సినిమా ప్రీమియర్స్ మొదలు కానున్నాయి..

The post ‘వీరమల్లు’ నైజాం రైట్స్ ఎవరికి దక్కిందంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/who-got-the-nizam-rights-to-veeramallu/feed/ 0
‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పవన్ సరసన మరో హీరోయిన్..? https://filmybowl.com/ustad-bhagat-singh-interesting-update-another-heroine-opposite-pawan/ https://filmybowl.com/ustad-bhagat-singh-interesting-update-another-heroine-opposite-pawan/#respond Sat, 19 Jul 2025 15:21:37 +0000 https://filmybowl.com/telugu/?p=4355 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఆయన లైనప్ లో వున్న సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ ఆ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో వున్నాడు.. వాటిలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ఉస్తాద్ భగత్ సింగ్ “.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మైత్రి మూవీస్ బ్యానర్ భారీ స్థాయిలో...

The post ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పవన్ సరసన మరో హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఆయన లైనప్ లో వున్న సినిమాల షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.. ప్రస్తుతం పవన్ ఆ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో వున్నాడు.. వాటిలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ ఉస్తాద్ భగత్ సింగ్ “.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మైత్రి మూవీస్ బ్యానర్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

ఆ కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్ చేయాలనుకున్నా.. వశిష్ఠ కామెంట్స్ వైరల్..!!

ఈ సినిమాని తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన సూపర్ హిట్ మూవీ తేరీ సినిమాకి రీమేక్ అని మొదట్లో ప్రచారం జరిగింది.తర్వాత హరీష్ శంకర్ పూర్తిగా స్క్రిప్ట్ మార్చేసి పవన్ కళ్యాణ్ కోసం కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం..సినిమా స్క్రిప్ట్ ప్రకారం ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.హాట్ బ్యూటీ రాశీ ఖన్నా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఓజీ, హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ స్తాద్ భగత్ సింగ్ సినిమాకి కూడా డేట్స్ కేటాయించారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పవర్ స్టార్ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించడంతో సినిమా షూటింగ్ చిత్ర యూనిట్ శరవేగంగా పూర్తి చేస్తుంది..రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.త్వరలోనే ఈసినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుంది..

The post ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పవన్ సరసన మరో హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ustad-bhagat-singh-interesting-update-another-heroine-opposite-pawan/feed/ 0