#paradaise Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/paradaise/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 02 Feb 2025 09:06:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #paradaise Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/paradaise/ 32 32 నాని ” ప్యారడైజ్” కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా..? https://filmybowl.com/music-director-fixed-for-nanis-paradise-do-you-know-who-it-is/ https://filmybowl.com/music-director-fixed-for-nanis-paradise-do-you-know-who-it-is/#respond Sun, 02 Feb 2025 09:06:06 +0000 https://filmybowl.com/telugu/?p=2358 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.. కథల ఎంపికలో సైతం నాని ఎంతో వైవిద్యత చూపిస్తున్నాడు.. నాని గత ఏడాది “హాయ్ నాన్న “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. శౌర్యువ్ తెరకెక్కించిన ఈ క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాలో నాని సరసన స్టార్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా...

The post నాని ” ప్యారడైజ్” కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.. కథల ఎంపికలో సైతం నాని ఎంతో వైవిద్యత చూపిస్తున్నాడు.. నాని గత ఏడాది “హాయ్ నాన్న “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. శౌర్యువ్ తెరకెక్కించిన ఈ క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాలో నాని సరసన స్టార్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం “హిట్ 3” లో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో నాని సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాకు నానినే ప్రొడ్యూసర్ కావడం విశేషం..

తండేల్ జాతర : ఎట్టకేలకు వేదిక ఫిక్స్ అయింది..కానీ వారికీ నో పర్మిషన్..!!

గతంలో వచ్చిన హిట్, హిట్ 2 లకు కూడా నాని ప్రొడ్యూసర్ గా వ్యవహారించారు.. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీనితో నానినే పార్ట్ 3 లో హీరోగా నటిస్తున్నాడు.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ రానుంది.. ఇదిలా ఉంటే నానికి గతంలో “దసరా” బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నాని మరో మూవీ చేస్తున్నాడు.. “ప్యారడైజ్” అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాకు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు..

ఇటీవల దేవర సినిమాకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.అనిరుద్ గతంలో నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్, జెర్సీ వంటి సినిమాలకు మ్యూజిక్ అందించాడు.. ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. తాజాగా మూడోసారి అనిరుద్ నాని మూవీకి పని చేస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి..బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్ అయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

 

The post నాని ” ప్యారడైజ్” కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/music-director-fixed-for-nanis-paradise-do-you-know-who-it-is/feed/ 0
నాని ‘ప్యారడైజ్’ లో సర్ప్రైజింగ్ రోల్.. శ్రీకాంత్ గట్టి ప్లానే వేసాడుగా..!! https://filmybowl.com/nanis-surprising-role-in-paradise-srikanth-made-a-tight-plan/ https://filmybowl.com/nanis-surprising-role-in-paradise-srikanth-made-a-tight-plan/#respond Thu, 26 Dec 2024 10:33:29 +0000 https://filmybowl.com/telugu/?p=1676 టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న నాని ఈ సంవత్సరం సరిపోదా శనివారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.. సరిపోదా శనివారం తర్వాత నాని శైలేష్ కొలనుతో కలిసి హిట్ 3 చేస్తున్నాడు ఈ సినిమాతో పాటు తనకి ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని...

The post నాని ‘ప్యారడైజ్’ లో సర్ప్రైజింగ్ రోల్.. శ్రీకాంత్ గట్టి ప్లానే వేసాడుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న నాని ఈ సంవత్సరం సరిపోదా శనివారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.. సరిపోదా శనివారం తర్వాత నాని శైలేష్ కొలనుతో కలిసి హిట్ 3 చేస్తున్నాడు
ఈ సినిమాతో పాటు తనకి ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని మరో సినిమా చేస్తున్నాడు.. శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న నాని రెండో సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి… ఆ సినిమాకు ‘ప్యారడైజ్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే టైటిల్ అఫీషియల్ గా రాకముందే లీక్ అయ్యింది.

అనగనగా ఒక రాజు : జాతిరత్నం హీరో ఈజ్ బ్యాక్.. టీజర్ అదిరిందిగా..!!

అయితే నాని దసరా సినిమాలో నానితో ఈక్వల్ రోల్ లో దీక్షిత్ శెట్టి నటించాడు. ఫస్ట్ హాఫ్ వరకు అతనికి నానికి సరిసమానమైన పాత్రను శ్రీకాంత్ ఇచ్చాడు..ఐతే సెకండ్ హాఫ్ అంతా నాని అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు.ఇదిలా ఉంటే నాని ప్యారడైజ్ సినిమాలో కూడా నానితో పాటు మరో కీలక పాత్ర ఉంటుందని సమాచారం. ఆ పాత్రని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానికి ఈక్వల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట.ఆ పాత్ర ఎవరు చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది..

ఇటీవల రిలీజ్ అయిన సరిపోదా శనివారం సినిమాలో కూడా నానిని డామినేట్ చేసే రోల్ లో ఎస్. జె. సూర్య నటించాడు.. ఆ పాత్రకు బాగా పేరొచ్చింది.. దీనితో నానికి ఈక్వల్ రోల్ ఎవరు చేస్తున్నారనే దానిపై ప్రేక్షకులలో బాగా ఇంట్రెస్ట్ పెరిగింది.. మరీ శ్రీకాంత్ ఆ సర్ప్రైజింగ్ రోల్ లో ఎవరిని తీసుకుంటారో చూడాలి..ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం..ఇప్పటికే కీర్తి సురేష్ తో నాని రెండు సినిమాలలో నటించాడు.. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి..

The post నాని ‘ప్యారడైజ్’ లో సర్ప్రైజింగ్ రోల్.. శ్రీకాంత్ గట్టి ప్లానే వేసాడుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/nanis-surprising-role-in-paradise-srikanth-made-a-tight-plan/feed/ 0