Padmabhushan award Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/padmabhushan-award/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 25 Jan 2025 17:01:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Padmabhushan award Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/padmabhushan-award/ 32 32 బాలయ్యకు తారక్ అభినందనలు.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్..!! https://filmybowl.com/tarak-congratulates-balayya-nandamuri-fans-are-overjoyed/ https://filmybowl.com/tarak-congratulates-balayya-nandamuri-fans-are-overjoyed/#respond Sat, 25 Jan 2025 17:01:58 +0000 https://filmybowl.com/telugu/?p=2215 నందమూరి నటసింహం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ వరించింది.. గణతంత్ర దినోత్సవం సందర్బంగా పద్మ అవార్డలని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కళల విభాగంలో బాలయ్యకి పద్మభూషణ్ అవార్డ్ ని ప్రకటించింది.. సినీ రంగ పరిశ్రమలో బాలయ్య విశేషకృషికి సరైన గౌరవం దక్కిందని ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.. బాలయ్య ఇటీవలే 50 సంవత్సరాల సినీ కెరీర్ పూర్తి చేసుకున్నారు.. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో బాలయ్య 109 చిత్రాల్లో హీరోగా నటించారు.. బాలయ్య...

The post బాలయ్యకు తారక్ అభినందనలు.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ వరించింది.. గణతంత్ర దినోత్సవం సందర్బంగా పద్మ అవార్డలని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కళల విభాగంలో బాలయ్యకి పద్మభూషణ్ అవార్డ్ ని ప్రకటించింది.. సినీ రంగ పరిశ్రమలో బాలయ్య విశేషకృషికి సరైన గౌరవం దక్కిందని ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.. బాలయ్య ఇటీవలే 50 సంవత్సరాల సినీ కెరీర్ పూర్తి చేసుకున్నారు.. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో బాలయ్య 109 చిత్రాల్లో హీరోగా నటించారు.. బాలయ్య తన కెరీర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, క్లాసిక్ హిట్స్ ని అందుకున్నారు..విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య నటన పరంగా తండ్రి కి తగ్గ తనయుడిగా అద్భుతంగా రాణించారు..

నటసింహం బాలయ్యకు పద్మభూషణ్ అవార్డ్..ఆనందంలో ఫ్యాన్స్..!!

ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద వున్నారు.. వరుస సక్సెస్ లు అందుకుంటూ బాలయ్య యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు.. ఇదిలా ఉంటే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ బాండింగ్ ఎంతో ప్రత్యేకం.. తన అన్న హరికృష్ణ చిన్న కొడుకు తారక్ అంటే బాలయ్య కి ఎంతో ఇష్టం.. కానీ ఆ ఇష్టం బయటవారికి అంతగా కనిపించక పోవచ్చు గాని బాలయ్యకి వారంతా ఎంతో ప్రేమ అని ఆయన సన్నిహితులు చెబుతూ వుంటారు.. తారక్ సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయినప్పుడు బాలయ్య ఎంతో సపోర్ట్ చేసారు.. తన తండ్రి ఎన్టీఆర్ లా తారక్ అద్భుతంగా డైలాగ్స్ చెబుతుంటే బాలయ్య ఎంతగానో మురిసిపోయేవారు.. చప్పట్లు, విజిల్స్ తో తన ఆనందాన్ని వ్యక్తం చేసేవారు..తన అన్న నందమూరి హరికృష్ణ చనిపోయినపుడు తారక్ కు, కల్యాణ్ రాం కి పెద్ద దిక్కుగా బాలయ్య నిలబడ్డారు.. కానీ ఈ సోషల్ మీడియా కారణంగా బాలయ్య, ఎన్టీఆర్ మధ్య విబేధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతూ వచ్చింది..

అలాగే ఎన్టీఆర్ కి బాలయ్య రాజకీయంగా, సినిమా పరంగా ఎదుగుదల లేకుండా చేస్తున్నారని కొంత మంది ఫేక్ ప్రచారం చేసారు.. కానీ తాజాగా బాలయ్యకి పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించడంతో ఎన్టీఆర్ తన బాల బాబాయ్ కి అభినందనలు చెబుతూ చేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతుంది..పద్మభూషణ్ అవార్డ్ లభించినందుకు కంగ్రాట్స్ బాలా బాబాయ్.. సినీ పరిశ్రమకు, ప్రజా సేవకు మీరు చేసిన అసమానమైన సేవలకు నిదర్శనంగా ఈ గుర్తింపు దక్కింది అంటూ ట్వీట్ చేసారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఎన్టీఆర్ ట్వీట్ తో నందమూరి అభిమానులు ఎంతో సంతోషంగా వున్నారు..

 

The post బాలయ్యకు తారక్ అభినందనలు.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/tarak-congratulates-balayya-nandamuri-fans-are-overjoyed/feed/ 0
నటసింహం బాలయ్యకు పద్మభూషణ్ అవార్డ్..ఆనందంలో ఫ్యాన్స్..!! https://filmybowl.com/padma-bhushan-award-for-natasimham-balayya-fans-are-overjoyed/ https://filmybowl.com/padma-bhushan-award-for-natasimham-balayya-fans-are-overjoyed/#respond Sat, 25 Jan 2025 16:03:03 +0000 https://filmybowl.com/telugu/?p=2212 నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నటుడుగా 50 సంవత్సరాల కెరీర్ ను బాలయ్య పూర్తి చేసుకున్నారు.. బాలయ్య ఈ 50 సంవత్సరాల సినీ కెరీర్ 109 సినిమాలలో నటించాడు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బాలయ్య ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, క్లాసిక్ హిట్స్, బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు.. బాలయ్య తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు..విశ్వవిఖ్యాత నందమూరి తారాకరామారావు తనయుడిగా ఇండస్ట్రీకి...

The post నటసింహం బాలయ్యకు పద్మభూషణ్ అవార్డ్..ఆనందంలో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నటుడుగా 50 సంవత్సరాల కెరీర్ ను బాలయ్య పూర్తి చేసుకున్నారు.. బాలయ్య ఈ 50 సంవత్సరాల సినీ కెరీర్ 109 సినిమాలలో నటించాడు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బాలయ్య ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, క్లాసిక్ హిట్స్, బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు.. బాలయ్య తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు..విశ్వవిఖ్యాత నందమూరి తారాకరామారావు తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలయ్య తండ్రితో కలిసి ఎన్నో చిత్రాలలో నటించారు..నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..

తండేల్ : ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్.. పోస్టర్ అదిరిందిగా..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లకు పోటీగా బాలయ్య అప్పట్లో వరుస విజయాలు అందుకున్నారు.. వయసు 60 దాటినా కూడా బాలయ్య ఇప్పటికీ అదే జోరుతో సినిమాలు చేస్తున్నారు.. ప్రస్తుతం యంగ్ హీరోలకు సైతం బాలయ్య పోటీని ఇస్తున్నారు.. గత కొంత కాలంగా వరుస సక్సెస్ లతో బాలయ్య ఫుల్ జోష్ మీద వున్నారు.. సినిమాల పరంగానే హోస్ట్ గా కూడా బాలయ్య అదరగొడుతున్నాడు.. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతున్న అన్ స్టాప్పబుల్ షో కి బాలయ్య హోస్ట్ గా చేస్తున్నారు.. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కాగా తాజాగా నాలుగో సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది..

ఇదిలా ఉంటే బాలయ్య తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు..హిందూపురం ఎమ్మెల్యే గా వరుసగా మూడు సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచి బాలయ్య చరిత్ర సృష్టించారు.. అంతే కాకుండా తల్లి పేరు మీద బసవతారాకం క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతూ ఎంతో మందికి మంచి వైద్యం అందిస్తున్నారు.. బాలయ్య సేవలకు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆయనకు పద్మభూషణ్ అవార్డ్ ని ప్రకటించింది.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులని ప్రకటించిన కేంద్రం బాలయ్య కి కళల విభాగంలో పద్మభూషణ్ అవార్డ్ ని ప్రకటించింది.. తమ అభిమాన హీరోకి పద్మభూషణ్ అవార్డ్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు..

 

The post నటసింహం బాలయ్యకు పద్మభూషణ్ అవార్డ్..ఆనందంలో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/padma-bhushan-award-for-natasimham-balayya-fans-are-overjoyed/feed/ 0