#OG Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/og/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 25 May 2025 18:35:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #OG Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/og/ 32 32 OG రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! https://filmybowl.com/big-update-on-og-release-fans-get-ready/ https://filmybowl.com/big-update-on-og-release-fans-get-ready/#respond Sun, 25 May 2025 18:35:11 +0000 https://filmybowl.com/telugu/?p=3898 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ పూనకంతో ఊగి పోతారు.. అంతలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని పవర్ స్టార్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత క్రేజ్ పవన్ కల్యాణ్ కి వుంది.. పవన్ కల్యాణ్ నటించిన ఎలాంటి సినిమా అయినా మొదటి రోజు ఓపెనింగ్స్ ఊహించని రేంజ్ లో వస్తాయి.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా భాద్యతలు వహిస్తూ...

The post OG రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ పూనకంతో ఊగి పోతారు.. అంతలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని పవర్ స్టార్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత క్రేజ్ పవన్ కల్యాణ్ కి వుంది.. పవన్ కల్యాణ్ నటించిన ఎలాంటి సినిమా అయినా మొదటి రోజు ఓపెనింగ్స్ ఊహించని రేంజ్ లో వస్తాయి.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా భాద్యతలు వహిస్తూ బిజీగా వున్న పవన్ కల్యాణ్ తన లైనప్ లో వున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు..ప్రస్తుతం పవన్ లైనప్ లో హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. ఇందులో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొనడంతో ఆ సినిమా రిలీజ్ ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసారు..

స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!!

జూన్ 12 ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కానుంది.. ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత పవన్ నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ’ OG ‘..ఈ సినిమా పై అయితే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. OG సినిమాకు పవన్ 20 రోజులు డేట్స్ కేటాయించాలి.. అలాగే ఫిట్ బాడీ మెయింటైన్ చేయాలి. దీనితో ప్రస్తుతం ఓజి షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు..సాహో ఫేమ్ సుజీత్ తెర కెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ఓజి”.. ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించునున్నాడు.. పవన్ సరసన క్యూట్ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..

ఇదిలా ఉంటే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. ఈ సినిమాను సెప్టెంబర్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది..

The post OG రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/big-update-on-og-release-fans-get-ready/feed/ 0
ఆ మూడు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్..!! https://filmybowl.com/pawan-green-signal-for-those-three-films/ https://filmybowl.com/pawan-green-signal-for-those-three-films/#respond Thu, 24 Apr 2025 09:00:29 +0000 https://filmybowl.com/telugu/?p=3748 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ...

The post ఆ మూడు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ ఏడాది మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను మేకర్స్ మే 9 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు…

ప్రభాస్ ‘కల్కి ‘ పార్ట్ 2 బిగ్ అప్డేట్..!!

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ”.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఛాన్నాళ్లకు పవర్ఫుల్ గ్యాంగస్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు.. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు.. ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు..మేకర్స్ ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం పవన్ డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు.

తాజాగా మైత్రీ మూవీ మేకర్స్, దానయ్య, ఏ ఎం రత్నం లతో భేటీ అయిన పవన్ మూడు సినిమాలను త్వరగా పూర్తి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. వీరమల్లు మే లో రిలీజ్ కావడంతో ఆ తరువాత ఓజీ సినిమాను జూన్ లేదా జులై లో తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారు..ఓజీ తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పూర్తి చేయనున్నారు.. దర్శకుడు హరీష్ శంకర్ సైతం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.

The post ఆ మూడు సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pawan-green-signal-for-those-three-films/feed/ 0
ఓజీ డైరెక్టర్ సరికొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ కి పండగే..!! https://filmybowl.com/the-og-directors-latest-experiment-a-feast-for-fans/ https://filmybowl.com/the-og-directors-latest-experiment-a-feast-for-fans/#respond Fri, 18 Apr 2025 08:43:35 +0000 https://filmybowl.com/telugu/?p=3668 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడ్డాయి.ప్రస్తుతం పవన్ నటిస్తున్న మూడు భారీ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ...

The post ఓజీ డైరెక్టర్ సరికొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడ్డాయి.ప్రస్తుతం పవన్ నటిస్తున్న మూడు భారీ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ ఏడాది మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను మేకర్స్ మే 9 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు…ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ”.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

సూర్య ‘ రెట్రో’ మూవీ సెన్సార్ కంప్లీటెడ్.. రన్ టైం ఎంతంటే..?

పవన్ కళ్యాణ్ ఛాన్నాళ్లకు పవర్ఫుల్ గ్యాంగస్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు.. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు.. ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు..మేకర్స్ ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం పవన్ డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్‌గా మారింది. .’ఓజీ’ చిత్రాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ కుదరకపోవడంతో మళ్ళీ ఈ ఏడాదిలో అదే నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ చూపించాలని దర్శకుడు సుజీత్ భావిస్తున్నట్లు సమాచారం.. ఇటీవల రిలీజ్ అయిన తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన “ గుడ్ బ్యాడ్ అగ్లీ “ మూవీ లో అజిత్ వింటేజ్ లుక్స్ కోసం మేకర్స్ AI ని ఉపయోగించారు.. అది బాగా సక్సెస్ కావడంతో ఓజీకి సైతం AI ని ఉపయోగించాలని సుజీత్ చూస్తున్నట్లు సమాచారం..

 

The post ఓజీ డైరెక్టర్ సరికొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-og-directors-latest-experiment-a-feast-for-fans/feed/ 0
ఓజీ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! https://filmybowl.com/og-first-single-release-just-now-thamans-interesting-comments/ https://filmybowl.com/og-first-single-release-just-now-thamans-interesting-comments/#respond Wed, 16 Apr 2025 08:12:03 +0000 https://filmybowl.com/telugu/?p=3638 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’.. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇంతవరకు షూటింగ్ పూర్తి కాలేదు.. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది.. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం...

The post ఓజీ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’.. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇంతవరకు షూటింగ్ పూర్తి కాలేదు.. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది.. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.. ఇదిలా ఉంటే త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసి విడుదల చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.దీనితో మేకర్స్ సెప్టెంబర్ 2025లో ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నట్టు తెలియడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.

కింగ్డమ్ : డబ్బింగ్ షురూ.. విజయ్ పోస్ట్ వైరల్..!!

‘ఓజీ’ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా, ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.. అలాగేక్యూట్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ పవన్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై తమన్ అప్డేట్ ఇచ్చాడు..పవన్ ఓజీ సెట్ లో అడుగుపెట్టిన రోజే గిఫ్ట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని తమన్ తెలిపాడు..త్వరలోనే పవన్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు.

The post ఓజీ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/og-first-single-release-just-now-thamans-interesting-comments/feed/ 0
ఓజి : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే అప్డేట్..!! https://filmybowl.com/og-an-update-that-will-give-a-good-kick-to-power-star-fans/ https://filmybowl.com/og-an-update-that-will-give-a-good-kick-to-power-star-fans/#respond Sat, 29 Mar 2025 16:18:30 +0000 https://filmybowl.com/telugu/?p=3357 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’.. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇంతవరకు షూటింగ్ పూర్తి కాలేదు.. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది.. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం...

The post ఓజి : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’.. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇంతవరకు షూటింగ్ పూర్తి కాలేదు.. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది.. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.. ఇదిలా ఉంటే త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసి విడుదల చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.దీనితో మేకర్స్ సెప్టెంబర్ 2025లో ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నట్టు తెలియడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.

కన్నప్ప : మళ్ళీ విడుదల వాయిదా.. విష్ణు షాకింగ్ పోస్ట్..!!

‘ఓజీ’ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా, ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.. అలాగేక్యూట్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ పవన్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ మరియు పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ హైప్‌ తీసుకొచ్చాయి.ప్రస్తుతం పవన్ తన సినిమా కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేయడానికి సమయాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారు. మే-జూన్ నెలల్లో 25 రోజుల షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్‌ను ముగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

The post ఓజి : పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/og-an-update-that-will-give-a-good-kick-to-power-star-fans/feed/ 0
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్.. ఓజీ తరువాత మరిన్ని సినిమాలు..? https://filmybowl.com/pawan-kalyan-gives-good-news-to-fans-more-movies-after-ozzy/ https://filmybowl.com/pawan-kalyan-gives-good-news-to-fans-more-movies-after-ozzy/#respond Tue, 25 Mar 2025 16:18:53 +0000 https://filmybowl.com/telugu/?p=3300 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ పూనకంతో ఊగి పోతారు.. అంతలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని పవర్ స్టార్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత క్రేజ్ పవన్ కల్యాణ్ కి వుంది.. పవన్ కల్యాణ్ నటించిన ఎలాంటి సినిమా అయినా మొదటి రోజు ఓపెనింగ్స్ ఊహించని రేంజ్ లో వస్తాయి.. ప్రస్తుతం రాజకీయలలో బిజీగా వున్న పవన్ కల్యాణ్ తన...

The post ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్.. ఓజీ తరువాత మరిన్ని సినిమాలు..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ పూనకంతో ఊగి పోతారు.. అంతలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని పవర్ స్టార్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత క్రేజ్ పవన్ కల్యాణ్ కి వుంది.. పవన్ కల్యాణ్ నటించిన ఎలాంటి సినిమా అయినా మొదటి రోజు ఓపెనింగ్స్ ఊహించని రేంజ్ లో వస్తాయి.. ప్రస్తుతం రాజకీయలలో బిజీగా వున్న పవన్ కల్యాణ్ తన లైనప్ లో వున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు..కానీ ఈ సినిమా షూటింగ్స్ ఇంకా పూర్తి కాకపోవడానికి అసలు కారణం పవన్ రాజకీయాల బిజీ వల్ల సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు.ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక మరింత బిజీ ఉండటంతో చేతిలో ఒప్పుకున్న సినిమాలకు వారం రోజులు కూడా కంటిన్యుగా డేట్స్ ఇవ్వడం కుదరటం లేదు..అయితే పవన్ రాజకీయాలలో కీలక స్థాయిలో ఉన్నందుకు ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నా సినిమాలు చెయ్యట్లేదు అనే బాధ కూడా వుంది.ప్రస్తుతం పవన్ లైనప్ లో హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. ఇందులో హరిహర వీరమల్లు, OG సినిమాలు మాత్రమే వస్తాయి, మిగిలిన రెండు సినిమాలు ఆగిపోయినట్టే అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారు.

RC16 : చరణ్ బర్త్డే ట్రీట్..గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..!!

హరిహర వీరమల్లు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి మే 9న రిలీజ్ కు సిద్ధం అవుతుంది…ఇక పవన్ నటిస్తున్న  ఓజీ సినిమా పై అయితే భారీ అంచనాలు ఉన్నాయి.ఓజీ సినిమాకు మాత్రం 20 రోజులు డేట్స్ కేటాయించాలి.. అలాగే ఫిట్ బాడీ మెయింటైన్ చేయాలి. దీంతో పవన్ ఈ రెండు సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే OG తర్వాత పవన్ సినిమాలు మానేస్తారు అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ తాజాగా పవన్ ఫ్యాన్స్ కి శుభవార్త చెప్పారు. పవన్ ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ తాను సినిమాలు చేస్తాను అని ప్రకటించాడు…

నాకు ఎలాంటి ఆదాయ మార్గాలు లేవు. నాకు వ్యాపారాలు లేవు. సినిమాల్లో నిర్మాతను కూడా కాదు. నాకు ఉన్నది నటన ద్వారా ఆదాయ మార్గం ఒక్కటే. నాకు డబ్బులు అవసరం ఉన్నంతకాలం సినిమాలు చేస్తాను. నేను ఒప్పుకున్న సినిమాలకు న్యాయం చేస్తాను. కానీ ప్రస్తుతం పాలనకు ఎలాంటి ఆటంకం కలగకుండా కుదిరినప్పుడు డేట్స్ ఇస్తూ సినిమాలు చేస్తాను అని ఆయన అన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు..

 

The post ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్.. ఓజీ తరువాత మరిన్ని సినిమాలు..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pawan-kalyan-gives-good-news-to-fans-more-movies-after-ozzy/feed/ 0
పవర్ స్టార్ “ఓజీ” టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! https://filmybowl.com/interesting-update-on-power-stars-og-teaser/ https://filmybowl.com/interesting-update-on-power-stars-og-teaser/#respond Thu, 20 Mar 2025 08:08:38 +0000 https://filmybowl.com/telugu/?p=3222 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా...

The post పవర్ స్టార్ “ఓజీ” టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ ఏడాది మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను మేకర్స్ మే 9 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు…ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ”.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

గ్రాండ్ గా సలార్ రీరిలీజ్..ఫ్యాన్స్ హడావుడి మాములుగా లేదుగా..!!

పవన్ కళ్యాణ్ ఛాన్నాళ్లకు పవర్ఫుల్ గ్యాంగస్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు.. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు.. ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు..మేకర్స్ ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం పవన్ డేట్స్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారట. దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్‌గా మారింది. ఫ్యాన్స్ కూడా పవన్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయిన పర్లేదు అనే ఫుల్ జోష్‌లో ఉన్నారు.దీనితో తమ సినిమాలు త్వరగా పూర్తి కావాలని నిర్మాతలు భావిస్తున్నారు..

అయితే’ఓజీ’ చిత్రాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ కుదరకపోవడంతో మళ్ళీ ఈ ఏడాదిలో అదే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనికంటే ముందు ‘ఓజి’ టీజర్‌ని మేకర్స్ ఈ ఏప్రిల్ లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ వైరల్ అవుతుంది..

 

The post పవర్ స్టార్ “ఓజీ” టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/interesting-update-on-power-stars-og-teaser/feed/ 0
సినిమాలకు దూరం కాబోతున్న పవర్ స్టార్.. ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..!! https://filmybowl.com/power-star-is-going-to-leave-movies-shocking-news-for-fans/ https://filmybowl.com/power-star-is-going-to-leave-movies-shocking-news-for-fans/#respond Sat, 15 Mar 2025 09:15:46 +0000 https://filmybowl.com/telugu/?p=3135 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎంగా భాద్యతలు వహిస్తున్న పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు తాను కమిట్ అయిన భారీ సినిమాలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు..ఎంతో కాలం హోల్డ్ లో వున్న “హరిహర వీరమల్లు” సినిమాకు ఎట్టకేలకు మోక్షం కలగబోతుంది..మార్చి 28 నే ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ ప్రకటించినా షూటింగ్ డిలే అవ్వడంతో మే 9 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ తాజాగా అద్భుతమైన...

The post సినిమాలకు దూరం కాబోతున్న పవర్ స్టార్.. ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎంగా భాద్యతలు వహిస్తున్న పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు తాను కమిట్ అయిన భారీ సినిమాలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు..ఎంతో కాలం హోల్డ్ లో వున్న “హరిహర వీరమల్లు” సినిమాకు ఎట్టకేలకు మోక్షం కలగబోతుంది..మార్చి 28 నే ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ ప్రకటించినా షూటింగ్ డిలే అవ్వడంతో మే 9 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ తాజాగా అద్భుతమైన పోస్టర్ రిలీజ్ చేసారు..అయితే పవన్ కల్యాణ్ ప్రస్తుతం తనకి రాజకీయాలు, సామజిక సేవ, ప్రజా సంక్షేమమే ప్రాధాన్యతలని చెప్పారు. నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఆయన అదే సందేశం ఇచ్చారు..సభకు హాజరైన అభిమానులు ఓజి ఓజి అని అరుస్తూ ఉంటే కార్యకర్తల గౌరవం కోసం ఎలాంటి నినాదాలు చేయొద్దని వారించారు.. దీనితో పవన్ సినిమాలకు దూరం కానున్నట్లు తెలుస్తుంది.

ఎన్టీఆర్ -నీల్ మూవీ షూటింగ్ బిగ్ అప్డేట్..!!

ప్రస్తుతం పవన్ కు తీరిక లేకపోవడంతో పాటు ఆరోగ్యం తరచుగా బాగోట్లేదని చెప్పుకొచ్చారు..అలాగే తన రెండో కొడుకుని సైతం ఎత్తుకోలేనంత బలహీనంగా అయ్యానని, మీ అండదండలతో ముందుకు వెళ్తానని చెప్పడం అభిమానులను కాస్త ఆలోచించేలా చేసింది..దీనితో పవన్ కల్యాణ్ చివరిగా “ఓజీ” సినిమాతో సినిమాలకు దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది..అయితే హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఓజీ తో పాటే పూర్తి చేస్తారని టాక్ వినిపిస్తుంది..

డిప్యూటీ సీఎంగా వున్న పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో కీలక శాఖలు ఉండటంతో ఇకపై మేకప్ వేసుకుని ఎక్కువ రోజులు సెట్స్ పై ఉండటం సాధ్యం కాదు.దీనితో అకీరా నందన్ ని ఇంకో రెండేళ్లలో సినిమాల్లోకి లాంచ్ చేసే ప్లాన్ ఉన్నట్లు సమాచారం..పవన్ ఫ్యాన్స్ ఓజీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఆ సినిమాలో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు.. దీనితో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

 

The post సినిమాలకు దూరం కాబోతున్న పవర్ స్టార్.. ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/power-star-is-going-to-leave-movies-shocking-news-for-fans/feed/ 0
OG : పవర్ స్టార్ మోస్ట్ అవైటెడ్ మూవీకి సీక్వెల్..? https://filmybowl.com/og-a-sequel-to-power-stars-most-awaited-movie/ https://filmybowl.com/og-a-sequel-to-power-stars-most-awaited-movie/#respond Thu, 13 Mar 2025 09:53:56 +0000 https://filmybowl.com/telugu/?p=3104 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా...

The post OG : పవర్ స్టార్ మోస్ట్ అవైటెడ్ మూవీకి సీక్వెల్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏడాది ఎన్నికలు కారణంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో పడింది.ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి…ముందుగా ఆ మూడు ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు పవన్ డేట్స్ కేటాయించగా ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..అయితే ఈ సినిమాను మేకర్స్ మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ భావించారు.

స్పిరిట్ కోసం సందీప్ సరికొత్త స్ట్రాటెజీ..!!

కానీ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనుంది.. మే లో ఈ సినిమాను రిలీజ్ అవుతుందని న్యూస్ వైరల్ అవుతుంది..ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ”.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. పవన్ కళ్యాణ్ చాలా ఏళ్లకి పవర్ఫుల్ గ్యాంగస్టర్ రోల్ లో కనిపించబోతున్నాడు.. దీనితో ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ ఫ్యాన్స్ మేకర్స్ ని కోరుతున్నారు..

ఈ సినిమాను సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ భారీ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. ఈ బిగ్గెస్ట్ మూవీకి పార్ట్-2 కూడా రాబోతుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది..ప్రస్తుతం పార్ట్-2 స్టోరీపై సుజిత్ వర్క్ చేస్తున్నాడని సమాచారం..ఓజీలో అకిరానందన్ ఎంట్రీ ఉంటుందనే టాక్ చాలా రోజుల నుంచి టాక్ వినిపిస్తుంది. పార్ట్-1 క్లైమాక్స్‌లో అకిరానందన్‌ను ఇంటర్‌డ్యూస్ చేసి పార్ట్-2లో ఫుల్ ఫ్లెడ్జెడ్ రోల్ ఇవ్వనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది

The post OG : పవర్ స్టార్ మోస్ట్ అవైటెడ్ మూవీకి సీక్వెల్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/og-a-sequel-to-power-stars-most-awaited-movie/feed/ 0
OG : పవన్ కోసం ఎదురుచూపులు..షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేనా..? https://filmybowl.com/og-waiting-for-pawan-will-the-shooting-be-completed-soon/ https://filmybowl.com/og-waiting-for-pawan-will-the-shooting-be-completed-soon/#respond Wed, 05 Mar 2025 14:06:42 +0000 https://filmybowl.com/telugu/?p=2968 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా భాద్యతలు వహిస్తూనే మరో పక్క తన లైనప్ లో పెండింగ్ లో వున్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తున్నాడు.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న మూవీస్ లో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “OG”..సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి… NKR21 : ‘సన్ ఆఫ్...

The post OG : పవన్ కోసం ఎదురుచూపులు..షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా భాద్యతలు వహిస్తూనే మరో పక్క తన లైనప్ లో పెండింగ్ లో వున్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తున్నాడు.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న మూవీస్ లో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “OG”..సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి…

NKR21 : ‘సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్..!!

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది. ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలలో ఒక మంచి లుక్ ఏదైనా వుంది అంటే ఈ సినిమా లుక్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా మీద ఉన్న అంచనాలు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. కాకపోతే ఈ సినిమా షూట్ డిలే అవుతూ ఉండడం పవన్ అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు…ఈ సినిమాకి ఇంకా 12 రోజుల పాటు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తే పూర్తవుతుంది. కానీ ఆ 12 రోజులకు పవన్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారు..అనే విషయం మీద క్లారిటీ లేదు. దీంతో ప్రస్తుతానికి చిత్ర యూనిట్ అంతా పవన్ కోసమే ఎదురుచూస్తోంది.

సుజిత్ తో పాటు చిత్ర యూనిట్ పవన్ ను ఎన్నోసార్లు అప్రోచ్ అయింది. కానీ ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ సైతం భారీ రేటుకు అమ్ముడయ్యాయి. సినిమా షూటింగ్ త్వరగా పూర్తయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు…రోజులు గడుస్తున్న పవన్ ఫ్యాన్స్ లో “ఓజీ” పై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు..కానీ సినిమాని ఇలాగే లేట్ చేస్తే ఆ క్రేజ్ తగ్గిపోతుందేమో అని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు.ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. దానయ్య డీవీవీ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు..

 

The post OG : పవన్ కోసం ఎదురుచూపులు..షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/og-waiting-for-pawan-will-the-shooting-be-completed-soon/feed/ 0