బ్లాక్ బస్టర్ ‘ఛావా’ తెలుగు వెర్షన్ కు ఎన్టీఆర్ నిజంగానే డబ్బింగ్ చెప్పాడా..?
బాలీవుడ్ లో ఇటీవల రిలీజ్ అయిన “ఛావా” సంచలనం సృష్టిస్తుంది.. విక్కీ కౌశల్ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ మరాఠీ పోరాటయోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు చత్రపతి...
