ntr Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/ntr/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 25 Jul 2025 06:21:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg ntr Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/ntr/ 32 32 వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! https://filmybowl.com/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/ https://filmybowl.com/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/#respond Fri, 25 Jul 2025 06:21:56 +0000 https://filmybowl.com/telugu/?p=4440 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “వార్-2”.. మొదటి సారి ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకులలో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు.. అయాన్ ముకర్జి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు...

The post వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “వార్-2”.. మొదటి సారి ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకులలో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు.. అయాన్ ముకర్జి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు..

హరిహర వీరమల్లు : పెద్దాయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా..!!

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు..రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 25 ఏళ్ల జర్నీకి గుర్తుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కువగా యాక్షన్ సీన్స్ హైలెట్ అవుతున్నాయి. మొదటి పార్టులో ఏ యాక్షన్ సీన్స్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయో.. రెండో పార్టులో దానికి ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్లు డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ పోటాపోటీగా తలపడుతున్న సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఇక ఆగస్టు 14న రజినీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ కూడా రిలీజ్ కానుందటంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ నెలకొని ఉంది. సౌత్ లో ఎన్టీఆర్, నార్త్ లో హృతిక్ కు సూపర్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

The post వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/feed/ 0
war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!! https://filmybowl.com/war-2-tarak-fans-are-creating-a-stir-with-celebrations/ https://filmybowl.com/war-2-tarak-fans-are-creating-a-stir-with-celebrations/#respond Thu, 24 Jul 2025 14:36:36 +0000 https://filmybowl.com/telugu/?p=4431 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. మొదటి సారి ఎన్టీఆర్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ ఈ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను wనిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న...

The post war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ వార్ 2. మొదటి సారి ఎన్టీఆర్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ ఈ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను wనిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు.కాగా ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

లేటెస్ట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ 2 కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో “NTR WAR 2” అని స్కై రైటింగ్ తో మేఘాలను చెరిపేసారు. ఎన్టీఆర్ గత సినిమా దేవర టైమ్ లో సముద్రంలో సొరచేపకు NTR ఫోటో చూపించడం కార్లతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా సెలబ్రేట్ చేయడం వంటివి చేసి సినిమాకు సూపర్ బజ్ తీసుకొచ్చారు.

ఈ సారి ఏకంగా ఆకాశంలో వార్ 2 సెలెబ్రేషన్స్ చేసారు. ఇక ఈ నెల 25న వార్ 2 ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సెలెక్ట్ థియేటర్స్ లో స్క్రీనింగ్ చేసేలా మేకర్స్ ఏర్పాట్లు కూడా చేసేసారు. ట్రైలర్ రిలీజ్ ను సైతం ఫ్యాన్స్ భారీగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక రోజు ముందుగా ప్రీమియర్స్ కూడా వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..

The post war 2 : సెలెబ్రేషన్స్ తో రచ్చ లేపుతున్న తారక్ ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/war-2-tarak-fans-are-creating-a-stir-with-celebrations/feed/ 0
ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!! https://filmybowl.com/that-blockbuster-director-who-is-preparing-a-story-for-ntr/ https://filmybowl.com/that-blockbuster-director-who-is-preparing-a-story-for-ntr/#respond Tue, 22 Jul 2025 08:45:33 +0000 https://filmybowl.com/telugu/?p=4391 టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ స్టార్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు… ఈ ఏడాది ప్రారంభంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య హీరోగా తెరకెక్కించిన డాకు మహారాజ్ మూవీతో బాబీ సూపర్ హిట్ అందుకున్నాడు. బాబీ గతంలో తెరకెక్కించిన సినిమాల కంటే డాకు మహారాజ్ ను టెక్నీకల్ గా, విజువల్ గా అద్భుతంగా తెరకెక్కించాడు. వాల్తేర్ వీరయ్య సినిమాతో అటు చిరంజీవికి,, డాకు మహారాజ్ తో ఇటు...

The post ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ స్టార్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు… ఈ ఏడాది ప్రారంభంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య హీరోగా తెరకెక్కించిన డాకు మహారాజ్ మూవీతో బాబీ సూపర్ హిట్ అందుకున్నాడు. బాబీ గతంలో తెరకెక్కించిన సినిమాల కంటే డాకు మహారాజ్ ను టెక్నీకల్ గా, విజువల్ గా అద్భుతంగా తెరకెక్కించాడు. వాల్తేర్ వీరయ్య సినిమాతో అటు చిరంజీవికి,, డాకు మహారాజ్ తో ఇటు బాలయ్యకు సూపర్ హిట్ అందించి సీనియర్ హీరోలను బాబీ బాగా హ్యాండిల్ చేయగలడు అని నిరూపించుకున్నాడు..

ఫిట్ నెస్ కోసం కాజల్ కష్టాలు.. వర్కౌట్ వీడియో వైరల్..!!

అయితే డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయి దాదాపు ఆరు నెలలు దాటుతోంది. మరి బాబీ నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై క్లారిటి రాలేదు. చిరుతో మరో సినిమా చేయబోతున్నాడు అని ఆ మధ్య న్యూస్ వైరల్ అయింది.. కానీ చిరు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే బాలయ్యతో కూడా మరో సినిమా చేయబోతున్నాడని కూడా టాక్ వినిపించింది.. గోపీచంద్ మలినేనితో బాలయ్య చేయబోతున్న సినిమా తర్వాత బాబీ సినిమా ఉండనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం బాబీ ఓ కథ రెడీ చేస్తున్నాడట. ఈ సినిమా పూర్తిగా అవుట్ అండ్ అవుట్ హై యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందట.

గతంలో వీరి కాంబోలో వచ్చిన జై లవ కుశ సూపర్ హిట్ గా నిలిచింది.. అయితే ఎన్టీఆర్ లైనప్ లో కూడా భారీ సినిమాలు వున్నాయి.. అవి పూర్తి అయిన తరువాతే బాబీ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంటుంది..త్వరలో ఈ కాంబినేషన్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుంది..

The post ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్న ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/that-blockbuster-director-who-is-preparing-a-story-for-ntr/feed/ 0
‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! https://filmybowl.com/war-2movie-big-update-trailer-release-date-fixed/ https://filmybowl.com/war-2movie-big-update-trailer-release-date-fixed/#respond Fri, 18 Jul 2025 16:59:21 +0000 https://filmybowl.com/telugu/?p=4337 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ “వార్ 2”..ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.. హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా...

The post ‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ “వార్ 2”..ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.. హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వున్న ఈ సినిమా బాక్సాఫీసు వేటకు సిద్ధమైంది.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

ఆంధ్ర కింగ్ తాలూకా : ‘నువ్వుంటే చాలే’అంటున్న రామ్.. లిరికల్ వీడియో రిలీజ్..!!

అదే తేదీన తలైవా రజనీకాంత్ నటిస్తున్న వార్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది.. ఆ సినిమా ప్రమోషన్స్ లో దూసుకుపోతుంటే వార్ 2 మాత్రం ప్రమోషన్లలో వెనకబడింది.కేవలం పోస్టర్స్‌ను మాత్రమే రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటోంది కానీ అవి అంతగా ఆకట్టుకోవడం లేదు.. దీనితో పూర్తి ప్రమోషన్స్ ఈ వీకెండ్ లేదా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయనుందని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తోంది. ఈ ట్రైలర్ కి తాజాగా సెన్సార్ కూడా చేయించారు. హిందీ ట్రైలర్ ను రెండు నిముషాల 35 సెకన్లు ఉండేలా కట్ చేశారు. ఆ ట్రైలర్ కట్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉందని సమాచారం.ఈ నెల 23 న ఈ సినిమా ట్రైలర్ఇ రిలీజ్క చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.. అలాగే స్టార్ హీరోలు హృతిక్, తారక్ లు కూడా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. అయితే సౌత్‌ని డీల్ చేసే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్, నార్త్ బెల్ట్‌ను ప్రమోట్ చేసే భాద్యత హృతిక్ రోషన్ తీసుకున్నట్లు సమాచారం.

The post ‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/war-2movie-big-update-trailer-release-date-fixed/feed/ 0
ప్రశాంత్ నీల్ మూవీకి దూరంగా ఎన్టీఆర్.. కారణం అదేనా..? https://filmybowl.com/ntr-is-away-from-prashanth-neels-movie-is-that-the-reason/ https://filmybowl.com/ntr-is-away-from-prashanth-neels-movie-is-that-the-reason/#respond Wed, 25 Jun 2025 06:16:49 +0000 https://filmybowl.com/telugu/?p=3931 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ సినిమా డ్రాగన్.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు అయిన మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న భారీ సినిమా కావడంతో...

The post ప్రశాంత్ నీల్ మూవీకి దూరంగా ఎన్టీఆర్.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ సినిమా డ్రాగన్.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు అయిన మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న భారీ సినిమా కావడంతో ప్రశాంత్ నీల్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు  ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది..ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో సినిమా త్వరగా పూర్తి అవుతుందనీ ఫ్యాన్స్ అంచనా వేసారు..

అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు ఎన్టీఆర్ దూరంగా ఉండనున్నాడు.దానికి కారణం వార్ 2. హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ గ్రాండ్ గా నిర్మించింది. భారీ అంచనాల మధ్య వస్తున్నా వార్ 2 సినిమా ఈ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు ప్రశాంత్ నీల్ సినిమాకు ఎన్టీఆర్ బ్రేక్ ఇవ్వనున్నాడు…

దాదాపు నెల రోజుల పాటు వార్ 2 ప్రమోషన్స్ కు కేటాయించి నీల్ సినిమాకు దూరంగా ఉండనున్నాడు.. అందుకు అనుగుణంగా ఎన్టీఆర్ లేని సీన్స్ ను ఫినిష్ చేసేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెకుతున్న డ్రాగన్ ను ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో తెర కెక్కిస్తున్నాడు..

The post ప్రశాంత్ నీల్ మూవీకి దూరంగా ఎన్టీఆర్.. కారణం అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ntr-is-away-from-prashanth-neels-movie-is-that-the-reason/feed/ 0
డ్రాగన్ : లక్కీ ఛాన్స్ కొట్టేసిన క్యూట్ బ్యూటీ..? https://filmybowl.com/dragon-a-cute-beauty-who-got-lucky/ https://filmybowl.com/dragon-a-cute-beauty-who-got-lucky/#respond Fri, 20 Jun 2025 05:35:46 +0000 https://filmybowl.com/telugu/?p=3917 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి మేకర్స్ ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే..సౌత్ భామల్ని హీరోయిన్లగా ఎంపిక చేయడం అన్నది...

The post డ్రాగన్ : లక్కీ ఛాన్స్ కొట్టేసిన క్యూట్ బ్యూటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి మేకర్స్ ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ నటిస్తున్న సంగతి తెలిసిందే..సౌత్ భామల్ని హీరోయిన్లగా ఎంపిక చేయడం అన్నది ప్రశాంత్ నీల్ కి సెంటిమెంట్. `కేజీఎఫ్` లో శ్రీనిధి శెట్టి ఆ విధంగానే ఛాన్స్ అందుకుంది. అలాగే `సలార్` లోనూ శ్రుతి హాసన్ కి అలాగే అవకాశం వచ్చింది.`డ్రాగన్` పుణ్యమా అంటూ రుక్మిణీ వసంత్ కి తెలుగు ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా చెల్లించడానికి రెడీగా ఉన్నారు. ఇంకా ఈ సినిమాలో చాలా కీలక పాత్రలు కనిపించనున్నట్లు సమాచారం. ఇదే చిత్రంలో తెలుగు నటి ఆనంది కి కూడా ఛాన్స్ వచ్చిందని సమాచారం… అమ్మడిని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది..ప్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో ఆనంది పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం.ఇదే కనుక నిజమైతే ఆనంది కెరీర్ టర్నింగ్ అయినట్లే.. ఇప్పటికే తెలుగు, తమిళ్ లో ఈ భామ చాలా సినిమాలు చేసింది.

కానీ స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలకు మాత్రం దూరంగానే ఉంది. ట్యాలెంటెడ్ బ్యూటీ అయిన సరైన అవకాశాలు రాకపోవడంతో పెద్దగా ఫేమ్ రాలేదు.. డ్రాగన్ అవకాశం గనుక నిజమైతే ఆనంది కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకుంటుంది. ఇటీవలే రిలీజ్ అయిన `భైరవం`లో ఆనంది నటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు..

 

The post డ్రాగన్ : లక్కీ ఛాన్స్ కొట్టేసిన క్యూట్ బ్యూటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/dragon-a-cute-beauty-who-got-lucky/feed/ 0
జక్కన్నతో తారక్ మరో క్రేజీ మూవీ.. ఈ సారి అంతకుమించి..!! https://filmybowl.com/tarak-with-jakkanna-in-another-crazy-movie-this-time-even-more/ https://filmybowl.com/tarak-with-jakkanna-in-another-crazy-movie-this-time-even-more/#respond Thu, 15 May 2025 16:08:54 +0000 https://filmybowl.com/telugu/?p=3868 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ క్రేజీ కాంబోలో సినిమా వచ్చింది అంటే ఆ సినిమాపై నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది… ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెం. 1, యమదొంగ, సింహాద్రి, ఆర్ఆర్ఆర్ సినిమాలు తెరకెక్కి సంచలన విజయం సాధించాయి..ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డ్ సాధించింది..ఆర్ఆర్ఆర్ సినిమాతో సరికొత్త రికార్డ్స్ సృష్టించిన ఈ క్రేజీ...

The post జక్కన్నతో తారక్ మరో క్రేజీ మూవీ.. ఈ సారి అంతకుమించి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ క్రేజీ కాంబోలో సినిమా వచ్చింది అంటే ఆ సినిమాపై నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది… ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెం. 1, యమదొంగ, సింహాద్రి, ఆర్ఆర్ఆర్ సినిమాలు తెరకెక్కి సంచలన విజయం సాధించాయి..ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డ్ సాధించింది..ఆర్ఆర్ఆర్ సినిమాతో సరికొత్త రికార్డ్స్ సృష్టించిన ఈ క్రేజీ కాంబో తాజాగా మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి సరికొత్త జానర్ లో వీరి సినిమా ఉండనుందని సమాచారం.

బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!!

ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కలిసి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌ ను నిర్మించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం…. ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే టైటిల్‌ తో ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుందట.. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో మెరవనున్నట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక మూవీని బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పితామహుడిగా దాదాసాబ్ ఫాల్కె గుర్తింపు పొందారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ బయోపిక్ లో తారక్‌ దాదాసాహెబ్ ఫాల్కే గా నటించనున్నారని తెలుస్తోంది. ఈమేరకు బాలీవుడ్‌ మీడియాలో పలు కథనాలు వైరల్‌ అవుతున్నాయి.

దాదాసాహెబ్ జీవితం సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసింది. దీంతో ఆయన కథను నేటి తరానికి అందించాలన్న ఉద్దేశంతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. తారక్ అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వెళ్తుందని అందుకే ఆయన్ను హీరోగా పెట్టి తీయాలని అనుకుంటున్నట్లు సమాచారం.త్వరలోనే షూటింగ్ కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు.

The post జక్కన్నతో తారక్ మరో క్రేజీ మూవీ.. ఈ సారి అంతకుమించి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/tarak-with-jakkanna-in-another-crazy-movie-this-time-even-more/feed/ 0
నాటు నాటు సాంగ్ వారు చేస్తే చూడాలని వుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/i-want-to-see-if-they-do-the-natu-natu-song-ntrs-interesting-comments/ https://filmybowl.com/i-want-to-see-if-they-do-the-natu-natu-song-ntrs-interesting-comments/#respond Mon, 12 May 2025 14:11:26 +0000 https://filmybowl.com/telugu/?p=3857 ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా ఆర్ఆర్ఆర్. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కాని ఆ కాంబినేషన్ కుదర్లేదు..కానీ వారి వారసులు అయిన రామ్ చరణ్‌- ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కలిసి నటించి ఫ్యాన్స్ కి మంచి కిక్ అందించారు..దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన...

The post నాటు నాటు సాంగ్ వారు చేస్తే చూడాలని వుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా ఆర్ఆర్ఆర్. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కాని ఆ కాంబినేషన్ కుదర్లేదు..కానీ వారి వారసులు అయిన రామ్ చరణ్‌- ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కలిసి నటించి ఫ్యాన్స్ కి మంచి కిక్ అందించారు..దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన RRR అనేక రికార్డులు సాధించింది.

ప్రభాస్ ‘ ది రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!!

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్ అలాగే బ్రిటన్ మోడల్ ఓలివియా మోరిస్ లాంటి క్రేజీ స్టార్స్ నటించడంతో ఈ మూవీకి సూపర్ బజ్ ఏర్పడింది.ఈ చిత్రం అనుకున్నట్లు గానే భారీ విజయం సాధించింది.. దాదాపు రూ.1100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. అయితే తాజాగా లండన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఈ చిత్ర లైవ్ కాన్సర్ట్ ఘనంగా నిర్వహించారు. దీనికోసం రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి ఒకే వేదికపై సందడి చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. వేదికపై ఎన్టీఆర్,రామ్ చరణ్ బాండింగ్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు.

ఆత్మీయ ఆలింగనంతో పాటు రామ్ చరణ్‌ ఎన్టీఆర్ కి ముద్దు ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ మాట్లాడుతూ నాటు నాటు పాటలో నా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికి మరిచిపోలేను. అయితే చరణ్ వాళ్ల ఫాదర్ చిరంజీవి గారు ఎంత గొప్ప డ్యాన్సరో మనందరికి తెలుసు. అలాగే మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డ్యాన్సర్. వీరిద్దరు కలిసి నాటు నాటుకి డ్యాన్స్ చేస్తే అది ఒక మంచి జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుందని ఎన్టీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

The post నాటు నాటు సాంగ్ వారు చేస్తే చూడాలని వుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/i-want-to-see-if-they-do-the-natu-natu-song-ntrs-interesting-comments/feed/ 0
ఎన్టీఆర్ “వార్ 2” బిగ్ అప్డేట్ వైరల్..!! https://filmybowl.com/ntrs-war-2-big-update-goes-viral/ https://filmybowl.com/ntrs-war-2-big-update-goes-viral/#respond Sat, 10 May 2025 14:35:32 +0000 https://filmybowl.com/telugu/?p=3849 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వార్ 2”..ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీగా వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించారు.. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది.యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ...

The post ఎన్టీఆర్ “వార్ 2” బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వార్ 2”..ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీగా వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించారు.. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది.యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కేవలం ఒక్క పాట మాత్రమే బ్యాలన్స్ ఉందని సమాచారం. ఆ పాట ఈ ఇద్దరు హీరోలపై చిత్రీకరించాల్సి ఉందట. మార్చిలోనే షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ప్రాక్టీస్ లో హృతిక్ రోషన్ కు గాయం కావడంతో ఈ షూటింగ్ పోస్ట్ పోన్ అయింది.

VD14 : రౌడీ స్టార్ బర్త్డే స్పెషల్ పోస్టర్ రిలీజ్..!!

అయితే మేకర్స్ మొదటి నుంచి ఈ సినిమా ఆగస్ట్ 14నే విడుదలవుతోందని చెప్పుకుంటూ వస్తున్నారు… మరి ఆ సాంగ్ ఎప్పుడు షూట్ చేస్తారా అని ఫ్యాన్స్ లో ఓ కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ కు తాజాగా యశ్ రాజ్ బ్యానర్ తెరవేసింది.జూన్ నెలలో యశ్ రాజ్ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. మరి జూన్ లో ఏ వారం షూటింగ్ ఉంటుంది అనేది తెలియాల్సి వుంది.. ఇద్దరు స్టార్ హీరోలు డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే నాటు నాటు సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే… ఇటు ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా బెస్ట్ డ్యాన్సర్ అనే విషయం అందరికీ తెలిసిందే.. అందుకే వీరి డ్యాన్స్ నంబర్ కూడా నాటు నాటు రేంజ్ లో దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..

The post ఎన్టీఆర్ “వార్ 2” బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ntrs-war-2-big-update-goes-viral/feed/ 0
దేవర 2 : బిగ్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే..? https://filmybowl.com/deora-2-when-is-the-big-announcement/ https://filmybowl.com/deora-2-when-is-the-big-announcement/#respond Wed, 07 May 2025 17:13:15 +0000 https://filmybowl.com/telugu/?p=3840 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..ఈ సినిమాలో దేవర, వర అనే రెండు డిఫరెంట్ పాత్రలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ‘దేవర’ నిలిచింది.....

The post దేవర 2 : బిగ్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..ఈ సినిమాలో దేవర, వర అనే రెండు డిఫరెంట్ పాత్రలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ‘దేవర’ నిలిచింది.. ఈ సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తం గా సుమారు 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..పార్ట్ 1 క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి అద్భుతమైన లీడ్ ఇవ్వడం తో ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..A

A22 : విలన్ గా ఐకాన్ స్టార్.. ఈ సారి అస్సలు తగ్గేదే లే..!!

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా కూడా అదరగొట్టింది.. ఎన్టీఆర్ తన తరువాత సినిమాను ప్రశాంత్ నీల్ తో చేస్తుండటం తో దేవర 2 ఇంక ఉండదని ప్రచారం జరిగింది…ఇటీవల దేవర 2 ఉంటుందని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..

ఇదిలా ఉంటే దేవర 2’ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయినట్లు సమాచారం. ఇందుకోసం ఒక స్పెషల్ వీడియో ని కూడా త్వరలో తయారు చేయబోతున్నారట. ఈ స్పెషల్ వీడియో ద్వారా ‘దేవర 2’ మొదలు అవుతుందని మేకర్స్ ఒక ప్రకటన చేస్తారని తెలుస్తుంది.. ఈ నెల 20 వ తేదీ న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఈ వీడియో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే మేకర్స్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారట.

The post దేవర 2 : బిగ్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/deora-2-when-is-the-big-announcement/feed/ 0