#nelson Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/nelson/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 10 Mar 2025 10:18:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #nelson Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/nelson/ 32 32 ఎన్టీఆర్,నెల్సన్ మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్..? https://filmybowl.com/crazy-title-fixed-for-ntr-and-nelsons-movie/ https://filmybowl.com/crazy-title-fixed-for-ntr-and-nelsons-movie/#respond Mon, 10 Mar 2025 10:18:47 +0000 https://filmybowl.com/telugu/?p=3055 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సాధించాడు..ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఎన్టీఆర్ వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.. ఎన్టీఆర్ గత ఏడాది “ దేవర” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.గత ఏడాది సెప్టెంబర్ 27 న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయింది. దాదాపు ఆరేళ్ళ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుందటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ...

The post ఎన్టీఆర్,నెల్సన్ మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సాధించాడు..ఆ సినిమా ఇచ్చిన ఊపుతో ఎన్టీఆర్ వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.. ఎన్టీఆర్ గత ఏడాది “ దేవర” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.గత ఏడాది సెప్టెంబర్ 27 న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయింది. దాదాపు ఆరేళ్ళ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుందటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే ఆ సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది..కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఆ సినిమా ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

RC16 : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న చరణ్..!!

దేవర సినిమాను జపాన్ లో కూడా విడుదల చేస్తున్నారు. జపాన్ లో భారీ ప్రమోషన్స్ కూడా చేయనున్నారు. దేవర జపాన్ వెర్షన్ మార్చి 28న ఆ దేశంలో రిలీజ్ కానుంది.జపాన్ లో దేవర ఎలాంటి ఫలితం అందుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కొత్త మూవీకి సంబంధించి ఓ క్రేజ్ న్యూస్ వైరల్ అవుతుంది… జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ కి నెల్సన్ జైలర్ మూవీతో భారీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. జైలర్ వరల్డ్ వైడ్ రూ. 650 కోట్ల వరకు వసూలు చేసింది. జైలర్ సినిమాతో నెల్సన్ కోలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరిగా ఎదిగాడు..

గత కొంత కాలంగా ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ చేయనున్నాడని న్యూస్ వైరల్ అయింది.. ఎట్టకేలకు వీరి కాంబోలో భారీ ప్రాజెక్ట్ సెట్ అయినట్లు తెలుస్తుంది..ఎన్టీఆర్-నెల్సన్ కాంబోలో వచ్చే భారీ మూవీకి ‘రాక్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ భారీ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడని సమాచారం..

 

The post ఎన్టీఆర్,నెల్సన్ మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/crazy-title-fixed-for-ntr-and-nelsons-movie/feed/ 0
ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ డైరెక్టర్ తోనేనా..? https://filmybowl.com/is-ntrs-next-movie-with-that-star-director/ https://filmybowl.com/is-ntrs-next-movie-with-that-star-director/#respond Thu, 06 Mar 2025 12:07:53 +0000 https://filmybowl.com/telugu/?p=2985 ఆర్ఆర్ఆర్ అనే సినిమా తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జోరుగా సినిమాలు చేస్తున్నాడు.. గత ఏడాది ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా 550 కోట్లకు...

The post ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ డైరెక్టర్ తోనేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఆర్ఆర్ఆర్ అనే సినిమా తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జోరుగా సినిమాలు చేస్తున్నాడు.. గత ఏడాది ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.దీంతో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ కూడా మేకర్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”వార్ 2”.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు.

SSMB : బిగ్ సర్ప్రైజ్.. మహేష్ మూవీలో ఆ స్టార్ హీరో కన్ఫర్మ్..!!

ఈ సినిమాకి సంబంధించి షూట్ కూడా పూర్తికావచ్చింది. మరో పక్క ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇటీవల షూటింగ్ ప్రారంభించిన ప్రశాంత్ నీల్..ప్రస్తుతానికి ఎన్టీఆర్ లేని సీన్స్ షూటింగ్ చేస్తున్నారు..ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్ షూట్ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర 2 సినిమాతో పాటుగా నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అని సమాచారం… ఇప్పటికే దేవర 2 స్క్రిప్ట్ కూడా లాక్ అయింది. ఈ మేరకు ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది.అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పిన కథ కూడా ఎన్టీఆర్ కి బాగా నచ్చడంతో దాదాపుగా ఒకే సమయంలో ఈ రెండు సినిమాలు షూటింగ్ చేయడానికి చూస్తున్నట్లు సమాచారం..

 

The post ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ డైరెక్టర్ తోనేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/is-ntrs-next-movie-with-that-star-director/feed/ 0
ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ మొదలయ్యేది అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/nelsons-movie-starts-with-ntr-nagavamshi-interesting-comments/ https://filmybowl.com/nelsons-movie-starts-with-ntr-nagavamshi-interesting-comments/#respond Fri, 27 Dec 2024 13:51:41 +0000 https://filmybowl.com/telugu/?p=1710 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర సినిమా లాంగ్ రన్ లో దాదాపు 550...

The post ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ మొదలయ్యేది అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర సినిమా లాంగ్ రన్ లో దాదాపు 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాక్ హైలెట్ గా నిలిచింది..

సంధ్య థియేటర్ ఘటనతో ఐకాన్ స్టార్ లో మార్పు.. ఇకపై ఆ లోగో ఉండదా..?

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.తమిళ్ స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో మూవీకి తాజాగా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు… నెల్సన్ యాక్షన్ మూవీస్ ను బాగా హ్యాండిల్ చేస్తాడు.మాస్ పల్స్ తెలిసిన బాగా తెలిసిన ఈ దర్శకుడుయాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా తెరకెక్కిస్తాడు..రీసెంట్ గా జైలర్ మూవీతో ఈ దర్శకుడు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.తలైవా రజినీకాంత్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు… దీనితో ఎన్టీఆర్ తో సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు..

ఇదిలా ఉంటే ఈ కాంబినేషన్ ని తాజాగా నిర్మాత నాగవంశీ కన్ఫార్మ్ చేశాడు. నెల్సన్ తో ఎన్టీఆర్ మూవీ తమ బ్యానర్ లోనే ఉంటుందని ఆయన చెప్పాడు. కాకపోతే ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేనని నాగవంశీ తెలిపాడు.. ఎన్టీఆర్ వార్ 2,ప్రశాంత్ నీల్ మూవీస్ చేస్తున్నాడు.. నెల్సన్ జైలర్ 2 చేస్తున్నారు.. ఆ కమిట్ మెంట్స్ పూర్తి అయి నెల్సన్ పూర్తి స్క్రిప్ట్ బిల్డ్ చేసుకొని ఎన్టీఆర్ కి వినిపించాలి..ఎన్టీఆర్ ఓకే చెప్పాక ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అని నాగవంశీ తెలిపారు..

The post ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ మొదలయ్యేది అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/nelsons-movie-starts-with-ntr-nagavamshi-interesting-comments/feed/ 0
ఆ స్టార్ హీరోతో మరో భారీ ప్రాజెక్టు..లక్కీ ఛాన్స్ కొట్టేసిన నాగవంశీ..? https://filmybowl.com/another-huge-project-with-that-star-hero-nagavamshi-got-lucky-chance/ https://filmybowl.com/another-huge-project-with-that-star-hero-nagavamshi-got-lucky-chance/#respond Wed, 20 Nov 2024 12:13:01 +0000 https://filmybowl.com/telugu/?p=973 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర” మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా హ్యూజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో ఫ్యాన్స్ అంతా ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.కానీ ఆ సినిమా మొదటి షో నుండే నెగటివ్...

The post ఆ స్టార్ హీరోతో మరో భారీ ప్రాజెక్టు..లక్కీ ఛాన్స్ కొట్టేసిన నాగవంశీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర” మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా హ్యూజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా కావడంతో ఫ్యాన్స్ అంతా ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.కానీ ఆ సినిమా మొదటి షో నుండే నెగటివ్ టాక్ తెచ్చుకుంది.కానీ ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా దేవర సినిమా దాదాపు 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించాడు.దర్శకుడు కొరటాల త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రూపొందించనున్నారు.

ఇకపై థియేటర్స్ లో వారికి నో ఎంట్రీ ..తమిళ చిత్ర నిర్మాతమండలి కీలక నిర్ణయం..!!

ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ తన తరువాత సినిమా చేస్తున్నాడు..ఈ మూవీ ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయింది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “వార్ 2 “సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను మేకర్స్ 2025 ఆగష్టు 14 న రిలీజ్ చేసేందుకు  ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం.ఇప్పటికే నెల్సన్ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ కి బాగా నచ్చినట్లు తెలుస్తుంది.త్వరలోనే వీరి కాంబోలో సినిమా రాబోతుంది.నెల్సన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన జైలర్ మూవీ సూపర్ హిట్ అయింది.ఆ తరువాత ఏ హీరోతో నెల్సన్ కమిట్ కాలేదు.దీనితో ఎన్టీఆర్ తో నెల్సన్ సినిమా వచ్చే ఏడాది మొదలు కానున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించడానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్, హోంబలే ఫిలిమ్స్ పోటీ పడగా… చివరకు ఎన్టీయార్ సితార సంస్థ వైపే మొగ్గు చూపాడని సమాచారం.ఈ సినిమా కనుక ఓకే అయితే సితార సంస్థకు ఇదే మొదటి తమిళ సినిమా అవుతుంది.

The post ఆ స్టార్ హీరోతో మరో భారీ ప్రాజెక్టు..లక్కీ ఛాన్స్ కొట్టేసిన నాగవంశీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/another-huge-project-with-that-star-hero-nagavamshi-got-lucky-chance/feed/ 0