#naveen polishetty Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/naveen-polishetty/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 26 Dec 2024 09:16:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #naveen polishetty Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/naveen-polishetty/ 32 32 అనగనగా ఒక రాజు : జాతిరత్నం హీరో ఈజ్ బ్యాక్.. టీజర్ అదిరిందిగా..!! https://filmybowl.com/anaganaga-oka-raju-jati-ratnam-hero-is-back-teaser-adrindiga/ https://filmybowl.com/anaganaga-oka-raju-jati-ratnam-hero-is-back-teaser-adrindiga/#respond Thu, 26 Dec 2024 09:16:43 +0000 https://filmybowl.com/telugu/?p=1671 యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో తన కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్నాడు.. జాతిరత్నాలు సినిమా తరువాత నవీన్ పోలిశెట్టి నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాను పి. మహేష్ తెరకెక్కించారు.. డిఫరెంట్ కాన్సెప్ట్...

The post అనగనగా ఒక రాజు : జాతిరత్నం హీరో ఈజ్ బ్యాక్.. టీజర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో తన కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్నాడు.. జాతిరత్నాలు సినిమా తరువాత నవీన్ పోలిశెట్టి నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాను పి. మహేష్ తెరకెక్కించారు.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. కానీ కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేదు..అయితే ఆ సినిమా తరువాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు.

బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..?

గ్యాప్ రావడం వెనుక బలమైన కారణం కూడా వుంది..చిన్న యాక్సిడెంట్ కారణంగా నవీన్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు.అయితే ఎట్టకేలకు తనదైన టైమింగ్ తో అలరించడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న “అనగనగా ఒక రాజు”మూవీ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.నిజానికి ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించారు..కొన్నేళ్ల క్రితం శ్రీలీల హీరోయిన్ గా మరో దర్శకుడితో అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి డైరెక్షన్ బాధ్యతలు “మారి” చేతికి వచ్చాయి.. అయితే ఈ గ్యాప్ లో హీరోయిన్ కూడా చేంజ్ అయింది.. హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరిని మేకర్స్ ఫైనల్ చేసారు..

తాజాగా ఇవాళ ఈ సినిమా టీజర్ వచ్చేసింది.అంచనాలకు తగ్గట్టే నవీన్ పోలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. టీజర్ ఎంతో ఫన్నీ గా కట్ చేసిన మేకర్స్ విడుదల తేదీ మాత్రం చెప్పలేదు.. అయితే ఈ సినిమాను 2025లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు..వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్న నాగవంశీ అనగనగ ఒక రాజు సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు..

The post అనగనగా ఒక రాజు : జాతిరత్నం హీరో ఈజ్ బ్యాక్.. టీజర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/anaganaga-oka-raju-jati-ratnam-hero-is-back-teaser-adrindiga/feed/ 0
బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీలీల..మళ్ళీ లక్ కలిసొస్తుందిగా..!! https://filmybowl.com/sreleela-who-received-a-bumper-offer-luck-again/ https://filmybowl.com/sreleela-who-received-a-bumper-offer-luck-again/#respond Wed, 27 Nov 2024 08:22:48 +0000 https://filmybowl.com/telugu/?p=1083 డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా బాగా పాపులర్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ లో స్పెషల్ సాంగ్ అయిన ‘కిస్సిక్’ సాంగ్‌తో ఈ భామ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..తాజాగా ఈ భామ బాలయ్య బాబు ‘అన్‌స్టాపబుల్’ షోకి కూడా హాజరయింది.అయితే ఈ షోకి ఎవరూ ఊహించని యంగ్ హీరోతో శ్రీలీల వెళ్ళింది.. ఆ యంగ్ హీరో ఎవరో కాదు...

The post బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీలీల..మళ్ళీ లక్ కలిసొస్తుందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా బాగా పాపులర్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ లో స్పెషల్ సాంగ్ అయిన ‘కిస్సిక్’ సాంగ్‌తో ఈ భామ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..తాజాగా ఈ భామ బాలయ్య బాబు ‘అన్‌స్టాపబుల్’ షోకి కూడా హాజరయింది.అయితే ఈ షోకి ఎవరూ ఊహించని యంగ్ హీరోతో శ్రీలీల వెళ్ళింది.. ఆ యంగ్ హీరో ఎవరో కాదు జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి. ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. గతంలో నవీన్ పోలిశెట్టి హీరోగా ‘అనగనగా ఒక రాజు’ సినిమా మొదలైంది.. ఆ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించాల్సి ఉంది… కానీ అది కుదరలేదు. ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందనే టాక్ కూడా ఉంది. త్వరలో ఈ కాంబో సెట్ అవుతుందని సమాచారం..

బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!!

తాజాగా అన్‌స్టాపబుల్ షోకి నవీన్, శ్రీలీల హాజరయ్యారు.సినిమాలతో పాటు హోస్ట్ గా కూడా దూసుకుపోతున్న బాలయ్య.. అన్‌స్టాబుల్ సీజన్ 4లో నవీన్, శ్రీలీలతో రచ్చ చేయనున్నారు. త్వరలో ఆహాలో స్ట్రీమింగ్‌కు రానున్న ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా జరుపుకుంది. ఇదిలా ఉంటే.. శ్రీలీలకు మరో బంపరాఫర్ వచ్చినట్టు సమాచారం.. తెలుగులో ప్రస్తుతం రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్న శ్రీలీల.. ఇప్పుడు కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది.గతంలో దళపతి విజయ్ నటించిన ‘గోట్’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీను సంప్రదించగా ఆమె నో చెప్పారు.అయితే ఈసారి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది..

యంగ్ హీరో శివ కార్తికేయన్‌ కి జోడిగా ఈ భామ ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తోంది.శివ కార్తికేయన్‌ ఇటీవల అమరన్‌ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో కూడా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘పురనానూరు’ టైటిల్‌తో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల ఫైనల్ అయినట్టు సమాచారం..త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తుంది..

The post బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీలీల..మళ్ళీ లక్ కలిసొస్తుందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/sreleela-who-received-a-bumper-offer-luck-again/feed/ 0
బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!! https://filmybowl.com/dancing-queen-coming-to-balayya-show-once-again-pics-viral/ https://filmybowl.com/dancing-queen-coming-to-balayya-show-once-again-pics-viral/#respond Tue, 26 Nov 2024 14:41:35 +0000 https://filmybowl.com/telugu/?p=1079 నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. సినిమాలతో పాటు హోస్ట్ గా కూడా అదరగొడుతున్నాడు .. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ టాక్ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యహరిస్తున్నారు… ఈ షో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది..ప్రస్తుతం నాలుగో సీజన్  నడుస్తుంది..ఈ సీజన్‌లో...

The post బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. సినిమాలతో పాటు హోస్ట్ గా కూడా అదరగొడుతున్నాడు .. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ టాక్ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యహరిస్తున్నారు… ఈ షో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది..ప్రస్తుతం నాలుగో సీజన్  నడుస్తుంది..ఈ సీజన్‌లో ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు ప్రసారం అయ్యాయి. తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవగా రెండో ఎపిసోడ్‌కు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ అలాగే మూడో ఎపిసోడ్‌కు స్టార్ హీరో సూర్య, నాలుగో ఎపిసోడ్ కు ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సీక్రెట్ గా ఎంగేజ్మెంట్.. ఫ్యాన్స్ కి అఖిల్ సడెన్ సర్ప్రైజ్..!!

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చిన ఎపిసోడ్‌ను మాత్రం మేకర్స్ రెండు భాగాలుగా విడుదల చేసారు.. ఈ రెండు భాగాలకు అదరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అలాగే రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి. ఇక తరువాతి ఎపిసోడ్‌కు ఎవరు గెస్ట్ గా రానున్నారని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సందడి చేయనుంది.తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్ కోసం ఇప్పటికే శ్రీలీల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి.

స్లీవ్‌లెస్ టాప్‌, ఎరుపు, నలుపు కలిసిన చీరతో క్యారవాన్ ముందు నిలుచుకున్న శ్రీలీల పిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి…అయితే ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇదిలా ఉంటే బాలయ్య షోకి శ్రీలీల రావడం ఇది రెండోసారి. గతంలో భగవంత్ కేసరి మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కాజల్ అగర్వాల్‌తో పాటు ఆమె ఈ షోకి వచ్చింది.తాజాగా శ్రీలీల పుష్ప 2 లో ‘’కిస్సిక్ “ అనే ఐటమ్ సాంగ్ చేసింది. ప్రస్తుతం ఆ సాంగ్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది..పుష్ప 2 ప్రమోషన్ లో భాగంగా శ్రీలీల ఈ షో కి వస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే.. ఈ షోకి హీరో నవీన్ పొలిశెట్టి కూడా వస్తున్నట్లు సమాచారం..కొన్నాళ్ళ క్రితం ఈ యంగ్ హీరోకి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య షోతో అతడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్నట్లు సమాచారం..

The post బాలయ్య షోకి మరోసారి వస్తున్న డాన్సింగ్ క్వీన్.. పిక్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/dancing-queen-coming-to-balayya-show-once-again-pics-viral/feed/ 0