#nagachaitanya Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/nagachaitanya/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 27 Apr 2025 17:07:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #nagachaitanya Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/nagachaitanya/ 32 32 నా సినిమాలో చైతూ లేడు.. క్లారిటీ ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్..!! https://filmybowl.com/chaitu-is-not-in-my-film-that-star-director-who-gave-clarity/ https://filmybowl.com/chaitu-is-not-in-my-film-that-star-director-who-gave-clarity/#respond Sun, 27 Apr 2025 17:07:11 +0000 https://filmybowl.com/telugu/?p=3769 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 7 న రిలీజ్ అయి భారీ సక్సెస్ సాధించింది.. ప్రస్తుతం నాగ చైతన్య తన తదుపరి చిత్రం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు… మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా...

The post నా సినిమాలో చైతూ లేడు.. క్లారిటీ ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 7 న రిలీజ్ అయి భారీ సక్సెస్ సాధించింది.. ప్రస్తుతం నాగ చైతన్య తన తదుపరి చిత్రం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు… మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని అందిస్తుందని సమాచారం.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..

ఆ రోజు మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగే..!!

ఈ సినిమాను నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ దాదాపు రూ. 110 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం..కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏకంగా రూ.30 కోట్లు ఈ సినిమాకు వెచ్చించనున్నట్లు తెలుస్తుంది..విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి ఈ చిత్రాన్ని బిగ్గెస్ట్ థ్రిల్లర్‌గా రూపొందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..ఇదిలా ఉంటే నాగచైతన్య మరో మూవీ కూడా చేస్తున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.దర్శకుడు దేవా కట్టా తెరకెక్కిస్తున్న ‘మయసభ’ అనే సినిమాలో నాగచైతన్య నటిస్తున్నాడని సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతుంది.

అయితే తాజాగా ఈ వార్తలపై దర్శకుడు దేవా కట్టా క్లారిటీ ఇచ్చారు.’నేను డైరెక్ట్ చేస్తున్న ‘మయసభ’ చిత్ర షూటింగ్ పూర్తయింది.. ఇందులో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. సాయి కుమార్, నాజర్, దివ్యా దత్తా, తాన్య రవిచంద్రన్, రవీంద్ర విజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, శత్రు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఇందులో చైతన్య రావు కూడా నటిస్తున్నాడు. ఆయన పేరును నాగ చైతన్య తో కంపేర్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ దేవా కట్టా క్లారిటీ ఇచ్చారు.

The post నా సినిమాలో చైతూ లేడు.. క్లారిటీ ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/chaitu-is-not-in-my-film-that-star-director-who-gave-clarity/feed/ 0
ఓటీటిలో దూసుకుపోతున్న నాగచైతన్య “తండేల్”..!! https://filmybowl.com/naga-chaitanyas-tandel-is-making-a-splash-in-ott/ https://filmybowl.com/naga-chaitanyas-tandel-is-making-a-splash-in-ott/#respond Tue, 11 Mar 2025 15:27:35 +0000 https://filmybowl.com/telugu/?p=3077 యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా లో నాగ చైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది..యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ అద్భుతమైన ప్రేమ కథకు ప్రేక్షకులు...

The post ఓటీటిలో దూసుకుపోతున్న నాగచైతన్య “తండేల్”..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా లో నాగ చైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది..యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ అద్భుతమైన ప్రేమ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఈ సినిమా లో నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి మరీ నటించారు..కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి తాజాగా ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు..

బాలయ్య “అఖండ 2” రిలీజ్ డేట్ ఫిక్స్..?

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చింది.థియేట్రికల్ విడుదలైన సరిగ్గా ఒక నెల తరువాత తండేల్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో OTT లోకి వచ్చింది..ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం మరియు కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సినిమాప్రస్తుతం టాప్ ట్రెండింగ్ 2 పోసిషన్ లో వుంది… ఈ విషయాన్ని తెలియజేస్తూ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

తండేల్ సినిమా ఇంతటి భారీ విజయం సాధించడంలో దేవిశ్రీ మ్యూజిక్ మరో కారణంగా చెప్పొచ్చు. నాగచైతన్య కెరీర్ లో 100 కోట్ల వసూలు చేసిన చిత్రంగా తండేల్ సినిమా నిలిచింది..ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మించారు.. తండేల్ హిట్ నాగ చైతన్య జోరుగా సినిమాలు చేస్తున్నాడు..

 

The post ఓటీటిలో దూసుకుపోతున్న నాగచైతన్య “తండేల్”..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/naga-chaitanyas-tandel-is-making-a-splash-in-ott/feed/ 0
తండేల్ : ఆ సాంగ్ ను ఎడిట్ చేసాం.. చందూమొండేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/tandel-we-edited-that-song-interesting-comments-from-chandoomondeti/ https://filmybowl.com/tandel-we-edited-that-song-interesting-comments-from-chandoomondeti/#respond Sat, 22 Feb 2025 13:57:02 +0000 https://filmybowl.com/telugu/?p=2766 యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.. ఛాన్నాళ్లకు నాగచైతన్య తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.....

The post తండేల్ : ఆ సాంగ్ ను ఎడిట్ చేసాం.. చందూమొండేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.. ఛాన్నాళ్లకు నాగచైతన్య తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.. ఈ సినిమా భారీగా కలెక్షన్స్ సైతం సాధించింది.. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ మూడో వారంలోకి అడుగుపెట్టాక  కలెక్షన్స్ కాస్త నెమ్మదించాయి.. ఈ తరుణంలో సెకండాఫ్ లో ఉండాల్సిన ఒక ముఖ్యమైన పాటను వద్దనుకోవడం గురించి దర్శకుడు చందూ మొండేటి ఒక తాజా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయం తెలిపారు.

ఓదెల 2 : శివశక్తి అవతారంలో తమన్నా.. టీజర్ అదిరిందిగా..!!

చైతుతో పాటు మొత్తం ఇరవై రెండు మంది పాకిస్థాన్ జైలుకు వెళ్ళాక అక్కడ జరిగే సంఘటనలతో పాటు ఇక్కడ సముద్రం ఒడ్డున వాళ్ళ కుటుంబాలు పడే కష్టాలను సమానతరంగా చూపించేలా ఒక పాటను కంపోజ్ చేయించాము… సాయిపల్లవి తాను దూరంగా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినదు నేనేం చేయాలనే పాయింట్ కూడా నాగచైతన్యతో చెప్పించారు.ఇవన్నీ ఫైనల్ వెర్షన్ లో రాలేదు. అందులో తండేల్ థీమ్ ని దాచుకున్న అసలైన సాంగ్ ఇలా ఎడిటింగ్ లో వెళ్లిపోవడం పట్ల ఫ్యాన్స్ కాస్త విచారం వ్యక్తం చేస్తున్నారు.

అయితే చందూ మొండేటి మాత్రం దేవిశ్రీ ప్రసాద్ వద్దని చెప్పడం వల్లే ఆగిపోయామని, బన్నీ వాస్ తదితరులు ఏమైనా నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు కానీ ఓటిటిలోనూ ఇది జోడించే అవకాశం లేదని తెలిపారు..అయితే ఈ సినిమాలోని పాకిస్థాన్ ఎపిసోడ్స్ పై ప్రేక్షకుల నుండి కాస్త మిశ్రమ స్పందన వచ్చింది.అక్కడ మళ్ళీ ఇంకో పాట పెడితే నిడివి పెరిగి ల్యాగ్ అనిపించే ఫీలింగ్ కలిగే ఛాన్స్ ఉండటం వల్ల ఆ సాంగ్ ఎడిట్ చేసినట్లు సమాచారం.

The post తండేల్ : ఆ సాంగ్ ను ఎడిట్ చేసాం.. చందూమొండేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/tandel-we-edited-that-song-interesting-comments-from-chandoomondeti/feed/ 0
NC24 : సరికొత్త జానర్ లో చైతూ నెక్స్ట్ సినిమా.. ఈ సారి అంతకు మించి..!! https://filmybowl.com/nc24-chaitus-movie-in-a-new-genre-this-time-it-goes-beyond-that/ https://filmybowl.com/nc24-chaitus-movie-in-a-new-genre-this-time-it-goes-beyond-that/#respond Wed, 19 Feb 2025 11:12:48 +0000 https://filmybowl.com/telugu/?p=2688 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ.’తండేల్’.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. గత కొన్నాళ్ళుగా భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య కు “ తండేల్ “ మంచి బ్రేక్ ఇచ్చింది.....

The post NC24 : సరికొత్త జానర్ లో చైతూ నెక్స్ట్ సినిమా.. ఈ సారి అంతకు మించి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ.’తండేల్’.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. గత కొన్నాళ్ళుగా భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య కు “ తండేల్ “ మంచి బ్రేక్ ఇచ్చింది.. ఈ మూవీలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాలో చైతూ, సాయిపల్లవి పోటీ పడి మరి నటించారు..గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది..ఎన్ని సినిమాలు దిగుతున్నా.. ‘తండేల్’ మాత్రం పక్కకు జరగడం లేదు. మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతుంది.

హిట్ 3 : టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

ఇదిలా ఉంటే నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో చేస్తున్నాడు..’వీరూపాక్ష’ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్తీక్ కథ ప్రకారం ఎంతో భయానకంగా చూపించాడు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు నాగచైతన్య తో చేయబోతున్న సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తోనే రాబోతున్నట్లు సమాచారం.

అంతేకాదు కార్తీక్ వర్మ.. నాగచైతన్య ను ఒక కొత్త జోనర్ లో చూపించబోతున్నాడని తెలుస్తుంది.. విరూపాక్ష రేంజ్ లోనే ఈ సినిమాలో కూడా సూపర్ ట్విస్టులు వుంటాయని సమాచారం.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు..త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేకర్స్ ఇవ్వనున్నారు

The post NC24 : సరికొత్త జానర్ లో చైతూ నెక్స్ట్ సినిమా.. ఈ సారి అంతకు మించి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/nc24-chaitus-movie-in-a-new-genre-this-time-it-goes-beyond-that/feed/ 0
కలెక్షన్స్ కుమ్మేస్తున్న “తండేల్” మూవీ.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే..? https://filmybowl.com/tandel-movie-is-collecting-huge-collections-how-many-crores-in-six-days/ https://filmybowl.com/tandel-movie-is-collecting-huge-collections-how-many-crores-in-six-days/#respond Thu, 13 Feb 2025 10:53:07 +0000 https://filmybowl.com/telugu/?p=2568 యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీస్ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకేక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీస్ ఫిబ్రవరి 7 న రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది…గత కొంత కాలంగా నాగచైతన్య వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. తండేల్ మూవీతో చైతూ...

The post కలెక్షన్స్ కుమ్మేస్తున్న “తండేల్” మూవీ.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీస్ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకేక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీస్ ఫిబ్రవరి 7 న రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది…గత కొంత కాలంగా నాగచైతన్య వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. తండేల్ మూవీతో చైతూ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు.. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు..

ఆ బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తో చరణ్ బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీ..?

ఈ సినిమా శ్రీకాకుళం మత్స్యకారుల జీవితంలో జరిగిన యదార్థ కథ ఆధారంగా తెరకెక్కింది..నిజంగా జరిగిన కథను దర్శకుడు చందూ మొండేటి ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది.. ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ కోసం మళ్ళీ మళ్ళీ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు చాలా మంది వున్నారు..లవ్ సినిమాలకు దేవిశ్రీ మ్యూజిక్ ఎంతో కొత్తగా ఉంటుంది.. ఈ సినిమాతో దేవిశ్రీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే తండేల్ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుంది..

ఈ సినిమా మొదటి వారం కలెక్షన్స్ అదరగొట్టింది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 86 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు..వాలంటైన్స్ వీక్ కావడంతో ఈ సినిమాకు జోరుగా కలెక్షన్స్ వచ్చాయి.. టోటల్ రన్ లో మరింత భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది..నాగచైతన్య కెరీర్ లో తండేల్ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది..

 

The post కలెక్షన్స్ కుమ్మేస్తున్న “తండేల్” మూవీ.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/tandel-movie-is-collecting-huge-collections-how-many-crores-in-six-days/feed/ 0
కలెక్షన్స్ దుల్లగొట్టేస్తున్న “తండేల్”.. సెకండ్ డే కలెక్షన్ ఎంతంటే..? https://filmybowl.com/tandel-is-rocking-the-collections-what-is-the-second-day-collection/ https://filmybowl.com/tandel-is-rocking-the-collections-what-is-the-second-day-collection/#respond Sun, 09 Feb 2025 10:12:19 +0000 https://filmybowl.com/telugu/?p=2489 యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “… స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మొదటి రోజు ఈ సినిమాకు 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాగా రెండో రోజున రెట్టింపు...

The post కలెక్షన్స్ దుల్లగొట్టేస్తున్న “తండేల్”.. సెకండ్ డే కలెక్షన్ ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “… స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మొదటి రోజు ఈ సినిమాకు 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాగా రెండో రోజున రెట్టింపు కలెక్షన్లతో దూసుకెళ్తుంది.న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు సైతం రావడంతో  థియేటర్లలో సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతోంది.ఈ సినిమాకు రెండో రోజున భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి . తెలుగు రాష్ట్రాల్లోనే తండేల్ సినిమా రెండో రోజు ఏకంగా రూ. 41.20 కోట్లు కలెక్ట్ చేసి అదరగొడుతుంది..

పుష్ప 2 భారీ సక్సెస్ కి కారణం ఆయనే.. ఐకాన్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ¡

ఓవర్సీస్ లో కూడా తండేల్ సినిమా సత్తా చాటుతుంది. ఇప్పటికే యూఎస్ఎలో ఈ సినిమా $550K మార్క్‌ను దాటేసింది. ఫస్ట్ వీక్ లోపే తండేల్ మిలియన్ డాలర్ మార్క్ ను అందుకునే అవకాశం కూడా వుంది..ఛాన్నాళ్లకు నాగచైతన్య కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ లభించింది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు..రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ గా మారింది..

ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ అయితే ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది..శ్రీకాకుళం మత్స్య కారుల యదార్థ కథతో తెరకెక్కించిన ఈ తండేల్ మూవీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది.. దర్శకుడు చందూ మొండేటి ఈ యదార్థ కథను ఎంతో అద్భుతంగా మలిచి ప్రేక్షకులకు చేరువ చేసాడు..

 

The post కలెక్షన్స్ దుల్లగొట్టేస్తున్న “తండేల్”.. సెకండ్ డే కలెక్షన్ ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/tandel-is-rocking-the-collections-what-is-the-second-day-collection/feed/ 0
“తండేల్” కు కీలకంగా మారిన దేవిశ్రీ మ్యూజిక్..!! https://filmybowl.com/devi-sris-music-became-crucial-for-tandel/ https://filmybowl.com/devi-sris-music-became-crucial-for-tandel/#respond Fri, 07 Feb 2025 10:53:44 +0000 https://filmybowl.com/telugu/?p=2454 యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించాడు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “ప్రేమమ్”, “సవ్యసాచి” వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి..దీనితో “తండేల్ “ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాను గీతా ఆర్ట్స్...

The post “తండేల్” కు కీలకంగా మారిన దేవిశ్రీ మ్యూజిక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించాడు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “ప్రేమమ్”, “సవ్యసాచి” వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి..దీనితో “తండేల్ “ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పన లో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మించారు.శుక్రవారం(ఫిబ్రవరి 7 న)ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మత్స్యకారుడి పాత్రలో నాగ చైతన్య కనిపించగా అతని ప్రేయసి గా సాయి పల్లవి నటించారు.దర్శకుడు చందూ మొండేటి నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సీన్స్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు..గాఢంగా ప్రేమించుకున్న ఆ జంట అనూహ్యం సంఘటన మూలంగా ఎడబాటుకు గురి అవుతుంది. వారు తిరిగి ఎలా కలుసుకున్నారనేది ఈ ‘తండేల్‌’ కథ.

NTR -NEEL : భారీ లొకేషన్స్ లో షూటింగ్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిందిగా..!!

ఈ కథలో దేశభక్తిని కూడా దర్శకుడు చూపించాడు..తండేల్ సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు… నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతంగా నటించారు.ఫస్ట్ హాఫ్ అద్భుతంగా సాగగా సెంకడాఫ్‌లో సినిమా కాస్త స్లో ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే చివర 20 నిమిషాలు మాత్రం దర్శకుడు చందు మొండేటి తన మార్క్ చూపించాడు..అయితే ఈ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ప్రధాన కారణం అని చెప్పొచ్చు..

తండేల్ మూవీకి దేవిశ్రీ పాటలు బ్యాక్ బోన్‌గా నిలిచాయి…ఈ మధ్య కాలంలో దేవిశ్రీ బెస్ట్ మ్యూజిక్ సినిమా కూడా ఇదే. పుష్ప-2 సినిమాకు మించిన మ్యూజిక్ దేవిశ్రీ తండేల్‌ సినిమాకు అందించాడు.ఈ సినిమా విడుదలకు ముందు వరకు దేవి శ్రీ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ప్రేమకథలకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ వేరే లేవల్లో ఉంటుంది. గతంలో వచ్చిన ఉప్పెన సినిమాకు సైతం దేవిశ్రీ మ్యూజిక్ ప్లస్ గా మారింది..దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్‌ తో మ్యాజిక్‌ చేసారు… తండేల్ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి దేవిశ్రీ నే కావడం విశేషం..దేవిశ్రీ మ్యూజిక్ కనుక లేకుంటే సినిమా ఫలితం వేరుగా ఉండేది..

 

The post “తండేల్” కు కీలకంగా మారిన దేవిశ్రీ మ్యూజిక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/devi-sris-music-became-crucial-for-tandel/feed/ 0
వస్తున్నాం.. దుల్లగొడుతున్నాం.. తండేల్ సక్సెస్ గ్యారెంటీ అంటున్న గీతా ఆర్ట్స్..!! https://filmybowl.com/we-are-coming-we-are-making-waves-geetha-arts-says-tandel-is-a-guarantee-of-success/ https://filmybowl.com/we-are-coming-we-are-making-waves-geetha-arts-says-tandel-is-a-guarantee-of-success/#respond Thu, 06 Feb 2025 10:28:28 +0000 https://filmybowl.com/telugu/?p=2436 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ “తండేల్”..నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాకు ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. గతంలో చందూ మొండేటి నాగ చైతన్యతో ప్రేమమ్, సవ్య సాచి వంటి సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించాడు..ఇప్పుడు...

The post వస్తున్నాం.. దుల్లగొడుతున్నాం.. తండేల్ సక్సెస్ గ్యారెంటీ అంటున్న గీతా ఆర్ట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ “తండేల్”..నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాకు ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. గతంలో చందూ మొండేటి నాగ చైతన్యతో ప్రేమమ్, సవ్య సాచి వంటి సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించాడు..ఇప్పుడు వస్తున్న “ తండేల్ “ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ విన్నా తండేల్‌ సాంగ్సే వినిపిస్తున్నాయి.రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు..

మగధీర రిజల్ట్ చూసి షాక్ అయ్యా.. అల్లుఅరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన తండేల్ మూవీ ట్రైలర్‌ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసుభారీ స్థాయిలో నిర్మించాడు..ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇదిలా ఉంటే “ తండేల్ “ ఫలితంపై గీతా ఆర్ట్స్ ఎంతో ధీమాగా ఉంది.ఈ సారి భారీ హిట్ కొట్టబోతున్నట్లు తెలిపింది..

వస్తున్నాం.. దుల్లగొడుతున్నాం..అంటూ రికార్డింగ్ రూమ్ లో దేవిశ్రీప్రసాద్ దర్శకుడు చందూ మొండేటి డాన్స్ వీడియోను షేర్ చేసింది..ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ సినిమా సక్సెస్ పై దేవిశ్రీప్రసాద్ చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.. గతంలో తన మ్యూజిక్ పై నెగటివ్ కామెంట్స్ రాగా ఈ సినిమాతో తన టాలెంట్ మరోసారి నిరూపించుకున్నాడు.. ఈ సినిమా సక్సెస్ అయితే దేవిశ్రీ రేంజ్ ఏంటో అందరికి తెలుస్తుంది.. ఇప్పటికే ప్రివ్యూ షో చూసిన వారంతా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

 

The post వస్తున్నాం.. దుల్లగొడుతున్నాం.. తండేల్ సక్సెస్ గ్యారెంటీ అంటున్న గీతా ఆర్ట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/we-are-coming-we-are-making-waves-geetha-arts-says-tandel-is-a-guarantee-of-success/feed/ 0
తండేల్ : ప్రివ్యూ షో టాక్ అదిరిందిగా.. క్లైమాక్స్ అన్ ప్రిడిక్టబుల్..!! https://filmybowl.com/tandel-preview-show-talk-is-amazing-climax-is-unpredictable/ https://filmybowl.com/tandel-preview-show-talk-is-amazing-climax-is-unpredictable/#respond Wed, 05 Feb 2025 15:40:38 +0000 https://filmybowl.com/telugu/?p=2428 అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఫిబ్రవరి...

The post తండేల్ : ప్రివ్యూ షో టాక్ అదిరిందిగా.. క్లైమాక్స్ అన్ ప్రిడిక్టబుల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు..నాగ చైతన్య నటించిన ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ హైప్ రాలేదు.తండేల్ సినిమా యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా కావడంతో అంచనాలు మెండుగా వున్నాయి.,అలాగే రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్,ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఎన్టీఆర్ పేరుతో ఫిఫా ఇంట్రెస్టింగ్ పోస్టర్.. తారక్ రియాక్షన్ ఇదే..!!

ఈ సినిమాను సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మాత అల్లు అరవింద్ గ్రాండ్ గా నిర్మించారు.. ‘మగధీర’, ‘బద్రీనాథ్’ వంటి చిత్రాల తర్వాత అల్లుఅరవింద్ అంతటి రేంజ్ లో తీసిన సినిమా ఇదే.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. కేవలం బుక్ మై షో నుండి ఈ చిత్రానికి ఇప్పటి వరకు 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది ఇలా ఉండగా దుబాయి లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోని కాసేపటి క్రితమే ప్రదర్శించారు.

అక్కడి బయ్యర్స్ తో పాటు పలువురు ముఖ్య ప్రముఖులు ఈ ప్రీమియర్ షోలో పాల్గొనడం జరిగింది… ఈ చిత్రాన్ని చూసాక వారు ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో డైరెక్టర్ చందు మొండేటి హీరో హీరోయిన్ల మధ్య తీసిన లవ్ సీన్స్ రెగ్యులర్ లవ్ స్టోరీస్ కి భిన్నంగా ఉందని, చాలా అద్భుతంగా తీసారని వారు చెప్పుకొచ్చారు.ఇక సెకండ్ హాఫ్ భావోద్వేగాలతో సాగుతుందని ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఊహించని రేంజ్ లో ఉందని తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుందని తెలిపారు..

 

The post తండేల్ : ప్రివ్యూ షో టాక్ అదిరిందిగా.. క్లైమాక్స్ అన్ ప్రిడిక్టబుల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/tandel-preview-show-talk-is-amazing-climax-is-unpredictable/feed/ 0
నిజమైన ప్రేమలో లోతైనా బాధ ఉంటుంది.. చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/true-love-has-deep-pain-interesting-comments-chaitu/ https://filmybowl.com/true-love-has-deep-pain-interesting-comments-chaitu/#respond Wed, 05 Feb 2025 09:39:13 +0000 https://filmybowl.com/telugu/?p=2417 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “..ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం నాగ చైతన్య ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.. గత కొంతకాలంగా నాగచైతన్య వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు..ప్రస్తుతం రిలీజ్ కి సిద్దమైన “తండేల్ “ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి...

The post నిజమైన ప్రేమలో లోతైనా బాధ ఉంటుంది.. చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “..ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..కెరీర్ లో సాలిడ్ హిట్ కోసం నాగ చైతన్య ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.. గత కొంతకాలంగా నాగచైతన్య వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు..ప్రస్తుతం రిలీజ్ కి సిద్దమైన “తండేల్ “ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. గతంలో వీరి కాంబోలో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు తెరకెక్కాయి.. ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

కథలో దమ్ముంటే మంచి ట్యూన్స్ అవే వస్తాయి.. దేవిశ్రీ కామెంట్స్ వైరల్..!!

తండేల్ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు..ఈ సినిమా ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న్న నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు..ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో నిజమైన ప్రేమ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

నాగచైతన్య మాట్లాడుతూ.. ‘ నిజమైన ప్రేమలో చాలా బాధ ఉంటుంది. మీరు ఆ బాధను అనుభవించిన తర్వాత దాని నుండి బయటపడినప్పుడు, అది సంబంధాన్ని చాలా భిన్నమైన రీతిలో బంధిస్తుంది. అలాంటి ఒక ప్రయాణాన్ని ఈ సినిమాలో చూస్తారు. కచ్చితంగా మీకు నచ్చుతుంది’ అంటూ కామెంట్లు చేశారు. అయితే నాగచైతన్య తన పర్సనల్ లైఫ్ గురించే ఈ కామెంట్స్ చేసారనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

 

The post నిజమైన ప్రేమలో లోతైనా బాధ ఉంటుంది.. చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/true-love-has-deep-pain-interesting-comments-chaitu/feed/ 0