Nagachaitanha Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/nagachaitanha/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 31 Jan 2025 13:28:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Nagachaitanha Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/nagachaitanha/ 32 32 తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఐకాన్ స్టార్..? https://filmybowl.com/thandel-grand-pre-release-event-icon-star-as-guest/ https://filmybowl.com/thandel-grand-pre-release-event-icon-star-as-guest/#respond Fri, 31 Jan 2025 13:28:48 +0000 https://filmybowl.com/telugu/?p=2325 యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి...

The post తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఐకాన్ స్టార్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్ “.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అలాగే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. ప్రస్తుతం ఈ సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో వున్నాయి…రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సరికొత్త లుక్ లో ఎన్టీఆర్.. పిక్ అదిరిందిగా..!!

ఈ క్రమంలోనే సినిమా హిందీ ట్రైలర్ ని ఆమీర్ ఖాన్ అలాగే తమిళ్ ట్రైలర్ ని హీరో కార్తీ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఇక ప్రమోషన్స్ లో ఎంతో కీలకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శనివారం నాడు గ్రాండ్ గా నిర్వహించనున్నారు.కాగా, ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా రానున్నట్లు సమాచారం… దీంతో ప్రస్తుతం ఈ ఈవెంట్ పై భారీగా హైప్ వచ్చింది..కానీ బన్నీ ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. ఎందుకంటే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో బన్నీకి చెడ్డపేరు వచ్చింది. బన్నీ ఏం మాట్లాడిన కాంట్రవర్సీ అవుతోంది.

ఈ నేపథ్యంలోనే బన్నీ ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు… దాదాపు రూ. 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కింది. తాజాగా సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ను ఇచ్చారు..ఈ సినిమా నిడివి 2 గంటల 32 నిమిషాలు ఉందని తెలుస్తుంది..మరి తండేల్ తో అయినా చైతూ కి అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి.

 

 

The post తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఐకాన్ స్టార్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/thandel-grand-pre-release-event-icon-star-as-guest/feed/ 0
తండేల్ : ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్.. పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/thandel-the-date-for-the-trailer-release-has-been-fixed-the-poster-is-a-hit/ https://filmybowl.com/thandel-the-date-for-the-trailer-release-has-been-fixed-the-poster-is-a-hit/#respond Sat, 25 Jan 2025 15:24:08 +0000 https://filmybowl.com/telugu/?p=2208 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్...

The post తండేల్ : ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్.. పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మూడు పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.కొన్నాళ్ళుగా మంచి విజయం కోసం నాగచైతన్య ఎంతగానో ఎదురుచూస్తున్నాడు..ప్రస్తుతం నాగచైతన్య ఆశలన్నీ “తండేల్” సినిమా మీదనే వున్నాయి…

మీమర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చిన రాజమౌళి.. మీమ్స్ తో తెగ రచ్చ చేస్తున్నారుగా..!!

ఈ సినిమాలో నాగ చైతన్య బెస్తవాడిగా కనిపించనున్నాడు. గుజరాత్ తీరంలో సముద్ర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్దమైంది.ఫిబ్రవరి 7 న ఈ సినిమా గ్రాండ్వి గా రిలీజ్ కానుంది..నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా “తండేల్’ తెరకెక్కింది.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని లాంచ్ చెయ్యడానికి మేకర్స్ ఫైనల్ గా ఓ డేట్ ఫిక్స్ చేసి ప్రకటించారు..

ఈ సినిమా ట్రైలర్ ని ఈ జనవరి 28న లాంచ్ చేస్తున్నట్టుగా నాగ చైతన్యపై ఒక ఇంటెన్స్ పోస్టర్ తో మేకర్స్అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ లో చైతన్య మాస్అండ్ దగ్గుడ్ లుక్ లో కనిపించారు..ఈ సినిమాలో నాగ చైతన్య ఫుల్ మాస్ రోల్ చేస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ఈ పోస్టర్ తో రానున్న ట్రైలర్ పై అంచనాలు పెరిగాయి.. ట్రైలర్ కనుక ఆకట్టుకుంటే మాత్రం నాగ చైతన్య సినిమాపై మరింత బజ్ ఏర్పడుతుంది.. అక్కినేని అభిమానులంతా ఈ సినిమా ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాతో నాగ చైతన్య కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటారని వారు ధీమాగా వున్నారు..

 

The post తండేల్ : ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్.. పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/thandel-the-date-for-the-trailer-release-has-been-fixed-the-poster-is-a-hit/feed/ 0