#nagababu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/nagababu/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 14 Feb 2025 11:01:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #nagababu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/nagababu/ 32 32 కల్ట్ క్లాసిక్ “ఆరంజ్” రీరిలీజ్.. థియేటర్స్ లో లవర్స్ హంగామా మాములుగా లేదుగా..!! https://filmybowl.com/cult-classic-orange-rerelease-lovers-commotion-in-theaters-is-not-uncommon/ https://filmybowl.com/cult-classic-orange-rerelease-lovers-commotion-in-theaters-is-not-uncommon/#respond Fri, 14 Feb 2025 11:01:16 +0000 https://filmybowl.com/telugu/?p=2589 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. పూరీజగన్నాథ్ తెరకెక్కించిన ఆ సినిమా మంచి విజయం సాధించింది.. ఆ తరువాత చరణ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో “మగధీర” అనే బిగ్గెస్ట్ మూవీలో నటించాడు..ఆ సినిమా సంచలన విజయం సాధించింది.. తెలుగు సినిమా రికార్డ్స్ అన్నిటిని తిరగరాసింది..రెండో సినిమాతోనే రాంచరణ్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యారు.. చరణ్ కెరీర్ ని...

The post కల్ట్ క్లాసిక్ “ఆరంజ్” రీరిలీజ్.. థియేటర్స్ లో లవర్స్ హంగామా మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. పూరీజగన్నాథ్ తెరకెక్కించిన ఆ సినిమా మంచి విజయం సాధించింది.. ఆ తరువాత చరణ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో “మగధీర” అనే బిగ్గెస్ట్ మూవీలో నటించాడు..ఆ సినిమా సంచలన విజయం సాధించింది.. తెలుగు సినిమా రికార్డ్స్ అన్నిటిని తిరగరాసింది..రెండో సినిమాతోనే రాంచరణ్ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యారు.. చరణ్ కెరీర్ ని టర్న్ చేసిన మగధీర తరువాత చరణ్ కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అదే ఊపులో రాంచరణ్ నటించిన మూడో మూవీ “ ఆరంజ్ “..పక్కా మాస్ హీరోగా గుర్తింపు పొందాక చరణ్ ప్యూర్ లవ్ స్టోరీ చేయడంతో ఆ సినిమా అప్పటి ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాగబాబు భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు.. ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఆస్ట్రేలియా లో జరిగింది.హ్యారిస్ జైరాజ్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.. ఈ సినిమా పాటలు ఎంత హిట్ అయ్యాయి అంటే ఇప్పటికి ఆ సాంగ్స్ కోసం యూత్ పడి చచ్చపోతారు..పాటలు అంత హిట్ అయినా సినిమా మాత్రం ఫెయిల్యూర్ గా నిలిచింది.. ఈ సినిమాతో నాగబాబుకు భారీగా నష్టం వచ్చింది..

హరిహర వీరమల్లు : వాలంటైన్స్ డే స్పెషల్.. సెకండ్ సింగిల్ పోస్టర్ అదిరిందిగా..!!

ప్రేమ కొంతకాలమే బాగుంటుంది అనే కాన్సెప్ట్ అప్పటి ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు.. కానీ ఆరంజ్ సినిమాను ఇప్పటి ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.. ఇప్పటి తరం ప్రేక్షకులు ఈ సినిమా సాంగ్స్, కాన్సెప్ట్ కి ఎంతగానో కనెక్ట్ అయ్యారు… తాజాగా “ఆరెంజ్” చిత్రాన్ని మళ్ళీ రీ రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ యూత్ మనసు దోచేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఆరెంజ్ సినిమా మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేసింది. గతంలో థియేటర్లలో ఎలా సందడి చేసిందో, ఈసారి కూడా అభిమానులు, ప్రేమికులు అదే స్థాయిలో ఈ సినిమాను థియేటర్లలో ఆస్వాదిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. వసూళ్ల పరంగా కూడా “ఆరెంజ్” మంచి రికార్డులు నమోదు చేస్తున్నట్లు తెలుస్తుంది..

 

The post కల్ట్ క్లాసిక్ “ఆరంజ్” రీరిలీజ్.. థియేటర్స్ లో లవర్స్ హంగామా మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/cult-classic-orange-rerelease-lovers-commotion-in-theaters-is-not-uncommon/feed/ 0
మావయ్య నాగబాబుని కలిసిన ఐకాన్ స్టార్.. వీడియో వైరల్..!! https://filmybowl.com/icon-star-meeting-mavaiya-nagababu-video-viral/ https://filmybowl.com/icon-star-meeting-mavaiya-nagababu-video-viral/#respond Sun, 15 Dec 2024 15:39:22 +0000 https://filmybowl.com/telugu/?p=1473 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.. డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కేవలం పది రోజుల్లో 1200కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. అయితే పుష్ప సినిమా అల్లుఅర్జున్ కి క్రేజ్ తో పాటు వివాదాలు కూడా తెచ్చిపెట్టింది.. సంధ్య థియేటర్ తొక్కిసలాట...

The post మావయ్య నాగబాబుని కలిసిన ఐకాన్ స్టార్.. వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.. డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా కేవలం పది రోజుల్లో 1200కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. అయితే పుష్ప సినిమా అల్లుఅర్జున్ కి క్రేజ్ తో పాటు వివాదాలు కూడా తెచ్చిపెట్టింది.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అల్లుఅర్జున్ జీవితానికి మాయని మచ్చలా మిగిలింది.. ఈ ఘటన కారణంగా అల్లుఅర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది..

అల్లుఅర్జున్ కి సపోర్ట్ గా మెగా ఫ్యామిలీ,ఫ్యాన్స్ నిలబడ్డారు.. బన్నికి మధ్యంతర బెయిల్ ఇచ్చినా కూడా ఒక రాత్రంతా జైలులో ఉంచడం ఫ్యాన్స్ అందిరిని కలిచివేసింది.. జైలు నుంచి విడుదల అయిన అల్లుఅర్జున్ కష్ట సమయంలో తోడుగా నిలబడ్డ ఫ్యాన్స్ కి మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు.. అలాగే పలువురు టాలీవుడ్ ప్రముఖులు అల్లుఅర్జున్ కి సపోర్ట్ గా నిలిచారు.. సినిమా స్టార్స్ ని అరెస్ట్ చేసి పాపులర్ అవ్వలనుకునే నాయకులు చరిత్రపుటల్లో కనుమరుగయి పోయారు.. బన్నీకి ఎలాంటి సంబంధం లేని ఘటనలో భాద్యుడిని చేయడం చాలా తప్పు.. జరిగిన ఘటన బాధాకరం.. కానీ ఆ ఘటన మొత్తానికి అల్లుఅర్జున్ ని భాద్యుడిని చేయడం తప్పు అని సినీ ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు..

ఎస్ఎస్ఎంబి : మహేష్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఈ ఘటనపై నేషనల్ మీడియా సైతం అల్లుఅర్జున్ కి సపోర్ట్ గా నిలిచింది.. జైలు నుంచి విడుదల అయిన తరువాత బన్నీ తన భార్యతో కలిసి తనకు సపోర్ట్ గా నిలిచిన మావయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లడం జరిగింది.. ఆయనతో కాసేపు ముచ్చటించిన అల్లుఅర్జున్ ఆ తరువాత చిన్న మావయ్య నాగబాబు ఇంటికి కూడా వెళ్లడం జరిగింది..జరిగిన ఘటన అంతటిని అల్లుఅర్జున్ నాగబాబుకి వివరించారు.. ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

The post మావయ్య నాగబాబుని కలిసిన ఐకాన్ స్టార్.. వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/icon-star-meeting-mavaiya-nagababu-video-viral/feed/ 0