naga chaitanya Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/naga-chaitanya/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 28 Jan 2025 14:14:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg naga chaitanya Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/naga-chaitanya/ 32 32 తండేల్ : ట్రైలర్ అదిరిందిగా.. ఈసారి చైతూ ఖాతాలో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! https://filmybowl.com/thandel-the-trailer-is-amazing-this-time-chaitu-is-guaranteed-a-blockbuster/ https://filmybowl.com/thandel-the-trailer-is-amazing-this-time-chaitu-is-guaranteed-a-blockbuster/#respond Tue, 28 Jan 2025 14:14:35 +0000 https://filmybowl.com/telugu/?p=2271 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత కొన్నాళ్ళుగా నాగచైతన్య సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.. గతంలో తాను నటించిన కస్టడీ సినిమా బోల్తా కొట్టడంతో నాగచైతన్య “ తండేల్ “ సినిమాపైనే భారీగా ఆశలు పెట్టుకున్నాడు…ఈ సినిమాను...

The post తండేల్ : ట్రైలర్ అదిరిందిగా.. ఈసారి చైతూ ఖాతాలో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత కొన్నాళ్ళుగా నాగచైతన్య సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.. గతంలో తాను నటించిన కస్టడీ సినిమా బోల్తా కొట్టడంతో నాగచైతన్య “ తండేల్ “ సినిమాపైనే భారీగా ఆశలు పెట్టుకున్నాడు…ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది…

తారక్ నటనకు ఆ హాలీవుడ్ డైరెక్టర్ ఫిదా.. ఒక్క సినిమా చేయాలని ఉందంటూ..!!

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ మూవీ సూపర్ హిట్ అయింది.. మళ్ళీ వీరి కాంబోలో తండేల్ మూవీ వస్తుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఈ సినిమాను మేకర్స్ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

మత్స్య కారుల కథనంతో.. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు సాంగ్స్ రిలీజ్ కాగా ఈ మూడు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. డైరెక్టర్ చందూ మొండేటి నాగచైతన్యతో రెండు సినిమాలు తెరకెక్కించాడు.. రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో ఇప్పుడు వస్తున్న మూడో సినిమాపై భారీగా అంచనాలు వున్నాయి.. తండేల్ తరువాత నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్ లో బిగ్గెస్ట్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు..

 

The post తండేల్ : ట్రైలర్ అదిరిందిగా.. ఈసారి చైతూ ఖాతాలో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/thandel-the-trailer-is-amazing-this-time-chaitu-is-guaranteed-a-blockbuster/feed/ 0
NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..? https://filmybowl.com/nc24-that-crazy-heroine-in-naga-chaitanyas-new-movie/ https://filmybowl.com/nc24-that-crazy-heroine-in-naga-chaitanyas-new-movie/#respond Mon, 25 Nov 2024 12:01:11 +0000 https://filmybowl.com/telugu/?p=1052 టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్ “.. పాన్ ఇండియా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.. ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ...

The post NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్ “.. పాన్ ఇండియా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.. ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..తాజాగా ఈ సినిమా నుంచి “బుజ్జి తల్లి” సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ గా మారింది.. ఈ సినిమాను మేకర్స్ ఫిబ్రవరి 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

మైత్రీకి దూరంగా దేవిశ్రీ.. ఆ సినిమాలు సైతం మిస్ కానున్నాయా..?

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కాకుండానే నాగచైతన్య మరో భారీ సినిమాకు కమిట్ అయ్యారు..విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో నాగ చైతన్య  నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రకటించారు… ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు.ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ ఆసక్తికరంగా డిజైన్ చేసారు…ఈ సినిమాను NC24 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా కూడా విరూపాక్ష తరహాలో మిస్టికల్ థ్రిల్లర్ జానర్ కిందకు వస్తుంది అని సమాచారం. దర్శకుడిగా కార్తీక్ దండు పౌరాణిక టచ్‌తో కూడిన అడ్వెంచర్ ఫిల్మ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. డిసెంబర్ రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగచైతన్య సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.ఈ విషయాన్నీ త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
నాగ చైతన్య మరియు కార్తీక్ దండుల కలయిక బాక్సాఫీస్ వద్ద మరో సంచలనాన్ని సృష్టిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. వీరి కాంబో పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి…ఈ సినిమాను SVCC మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై BVSN ప్రసాద్ మరియు సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు

The post NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/nc24-that-crazy-heroine-in-naga-chaitanyas-new-movie/feed/ 0
తండేల్‌ లో శివరాత్రి సంబరం https://filmybowl.com/experience-joy-of-shivaratri-at-naga-chaitanya-thandel-bunnyvas/ https://filmybowl.com/experience-joy-of-shivaratri-at-naga-chaitanya-thandel-bunnyvas/#respond Tue, 01 Oct 2024 05:11:14 +0000 https://filmybowl.com/telugu/?p=530 Naga Chaitanya Thandel bunnyvas : శ్రీకాకుళం జిల్లాలోని మత్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తండేల్‌’. ఈ మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియా మూవీకి కార్తికేయ తో అద్భుతమైన విజయాన్ని ,అందరి ప్రశంసలతో పాటు జాతీయ అవార్డ్స్ కూడా గెలుచుకున్న మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ భారీ...

The post తండేల్‌ లో శివరాత్రి సంబరం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Experience Joy of Shivaratri at Naga Chaitanya Thandel -bunnyvas
Experience Joy of Shivaratri at Naga Chaitanya Thandel -bunnyvas

Naga Chaitanya Thandel bunnyvas : శ్రీకాకుళం జిల్లాలోని మత్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తండేల్‌’. ఈ మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియా మూవీకి కార్తికేయ తో అద్భుతమైన విజయాన్ని ,అందరి ప్రశంసలతో పాటు జాతీయ అవార్డ్స్ కూడా గెలుచుకున్న మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకుడు.

గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాకుళంలో దక్షిణకాశీగా పేరు గాంచిన శైవక్షేత్రం శ్రీముఖలింగం. అక్కడ వైభవంగా జరిగే శివరాత్రి మహోత్సవాలను ఆదర్శంగా తీసుకొని అద్భుతమైన శివరాత్రి జాతర పాటను ఈ సినిమా కోసం చిత్రీకరించారు. దేవిశ్రీప్రసాద్‌ అద్భుతంగా ఈ పాటను కంపోజ్‌ చేశారని, శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో వేలాదిమంది డ్యాన్సర్స్‌తో కలిసి నాగచైతన్య, సాయిపల్లవి ఈ పాటకోసం చేసిన డ్యాన్స్‌ కొన్నేళ్లపాటు గుర్తుండిపోతుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఇండస్ట్రీ కి శివుడి కి విడదీయలేని సంబంధం వుంది. ఆయన మీద తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎన్నో గొప్ప పాటలు వచ్చాయి అలాంటి వాటి మధ్య ఈ పాట కూడా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతుంది.

Read Also : రజనీకాంత్‌కు అనారోగ్యం.. చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు

ఈ సందర్భంగా ఈ పాట షూట్‌ నుంచి రెండు పోస్టర్లను నిర్మాత విడుదల చేశారు. నాగచైతన్య, సాయిపల్లవి ట్రెడిషనల్ దుస్తులతో ఈ పోస్టర్లో కనువిందు చేసారు . పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్‌, సమర్పణ: అల్లు అరవింద్‌.

కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా లేక సతమతవుతున్న నాగ చైతన్య కి ఈ సినిమా తో మంచి విజయం వస్తుందని చాలా ఆశతో ఉన్నాడు. పైగా గీత ఆర్ట్స్ లో ఇది తనకి రెండో చిత్రం. మొదటి చిత్రం 100% లవ్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.

Follow us on Instagram

The post తండేల్‌ లో శివరాత్రి సంబరం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/experience-joy-of-shivaratri-at-naga-chaitanya-thandel-bunnyvas/feed/ 0