Mokshagna Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/mokshagna/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 27 Feb 2025 10:27:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Mokshagna Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/mokshagna/ 32 32 బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా..? https://filmybowl.com/is-it-as-if-balayyas-successors-film-entry-is-not-here-yet/ https://filmybowl.com/is-it-as-if-balayyas-successors-film-entry-is-not-here-yet/#respond Thu, 27 Feb 2025 10:27:08 +0000 https://filmybowl.com/telugu/?p=2829 నందమూరి నటసింహం బాలకృష్ణ దాదాపు 50 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు..తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డ్స్ సైతం అందుకున్నారు.. అయితే బాలయ్య తోటి హీరోలైన చిరంజీవి, నాగార్జున తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ హీరోలను చేసారు.. కానీ బాలయ్య వారసుడి ఎంట్రీ మాత్రం ఎప్పుడో అర్ధం కావట్లేదు.. నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో...

The post బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ దాదాపు 50 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు..తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డ్స్ సైతం అందుకున్నారు.. అయితే బాలయ్య తోటి హీరోలైన చిరంజీవి, నాగార్జున తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ హీరోలను చేసారు.. కానీ బాలయ్య వారసుడి ఎంట్రీ మాత్రం ఎప్పుడో అర్ధం కావట్లేదు.. నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. గత కొన్నాళ్లుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తూ వచ్చిన బాలయ్య ఎట్టకేలకు గతేడాది మోక్షజ్ఙ ఎంట్రీ గురించి అధికారికంగా ప్రకటించారు.హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు మోక్షుని లాంచ్ చేసే బాధ్యత బాలయ్య అప్పజెప్పాడు. అందుకు తగ్గట్టే మోక్షజ్ఙ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సైతం రిలీజ్ చేయగా నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు..పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్ చేశారనే న్యూస్ కూడా బాగా వైరల్ అయింది…

మరింత పవర్ఫుల్ గా ‘దేవర’ జపాన్ ట్రైలర్..!!

కానీ సడన్ గా ఈ బిగ్ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడిపోయింది.ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రచారం కూడా జరుగుతోంది. దానికి తోడు ప్రశాంత్ వర్మకు ప్రభాస్ ఛాన్స్ ఇచ్చినట్టుగా న్యూస్ తెగ వైరల్ అవుతుంది.ప్రశాంత్ వర్మ సినిమా కోసం ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా పూర్తి అయినట్టుగా టాక్ వినిపిస్తుంది… త్వరలోనే ఈ క్రేజీ కాంబో గురించి అధికారక ప్రకటన కూడా రానుందని టాక్. ఇండస్ట్రీ వర్గాల్లో ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందనే చర్చ జోరుగా నడుస్తుంది… దీంతో ఈ ఏడాది మోక్షు ఎంట్రీ ఉంటుందని గట్టిగా ఫిక్స్ అయిన నందమూరి అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురవుతున్నారు..

బాలయ్య వారసుడి ఎంట్రీ అంటే ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు ఉంటాయి..పబాలయ్య కూడా మోక్షుని పక్కా ప్లానింగ్‌తో లాంచ్ చేయాలని చూస్తున్నాడు. కానీ మొదటి సినిమాకే ఇలా అవుతుంది ఏంటి అంటూ నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అయితే మోక్షు సినిమాపై బాలయ్య త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు..

 

The post బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/is-it-as-if-balayyas-successors-film-entry-is-not-here-yet/feed/ 0
మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/power-stars-favorite-beauty-in-mokshajna-movie/ https://filmybowl.com/power-stars-favorite-beauty-in-mokshajna-movie/#respond Sun, 15 Dec 2024 09:56:01 +0000 https://filmybowl.com/telugu/?p=1457 నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య తన తండ్రి తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.. అలాగే సోలో హీరోగా బాలయ్య తన కెరీర్ లో భారీ హిట్స్ అందుకున్నారు..హీరోగా బాలయ్య ఇటీవల 50 సంవత్సరాల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు.. ఇదిలా ఉంటే బాలయ్య తోటి హీరోలు చిరంజీవి, నాగార్జున...

The post మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య తన తండ్రి తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.. అలాగే సోలో హీరోగా బాలయ్య తన కెరీర్ లో భారీ హిట్స్ అందుకున్నారు..హీరోగా బాలయ్య ఇటీవల 50 సంవత్సరాల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు.. ఇదిలా ఉంటే బాలయ్య తోటి హీరోలు చిరంజీవి, నాగార్జున వంటి స్టార్స్ తనయులు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అద్భుతంగా రానిస్తున్నారు..

దీనితో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల లో కి వస్తారని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు.. ఎట్టకేలకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్‌మెంట్ అయ్యింది.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు బాలయ్య ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ప్రశాంత్ వర్మా డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా రానుందని ఫ్యాన్స్ అంతా ఎంతో సంబరపడ్డారు. ఈ క్రమంలోనే బాలయ్య ఫ్యాన్స్ లో ఈ సినిమాపై విపరితమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా.. రీసెంట్ గా సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బాగా వైరల్ అవుతుంది..

గేమ్ ఛేంజర్ : ట్విస్టుల మీద ట్విస్టులు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..!!

ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫేవరేట్ హీరోయిన్ నటించబోతుందంటూ న్యూస్ బాగా వైరల్ గా అయింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే గోవా బ్యూటీ  ఇలియానా. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లో ఇలియానా.. కీ రోల్‌లో కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..అయితే మొదట ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో నెగటివ్ రోల్‌ కోసం ఇలియానా ను తీసుకోవాలని భావించినా తర్వాత బాలయ్య సజెషన్‌ తో నెగిటివ్ రోల్ కాకుండా.. సినిమాను టర్న్ చేసే ఓ పాత్ర కోసం ఇలియానాని తీసుకోనున్నట్లు సమాచారం..త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు..

The post మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/power-stars-favorite-beauty-in-mokshajna-movie/feed/ 0
ఆదిత్య 369 : ఆ అద్భుత సినిమాకు సీక్వెల్.. కానీ హీరో బాలయ్య కాదా..? https://filmybowl.com/aditya-369-sequel-to-that-amazing-movie-but-the-hero-is-not-balayya/ https://filmybowl.com/aditya-369-sequel-to-that-amazing-movie-but-the-hero-is-not-balayya/#respond Wed, 04 Dec 2024 14:43:39 +0000 https://filmybowl.com/telugu/?p=1240 నందమూరి నటసింహం బాలకృష్ణ తన 50 సంవత్సరాల సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసాడు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆయన ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందించారు.. అవన్నీ కూడా బాలయ్య స్థాయిని అమాంతం పెంచేసాయి..కానీ బాలయ్య సినీ కెరీర్ లో మరింత అద్భుతమైన చిత్రం ఏది అంటే మాత్రం టక్కున “ఆదిత్య 369“ అని చెబుతారు..టాలీవుడ్ సినీ చరిత్రలో తెరకెక్కిన అద్భుత చిత్రాల జాబితాలో బాలయ్య...

The post ఆదిత్య 369 : ఆ అద్భుత సినిమాకు సీక్వెల్.. కానీ హీరో బాలయ్య కాదా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ తన 50 సంవత్సరాల సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసాడు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆయన ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందించారు.. అవన్నీ కూడా బాలయ్య స్థాయిని అమాంతం పెంచేసాయి..కానీ బాలయ్య సినీ కెరీర్ లో మరింత అద్భుతమైన చిత్రం ఏది అంటే మాత్రం టక్కున “ఆదిత్య 369“ అని చెబుతారు..టాలీవుడ్ సినీ చరిత్రలో తెరకెక్కిన అద్భుత చిత్రాల జాబితాలో బాలయ్య నటించిన ”ఆదిత్య 369”మూవీ ముందుంటుంది..ఇంతటి అద్భుత చిత్రాన్ని సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు.

పుష్ప 2 : జాతర ఎపిసోడ్ అంతా ఇంటి పేరు కోసమేనా..?

బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా నందమూరి బాలకృష్ణ ఐకానిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.ఈ సినిమాలో బాలయ్య కృష్ణ కుమార్ గా అలాగే శ్రీకృష్ణ దేవరాయలుగా అద్భుతంగా నటించి మెప్పించారు..మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించిన ఈ సినిమా ఆ రోజుల్లో చరిత్ర సృష్టించింది..ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు బాలయ్య సీక్వెల్‌ ను ప్రకటించారు. ప్రస్తుతం బాలయ్య హోస్ట్ గా అలరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ NBK (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్‌లో ఆదిత్య 369కి సీక్వెల్‌ రాబోతుందని వెల్లడించారు.. దీనికి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు..

ఈ మూవీలో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించనున్నాడు.ఈ అప్‌డేట్‌ తెలియజేయడం కోసం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ NBK అప్ కమింగ్ ఎపిసోడ్‌లో ఆదిత్య 369 అవతార్‌లో కనిపించారు..ఆదిత్య 999 మ్యాక్స్ ప్రత్యేక గ్లింప్ల్స్‌తో పాటు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే డిసెంబర్‌ 6న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమయ్యే ఫుల్‌ ఎపిసోడ్‌ కోసం ఎదురు చూడాల్సిందే.భూత, భవిష్యత్‌ కాలాల్లోకి హీరో హీరోయిన్లు ప్రయాణిస్తే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేదే “ఆదిత్య 369”కథ.. అయితే బాలయ్య ప్రకటించబోయే ఆదిత్య 999 మ్యాక్స్ కథ మరింత భిన్నంగా ఉంటుందని సమాచారం.. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనేది కూడా బాలయ్య సస్పెన్స్ గా ఉంచినట్లు సమాచారం..

The post ఆదిత్య 369 : ఆ అద్భుత సినిమాకు సీక్వెల్.. కానీ హీరో బాలయ్య కాదా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/aditya-369-sequel-to-that-amazing-movie-but-the-hero-is-not-balayya/feed/ 0
సింబా వచ్చేస్తున్నాడు..పూజా కార్యక్రమం మొదలయ్యేది ఎప్పుడంటే..? https://filmybowl.com/simba-is-coming-when-will-the-puja-program-start/ https://filmybowl.com/simba-is-coming-when-will-the-puja-program-start/#respond Fri, 29 Nov 2024 13:16:11 +0000 https://filmybowl.com/telugu/?p=1138 నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించి యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు.. టాలీవుడ్ ఇతర స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వారసులు కూడా సినిమా ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా రానిస్తున్నారు.. దీనితో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత కొంతకాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలో అంటూ బాలయ్య కాలయాపన...

The post సింబా వచ్చేస్తున్నాడు..పూజా కార్యక్రమం మొదలయ్యేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించి యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు.. టాలీవుడ్ ఇతర స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వారసులు కూడా సినిమా ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా రానిస్తున్నారు.. దీనితో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత కొంతకాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలో అంటూ బాలయ్య కాలయాపన చేస్తూ వచ్చారు.. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ మూవీని బాలయ్య ఫిక్స్ చేసారు..

తేజేశ్విని నందమూరి సమర్పకురాలిగా సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ & లెజెండ్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ మొదటి మూవీ సిద్ధం అవుతుంది..ఇటీవల మోక్షజ్ఞ లుక్ రివీల్ చేస్తూ సింబా వస్తున్నాడు అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన పోస్ట్ బాగా వైరల్ అయింది.. మోక్షజ్ఞ లుక్ కూడా అదిరిపోయింది..తాజాగా మోక్షజ్ఞ న్యూ లుక్ ఫోటోను ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసారు..  హనుమాన్‌ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మకు బాలయ్య మోక్షజ్ఞ మొదటి మూవీ భాద్యతలు అప్పజెప్పి మంచి నిర్ణయం తీసుకున్నారు…

ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ పై బిగ్ అప్డేట్ వైరల్..!!

మోక్షజ్ఞ తొలి మూవీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అవుతుంది.మోక్షజ్ఞ నటన, ఫైట్లు మరియు డ్యాన్స్‌లలో ప్రముఖలు వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ పొందాడు. తాజాగా స్టైలిష్ లుక్‌లో అద్దంలోకి చూస్తున్న మోక్షజ్ఞ కొత్త స్టిల్ విడుదలైంది. గళ్ల చొక్కా ధరించి, పర్ఫెక్ట్ స్టైల్ చేసిన పొడవాటి జుట్టు మరియు గడ్డంతో చిన్న సింహం లాగా మెరిసిపోతున్నాడు అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను డిసెంబరు 5న నిర్వహిచనున్నట్లు సమాచారం.. సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. భారతీయ పురాతన పౌరాణిక ఇతిహాస గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు మేకర్స్ తెలియజేయనున్నారు..

The post సింబా వచ్చేస్తున్నాడు..పూజా కార్యక్రమం మొదలయ్యేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/simba-is-coming-when-will-the-puja-program-start/feed/ 0
వారసుడి ఎంట్రీపై బాలయ్య పూర్తి ఫోకస్..షూటింగ్ షురూ అయ్యేది ఎప్పుడంటే..? https://filmybowl.com/balayyas-complete-focus-on-varusuds-entry-when-will-the-shooting-begin/ https://filmybowl.com/balayyas-complete-focus-on-varusuds-entry-when-will-the-shooting-begin/#respond Mon, 18 Nov 2024 10:12:13 +0000 https://filmybowl.com/telugu/?p=936 నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.వరుస సక్సెస్ లు సాధిస్తూ బాలయ్య యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు..ఇదిలా ఉంటే బాలయ్య ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే ఆహా లో వచ్చే బిగ్గెస్ట్ టాక్ షో అయిన అన్ స్టాప్పబుల్ షో కి హోస్ట్ గా చేస్తూ అదరగొడుతున్నారు.. బాలయ్య హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇటీవల 50 ఏళ్లు పూర్తి అయ్యాయి.కాగా బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ...

The post వారసుడి ఎంట్రీపై బాలయ్య పూర్తి ఫోకస్..షూటింగ్ షురూ అయ్యేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.వరుస సక్సెస్ లు సాధిస్తూ బాలయ్య యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు..ఇదిలా ఉంటే బాలయ్య ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే ఆహా లో వచ్చే బిగ్గెస్ట్ టాక్ షో అయిన అన్ స్టాప్పబుల్ షో కి హోస్ట్ గా చేస్తూ అదరగొడుతున్నారు.. బాలయ్య హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇటీవల 50 ఏళ్లు పూర్తి అయ్యాయి.కాగా బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..టాలీవుడ్ టాప్ స్టార్ అయిన మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు.

అలాగే అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ సైతం హీరోలుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ కోసం కష్టపడుతున్నారు. దీంతో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులలో చాలా కాలంగా చర్చ నడిచింది.అయితే హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో ఉండాల్సింది.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.. ఎట్టకేలకు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారు అయింది. ఇటీవల హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా మేకర్స్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అభిమానులలో అంచనాలు పెంచిన మోక్షజ్ఞ మొదటి సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటాడని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు..

పుష్ప 2 : ట్రైలర్ కు ఫిదా అయిన రాజమౌళి..ఆగలేకపోతున్నా అంటూ ట్వీట్..!!

దర్శకుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మొదటి సినిమాను పురాణ ఇతిహాసాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఎస్ ఎల్ వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, బాలయ్య చిన్న కుమార్తె అయిన తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.అంతా బాగానే వుంది కానీ షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.తన కొడుకు సినీ ఎంట్రీ విషయంలో బాలయ్య జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం..అందుకే సినిమాకు సంబంధించి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

మోక్షజ్ఞ మొదటి మూవీ స్టోరీ మొత్తం విన్న బాలయ్యకు కథ బాగా నచ్చడంతో వెంటనే షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు మోక్షజ్ఞ క్యారెక్టర్ ఎలివేషన్స్ కూడా బాలకృష్ణకు విపరీతంగా నచ్చాయని సమాచారం. దీనితో వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయాల్సిందిగా ఆదేశించారట.అయితే మోక్షజ్ఞ సరసన నటించే హీరోయిన్ ఫిక్స్ కాలేదు.అతిలోకసుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

The post వారసుడి ఎంట్రీపై బాలయ్య పూర్తి ఫోకస్..షూటింగ్ షురూ అయ్యేది ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/balayyas-complete-focus-on-varusuds-entry-when-will-the-shooting-begin/feed/ 0
మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి .. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ https://filmybowl.com/exciting-news-on-mokshagna-debut-film/ https://filmybowl.com/exciting-news-on-mokshagna-debut-film/#respond Thu, 17 Oct 2024 06:28:01 +0000 https://filmybowl.com/telugu/?p=767 Mokshagna debut film : తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ నుంచి నటసింహా నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తారక రామ తేజ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ అఫిషియల్ ఎంట్రీ కి ముందు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి చాలా వార్తలు వచ్చాయి. అందులోనూ మోక్షు మొదటి సినిమా దర్శకుడు గురించి ఎవరా అని చాల పేర్లు విన్నాం. ఎట్టకేలకు మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు...

The post మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి .. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Exciting news on Mokshagna debut film
Exciting news on Mokshagna debut film

Mokshagna debut film : తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ నుంచి నటసింహా నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తారక రామ తేజ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.

ఈ అఫిషియల్ ఎంట్రీ కి ముందు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి చాలా వార్తలు వచ్చాయి. అందులోనూ మోక్షు మొదటి సినిమా దర్శకుడు గురించి ఎవరా అని చాల పేర్లు విన్నాం. ఎట్టకేలకు మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. పైగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వుంటుంది అని చెప్పడంతో అప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మొక్షు బర్త్ డే సందర్భంగా టీం నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది.

ఈ సినిమా నీ ఎస్‌ఎల్వీ సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నందమూరి తేజస్విని సమర్పణలో సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ ఈ చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉండడంతో పాటు కాస్టింగ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్టులో మాంచి పేరున్న నటీనటులను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హీరోయిన్ గా బాలీవుడ్ అమ్మాయి నీ తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇంకా ఈ చిత్రం లో అత్యంత కీలకమైన పాత్ర అయినటు వంటి హీరో తల్లి పాత్రకి నటించబోయేది ఎవరన్న దానిపై ఓ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. దాని ప్రకారం.. ఇందులో హీరో మదర్‌గా సీనియర్ హీరోయిన్ శోభనను తీసుకున్నట్లు తెలిసింది.

1980 ల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శోభన తెలుగులో చాలా చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే, ఆ తర్వాత వెండితెర కి దూరంగానే ఉన్నారు.

ఇటీవలే ఆమె ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటుకున్నారు. అప్పటి నుంచి ఫిల్మ్ మేకర్స్ మళ్ళీ శోభన కి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధం అయ్యారు.

Read Also :  చందూ… ఈ సారి భారీ పిరియాడిక‌ల్ డ్రామా

ఈ క్రమంలోనే శోభనకు మోక్షజ్ఞ తల్లిగా నటించే అవకాశం లభించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె కూడా కథ, తన పాత్ర నచ్చడంతో వెంటనే ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అంటున్నారు.

గతంలో శోభన, బాలయ్య కాంబినేషన్ లో పలు హిట్ సినిమాలు వచ్చాయి. ‘నారి నారి నడుమ మురారి’, ‘మువ్వ గోపాలుడు’ వంటి సినిమాలు ఇప్పటికీ ఆడియెన్స్ ను మెప్పిస్తూనే వున్నాయి.

ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతుంది అని అంటున్నారు.

Follow us on Instagram

The post మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి .. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/exciting-news-on-mokshagna-debut-film/feed/ 0