Mass jathara Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/mass-jathara/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 29 Jan 2025 12:05:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Mass jathara Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/mass-jathara/ 32 32 ఆ సూపర్ ” హిట్ ” మూవీ కాదు.. రవితేజ లైనప్ లో వున్న సినిమా ఇదే..!! https://filmybowl.com/this-is-not-that-super-hit-movie-this-is-the-movie-in-ravi-tejas-lineup/ https://filmybowl.com/this-is-not-that-super-hit-movie-this-is-the-movie-in-ravi-tejas-lineup/#respond Wed, 29 Jan 2025 12:05:25 +0000 https://filmybowl.com/telugu/?p=2282 మాస్ మహారాజ్ రవితేజ గత కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో వచ్చిన ధమాకా సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఆ తరువాత రవితేజ చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి.. దీనితో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని రవితేజ చూస్తున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో మాస్ మహారాజ రవితేజ దూసుకుపోతున్నారు.ప్రెజెంట్ రవితేజ “మాస్ జాతర“అనే సినిమా మీద...

The post ఆ సూపర్ ” హిట్ ” మూవీ కాదు.. రవితేజ లైనప్ లో వున్న సినిమా ఇదే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మాస్ మహారాజ్ రవితేజ గత కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో వచ్చిన ధమాకా సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఆ తరువాత రవితేజ చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి.. దీనితో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని రవితేజ చూస్తున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో మాస్ మహారాజ రవితేజ దూసుకుపోతున్నారు.ప్రెజెంట్ రవితేజ “మాస్ జాతర“అనే సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ షూటింగ్ లో రవితేజకు గాయాలు కావడంతో షూటింగ్ కాస్త ఆలస్యమైంది.శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు..

SSMB : స్టార్ బ్యూటి ప్రియాంకచోప్రా కు భారీ రెమ్యూనరేషన్..?

ఈ సినిమా పూర్తిగా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఈ చిత్రానికి భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు..రవితేజ నటనలో ఉండే ఎనర్జీ,అలాగే కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “మాస్ జాతర” చిత్రంలోని సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు థియేటర్లలో అసలైన పండగను అందించబోతున్నాయి.ఈ చిత్రాన్ని మేకర్స్ మే 9 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు..ఇదిలా ఉంటే రవితేజ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

శైలేష్ కొలను తెరకెక్కించిన  ‘హిట్’ ప్రాంఛైజ్ లో రవితేజ భాగం అవ్వబోతున్నాడు అనే ప్రచారం మొదలైంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాలో విశ్వక్సేన్, హిట్ 2 సినిమాలో అడవి శేషు నటించగా మూడవ పార్ట్ లో నాని నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక నాలుగవ పార్ట్ లో రవితేజ నటించబోతున్నాడు అనే న్యూస్ వైరల్ అవుతుంది.. అయితే ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని తాజాగా హిట్ మూవీ టీం నుంచి సమాచారం అందింది… ఇదిలా ఉండగా రవితేజ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది… మ్యాడ్ సినిమా దర్శకుడు కళ్యాణ్ శంకర్ చెప్పిన కథకు రవితేజ ఫిదా అయ్యారని సమాచారం..నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

 

The post ఆ సూపర్ ” హిట్ ” మూవీ కాదు.. రవితేజ లైనప్ లో వున్న సినిమా ఇదే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/this-is-not-that-super-hit-movie-this-is-the-movie-in-ravi-tejas-lineup/feed/ 0
“మాస్ జాతర” గ్లింప్స్ అదిరిందిగా..వింటేజ్ రవితేజ కంబ్యాక్ గ్యారెంటీ..!! https://filmybowl.com/mass-jatara-glimpses-are-amazing-vintage-ravi-tejas-comeback-is-guaranteed/ https://filmybowl.com/mass-jatara-glimpses-are-amazing-vintage-ravi-tejas-comeback-is-guaranteed/#respond Sun, 26 Jan 2025 09:10:31 +0000 https://filmybowl.com/telugu/?p=2220 టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ మాస్ యాక్టింగ్ తో ఎంతగానో అలరించే రవితేజ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో చేసిన వాల్తేరు వీరయ్య సినిమా తరువాత రవితేజ చేసిన రావణాసురుడు, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి.ధమాకా రేంజ్ సక్సెస్ కోసం రవితేజ ప్రయత్నిస్తున్నాడు..రవితేజ...

The post “మాస్ జాతర” గ్లింప్స్ అదిరిందిగా..వింటేజ్ రవితేజ కంబ్యాక్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ మాస్ యాక్టింగ్ తో ఎంతగానో అలరించే రవితేజ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో చేసిన వాల్తేరు వీరయ్య సినిమా తరువాత రవితేజ చేసిన రావణాసురుడు, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి.ధమాకా రేంజ్ సక్సెస్ కోసం రవితేజ ప్రయత్నిస్తున్నాడు..రవితేజ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ “మాస్ జాతర”…మనదే ఇదంతా.. అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు..ఈ సినిమా పూర్తిగా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

బాలయ్యకు తారక్ అభినందనలు.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్..!!

రవితేజ నటనలో ఉండే ఎనర్జీ, టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “మాస్ జాతర” చిత్రంలోని సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు థియేటర్లలో అసలైన పండగను అందించబోతున్నాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం చిత్ర యూనిట్ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది..నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా స్పెషల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా రిలీజ్ చేసిన  గ్లింప్స్ వీడియో అదిరిపోయింది.వింటేజ్ మాస్ రవితేజని సినిమాలో చూస్తారని మేకర్స్ ప్రకటించారు. మాస్ ఎలివేషన్స్, పోలీసాఫీసర్ గా యాక్షన్ సీన్స్ తో పాటు రవితేజ కామిక్ టైమింగ్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా చూపించారు..ఈ సినిమాతో రవితేజ మాస్ కంబ్యాక్ గ్యారెంటీ అని తెలుస్తుంది..

 

The post “మాస్ జాతర” గ్లింప్స్ అదిరిందిగా..వింటేజ్ రవితేజ కంబ్యాక్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/mass-jatara-glimpses-are-amazing-vintage-ravi-tejas-comeback-is-guaranteed/feed/ 0
రవితేజ ” మాస్ జాతర ” షురూ.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/ravi-tejas-mass-jatara-begins-the-latest-poster-is-amazing/ https://filmybowl.com/ravi-tejas-mass-jatara-begins-the-latest-poster-is-amazing/#respond Fri, 24 Jan 2025 10:23:49 +0000 https://filmybowl.com/telugu/?p=2183 టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ మాస్ యాక్టింగ్ తో ఎంతగానో అలరించే రవితేజ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో చేసిన వాల్తేరు వీరయ్య  సినిమా తరువాత రవితేజ చేసిన రావణాసురుడు, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి.ధమాకా రేంజ్ సక్సెస్ కోసం రవితేజ ప్రయత్నిస్తున్నాడు..రవితేజ...

The post రవితేజ ” మాస్ జాతర ” షురూ.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన స్టైల్ ఆఫ్ మాస్ యాక్టింగ్ తో ఎంతగానో అలరించే రవితేజ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో చేసిన వాల్తేరు వీరయ్య  సినిమా తరువాత రవితేజ చేసిన రావణాసురుడు, ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి.ధమాకా రేంజ్ సక్సెస్ కోసం రవితేజ ప్రయత్నిస్తున్నాడు..రవితేజ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ “మాస్ జాతర”…మనదే ఇదంతా.. అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు..ఈ సినిమా పూర్తిగా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవితేజ నటనలో ఉండే ఎనర్జీ, టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “మాస్ జాతర” చిత్రంలోని సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు థియేటర్లలో అసలైన పండగను అందించబోతున్నాయి.

స్పిరిట్ : అదంతా ఫేక్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “మాస్ జాతర” నుంచి తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది.రవన్న మాస్ దావత్ షురూ రా భయ్ అంటూ ఒక క్రేజీ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.ఈ సినిమా నుంచి “మాస్ రాంపేజ్ గ్లింప్స్”ను రవితేజ బర్త్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ స్పెషల్ గ్లింప్స్‌తో రవితేజ బర్త్‌డే వేడుకలను గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు.. లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

రవితేజ భోజనానికి ముందు కూర్చున్న స్టిల్ అదిరిపోయింది..రౌడీలను చితకబాదిన అనంతరం మాస్ బిహేవియర్ తో భోజనం ముందు కూర్చున్న రవితేజ . మీసం మెలేస్తూ కోరగా చూస్తున్న లుక్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉంది…ఈ సినిమాలో రవితేజ సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ధమాకా అనంతరం వీరి కాంబినేషన్లో వస్తున్న మరో సినిమా కావడంతో మ్యూజిక్ పై మంచి అంచనాలు ఉన్నాయి

The post రవితేజ ” మాస్ జాతర ” షురూ.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ravi-tejas-mass-jatara-begins-the-latest-poster-is-amazing/feed/ 0
మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!! https://filmybowl.com/mass-jatara-ravi-teja-latest-movie-big-update-viral/ https://filmybowl.com/mass-jatara-ravi-teja-latest-movie-big-update-viral/#respond Tue, 21 Jan 2025 12:53:24 +0000 https://filmybowl.com/telugu/?p=2148 టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఐదు పదుల వయసు వున్న ఇంకా అదే ఎనర్జీతో రవితేజ సినిమాలు చేస్తున్నాడు.. అయితే ప్రస్తుతం రవితేజ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఆ తరువాత వచ్చిన ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి.....

The post మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఐదు పదుల వయసు వున్న ఇంకా అదే ఎనర్జీతో రవితేజ సినిమాలు చేస్తున్నాడు.. అయితే ప్రస్తుతం రవితేజ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఆ తరువాత వచ్చిన ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి.. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.

జీవితంలో క్షమించరాని తప్పు చేశా..ఆర్జివీ సంచలన పోస్ట్ వైరల్..!!

ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా తన 75 వ సినిమాను భాను భోగవరపు డైరెక్షన్‌లో చేస్తున్నాడు.. ఈ సినిమాకు ‘మాస్ జాతర’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టడం జరిగింది.. ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది..ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సాయి సౌజన్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా మే9న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. రవితేజ పుట్టిన రోజు(జనవరి 26న) కానుకగా ఈ సినిమా నుంచి సాలీడ్ అప్డేట్ రానున్నట్లు సమాచారం. బర్త్‌డే స్పెషల్‌లో భాగంగా టీజర్‌ కట్‌ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..

 

The post మాస్ జాతర : రవితేజ లేటెస్ట్ మూవీ బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/mass-jatara-ravi-teja-latest-movie-big-update-viral/feed/ 0