#kissik song Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/kissik-song/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 28 Mar 2025 10:18:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #kissik song Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/kissik-song/ 32 32 పుష్ప 2 : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..!! https://filmybowl.com/pushpa-2-kissik-song-making-video-released/ https://filmybowl.com/pushpa-2-kissik-song-making-video-released/#respond Fri, 28 Mar 2025 10:18:16 +0000 https://filmybowl.com/telugu/?p=3333 క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప-2.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది.ఈ సినిమాలో అల్లుఅర్జున్ డైలాగులు, మేనరిజంతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి… డాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్టెప్పులేసిన...

The post పుష్ప 2 : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప-2.. గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది.ఈ సినిమాలో అల్లుఅర్జున్ డైలాగులు, మేనరిజంతో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి… డాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్టెప్పులేసిన కిస్సింగ్ సాంగ్ అయితే దుమ్ములేపింది. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీలీల, అల్లు అర్జున్ ఈ సాంగ్ కోసం ఎంత కష్టపడి స్టెప్పులేశారో ఇందులో చూపించారు.

పెద్ది :చరణ్ మూవీ లో అదిరిపోయే ఐటమ్ సాంగ్.. ఆ స్టార్ హీరోయిన్ తో చర్చలు..?

ముఖ్యంగా శ్రీలీల ఈ పాట కోసం చేసిన రిహార్సల్స్ ను కూడా చూపించారు. గ్లామర్ తో పాటు డ్యాన్స్ తో కూడా శ్రీ లీల ఇరగదీసింది.కిస్సిక్ పాటకు సూపర్ క్రేజ్ లభించింది..ఈ పాట వచ్చిన మొదట్లో పుష్ప ఫస్ట్ పార్టులోని ఊ అంటావా మావ సాంగ్ లో సమంత డాన్స్ తో శ్రీలీలను పోల్చి ట్రోల్స్ చేశారు. సమంత ముందు శ్రీలీల తేలిపోయిందంటూ పోస్టులు కూడా పెట్టారు. కానీ శ్రీలీల తన అందం, డ్యాన్స్ తో కుర్రకారును ఊపేసింది.

ఈ మేకింగ్ వీడియో విడుదలైన కొద్ది క్షణాల్లోనే బాగా వైరల్ అవుతోంది. ఈ సాంగ్ తర్వాత శ్రీలీల కు హీరోయిన్ గా వరుస అవకాశాలు వస్తున్నాయి..ప్రస్తుతం అల్లు అర్జున్ యంగ్ డైరెక్టర్ అట్లీతో భారీ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. త్రివిక్రమ్ తో కూడా అల్లు అర్జున్ భారీ సినిమా చేయాల్సి వుంది..

The post పుష్ప 2 : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-kissik-song-making-video-released/feed/ 0
పుష్ప 2 : “కిస్సిక్ ‘సాంగ్ పై బిగ్ అప్డేట్..మేకర్స్ స్ట్రాటజీ మాములుగా లేదుగా..!! https://filmybowl.com/pushpa-2-big-update-on-kissik-song-makers-strategy-is-not-usual/ https://filmybowl.com/pushpa-2-big-update-on-kissik-song-makers-strategy-is-not-usual/#respond Thu, 21 Nov 2024 17:44:27 +0000 https://filmybowl.com/telugu/?p=997 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత మూడేళ్లుగా అల్లు అర్జున్ నుంచి మరో సినిమా రాలేదు.. గతంలో అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప “ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది..అంతే కాదు ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ కి ఫ్యాన్...

The post పుష్ప 2 : “కిస్సిక్ ‘సాంగ్ పై బిగ్ అప్డేట్..మేకర్స్ స్ట్రాటజీ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత మూడేళ్లుగా అల్లు అర్జున్ నుంచి మరో సినిమా రాలేదు.. గతంలో అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప “ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది..అంతే కాదు ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం వారెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీగా క్రేజ్ ఏర్పడింది.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను పార్ట్ 1 కంటే మరింత భారీగా తెరకెక్కించారు.. పార్ట్ 2 లో గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని సమాచారం.. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం మేకర్స్ బీహార్ రాజధాని అయిన పాట్నాలో భారీ ఈవెంట్ ని నిర్వహించారు. ఆ ఈవెంట్ అద్భుత విజయం సాధించింది..

తండేల్ : ‘బుజ్జి తల్లి’ గుండెల్ని పిండేసిందిగా …

నార్త్ లో అల్లుఅర్జున్ రేంజ్ ఏంటో నిరూపించింది.. ఇదిలా ఉంటే ఈ నెల 24 న మేకర్స్ సౌత్ లో ఓ భారీ ఈవెంట్ చేస్తున్నారు.. సౌత్ స్టేట్ అయిన చెన్నై లో ఈ ఈవెంట్ జరగనుంది.. ఈ ఈవెంట్ లో సినిమాలోని స్పెషల్ సాంగ్ అయిన ‘కిస్సిక్’ ను ఆ రోజు సాయంత్రం 7.02 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు..అయితే ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి స్టార్ బ్యూటి శ్రీలీల అదిరిపోయే మాస్ స్టెప్స్ వేసింది..ఈ సాంగ్ కోసం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చినట్లు సమాచారం.. దీనితో ఈ సాంగ్ పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి..

The post పుష్ప 2 : “కిస్సిక్ ‘సాంగ్ పై బిగ్ అప్డేట్..మేకర్స్ స్ట్రాటజీ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-2-big-update-on-kissik-song-makers-strategy-is-not-usual/feed/ 0