Kannappa Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/kannappa/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 09 Apr 2025 10:48:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Kannappa Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/kannappa/ 32 32 కన్నప్ప గ్రాండ్ రిలీజ్ అప్పుడే.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! https://filmybowl.com/kannappas-grand-release-has-just-been-confirmed-by-the-makers/ https://filmybowl.com/kannappas-grand-release-has-just-been-confirmed-by-the-makers/#respond Wed, 09 Apr 2025 10:48:57 +0000 https://filmybowl.com/telugu/?p=3545 మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.....

The post కన్నప్ప గ్రాండ్ రిలీజ్ అప్పుడే.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ లేకపోవడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచడానికి ప్రతీ ఇండిస్ట్రీ నుంచి స్టార్స్ ని తీసుకోని కీలక పాత్ర లో నటింపజేయడం తో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

రాజాసాబ్ : ప్రభాస్ మూవీ క్రేజీ అప్డేట్.. డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..ఈ సినిమా కు మెయిన్ అట్రాక్షన్ ప్రభాస్.. ప్రభాస్ ఈ సినిమా లో “రుద్ర” అనే పాత్రలో నటిస్తున్నాడు.. సినిమా మొత్తం లో ప్రభాస్ పాత్ర నిడివి 25 నుంచి 30 నిముషాలు ఉంటుందని సమాచారం.. మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నాడు..

ఇదిలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 25 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.. తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు మంచు ప్రకటించారు..ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నాం..VFX వర్క్ కోసం మరిన్ని వారాలు పట్టే అవకాశం వుంది..అందుకే ఈ సినిమా విడుదల ఆలస్యం కానుంది.. దీనికి మేము చింతిస్తున్నాం..త్వరలోనే సరికొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని విష్ణు తెలిపారు…ఇదిలా ఉంటే నేడు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను నటుడు మోహన్ బాబు మర్యాద పూర్వకంగా కలిసారు.. ఈ సందర్బంగా కన్నప్ప న్యూ రిలీజ్ డేట్ రివీల్ చేసారు.. ఈ సినిమాను జూన్ 17 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు..

 

The post కన్నప్ప గ్రాండ్ రిలీజ్ అప్పుడే.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kannappas-grand-release-has-just-been-confirmed-by-the-makers/feed/ 0
కన్నప్ప : మళ్ళీ విడుదల వాయిదా.. విష్ణు షాకింగ్ పోస్ట్..!! https://filmybowl.com/kannappa-release-postponed-again-vishnus-shocking-post/ https://filmybowl.com/kannappa-release-postponed-again-vishnus-shocking-post/#respond Sat, 29 Mar 2025 12:40:23 +0000 https://filmybowl.com/telugu/?p=3354 మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.....

The post కన్నప్ప : మళ్ళీ విడుదల వాయిదా.. విష్ణు షాకింగ్ పోస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ లేకపోవడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచడానికి ప్రతీ ఇండిస్ట్రీ నుంచి స్టార్స్ ని తీసుకోని కీలక పాత్ర లో నటింపజేయడం తో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

అలాంటి డైలాగ్స్ చెప్పాలంటే తారక్ అన్న తరువాతే ఎవరైనా.. రౌడీ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..ఈ సినిమా కు మెయిన్ అట్రాక్షన్ ప్రభాస్.. ప్రభాస్ ఈ సినిమా లో “రుద్ర” అనే పాత్రలో నటిస్తున్నాడు.. సినిమా మొత్తం లో ప్రభాస్ పాత్ర నిడివి 25 నుంచి 30 నిముషాలు ఉంటుందని సమాచారం.. మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నాడు..

ఇదిలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 25 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.. తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు మంచు ప్రకటించారు..ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నాం..VFX వర్క్ కోసం మరిన్ని వారాలు పట్టే అవకాశం వుంది..అందుకే ఈ సినిమా విడుదల ఆలస్యం కానుంది.. దీనికి మేము చింతిస్తున్నాం..త్వరలోనే సరికొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని విష్ణు తెలిపారు…

 

The post కన్నప్ప : మళ్ళీ విడుదల వాయిదా.. విష్ణు షాకింగ్ పోస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kannappa-release-postponed-again-vishnus-shocking-post/feed/ 0
‘కన్నప్ప’ ని ట్రోల్ చేస్తే శివుడి శాపానికి గురైనట్లే.. రఘుబాబు షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/if-you-troll-kannappa-its-like-being-cursed-by-shiva-raghubabus-shocking-comments/ https://filmybowl.com/if-you-troll-kannappa-its-like-being-cursed-by-shiva-raghubabus-shocking-comments/#respond Mon, 24 Mar 2025 13:58:46 +0000 https://filmybowl.com/telugu/?p=3276 టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ కి అడుగు పెట్టిన విష్ణు ఒకటి రెండు సినిమాలు తప్పించి తన తండ్రి స్థాయిలో ఆకట్టుకోలేక పోయారు..గత కొంత కాలంగా విష్ణు నటించిన ఏ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.. దీనితో ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని విష్ణు చూస్తున్నాడు.. ప్రస్తుతం మంచు విష్ణు తన...

The post ‘కన్నప్ప’ ని ట్రోల్ చేస్తే శివుడి శాపానికి గురైనట్లే.. రఘుబాబు షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ కి అడుగు పెట్టిన విష్ణు ఒకటి రెండు సినిమాలు తప్పించి తన తండ్రి స్థాయిలో ఆకట్టుకోలేక పోయారు..గత కొంత కాలంగా విష్ణు నటించిన ఏ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.. దీనితో ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని విష్ణు చూస్తున్నాడు.. ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు.. ప్రెస్టేజియస్ మూవీగా తెర కెక్కుతున్న ‘కన్నప్ప’ మూవీలో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.’కన్నప్ప’ మూవీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.. కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. మహా భారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమాకు ప్లస్ అయ్యే విధంగా పాన్ ఇండియా లెవల్ లో భారీ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఇండియా వైడ్ పాపులర్ అయిన బిగ్ స్టార్స్ ని ఈ సినిమాలో కీలక పాత్ర చేసేలా ఒప్పించారు..

దేవర : జపాన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్..!!

ఈ సినిమాలో మోహన్ బాబు శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు.. అలాగే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ అయిన ప్రభాస్ “ రుద్ర” అనే పాత్రలో నటించాడు..ప్రభాస్ నటించిన రుద్ర అనే పాత్ర సినిమాకు ప్లస్ అవుతుందని మూవీ టీం చాలా నమ్మకంగా వుంది..రుద్ర పాత్ర దాదాపు 25-30 నిమిషాలు ఉంటుందని సమాచారం.. కన్నప్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25 న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలలో బిజీగా వుంది.. ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ కి మంచి స్పందన వచ్చింది.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రఘుబాబు షాకింగ్ కామెంట్స్ చేసారు..కన్నప్ప సినిమాను ఎవరైనా ట్రోల్ చేస్తే శివుడి ఆగ్రహానికి గురవుతారని.. శివయ్య శాపానికి గురవుతారని అన్నారు.. అయితే దీనికి నెటిజన్స్ స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు.. సినిమాను ట్రోల్ చేసిన వారు శాపానికి గురైతే సినిమా సరిగ్గా తీయని వారు నరకానికి వెళ్తారా అని కౌంటర్ ఇస్తున్నారు..

 

 

The post ‘కన్నప్ప’ ని ట్రోల్ చేస్తే శివుడి శాపానికి గురైనట్లే.. రఘుబాబు షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/if-you-troll-kannappa-its-like-being-cursed-by-shiva-raghubabus-shocking-comments/feed/ 0
వారి వల్లే మా సినిమాకు నెగటివిటీ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/they-are-the-reason-for-the-negativity-towards-our-film-manchu-vishnus-shocking-comments/ https://filmybowl.com/they-are-the-reason-for-the-negativity-towards-our-film-manchu-vishnus-shocking-comments/#respond Mon, 17 Mar 2025 12:04:46 +0000 https://filmybowl.com/telugu/?p=3175 టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు.. ప్రెస్టేజియస్ మూవీగా తెర కెక్కుతున్న ‘కన్నప్ప’ మూవీలో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘కన్నప్ప’ మూవీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.. కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ...

The post వారి వల్లే మా సినిమాకు నెగటివిటీ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు.. ప్రెస్టేజియస్ మూవీగా తెర కెక్కుతున్న ‘కన్నప్ప’ మూవీలో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘కన్నప్ప’ మూవీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.. కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. మహా భారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమాకు ప్లస్ అయ్యే విధంగా పాన్ ఇండియా లెవల్ లో భారీ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఇండియా వైడ్ పాపులర్ అయిన బిగ్ స్టార్స్ ని ఈ సినిమాలో కీలక పాత్ర చేసేలా ఒప్పించారు..

వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

ఈ సినిమాలో మోహన్ బాబు శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు.. అలాగే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ అయిన ప్రభాస్ “ రుద్ర” అనే పాత్రలో నటించాడు..ప్రభాస్ నటించిన రుద్ర అనే పాత్ర సినిమాకు ప్లస్ అవుతుందని మూవీ టీం చాలా నమ్మకంగా వుంది..రుద్ర పాత్ర దాదాపు 25-30 నిమిషాలు ఉంటుందని సమాచారం.. కన్నప్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25 న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

దీనితో మంచు విష్ణు ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ పై ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. శివ శివ శంకర సాంగ్ అయితే ఫుల్ పాపులర్ అయింది..ఈ సినిమాకి స్టీఫెన్‌ దేవస్సే, మణిశర్మ సంగీతం అందించారు..అయితే ఈ సినిమా విజువల్స్ పరంగా నెటిజన్స్ నుంచి ప్రారంభం లో దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.. ట్రోల్స్ గురించి తాజాగా మంచు విష్ణుని ప్రశ్నించగా షాకింగ్ కామెంట్స్ చేసారు..మా సినిమాకు తమిళ్, కన్నడ, మలయాళం లో ఎలాంటి నెగటివిటీ లేదు.. అలాగే హిందీలో కేవలం 1 పెర్సంట్ నెగటివిటీ ఉందని, కానీ తెలుగు లో 15 – 20 పెర్సెంట్ నెగటివిటీ ఉందని తెలిపారు..మన తెలుగు ప్రేక్షకులు సినిమా పరంగా ప్రతీ చిన్న విషయాన్నీ సుధీర్ఘంగా పరిశీలించడంతో ప్రపంచ వ్యాప్తంగా మా సినిమాపై నెగటివిటీ స్ప్రెడ్ అవుతుందని విష్ణు తెలిపారు..

The post వారి వల్లే మా సినిమాకు నెగటివిటీ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/they-are-the-reason-for-the-negativity-towards-our-film-manchu-vishnus-shocking-comments/feed/ 0
షూటింగ్ టైం లో ప్రభాస్ నాలో సగం వున్నాడు.. విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/prabhas-was-half-of-me-during-the-shooting-vishnus-interesting-comments/ https://filmybowl.com/prabhas-was-half-of-me-during-the-shooting-vishnus-interesting-comments/#respond Sun, 16 Mar 2025 15:13:23 +0000 https://filmybowl.com/telugu/?p=3163 టాలీవుడ్ లో ప్రస్తుతం వున్న స్టార్ హీరోల్లో పర్ఫెక్ట్ కటౌట్ వున్న హీరో ఎవరంటే అంతా ప్రభాస్ పేరే చెబుతారు.. ప్రభాస్ హైట్ కి తగ్గ పర్సనాలిటీతో పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ గా ఉంటాడు.. అందుకే ఆయన ఏ పాత్ర చేసిన పెర్ఫెక్టుగా సరిపోతుంది..పాన్ ఇండియాని షేక్ చేసిన బాహుబలి ఆ రేంజ్ లో హిట్ అవ్వడానికి మెయిన్ కారణం ప్రభాస్.. ఒరిజినల్ రాజు కావడంతో ప్రభాస్ కు ఆ...

The post షూటింగ్ టైం లో ప్రభాస్ నాలో సగం వున్నాడు.. విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ లో ప్రస్తుతం వున్న స్టార్ హీరోల్లో పర్ఫెక్ట్ కటౌట్ వున్న హీరో ఎవరంటే అంతా ప్రభాస్ పేరే చెబుతారు.. ప్రభాస్ హైట్ కి తగ్గ పర్సనాలిటీతో పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ గా ఉంటాడు.. అందుకే ఆయన ఏ పాత్ర చేసిన పెర్ఫెక్టుగా సరిపోతుంది..పాన్ ఇండియాని షేక్ చేసిన బాహుబలి ఆ రేంజ్ లో హిట్ అవ్వడానికి మెయిన్ కారణం ప్రభాస్.. ఒరిజినల్ రాజు కావడంతో ప్రభాస్ కు ఆ పాత్ర సరిగ్గా సరిపోయింది.. వేరే ఏ హీరోని కూడా ప్రభాస్ ప్లేస్ లో ఉహించుకోలేము..అలాంటి హీరోను తన బాడీ బిల్డింగ్‌తో డామినేట్ చేశానని మంచు విష్ణు అంటున్నాడు.. ‘కన్నప్ప’ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే..

పుష్ప 3 రిలీజ్ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఆ పాత్ర కోసం మంచు విష్ణు బాగానే బాడీ పెంచాడు. ఆ సినిమా నుంచి ఈ మధ్య రిలీజ్ చేసిన రెండు పాటల్లోనూ కండలు తిరిగిన దేహంతో భారీగా కనిపించాడు. అయితే విష్ణు ఎంత బాడీ బిల్డింగ్ చేసినా సరే.. ప్రభాస్ ముందు అది దిగ దుడుపే అవుతుంది.. కానీ స్వయంగా ప్రభాస్.. విష్ణును చూసి నీలో నేను సగం ఉన్నా అని కామెంట్ చేశాడంటే అంతా ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు..ఈ విషయాన్ని స్వయంగా విష్ణు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు..

ఇప్పుడున్న టెక్నాలజీలో హీరోలను తెర మీద చాలా స్ట్రాంగ్ చూపించొచ్చు. ఈ నేపథ్యంలో తెర మీద ప్రభాస్‌ను మ్యాచ్ చేయడానికి ఏదైనా టెక్నాలజీ వాడారా అని ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు ని ప్రశ్నించగా ఆయన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ప్రభాస్ తన రీసెంట్ మూవీస్ కోసం బాగా సన్నబడ్డాడు. కన్నప్ప షూటింగ్‌కు వచ్చినపుడు కూడా చాలా సన్నగా కనిపించాడు. అతణ్ని స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకోమంటే కుదరదని నాతో అన్నాడు. ఇప్పుడు నీలో నేను సగం ఉన్నాను స్లీవ్ లెస్ వేసుకుంటే బాగోదని అన్నట్లు విష్ణు తెలిపారు.అయితే ఈ వ్యాఖ్యలకి ప్రభాస్ ఫ్యాన్స్ మన విష్ణు అన్న గురించి తెలిసిందేగా అని కామెంట్స్ చేస్తున్నారు..

 

The post షూటింగ్ టైం లో ప్రభాస్ నాలో సగం వున్నాడు.. విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/prabhas-was-half-of-me-during-the-shooting-vishnus-interesting-comments/feed/ 0
కన్నప్ప : ప్రభాస్ పాత్ర నిడివిపై మంచు విష్ణు కీలక కామెంట్స్..!! https://filmybowl.com/kannappa-manchu-vishnus-key-comments-on-prabhas-role-length/ https://filmybowl.com/kannappa-manchu-vishnus-key-comments-on-prabhas-role-length/#respond Sat, 15 Mar 2025 11:50:44 +0000 https://filmybowl.com/telugu/?p=3138 మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’.. కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. మహా భారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. అయితే పాన్ ఇండియా రేంజ్ లో మంచు విష్ణుకు...

The post కన్నప్ప : ప్రభాస్ పాత్ర నిడివిపై మంచు విష్ణు కీలక కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’.. కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. మహా భారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. అయితే పాన్ ఇండియా రేంజ్ లో మంచు విష్ణుకు మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో ప్రమోట్ చేసేందుకు ఇండియా వైడ్ పాపులర్ అయిన బిగ్ స్టార్స్ ని ఈ సినిమాలో కీలక పాత్ర చేసేలా ఒప్పించారు..ఈ సినిమాలో మోహన్ బాబు శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు.. అలాగే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ అయిన ప్రభాస్ “ రుద్ర” అనే పాత్రలో నటించాడు..

సినిమాలకు దూరం కాబోతున్న పవర్ స్టార్.. ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..!!

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఏప్రిల్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. దీనితో మంచు విష్ణు ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న రుద్ర అనే పాత్ర సినిమాకు ప్లస్ అవుతుందని సమాచారం..అయితే ఈ సినిమాలో ప్రభాస్ రోల్ కేవలం గెస్ట్ రోల్ అనే ప్రచారం జరుగుతోంది.

కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ప్రభాస్ చాలా సేపు కనిపిస్తారట..దాదాపు 25-30 నిమిషాల మేరకు ప్రభాస్ స్క్రీన్ పై కనిపించనున్నాడని మంచు విష్ణు తాజాగా తెలిపారు..అలాగే ప్రభాస్ ఇంట్రోనే ఒక సాంగ్ తో ఉంటుందని ఈ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫీ వహించారని ఇందులో ప్రభాస్ చాలా డివోషనల్ గా కనిపించినట్లు సమాచారం..ఈ సినిమాకి స్టీఫెన్‌ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

 

The post కన్నప్ప : ప్రభాస్ పాత్ర నిడివిపై మంచు విష్ణు కీలక కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kannappa-manchu-vishnus-key-comments-on-prabhas-role-length/feed/ 0
కన్నప్ప : సెకండ్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! https://filmybowl.com/kannappa-big-update-on-the-release-of-the-second-single/ https://filmybowl.com/kannappa-big-update-on-the-release-of-the-second-single/#respond Sun, 09 Mar 2025 09:40:34 +0000 https://filmybowl.com/telugu/?p=3037 మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో వారు తెలియజేసినా సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్...

The post కన్నప్ప : సెకండ్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో వారు తెలియజేసినా సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి ఆ రేంజ్ మార్కెట్ లేకపోవడంతో సినిమాపై పాన్ ఇండియా వైడ్ అంచనాలు పెంచడానికి ప్రతీ ఇండిస్ట్రీ నుంచి స్టార్స్ ని తీసుకోని కీలక పాత్ర లో నటింపజేయడం తో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

రాజాసాబ్ : రిలీజ్ పై లేని క్లారిటీ.. నిరాశలో ఫ్యాన్స్..!!

ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 25 న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి, ఇప్పటికే విడుదలైన పోస్టర్స్,ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..

ఇదిలా ఉంటే . రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో మరింతగా అంచనాలను పెంచేసింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో కొత్త అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు.. ఈ మూవీ నుండి లవ్ సాంగ్‌ను రెండో పాటగా మార్చి 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కన్నప్ప జీవితంలో భక్తితో పాటు ప్రేమ కూడా ఉందని.. అది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపెట్టబోతున్నామని చిత్ర యూనిట్ తెలిపింది…మార్చి 10 న విడుదల చేయబోయే ఈ లవ్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా వున్నారు..మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా..స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నాడు..

 

The post కన్నప్ప : సెకండ్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kannappa-big-update-on-the-release-of-the-second-single/feed/ 0
కన్నప్ప : టీజర్ కు సూపర్ రెస్పాన్స్.. ప్రభాస్ లుక్ అదిరిందిగా..!! https://filmybowl.com/kannappa-super-response-to-the-teaser-prabhas-look-is-amazing/ https://filmybowl.com/kannappa-super-response-to-the-teaser-prabhas-look-is-amazing/#respond Sat, 01 Mar 2025 08:47:26 +0000 https://filmybowl.com/telugu/?p=2869 మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”. ఈ సినిమాను మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. పాన్ ఇండియా వైడ్ భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..మంచు విష్ణు కి పాన్ ఇండియా వైడ్...

The post కన్నప్ప : టీజర్ కు సూపర్ రెస్పాన్స్.. ప్రభాస్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”. ఈ సినిమాను మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. పాన్ ఇండియా వైడ్ భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..మంచు విష్ణు కి పాన్ ఇండియా వైడ్ భారీగా మార్కెట్ లేకపోవడంతో మేకర్స్ ఈ సినిమాలో పలు ఇండస్ట్రీల నుంచి స్టార్స్ ని కీలక పాత్రలలో నటింపజేశారు.. ఈ సినిమాలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ బాబు, ప్రభాస్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రలలో నటించారు.. ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాలో ‘రుద్ర’ అనే పాత్రలో నటిస్తున్నాడు.. ప్రభాస్ ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తుండటంతో ఈ సినిమాపై ఊహించని క్రేజ్ వచ్చింది. అలాగే అక్షయ్ కుమార్ శివుడిగా కనిపిస్తుండటంతో బాలీవుడ్ లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి..

మ్యాడ్ స్క్వేర్ : ఆ సినిమా వస్తే కనుక మేము రాము.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ చేసారు..దేవుడంటే అస్సలు నమ్మకం లేని తిన్నడు (మంచు విష్ణు) అమ్మవారి విగ్రహాన్ని సైతం రాయిగా భావిస్తాడు. అడవి గూడెంలో నివసించే అతని జనాల పైకి శత్రువులు దాడి చేసినప్పుడు ఒక్కడే అడ్డుగా నిలబడి అందరిని తరిమి కొడతాడు. అయితే ఇంత నాస్తికుడు అయిన కలిగిన తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు, లయకారకుడు అయిన శివుడుని ఎలా ప్రసన్నం చేసుకున్నాడనేది ఈ సినిమా కథ..

తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది..ఈసారి సినిమాలో స్టార్ క్యాస్టింగ్ మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం మేకర్స్ రివీల్ చేశారు.మంచు విష్ణు, మోహన్ బాబు, శరత్ కుమార్, ముఖేష్ ఋషి, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, ఐశ్వర్య భాస్కరన్ తదితరులతో పాటు చివరి షాట్ లో ప్రభాస్ ముఖాన్ని చూపించిన తీరు ఎంతో హైలైట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 

 

The post కన్నప్ప : టీజర్ కు సూపర్ రెస్పాన్స్.. ప్రభాస్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kannappa-super-response-to-the-teaser-prabhas-look-is-amazing/feed/ 0
కన్నప్ప : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/kannappa-the-makers-have-given-a-big-update-when-will-the-teaser-be-released/ https://filmybowl.com/kannappa-the-makers-have-given-a-big-update-when-will-the-teaser-be-released/#respond Fri, 28 Feb 2025 11:44:45 +0000 https://filmybowl.com/telugu/?p=2852 మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో వారు తెలియజేసినా సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్...

The post కన్నప్ప : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో వారు తెలియజేసినా సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి ఆ రేంజ్ మార్కెట్ లేకపోవడంతో సినిమాపై పాన్ ఇండియా వైడ్ అంచనాలు పెంచడానికి ప్రతీ ఇండిస్ట్రీ నుంచి స్టార్స్ ని తీసుకోని కీలక పాత్ర లో నటింపజేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

RC16 : చరణ్ సినిమాలో ఆ స్టార్ హీరో గెస్ట్ రోల్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..?

ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్, మోహన్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్,పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం కీలక పాత్ర పోషించనుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. అయితే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి.. రీసెంట్ గా ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేసినా కానీ దానికి కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి..ఈ పోస్టర్స్ విడుదలయ్యాకే సినిమాపై ట్రోలింగ్ ఇంకా ఎక్కువైంది. కానీ తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు..

శివ శివ శంకర అని సాగే ఈ లిరికల్ వీడియో సినిమాపై బజ్ క్రియేట్ చేసింది.. ఈ ఒక్క పాటతో ట్రోల్స్ అన్నీ మటు మాయమయ్యాయి..మంచు విష్ణు అద్భుతమైన కంటెంట్ తో రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.ఈ సినిమాకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నాడు.. మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు..ఇదిలా ఉంటే రేపు కన్నప్ప టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు..మార్చి 1 వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది..

The post కన్నప్ప : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kannappa-the-makers-have-given-a-big-update-when-will-the-teaser-be-released/feed/ 0
కన్నప్ప : ఒక్క పాటతో సినిమాపై అంచనాలు పెంచేసిన మంచు విష్ణు..!! https://filmybowl.com/kannappa-manchu-vishnu-raised-expectations-on-the-film-with-just-one-song/ https://filmybowl.com/kannappa-manchu-vishnu-raised-expectations-on-the-film-with-just-one-song/#respond Tue, 11 Feb 2025 09:02:39 +0000 https://filmybowl.com/telugu/?p=2530 మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు..మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో వారు తెలియజేసిన సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను...

The post కన్నప్ప : ఒక్క పాటతో సినిమాపై అంచనాలు పెంచేసిన మంచు విష్ణు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు..మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో వారు తెలియజేసిన సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి ఆ రేంజ్ మార్కెట్ లేకపోవడంతో సినిమాపై పాన్ ఇండియా వైడ్ అంచనాలు పెంచడానికి ప్రతీ ఇండిస్ట్రీ నుంచి స్టార్స్ తీసుకోని కీలక పాత్ర లో నటింపజేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి ఆ ముగ్గురు స్టార్ హీరోలు..!!

ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్, మోహన్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్,పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం కీలక పాత్ర పోషించనుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. అయితే ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి.. రీసెంట్ గా ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేసినా కూడా దానికి కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి..ఈ పోస్టర్స్ విడుదలయ్యాకే సినిమాపై ట్రోలింగ్ ఇంకా ఎక్కువైంది. కానీ తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు..

శివ శివ శంకర అని సాగే ఈ లిరికల్ వీడియో సినిమాపై బజ్ క్రియేట్ చేసింది.. ఈ ఒక్క పాటతో ట్రోల్స్ అన్నీ మటు మాయమయ్యాయి..మంచు విష్ణు అద్భుతమైన కంటెంట్ తో రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.ఈ సినిమాకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం  బాగా కలిసొచ్చింది..

The post కన్నప్ప : ఒక్క పాటతో సినిమాపై అంచనాలు పెంచేసిన మంచు విష్ణు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kannappa-manchu-vishnu-raised-expectations-on-the-film-with-just-one-song/feed/ 0