Kalyanram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/kalyanram/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 19 Apr 2025 15:54:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Kalyanram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/kalyanram/ 32 32 కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా.. సర్వత్రా ప్రశంసలు..!! https://filmybowl.com/the-audience-is-in-awe-of-kalyan-rams-performance-all-round-praise/ https://filmybowl.com/the-audience-is-in-awe-of-kalyan-rams-performance-all-round-praise/#respond Sat, 19 Apr 2025 15:54:19 +0000 https://filmybowl.com/telugu/?p=3690 టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ”అర్జున్ సన్నాఫ్ వైజయంతి”.. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషించారు.ఏప్రిల్ 18 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ సినిమాలో...

The post కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా.. సర్వత్రా ప్రశంసలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ”అర్జున్ సన్నాఫ్ వైజయంతి”.. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషించారు.ఏప్రిల్ 18 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకులుగా నటించారు.. మూవీలో వారిద్దరి మధ్య నడిచే ఎమోషనల్ జర్నీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. అయితే మూవీ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని ప్రతీ ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు…

ఒకే తేదీన పవర్ స్టార్, రౌడీ స్టార్ మూవీస్.. బాక్సాఫీస్ వార్ తప్పేట్లు లేదుగా..!!

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు.. సినిమాకు క్లైమాక్స్ మెయిన్ అసెట్ గా నిలిచింది.క్లైమాక్స్ అందరూ ఊహించినదే కానీ ఈ సినిమాలో డైరెక్టర్ ఊహించని ట్విస్ట్ ఇస్తారు.. దీంతో క్లైమాక్స్ మాత్రం ఎవరూ గెస్ చేయని రీతిలో ఉండి ఎంతగానో ఆకట్టుకుంటోంది. తల్లీకొడుకుల మధ్య బంధాన్ని ఎంతో గొప్పగా చెప్పుకునేలాఈ సినిమా క్లైమాక్స్ మెప్పిస్తుందని అంతా చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ నటనకు ఓ రేంజ్ లో ప్రశంసలు దక్కుతున్నాయి..

ఈ సినిమా క్లైమాక్స్ లో ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది.కళ్యాణ్ రాం తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని చెప్పాలి. ఏ హీరో ఆ క్లైమాక్స్ కు ఓకే చెప్పరని, కానీ కళ్యాణ్ రామ్.. మాత్రం ఎంతో కాన్ఫిడెంట్ గా నటించారని సినీ ప్రియులు చెప్పుకొస్తున్నారు..బింబిసార తరువాత సాలిడ్ హిట్ కోసం చూస్తున్న కళ్యాణ్ రామ్ కి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అదిరిపోయే సక్సెస్ అందించింది..

 

The post కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా.. సర్వత్రా ప్రశంసలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-audience-is-in-awe-of-kalyan-rams-performance-all-round-praise/feed/ 0
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి : సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..? https://filmybowl.com/arjun-son-of-vyjayanthi-censorship-complete-what-is-the-run-time/ https://filmybowl.com/arjun-son-of-vyjayanthi-censorship-complete-what-is-the-run-time/#respond Mon, 14 Apr 2025 16:42:17 +0000 https://filmybowl.com/telugu/?p=3621 నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సీనియర్ యాక్టర్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ కోసం గెస్ట్ గా వచ్చారు.. అలాగే విజయశాంతి కూడా...

The post అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి : సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సీనియర్ యాక్టర్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ కోసం గెస్ట్ గా వచ్చారు.. అలాగే విజయశాంతి కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.ఈ బిగ్గెస్ట్ ఈవెంట్‌లోనే ఈ సినిమా ట్రైలర్‌ను కూడా మేకర్స్ లాంచ్ చేశారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్, ముప్ప సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.గతంలో కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.. బింబిసార తరువాత కళ్యాణ్ రామ్ కి సాలిడ్ హిట్ పడలేదు.. దీనితో ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.

ఎన్టీఆర్ స్లిమ్ లుక్.. అసలు సీక్రెట్ అదేనా..?

ముందు నుంచి ఈ సినిమా కంటెంట్ మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడుతూ వచ్చాయి. అంచనాలను మరింత పెంచేలా ఈ సినిమా ట్రైలర్ కూడా అద్భుతం గా ఉంది..ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుంది.. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తల్లిగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా విజయశాంతి నటించారు..తల్లి కొడుకుల ఎమోషనల్ బాండింగ్ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది..

పక్కా కమర్షియల్ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమాకు కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.. తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని సమాచారం..ఇదిలా ఉంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు..ఈ సినిమా నిడివి 144 నిముషాలు ఉన్నట్లు తెలుస్తుంది..

The post అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి : సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/arjun-son-of-vyjayanthi-censorship-complete-what-is-the-run-time/feed/ 0
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి : ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!! https://filmybowl.com/arjun-son-of-vyjayanthi-interesting-trailer-goose-bumps-guaranteed/ https://filmybowl.com/arjun-son-of-vyjayanthi-interesting-trailer-goose-bumps-guaranteed/#respond Sat, 12 Apr 2025 16:47:55 +0000 https://filmybowl.com/telugu/?p=3594 నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సీనియర్ యాక్టర్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ కోసం గెస్ట్ గా వచ్చారు.. అలాగే...

The post అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి : ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సీనియర్ యాక్టర్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ కోసం గెస్ట్ గా వచ్చారు.. అలాగే విజయశాంతి కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.తాజాగా నిర్వహించిన ఈ బిగ్గెస్ట్ ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్, ముప్ప సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.గతంలో కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు ఒకెత్తు అయితే ఈ సినిమా ఒకెత్తు.. ముందు నుంచి ఈ సినిమా కంటెంట్ మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడుతూ వచ్చాయి. అంచనాలను మరింత పెంచేలా ఈ సినిమా ట్రైలర్ మేకర్స్ కట్ చేసారు.

తారక్ నటనకు ఫిదా అయ్యా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను పరిశీలిస్తే, ఒక ఐపీఎస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న విజయశాంతి, ఆమె కుమారుడిగా అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తారు.. ఇక వీరిద్దరి మధ్య ఒక మనస్పర్థ కారణంగా దూరం పెరుగుతుందని, విజయశాంతి చట్టం ప్రకారం శిక్షించాలని ప్రయత్నిస్తుంటే, అర్జున్ తనదైన చట్టం చేసుకుంటూ ఎవరినైతే పడితే వారిని శిక్షిస్తూ ముందుకు వెళుతున్నట్లు చూపిస్తారు…

అయితే ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీన్స్ తో నిండిపోయింది.. ఇది పక్కా కమర్షియల్ మూవీ గా తెరకెక్కింది.. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.. తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని సమాచారం..

The post అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి : ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/arjun-son-of-vyjayanthi-interesting-trailer-goose-bumps-guaranteed/feed/ 0