#jagapathibabu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/jagapathibabu/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 20 Jan 2025 08:51:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #jagapathibabu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/jagapathibabu/ 32 32 ‘పుష్ప 3’ లో అసలైన విలన్ ఎవరో క్లారిటీ వచ్చేసిందిగా..? https://filmybowl.com/who-is-the-real-villain-in-pushpa-3/ https://filmybowl.com/who-is-the-real-villain-in-pushpa-3/#respond Mon, 20 Jan 2025 08:51:04 +0000 https://filmybowl.com/telugu/?p=2125 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపించింది.. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..బాహుబలి 2 రికార్డు ను సైతం చేరిపేసి పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది.. ‘పుష్ప 2’...

The post ‘పుష్ప 3’ లో అసలైన విలన్ ఎవరో క్లారిటీ వచ్చేసిందిగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపించింది.. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది..బాహుబలి 2 రికార్డు ను సైతం చేరిపేసి పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది.. ‘పుష్ప 2’ సినిమా సూపర్ సక్సెస్ అయిన నేపధ్యం లో రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మరొక 20 నిమిషాల పుటేజ్ ని యాడ్ చేసి ఈ సినిమా రీ లోడెడ్ వెర్షన్ ను జనవరి 17 న మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ రీ లోడెడ్ వెర్షన్  కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

“మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం”.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాను మళ్ళీ చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సినిమాలో అదనంగా కలిపిన 20 నిమిషాల సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో పుష్ప జర్మనీకి వెళ్లడానికి 40 రోజుల పాటు ఒక ట్రక్ లో ఎలా ఉన్నాడు అనేదానికి మిస్ అయిన లాజిక్ కి క్లారిటీ ఇచ్చారు..ప్రస్తుతం ఈ సినిమాపై సెలబ్రిటీలు అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇండియాలోనే నెంబర్ వన్ సినిమాగా నిలవాలనే లక్ష్యంతో పుష్ప 2 సినిమా బాక్స్ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.ఇక ఇప్పటికే రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి మూడో పార్టుని త్వరగా తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

పుష్ప 3 సినిమాలో మెయిన్ విలన్ గా జగపతిబాబు నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే పుష్ప రాజ్ తన తమ్ముడిని అలాగే తమ్ముడి కొడుకుని చంపాడు కాబట్టి అతని మీద రివెంజ్ తీర్చుకోవడానికి పుష్ప కి యాంటీ గా వున్న అందరిని ఒక చోటుకి చేరుస్తాడు. దీనిని బట్టి పుష్ప 3 సినిమా కూడా చాలా రసవత్తరంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.ముఖ్యంగా అల్లు అర్జున్, జగపతి బాబు మధ్య టగ్ ఆఫ్ వార్ గా ఈ సినిమాను నడిపించబోతున్నారని సమాచారం.

The post ‘పుష్ప 3’ లో అసలైన విలన్ ఎవరో క్లారిటీ వచ్చేసిందిగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/who-is-the-real-villain-in-pushpa-3/feed/ 0
శ్రీ తేజ్ ని పరామర్శించా..కానీ పబ్లిసిటీ చేసుకోలేదు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/consulted-shri-tej-but-did-not-do-publicity-jagapathi-babus-shocking-comments/ https://filmybowl.com/consulted-shri-tej-but-did-not-do-publicity-jagapathi-babus-shocking-comments/#respond Sun, 22 Dec 2024 12:24:15 +0000 https://filmybowl.com/telugu/?p=1560 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీనిక్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప “ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఫ్యాన్స్ లో సూపర్ బజ్ తెచ్చుకుంది..ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో...

The post శ్రీ తేజ్ ని పరామర్శించా..కానీ పబ్లిసిటీ చేసుకోలేదు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీనిక్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప “ సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఫ్యాన్స్ లో సూపర్ బజ్ తెచ్చుకుంది..ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా వచ్చాయి.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు దాదాపు 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి..అయితే ఈ మూవీ రిలీజ్ కు ఒక్కరోజు ముందు మేకర్స్ ప్రీమియర్స్ వేశారు.

గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా..?

ఈ క్రమంలో సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లారు.ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అలాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ అభిమానులను తోసెయ్యడంతో తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఓ బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడు హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ చాలా సీరియస్ అయ్యింది. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేసింది.. దీనితో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసారు..పోలీస్ స్టేషన్ కి వెళ్లిన గంటలోనే బెయిల్ కూడా రావడం ఒక రాత్రంతా జైలులోనే ఉండి ఉదయాన్నే అల్లుఅర్జున్ రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు..

తాజాగా అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటన పై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.. అల్లుఅర్జున్ ఒక రాత్రి జైలుకు వెళ్లి రావడంతో సినిమా స్టార్స్ అంతా ఆయనని పరామర్శించేందుకు క్యూ కట్టారు.. అయనకేమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా? ఒక్కసారిగా అందరూ ఆయన చూసేందుకు వెళ్లారు.. అని రేవంత్ రెడ్డి విమర్శించారు..తొక్కిసలాటలో గాయపడ్డ చిన్న పిల్లాడు శ్రీ తేజ్ ని ఒక్క స్టార్ కూడా పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.. అయితే తాజాగా సీనియర్ హీరో జగపతి బాబు తాను ఆ బాబుని వెళ్లి పరామర్శించానని ఈ విషయం ఎవరికీ తెలీదని తెలిపారు.. ఇలాంటి విషయాలు పబ్లిసిటీ చేసుకోవడం తనకు ఇష్టం లేదని జగపతిబాబు వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు..

The post శ్రీ తేజ్ ని పరామర్శించా..కానీ పబ్లిసిటీ చేసుకోలేదు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/consulted-shri-tej-but-did-not-do-publicity-jagapathi-babus-shocking-comments/feed/ 0