#hritik Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/hritik/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 24 Dec 2024 13:59:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #hritik Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/hritik/ 32 32 ముగిసిన వార్ 2 షూటింగ్.. ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/the-shooting-of-war-2-is-over-when-will-the-first-look-release/ https://filmybowl.com/the-shooting-of-war-2-is-over-when-will-the-first-look-release/#respond Tue, 24 Dec 2024 13:59:34 +0000 https://filmybowl.com/telugu/?p=1630 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా...

The post ముగిసిన వార్ 2 షూటింగ్.. ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ కూడా రాబోతుంది..

రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు.. వైరల్..!!

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ మ్యూజిక్ అందించిన దేవర సినిమాలో హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది..అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..దేవరా ఇచ్చిన జోష్ లో ఎన్టీఆర్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు..ప్రస్తుతం యంగ్ టైగర్ రెండు భారీ సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా కాగా మరోటి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ – 2 సినిమా. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా రానుంది. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూ వస్తుంది.

కాగా ఈ సోమవారంతో ఈ సినిమా షూటింగ్ కు మేకర్స్ గుమ్మడికాయ కొట్టారు.ఇటీవల ఫైనల్ షెడ్యూల్ ను అమెరికాలో మొదలెట్టి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను మేకర్స్ తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూట్ పూర్తి అయింది..దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ -2 ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ఉన్నట్లు సమాచారం..ఈ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్, డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తుంది..

The post ముగిసిన వార్ 2 షూటింగ్.. ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-shooting-of-war-2-is-over-when-will-the-first-look-release/feed/ 0