#hrithik roshan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/hrithik-roshan/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 25 Jul 2025 06:21:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #hrithik roshan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/hrithik-roshan/ 32 32 వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! https://filmybowl.com/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/ https://filmybowl.com/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/#respond Fri, 25 Jul 2025 06:21:56 +0000 https://filmybowl.com/telugu/?p=4440 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “వార్-2”.. మొదటి సారి ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకులలో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు.. అయాన్ ముకర్జి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు...

The post వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “వార్-2”.. మొదటి సారి ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకులలో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు.. అయాన్ ముకర్జి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు..

హరిహర వీరమల్లు : పెద్దాయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా..!!

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు..రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 25 ఏళ్ల జర్నీకి గుర్తుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఎక్కువగా యాక్షన్ సీన్స్ హైలెట్ అవుతున్నాయి. మొదటి పార్టులో ఏ యాక్షన్ సీన్స్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయో.. రెండో పార్టులో దానికి ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్లు డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ పోటాపోటీగా తలపడుతున్న సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఇక ఆగస్టు 14న రజినీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ కూడా రిలీజ్ కానుందటంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ నెలకొని ఉంది. సౌత్ లో ఎన్టీఆర్, నార్త్ లో హృతిక్ కు సూపర్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

The post వార్ 2 : రాంపేజ్ ట్రైలర్ రిలీజ్..గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/war-2-rampage-trailer-released-goosebump-inducing-action-scenes/feed/ 0
‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! https://filmybowl.com/war-2movie-big-update-trailer-release-date-fixed/ https://filmybowl.com/war-2movie-big-update-trailer-release-date-fixed/#respond Fri, 18 Jul 2025 16:59:21 +0000 https://filmybowl.com/telugu/?p=4337 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ “వార్ 2”..ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.. హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా...

The post ‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ “వార్ 2”..ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.. హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వున్న ఈ సినిమా బాక్సాఫీసు వేటకు సిద్ధమైంది.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

ఆంధ్ర కింగ్ తాలూకా : ‘నువ్వుంటే చాలే’అంటున్న రామ్.. లిరికల్ వీడియో రిలీజ్..!!

అదే తేదీన తలైవా రజనీకాంత్ నటిస్తున్న వార్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది.. ఆ సినిమా ప్రమోషన్స్ లో దూసుకుపోతుంటే వార్ 2 మాత్రం ప్రమోషన్లలో వెనకబడింది.కేవలం పోస్టర్స్‌ను మాత్రమే రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటోంది కానీ అవి అంతగా ఆకట్టుకోవడం లేదు.. దీనితో పూర్తి ప్రమోషన్స్ ఈ వీకెండ్ లేదా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయనుందని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తోంది. ఈ ట్రైలర్ కి తాజాగా సెన్సార్ కూడా చేయించారు. హిందీ ట్రైలర్ ను రెండు నిముషాల 35 సెకన్లు ఉండేలా కట్ చేశారు. ఆ ట్రైలర్ కట్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉందని సమాచారం.ఈ నెల 23 న ఈ సినిమా ట్రైలర్ఇ రిలీజ్క చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.. అలాగే స్టార్ హీరోలు హృతిక్, తారక్ లు కూడా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. అయితే సౌత్‌ని డీల్ చేసే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్, నార్త్ బెల్ట్‌ను ప్రమోట్ చేసే భాద్యత హృతిక్ రోషన్ తీసుకున్నట్లు సమాచారం.

The post ‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/war-2movie-big-update-trailer-release-date-fixed/feed/ 0
ఎన్టీఆర్ “వార్ 2” బిగ్ అప్డేట్ వైరల్..!! https://filmybowl.com/ntrs-war-2-big-update-goes-viral/ https://filmybowl.com/ntrs-war-2-big-update-goes-viral/#respond Sat, 10 May 2025 14:35:32 +0000 https://filmybowl.com/telugu/?p=3849 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వార్ 2”..ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీగా వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించారు.. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది.యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ...

The post ఎన్టీఆర్ “వార్ 2” బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వార్ 2”..ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీగా వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించారు.. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది.యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కేవలం ఒక్క పాట మాత్రమే బ్యాలన్స్ ఉందని సమాచారం. ఆ పాట ఈ ఇద్దరు హీరోలపై చిత్రీకరించాల్సి ఉందట. మార్చిలోనే షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ప్రాక్టీస్ లో హృతిక్ రోషన్ కు గాయం కావడంతో ఈ షూటింగ్ పోస్ట్ పోన్ అయింది.

VD14 : రౌడీ స్టార్ బర్త్డే స్పెషల్ పోస్టర్ రిలీజ్..!!

అయితే మేకర్స్ మొదటి నుంచి ఈ సినిమా ఆగస్ట్ 14నే విడుదలవుతోందని చెప్పుకుంటూ వస్తున్నారు… మరి ఆ సాంగ్ ఎప్పుడు షూట్ చేస్తారా అని ఫ్యాన్స్ లో ఓ కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ కు తాజాగా యశ్ రాజ్ బ్యానర్ తెరవేసింది.జూన్ నెలలో యశ్ రాజ్ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. మరి జూన్ లో ఏ వారం షూటింగ్ ఉంటుంది అనేది తెలియాల్సి వుంది.. ఇద్దరు స్టార్ హీరోలు డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే నాటు నాటు సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే… ఇటు ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా బెస్ట్ డ్యాన్సర్ అనే విషయం అందరికీ తెలిసిందే.. అందుకే వీరి డ్యాన్స్ నంబర్ కూడా నాటు నాటు రేంజ్ లో దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..

The post ఎన్టీఆర్ “వార్ 2” బిగ్ అప్డేట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ntrs-war-2-big-update-goes-viral/feed/ 0
వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ నెక్స్ట్ లెవెల్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ https://filmybowl.com/war-2-ntrs-entry-scene-is-next-level-big-surprise-for-fans/ https://filmybowl.com/war-2-ntrs-entry-scene-is-next-level-big-surprise-for-fans/#respond Mon, 14 Apr 2025 09:04:01 +0000 https://filmybowl.com/telugu/?p=3610 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా...

The post వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ నెక్స్ట్ లెవెల్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ఎన్టీఆర్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.

నాని ‘ హిట్ 3’ ట్రైలర్ లాంచ్ టైం ఫిక్స్..!!

దేవర సినిమా విడుదల కాక ముందు నుంచే వార్‌ 2 సినిమా షూటింగ్‌ మొదలు అయ్యింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్‌ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..గత కొంత కాలంగా ఎన్టీఆర్ వార్‌ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు..వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది….వార్ 2 సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రోడక్షన్ అదిరిపోతుందని సమాచారం. ఎన్టీఆర్ ఇంట్రోడక్షన్ భారీ ఫైట్ తో స్టార్ట్ కానుందట.. ఎన్టీఆర్ దాదాపు 10 నుంచి 20 నిమిషాల పాటు సిక్స్ ప్యాక్ తో కనిపించునున్నాడు..ఈ ఫైట్ సీన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది..

The post వార్ 2 : ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ నెక్స్ట్ లెవెల్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/war-2-ntrs-entry-scene-is-next-level-big-surprise-for-fans/feed/ 0
తారక్ నటనకు ఫిదా అయ్యా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/i-was-impressed-with-taraks-performance-hrithiks-interesting-comments/ https://filmybowl.com/i-was-impressed-with-taraks-performance-hrithiks-interesting-comments/#respond Sat, 12 Apr 2025 15:44:04 +0000 https://filmybowl.com/telugu/?p=3592 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ వార్ 2 “.. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు..బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ బిగ్గెస్ట్ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జి తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ప్రస్తుతం...

The post తారక్ నటనకు ఫిదా అయ్యా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ వార్ 2 “.. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు..బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ బిగ్గెస్ట్ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జి తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ ఈ ఏడాది ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు..ఈ సినిమా లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘రా’ ఏజెంట్స్ గా కనిపించునున్నారు.. అయితే ఎన్టీఆర్ పాత్ర కాస్త నెగటివ్ షేడ్స్ లో ఉండనున్నట్లు తెలుస్తుంది..

విశ్వంభర : ‘రామ రామ’ అంటూ హైప్ పెంచేసిన మెగాస్టార్..!!

ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఈ సినిమాకే హైలైట్ గా నిలువనున్నాయి.. అలాగే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఓ పవర్ ఫుల్ సాంగ్ చేయనున్నారు.. ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ కోసం చాలా సార్లు ముంబై కి వచ్చి వెళ్తూ వున్నాడు.. అయితే తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తారక్ ఏప్రిల్ 22 నుంచి ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు.. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో ప్లాన్ చేసిన సాంగ్ కోసం హృతిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా కాలు కాస్త బెనకడంతో కొంత కాలం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.. అయితే మేకర్స్ మిగిలిన సీన్స్ షూట్ చేసుకుంటూ వచ్చారు.. త్వరలోనే ఆ సాంగ్ కూడా పూర్తి చేయనున్నారు..

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.. తారక్ నుంచి చాలా నేర్చుకున్నాను.. తారక్ అద్భుతమైన నటుడు. తన నటనకు ఎంతగానో ఫిదా అయ్యాను అని హృతిక్ తెలిపారు..అలాగే తన ఫేవరెట్ కో స్టార్ తారక్ అని హృతిక్ తెలిపారు..

 

The post తారక్ నటనకు ఫిదా అయ్యా.. హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/i-was-impressed-with-taraks-performance-hrithiks-interesting-comments/feed/ 0
క్రిష్ 4 వచ్చేస్తుంది.. దర్శకుడు ఎవరో తెలుసా..? https://filmybowl.com/krrish-4-is-coming-do-you-know-who-the-director-is/ https://filmybowl.com/krrish-4-is-coming-do-you-know-who-the-director-is/#respond Fri, 28 Mar 2025 13:31:12 +0000 https://filmybowl.com/telugu/?p=3336 బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటన తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి బాలీవుడ్ స్టార్ హీరోగా అద్భుతంగా రానించారు.. హృతిక్ రోషన్ కు తెలుగు లో కూడా మంచి మార్కెట్ వుంది.. ఆయన నటించిన క్రిష్ సిరీస్ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో...

The post క్రిష్ 4 వచ్చేస్తుంది.. దర్శకుడు ఎవరో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటన తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి బాలీవుడ్ స్టార్ హీరోగా అద్భుతంగా రానించారు.. హృతిక్ రోషన్ కు తెలుగు లో కూడా మంచి మార్కెట్ వుంది.. ఆయన నటించిన క్రిష్ సిరీస్ సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో మూడు చిత్రాలు తెరకెక్కగా.ఆ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. ఇక ఈ బ్లాక్ బస్టర్ సిరీస్ నుంచి నాలుగో భాగం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పుష్ప 2 : కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..!!

తాజాగా క్రిష్ నాలుగో భాగానికి స్పందించిన అఫీషియల్ అప్‌డేట్ వచ్చింది. క్రిష్ 4 చిత్రానికి హృతిక్ రోషనే దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ విషయాన్ని హృతిక్ రోషన్ తండ్రి, దర్శకుడు రాకేశ్ రోషన్ వెల్లడించారు..’25 ఏళ్ల కిత్రం నిన్ను యాక్టర్‌ గా ఇండిస్టీకి పరిచయం చేశాను. ఇప్పుడు మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఆదిత్యచోప్రా, నేను కలిసి నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. దర్శకుడిగానూ నువ్వు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకమైన ‘క్రిష్‌ 4’ కు నువ్వు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది .’అని రాకేశ్‌ రోషన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు..

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.. ఇదిలా ఉంటే హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న “ వార్ 2 “ సినిమాపై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ బిగ్గెస్ట్ మూవీని గ్రాండ్ గా నిర్మిస్తుంది..

The post క్రిష్ 4 వచ్చేస్తుంది.. దర్శకుడు ఎవరో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/krrish-4-is-coming-do-you-know-who-the-director-is/feed/ 0
వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! https://filmybowl.com/war-2-the-makers-have-given-clarity-on-the-release-date-now-its-a-feast-for-the-fans/ https://filmybowl.com/war-2-the-makers-have-given-clarity-on-the-release-date-now-its-a-feast-for-the-fans/#respond Mon, 17 Mar 2025 09:54:23 +0000 https://filmybowl.com/telugu/?p=3171 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. మొదట్లో ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి సూపర్ క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా...

The post వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. మొదట్లో ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి సూపర్ క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి..

లాభాల పంట పండిస్తున్న నాని “కోర్ట్” మూవీ..!!

వాటిలో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ” వార్‌2 “. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు.అయితే వారి ఎదురుచూపులకి తాజాగా మేకర్స్ పులిస్టాప్ పెట్టారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ గురించి ఓ నెటిజన్ పోస్ట్ పెడుతూ ‘వార్ 2’ మూవీ గురించి ప్రస్తావించాడు. దీనిపై సదరు నిర్మాణ సంస్థ స్పందిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది..

మేము వార్ 2 మార్కెటింగ్ ప్రారంభించక ముందే అద్భుతంగా సెటప్ చేశారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్ట్ 14న థియేటర్లలో అల్లకల్లోలం సృష్టిస్తుంది అంటూ పోస్ట్‌లో వారు తెలిపారు… దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.. అయితే ఇటీవల డాన్స్ ప్రాక్టీస్ లో హృతిక్ రోషన్‌కు గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.. దీనితో వార్ 2 సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాదేమో అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు.. తాజాగా మేకర్స్ క్లారిటీ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా వున్నారు..

The post వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/war-2-the-makers-have-given-clarity-on-the-release-date-now-its-a-feast-for-the-fans/feed/ 0
వార్ 2 : ఫ్యాన్స్ ప్రమోషన్ వీడియో అదిరిందిగా..!! https://filmybowl.com/war-2-fans-promotional-video-is-amazing/ https://filmybowl.com/war-2-fans-promotional-video-is-amazing/#respond Sun, 16 Mar 2025 10:09:49 +0000 https://filmybowl.com/telugu/?p=3157 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయిక లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వార్ 2”.. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని “బ్రహ్మస్త్ర” మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఎన్టీఆర్ మొదటి సారి ఒక భారీ స్ట్రెయిట్ బాలీవుడ్ ఫిల్మ్ లో...

The post వార్ 2 : ఫ్యాన్స్ ప్రమోషన్ వీడియో అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయిక లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వార్ 2”.. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని “బ్రహ్మస్త్ర” మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఎన్టీఆర్ మొదటి సారి ఒక భారీ స్ట్రెయిట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు.. అది కూడా మల్టీ స్టారర్ మూవీ కావడం విశేషం.అయితే ఈ సినిమా లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకుంటాయని మేకర్స్ ధీమాగా వున్నారు..

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 14 న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఓ ఐకానిక్ డాన్స్ మూమెంట్స్ తో కూడిన సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేసారు.. కానీ హృతిక్ రోషణ్ కు ఆ సాంగ్ ప్రాక్టీస్ లో కాలు బెనకడం తో ఆ సాంగ్ షూటింగ్ కాస్త ఆలస్యం కానుంది.

ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ “ స్పై యూనివర్స్ “ పేరుతో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రూపొందించారు..వాట్సాప్ గ్రూపులో YRF స్పై సినిమాల్లో నటించిన వారంతా చాటింగ్ చేస్తున్నట్లు క్రియేట్ చేసారు.. చివరి లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ వీడియో ముగుస్తుంది.. ఈ వీడియో చూసిన యశ్ రాజ్ ప్రొడక్షన్ టీం మాకంటే ముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేసారుగా అంటూ కామెంట్స్ చేసింది..ఈ సారి థియేటర్స్ దద్దరిల్లి పోతాయని ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.

_MTU3Nzc5NDM=_lng11edfa8d6-7

 

The post వార్ 2 : ఫ్యాన్స్ ప్రమోషన్ వీడియో అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/war-2-fans-promotional-video-is-amazing/feed/ 0
war 2 : ఎన్టీఆర్, హృతిక్ కాంబో మాస్ సాంగ్ షూటింగ్ కి బ్రేక్.. రీజన్ ఏమిటంటే..? https://filmybowl.com/war-2-ntr-hrithik-combo-mass-song-shooting-break-what-is-the-reason/ https://filmybowl.com/war-2-ntr-hrithik-combo-mass-song-shooting-break-what-is-the-reason/#respond Mon, 10 Mar 2025 15:39:41 +0000 https://filmybowl.com/telugu/?p=3064 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వార్ 2”.. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని “బ్రహ్మస్త్ర” మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఎన్టీఆర్ మొదటి సారి ఒక భారీ స్ట్రెయిట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు.....

The post war 2 : ఎన్టీఆర్, హృతిక్ కాంబో మాస్ సాంగ్ షూటింగ్ కి బ్రేక్.. రీజన్ ఏమిటంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వార్ 2”.. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని “బ్రహ్మస్త్ర” మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.. ఎన్టీఆర్ మొదటి సారి ఒక భారీ స్ట్రెయిట్ బాలీవుడ్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు.. అది కూడా మల్టీ స్టారర్ మూవీ కావడం విశేషం.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇస్తాయి… అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో మేకర్స్  ఓ ఐకాన్ సాంగ్ ను ప్లాన్ చేసారు..వీరిద్దరూ కలిసి చేసే ఈ కీలకమైన పాట షూటింగ్ ఇటీవలే ముంబై యశ్ రాజ్ స్టూడియోస్ లో ప్రారంభం అయింది..

విశ్వంభర : మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డే న గ్రాండ్ రిలీజ్..?

అయితే దీని తాలూకు రిహార్సల్స్ జరుగుతుండగా హృతిక్ కాలు బెనకడం వల్ల డాక్టర్లు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. 51 ఏళ్ల వయసులోనూ హృతిక్  కుర్రాడిగా స్టెప్స్ వేస్తారు. అయితే ఈసారి కొంచెం కష్టమైన స్టెప్పులకు సిద్ధమైన తరుణంలో ఇలా జరగడం అందరికి షాక్ కు గురి చేసింది.. దీనితో వార్ 2 చివరి పాట చిత్రీకరణ మేకర్స్ మేకి వాయిదా వేసినట్లు సమాచారం..

దీనితో సినిమా విడుదల తేదీ ఆగస్ట్ 14 లో ఎలాంటి మార్పు లేకుండా దర్శకుడు అయాన్ ముఖర్జీ మిగిలిన పనులన్నీ త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకున్నట్టు సమాచారం…అయితే వార్ 2 కోసమే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ అడుగు పెట్టలేదు. నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ మేకోవర్ మార్చుకోవాల్సి ఉంటుంది. వార్ 2 లుక్కుకి ఈ సినిమాకి చాలా తేడా ఉంటుందని సమాచారం… మరి మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి..

 

The post war 2 : ఎన్టీఆర్, హృతిక్ కాంబో మాస్ సాంగ్ షూటింగ్ కి బ్రేక్.. రీజన్ ఏమిటంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/war-2-ntr-hrithik-combo-mass-song-shooting-break-what-is-the-reason/feed/ 0
వార్ 2 : క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! https://filmybowl.com/war-2-the-makers-have-given-a-crazy-update-now-its-a-feast-for-the-fans/ https://filmybowl.com/war-2-the-makers-have-given-a-crazy-update-now-its-a-feast-for-the-fans/#respond Tue, 04 Mar 2025 08:37:32 +0000 https://filmybowl.com/telugu/?p=2936 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా...

The post వార్ 2 : క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం ఎన్టీఆర్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు..

ఆ క్లాస్ డైరెక్టర్ తో మూవీకి సిద్ధమవుతున్న రవితేజ..!!

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమాను అయాన్ ముఖర్జీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.దేవర సినిమా విడుదల కాక ముందు నుంచే వార్‌ 2 సినిమా షూటింగ్‌ మొదలు అయ్యింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్న కారణంగా వార్‌ 2 సినిమాకు ఎక్కువ సమయం పడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది..గత కొంత కాలంగా ఎన్టీఆర్ వార్‌ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు..వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది….ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు సంవత్సరం దాటినా ఇప్పటికీ ఎన్టీఆర్ పార్ట్ అయితే పూర్తి కాలేదు.

ఈ సినిమా షూటింగ్, అబుదాబి, లండన్ వంటి భారీ లొకేషన్లలో జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ ముంబై లో జరుగుతున్నట్లు సమాచారం..రీసెంట్ గా ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లారు..ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. వార్ 2 సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు..ఇదిలా ఉంటే వార్ 2 మేకర్స్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు..ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఓ భారీ సాంగ్ షూటింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు..ఈ సాంగ్ లో వారిద్దరి స్టెప్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని తెలిపారు.క్లైమాక్స్ ఫైట్ కి ముందు వచ్చే ఈ పాట 500 మంది డాన్సర్స్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం..ఈ సాంగ్ కి బాస్కో మార్టీస్ కొరియోగ్రఫీ అందిస్తుండగా ప్రీతమ్ మ్యూజిక్ అందిస్తున్నాడు..

 

The post వార్ 2 : క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/war-2-the-makers-have-given-a-crazy-update-now-its-a-feast-for-the-fans/feed/ 0