Hit 4 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/hit-4/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 29 Jan 2025 12:05:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Hit 4 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/hit-4/ 32 32 ఆ సూపర్ ” హిట్ ” మూవీ కాదు.. రవితేజ లైనప్ లో వున్న సినిమా ఇదే..!! https://filmybowl.com/this-is-not-that-super-hit-movie-this-is-the-movie-in-ravi-tejas-lineup/ https://filmybowl.com/this-is-not-that-super-hit-movie-this-is-the-movie-in-ravi-tejas-lineup/#respond Wed, 29 Jan 2025 12:05:25 +0000 https://filmybowl.com/telugu/?p=2282 మాస్ మహారాజ్ రవితేజ గత కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో వచ్చిన ధమాకా సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఆ తరువాత రవితేజ చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి.. దీనితో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని రవితేజ చూస్తున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో మాస్ మహారాజ రవితేజ దూసుకుపోతున్నారు.ప్రెజెంట్ రవితేజ “మాస్ జాతర“అనే సినిమా మీద...

The post ఆ సూపర్ ” హిట్ ” మూవీ కాదు.. రవితేజ లైనప్ లో వున్న సినిమా ఇదే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మాస్ మహారాజ్ రవితేజ గత కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. గతంలో వచ్చిన ధమాకా సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఆ తరువాత రవితేజ చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి.. దీనితో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని రవితేజ చూస్తున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో మాస్ మహారాజ రవితేజ దూసుకుపోతున్నారు.ప్రెజెంట్ రవితేజ “మాస్ జాతర“అనే సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ షూటింగ్ లో రవితేజకు గాయాలు కావడంతో షూటింగ్ కాస్త ఆలస్యమైంది.శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు..

SSMB : స్టార్ బ్యూటి ప్రియాంకచోప్రా కు భారీ రెమ్యూనరేషన్..?

ఈ సినిమా పూర్తిగా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఈ చిత్రానికి భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు..రవితేజ నటనలో ఉండే ఎనర్జీ,అలాగే కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “మాస్ జాతర” చిత్రంలోని సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు థియేటర్లలో అసలైన పండగను అందించబోతున్నాయి.ఈ చిత్రాన్ని మేకర్స్ మే 9 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు..ఇదిలా ఉంటే రవితేజ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

శైలేష్ కొలను తెరకెక్కించిన  ‘హిట్’ ప్రాంఛైజ్ లో రవితేజ భాగం అవ్వబోతున్నాడు అనే ప్రచారం మొదలైంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాలో విశ్వక్సేన్, హిట్ 2 సినిమాలో అడవి శేషు నటించగా మూడవ పార్ట్ లో నాని నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక నాలుగవ పార్ట్ లో రవితేజ నటించబోతున్నాడు అనే న్యూస్ వైరల్ అవుతుంది.. అయితే ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని తాజాగా హిట్ మూవీ టీం నుంచి సమాచారం అందింది… ఇదిలా ఉండగా రవితేజ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది… మ్యాడ్ సినిమా దర్శకుడు కళ్యాణ్ శంకర్ చెప్పిన కథకు రవితేజ ఫిదా అయ్యారని సమాచారం..నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

 

The post ఆ సూపర్ ” హిట్ ” మూవీ కాదు.. రవితేజ లైనప్ లో వున్న సినిమా ఇదే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/this-is-not-that-super-hit-movie-this-is-the-movie-in-ravi-tejas-lineup/feed/ 0