hit 3 glimpse Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/hit-3-glimpse/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 26 Sep 2024 09:23:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg hit 3 glimpse Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/hit-3-glimpse/ 32 32 నాని…. ఈ సారి బాడ్ కాప్ https://filmybowl.com/unveiling-hit-the-3rd-case-nani-thrilling-comeback/ https://filmybowl.com/unveiling-hit-the-3rd-case-nani-thrilling-comeback/#respond Thu, 26 Sep 2024 09:23:38 +0000 https://filmybowl.com/telugu/?p=400 Unveiling HIT The 3rd Case – Nani Thrilling Comeback దసరా, హాయ్ నాన్న , సరిపోదా శనివారం తో హ్యాట్రిక్ కంప్లీట్ చేసిన నాని. ఇప్పుడు తన తర్వాత సినిమా Hit 3 మొదలుపెట్టాడు. శైలేష్ కొలను దర్సకత్వం లో వచ్చిన హిట్ సిరీస్ HIT మూడోవ భాగం లో Nani తానే మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఆ సినిమా టీజర్ ఈ రోజు నాని పుట్టిన...

The post నాని…. ఈ సారి బాడ్ కాప్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>

Unveiling HIT The 3rd Case – Nani Thrilling Comeback

దసరా, హాయ్ నాన్న , సరిపోదా శనివారం తో హ్యాట్రిక్ కంప్లీట్ చేసిన నాని. ఇప్పుడు తన తర్వాత సినిమా Hit 3 మొదలుపెట్టాడు. శైలేష్ కొలను దర్సకత్వం లో వచ్చిన హిట్ సిరీస్ HIT మూడోవ భాగం లో Nani తానే మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఆ సినిమా టీజర్ ఈ రోజు నాని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసారు. Hit 3 మరి ఎలా ఉందొ చూద్దాం పదండి

“ఐయామ్ నాట్ ఇన్ డేంజర్, ఐయామ్ ది డేంజర్” ఇది సినిమా లో హీరో పాత్ర పరిచయం చేయడానికి వాడిన డైలాగ్ దీని బట్టే మనకి హీరో క్యారెక్టర్ ఎలాంటిదో , ఎలా ఉంటాదో దర్శకుడు ఒక క్లారిటీ ఇచ్చేసాడు. ఇన్నాళ్లు Nani  అంటే పక్కింటి కుర్రాడు పాత్రలు చేసాడు మొదటి సారి బ్యాడ్ బాయ్ (అది కూడా బ్యాడ్ పోలీస్ గా ) మన ముందుకు వస్తున్నాడు. చూద్దాం ఈ బ్యాడ్ నాని ఎలా అలరిస్తాడో

Read Also : అతిలోక సుందరి తో చుట్టమల్లే చుట్టేస్తోంది అని రొమాన్స్ చేసిన ఎన్టీఆర్

Hit 3 ఈ టీజర్ లో Nani  చాలా ఇంటెన్స్ గా కనిపించాడు. మంచు కొండల్లో తీసిన వీడియో చాల
రిచ్ గా అనిపించింది. మిక్కీ సమకూర్చిన నేపధ్య సంగీతం క్యూరియాసిటీ ని పెంచేసింది. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మే 1, 2025న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on Instagram

The post నాని…. ఈ సారి బాడ్ కాప్ appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/unveiling-hit-the-3rd-case-nani-thrilling-comeback/feed/ 0