#highlight sceens Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/highlight-sceens/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 23 Dec 2024 07:51:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #highlight sceens Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/highlight-sceens/ 32 32 బాలయ్య ‘డాకు మహారాజ్ ‘లో హైలెట్ సీన్స్ ఏంటో తెలుసా..? https://filmybowl.com/do-you-know-the-highlight-scene-in-balayyas-daku-maharaj/ https://filmybowl.com/do-you-know-the-highlight-scene-in-balayyas-daku-maharaj/#respond Mon, 23 Dec 2024 07:51:30 +0000 https://filmybowl.com/telugu/?p=1585 నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఆయన  నటించిన లేటెస్ట్ మాస్ మూవీ “ డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. బాలయ్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు అన్ స్టాపబుల్ టాక్ షోతో అదరగొడుతున్నాడు .హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ...

The post బాలయ్య ‘డాకు మహారాజ్ ‘లో హైలెట్ సీన్స్ ఏంటో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఆయన  నటించిన లేటెస్ట్ మాస్ మూవీ “ డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. బాలయ్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు అన్ స్టాపబుల్ టాక్ షోతో అదరగొడుతున్నాడు .హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. స్టార్ మ్యూజిక్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ : స్టోరీ రివీల్ చేసిన శంకర్.. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా ఆ సాంగ్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది… ఇక తాజగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు ఈ నెల 23న అంటే నేడు చిన్ని అనే సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే న్యూ ఇయర్ కానుకగా స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం..

ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్ గా నిలుస్తాయని సమాచారం.ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ నిలుస్తుందని సమాచారం.బాలయ్య – ప్రగ్యా జైస్వాల్, ఓ చిన్న పాప పాత్రల మధ్య వచ్చే ఆ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని సమాచారం..ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరి కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ జనవరి 4న డల్లాస్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

The post బాలయ్య ‘డాకు మహారాజ్ ‘లో హైలెట్ సీన్స్ ఏంటో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/do-you-know-the-highlight-scene-in-balayyas-daku-maharaj/feed/ 0