Harish shankar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/harish-shankar/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 29 Mar 2025 08:52:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Harish shankar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/harish-shankar/ 32 32 ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ.. క్రేజీ కాంబో ఫిక్స్..!! https://filmybowl.com/venky-mama-with-that-star-director-crazy-combo-fix/ https://filmybowl.com/venky-mama-with-that-star-director-crazy-combo-fix/#respond Sat, 29 Mar 2025 08:52:47 +0000 https://filmybowl.com/telugu/?p=3343 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కి ఈ సంక్రాంతి బాగా కలిసి వచ్చింది.. ఈ ఏడాది వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు.. యంగ్.దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో వెంకటేష్ తన కెరీర్‌లో నే భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా దాదాపు రూ.300...

The post ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ.. క్రేజీ కాంబో ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కి ఈ సంక్రాంతి బాగా కలిసి వచ్చింది.. ఈ ఏడాది వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు.. యంగ్.దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో వెంకటేష్ తన కెరీర్‌లో నే భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న వెంకీ మామ, తన తదుపరి సినిమాను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.

మళ్ళీ అలాంటి స్లాంగ్ లోనే వస్తున్న రాంచరణ్ మూవీ..?

ప్రస్తుతం వెంకటేష్ వరుస కథలు వినడంలో బిజీగా ఉన్నాడని సమాచారం. ఈ సందర్భంలోనే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఓ కథను వెంకటేష్‌కు వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కథ వెంకీకి నచ్చడమే కాకుండా, నిర్మాత సురేష్ బాబును సైతం ఎంతగానో మెప్పించినట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. హరీష్ శంకర్ వెంకటేష్ మూవీ దాదాపు ఖరారు అయినట్లు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లో 77వ సినిమాగా రానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది..

హరీష్ శంకర్ కెరీర్ లో గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ పడి చాలా కాలమే అయింది..రీసెంట్‌గా మిస్టర్ బచ్చన్ అంటూ వచ్చి హరీష్ డిజాస్టార్‌ను అందుకున్నాడు. దీనితో వెంకటేష్ తో చేసే మూవీ తో మళ్ళీ ఫామ్ లోకి రావాలని హరిష్ శంకర్ చూస్తున్నాడు..అలాగే హరీష్ శంకర్ వెంకీ మాతో పాటు బాలయ్య తో కూడా ఓ భారీ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది..త్వరలోనే దీనికి సంబందించి ఆఫీసియల్ ఇన్ఫర్మేషన్ త్వరలోనే రానుంది..

 

The post ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ.. క్రేజీ కాంబో ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/venky-mama-with-that-star-director-crazy-combo-fix/feed/ 0
ఓ భామ అయ్యో రామ : సుహాస్ మూవీలో ఆ స్టార్ డైరెక్టర్.. ఏకంగా అలాంటి పాత్రలో..!! https://filmybowl.com/oh-bhama-ayyo-rama-that-star-director-in-suhass-movie-in-such-a-role/ https://filmybowl.com/oh-bhama-ayyo-rama-that-star-director-in-suhass-movie-in-such-a-role/#respond Fri, 21 Feb 2025 13:44:12 +0000 https://filmybowl.com/telugu/?p=2741 టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సుహాస్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యాడు.. కలర్ ఫోటో సినిమాతో సుహాస్ హీరోగా మారాడు.. ఆ సినిమా సుహాస్ కెరీర్ ని మార్చేసింది.. సుహాస్ కెరీర్ లో ఊహించని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఆ సినిమా తరువాత వరుసగా విభిన్న పాత్రలలో నటించిన సుహాస్...

The post ఓ భామ అయ్యో రామ : సుహాస్ మూవీలో ఆ స్టార్ డైరెక్టర్.. ఏకంగా అలాంటి పాత్రలో..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సుహాస్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యాడు.. కలర్ ఫోటో సినిమాతో సుహాస్ హీరోగా మారాడు.. ఆ సినిమా సుహాస్ కెరీర్ ని మార్చేసింది.. సుహాస్ కెరీర్ లో ఊహించని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఆ సినిమా తరువాత వరుసగా విభిన్న పాత్రలలో నటించిన సుహాస్ వరుస సక్సెస్ లు అందుకున్నాడు.. సుహాస్ నటించిన రీసెంట్ మూవీ”జనక అయితే గనక “.. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.. సుహాస్ స్టోరీ సెలక్షన్ బాగుందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

స్పిరిట్ : విలన్స్ గా ఆ ఇద్దరు స్టార్ హీరోలు.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!!

హీరోగానే కాకుండా సుహాస్ విలన్ గా కూడా మెప్పించాడు.. శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2 సినిమాలో సుహాస్ సైకో విలన్ గా అద్భుతంగా నటించి మెప్పించాడు..ఇదిలా ఉంటే సుహాస్, మరో అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు… సుహాస్ తాజాగా నటిస్తున్న మూవీ ‘ఓ భామ అయ్యో రామ’..ఈ అందమైన ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తుంది..ఇటీవల “జో” సినిమాతో ఊహించని క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ యూత్ ఆడియన్స్ కి క్రష్ గా మారింది..

ఈ సినిమాను రామ్ గోధల తెరకెక్కిస్తున్నారు.. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ హీరో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. కాగా ఈ చిత్రంలో ప్రముఖ మాస్‌ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం… సినిమాలో ఆయన గెస్ట్‌ రోల్‌ అందరిని సర్‌ఫ్రైజ్‌ చేస్తుందని మేకర్స్ తెలిపారు..దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి బజ్ ఏర్పడింది..

 

The post ఓ భామ అయ్యో రామ : సుహాస్ మూవీలో ఆ స్టార్ డైరెక్టర్.. ఏకంగా అలాంటి పాత్రలో..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/oh-bhama-ayyo-rama-that-star-director-in-suhass-movie-in-such-a-role/feed/ 0
హరీష్ కథకు ఓకే చెప్పిన బాలయ్య.. బంపర్ ఆఫర్ కొట్టేసాడుగా..? https://filmybowl.com/balayya-who-said-ok-to-harishs-story-is-getting-a-bumper-offer/ https://filmybowl.com/balayya-who-said-ok-to-harishs-story-is-getting-a-bumper-offer/#respond Thu, 13 Feb 2025 15:06:08 +0000 https://filmybowl.com/telugu/?p=2577 నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్ లు అందుకుంటూ జోరు మీద వున్నాడు.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య ఈ ఏడాది “డాకు మహారాజ్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ మంచి విజయం సాధించింది.. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన...

The post హరీష్ కథకు ఓకే చెప్పిన బాలయ్య.. బంపర్ ఆఫర్ కొట్టేసాడుగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్ లు అందుకుంటూ జోరు మీద వున్నాడు.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య ఈ ఏడాది “డాకు మహారాజ్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ మంచి విజయం సాధించింది.. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన షేడ్స్ వున్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.. ఈ సినిమా తరువాత బాలయ్య తన ఫేవరేట్ డైరెక్టర్ బోయపాటి శీను డైరెక్షన్ లో నటిస్తున్నాడు.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో మూడు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.. రీసెంట్ గా నాలుగో సినిమా కూడా మొదలైంది.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమాకు “అఖండ 2 తాండవం” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ ఏడాది సెప్టెంబర్ 25 న దసరా కానుకగా అఖండ 2 ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

ఫౌజీ : కీలక పాత్రలో బాలీవుడ్ లెజెండరీ స్టార్..బిగ్ అప్డేట్ అదిరిందిగా..!!

ఇదిలా ఉంటే బాలయ్య మరో స్టార్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు “హరీష్ శంకర్”.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్ “ అనే సినిమా మొదలు పెట్టిన హరీష్ శంకర్.. ఆ సినిమా హోల్డ్ లో పడిపోవడంతో రీసెంట్ గా మాస్ మహారాజ్ రవితేజతో “మిస్టర్ బచ్చన్” అనే సినిమా చేసాడు.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో ఏ స్టార్ హీరో హరీష్ ని పట్టించుకోవడం లేదు.. పవన్ తో మొదలెట్టిన “ ఉస్తాద్ భగత్ సింగ్ “ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి..

ఈ సమయంలో బాలయ్యకు హరీష్ శంకర్ కథ చెప్పగా బాలయ్యకు ఆ కథ నచ్చడంతో సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిందని సమాచారం. సాధారణంగా హరీష్ శంకర్ అంటే ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తాడు అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. దాని నుండి బయటకి రావడానికి హరీష్ శంకర్ ఈసారి కొత్త కథతో రాబోతున్నట్లు తెలుస్తుంది.. హరీష్ తన స్టైల్ ఆఫ్ టేకింగ్ తో బాలయ్యని మరింత కొత్తగా చూపిస్తాడో లేదో చూడాలి..

 

The post హరీష్ కథకు ఓకే చెప్పిన బాలయ్య.. బంపర్ ఆఫర్ కొట్టేసాడుగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/balayya-who-said-ok-to-harishs-story-is-getting-a-bumper-offer/feed/ 0