Hariharaveeramallu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/hariharaveeramallu/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 14 Mar 2025 14:02:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Hariharaveeramallu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/hariharaveeramallu/ 32 32 వీరమల్లు ఆగమనం సమ్మర్ లోనే.. కానీ రిలీజ్ లో స్వల్ప మార్పు..!! https://filmybowl.com/veeramallus-arrival-is-in-the-summer-but-there-is-a-slight-change-in-the-release/ https://filmybowl.com/veeramallus-arrival-is-in-the-summer-but-there-is-a-slight-change-in-the-release/#respond Fri, 14 Mar 2025 14:02:27 +0000 https://filmybowl.com/telugu/?p=3124 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు వహిస్తూనే తన లైనప్ లో వున్న భారీ సినిమాలు పూర్తి చేస్తున్నాడు.. పవన్ ఎప్పుడో మొదలు పెట్టిన బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ “హరిహర వీరమల్లు”.. ఈ సినిమా మొదలయి చాలా కాలమే అయింది.. ముందుగా ఈ సినిమాకు దర్శకుడిగా వున్న క్రిష్ ఈ సినిమాకు సంబంధించి చాలా భాగం షూటింగ్ చేసినా కానీ సినిమా ఆలస్యం...

The post వీరమల్లు ఆగమనం సమ్మర్ లోనే.. కానీ రిలీజ్ లో స్వల్ప మార్పు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు వహిస్తూనే తన లైనప్ లో వున్న భారీ సినిమాలు పూర్తి చేస్తున్నాడు.. పవన్ ఎప్పుడో మొదలు పెట్టిన బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ “హరిహర వీరమల్లు”.. ఈ సినిమా మొదలయి చాలా కాలమే అయింది.. ముందుగా ఈ సినిమాకు దర్శకుడిగా వున్న క్రిష్ ఈ సినిమాకు సంబంధించి చాలా భాగం షూటింగ్ చేసినా కానీ సినిమా ఆలస్యం అవుతూ వస్తుందటంతో సినిమా నుంచి తప్పుకున్నారు.. దీనితో ఈ సినిమా మిగిలిన భాగాన్ని ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నాడు..

బాబు ఫ్యాన్స్ తోనే కామెడీనా.. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ ఫ్యాన్స్..!!

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది..అయితే ఈ సినిమాను మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ గతంలో ప్రకటించారు.. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడుతుందని అంతా భావించారు కానీ నిర్మాణ సంస్థ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు..తాజాగా నిర్మాణ సంస్థ ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు..ఈ రోజు హోలీ మరియు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పోస్టర్ తో పాటు మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

మే 9 న ఈ సినిమా మొదటి భాగం స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ థియేటర్లకు తీసుకొస్తున్నట్టు మేకర్స్ తెలిపారు..ఈ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.మొత్తానికి పవర్ స్టార్ సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు..అలాగే ఈ సినిమా పూర్తి కాగానే పవన్ “ ఓజీ” సినిమాను పూర్తి చేయనున్నాడు..

 

The post వీరమల్లు ఆగమనం సమ్మర్ లోనే.. కానీ రిలీజ్ లో స్వల్ప మార్పు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/veeramallus-arrival-is-in-the-summer-but-there-is-a-slight-change-in-the-release/feed/ 0
పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వీరమల్లు సాంగ్ మరింత లేట్..!! https://filmybowl.com/bad-news-for-power-star-fans-veeramallu-song-is-more-late/ https://filmybowl.com/bad-news-for-power-star-fans-veeramallu-song-is-more-late/#respond Sun, 05 Jan 2025 14:02:29 +0000 https://filmybowl.com/telugu/?p=1923 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ హరిహర వీరమల్లు “.. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడో మొదలయింది.. కానీ రాజకీయాల్లో పవన్ బిజీగా మారడంతో ఈ సినిమా షూటింగ్ అంతకఅంతకు ఆలస్యం అవుతూ వచ్చింది.. దీనితో ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారు.. అప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకున్న హరిహర వీరమల్లు మిగిలిన భాగాన్ని...

The post పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వీరమల్లు సాంగ్ మరింత లేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ హరిహర వీరమల్లు “.. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడో మొదలయింది.. కానీ రాజకీయాల్లో పవన్ బిజీగా మారడంతో ఈ సినిమా షూటింగ్ అంతకఅంతకు ఆలస్యం అవుతూ వచ్చింది.. దీనితో ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారు.. అప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకున్న హరిహర వీరమల్లు మిగిలిన భాగాన్ని నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ తో హరిహర వీరమల్లు బిగ్గెస్ట్ పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది.

డాకు మహారాజ్ : మామ ఈవెంట్ కి గెస్ట్ గా అల్లుడి ఆగమనం ..?

ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ మధ్య ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేవలం ఎనిమిది రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం.గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.కాగా ఇటీవల హరిహర వీరమల్లు లోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ వెల్లడించారు. జనవరి 6న స్వయంగా పవర్ స్టార్ ఆలపించిన “మాట వినాలి” అనే సాంగ్ ను ఉదయం 9 గంటల 6 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

తాజాగా మేకర్స్ మరో ప్రకటన విడుదల చేశారు. ఈ పాటను విడుదల చేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని వారు వెల్లడించారు. పాటకు సంబంధించి అత్యుత్తమ వెర్షన్‌ని అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు ఇంకా కొంత సమయం పడుతుందని వారు తెలిపారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని వివరించారు. అయితే అభిమానులు కోరుకున్నట్లు గానే ఈ సాంగ్ ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు..

The post పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వీరమల్లు సాంగ్ మరింత లేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/bad-news-for-power-star-fans-veeramallu-song-is-more-late/feed/ 0