#guntur kaaram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/guntur-kaaram/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 26 Dec 2024 16:17:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #guntur kaaram Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/guntur-kaaram/ 32 32 మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా.. రీ రిలీజ్ సినిమాకు ఒక్క టికెట్ మిగల్లేదుగా..!! https://filmybowl.com/maheshs-craze-is-not-usual-there-is-not-a-single-ticket-left-for-the-re-release-movie/ https://filmybowl.com/maheshs-craze-is-not-usual-there-is-not-a-single-ticket-left-for-the-re-release-movie/#respond Thu, 26 Dec 2024 16:17:25 +0000 https://filmybowl.com/telugu/?p=1691 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “ గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.ముఖ్యంగా ఈ సినిమాలోని మహేశ్ బాబు డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి..అలాగే డాన్సింగ్ క్వీన్ శ్రీలీలతో కలిసి మహేష్ చేసిన డాన్స్ మాత్రం అదిరిపోతుంది.ఈ సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్...

The post మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా.. రీ రిలీజ్ సినిమాకు ఒక్క టికెట్ మిగల్లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “ గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.ముఖ్యంగా ఈ సినిమాలోని మహేశ్ బాబు డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి..అలాగే డాన్సింగ్ క్వీన్ శ్రీలీలతో కలిసి మహేష్ చేసిన డాన్స్ మాత్రం అదిరిపోతుంది.ఈ సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ కి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ ఏడాది బిగెస్ట్ సాంగ్స్ లో మొదటి వరసలో ఉంది.ఇదిలా ఉంటే మరో నాలుగు రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది..

భారీ రికార్డ్ కి అడుగు దూరంలో పుష్ప 2..ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా..?

నూతన సంవత్సరం కానుకగా ఈ నెల 31 న గుంటూరు కారం సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా ఫినిష్ చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ముఖ్య సెంటర్స్ లో గుంటూరు కారం మూవీ రీరిలీజ్ కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేయగా అన్ని సెంటర్స్ లో ఈ సినిమా ఆల్ షోస్ కొన్ని గంటల వ్యవధిలోనే హౌస్ ఫుల్స్ అయ్యాయి.దీనితో మహేష్ సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదని తెలుస్తుంది..

ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు.ఈ సినిమా విడుదలకు కనీసం మూడేళ్లు సమయం పడుతుంది.. దీనితో అప్పటివరకు మహేశ్ గత సినిమాలను మరోసారి రీరిలీజ్ చేసుకుంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు . ఈ ఏడాది మహేశ్ నటించిన ఒకప్పటి సూపర్ హిట్ సినిమా మురారి రీరిలీజ్ అయి కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులను సెట్ చేసింది. న్యూ ఇయర్ కు రిలీజ్ అయ్యే గుంటూరు కారం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..రాజమౌళి జైలు నుంచి మహేష్ ఇప్పుడల్లా బయటపడే అవకాశమే లేనట్లు సమాచారం..

The post మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా.. రీ రిలీజ్ సినిమాకు ఒక్క టికెట్ మిగల్లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/maheshs-craze-is-not-usual-there-is-not-a-single-ticket-left-for-the-re-release-movie/feed/ 0