#guest roles Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/guest-roles/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 07 Dec 2024 08:38:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #guest roles Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/guest-roles/ 32 32 డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో సర్ప్రైజింగ్ గెస్ట్ రోల్స్..!! https://filmybowl.com/daku-maharaj-surprising-guest-roles-in-balayya-movie/ https://filmybowl.com/daku-maharaj-surprising-guest-roles-in-balayya-movie/#respond Sat, 07 Dec 2024 08:38:40 +0000 https://filmybowl.com/telugu/?p=1292 నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “ యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ మరియు చాందిని చౌదరిలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్‌లో బాలకృష్ణ సరికొత్త లుక్,అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులని...

The post డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో సర్ప్రైజింగ్ గెస్ట్ రోల్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “ యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ మరియు చాందిని చౌదరిలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు..ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్‌లో బాలకృష్ణ సరికొత్త లుక్,అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి..

ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించాడు… టైటిల్ టీజర్ తమన్ ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.తాజాగా ‘డాకు మహారాజ్’ చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా క్రేజీ అతిథి పాత్రలు ఉంటాయని తెలుస్తుంది…టాలీవుడ్‌లోని కొందరు యంగ్ హీరోలు ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించి ప్రేక్షకులని ఆశ్చర్యపరచబోతున్నట్లు సమాచారం..ఈ సినిమాను మేకర్స్ సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నారు…ఫ్యాన్స్ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు..

పుష్ప 2 : ఐకాన్ స్టార్ ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రకాష్ రాజ్..!!

గతంలో వచ్చిన “భగవంత్ కేసరి” సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు..సంక్రాంతి బాలయ్య కి కలిసి వచ్చే సీజన్ కావడంతో డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు..జనవరి 4 న ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ అమెరికాలో ప్లాన్ చేసారు.. ఈ సారి బాలయ్య నుంచి బిగ్గెస్ట్ మాస్ మూవీ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు..ఇదిలా ఉంటే బాలయ్య తన తరువాత సినిమాను స్టార్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్నాడు.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాను బాలయ్య చిన్న కూతురు తేజస్విని గ్రాండ్ గా నిర్మిస్తుంది.. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ ని మేకర్స్ అనౌన్స్ చేసారు.. అఖండ 2 (తాండవం ) అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి…

The post డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో సర్ప్రైజింగ్ గెస్ట్ రోల్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/daku-maharaj-surprising-guest-roles-in-balayya-movie/feed/ 0