#gamechabger Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/gamechabger/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 08 Jan 2025 17:24:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #gamechabger Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/gamechabger/ 32 32 గేమ్ ఛేంజర్ : టికెట్ రేట్స్ పెంపుకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!! https://filmybowl.com/telangana-government-gave-green-signal-to-increase-gamechanger-ticket-rates-hije/ https://filmybowl.com/telangana-government-gave-green-signal-to-increase-gamechanger-ticket-rates-hije/#respond Wed, 08 Jan 2025 17:24:01 +0000 https://filmybowl.com/telugu/?p=2009 ఇటీవల పుష్ప 2 సినిమాకు భారీగా టికెట్స్ రేట్స్ కి హైక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేసింది.. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.. దీనితో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇక ఏ సినిమాకు తెలంగాణలో స్పెషల్ షోస్, టికెట్స్ రేట్స్ హైక్ ఉండదని ప్రకటించింది.. డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ...

The post గేమ్ ఛేంజర్ : టికెట్ రేట్స్ పెంపుకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఇటీవల పుష్ప 2 సినిమాకు భారీగా టికెట్స్ రేట్స్ కి హైక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేసింది.. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.. దీనితో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇక ఏ సినిమాకు తెలంగాణలో స్పెషల్ షోస్, టికెట్స్ రేట్స్ హైక్ ఉండదని ప్రకటించింది..

డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్..!!

అయితే ఈ ఇష్యూ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు అంతా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి సుధీర్గంగా చర్చించడం జరిగింది.. ఆ మీటింగ్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డిని టికెట్ రేట్స్ గురించి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసారు.. కానీ ఆయన టికెట్ రేట్స్ పై అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ డ్రగ్స్ గురించి గాని అలాగే ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా ప్రభుత్వం తరుపున ప్రజలకు అవగాహన కలిపిస్తే ఇండస్ట్రీకి ప్రభుత్వం తరుపున ఎలాంటి సహాయం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు..

దీనికి వారంతా ఒప్పుకోవడంతో ఆ ఇష్యూ అంతటితో ముగిసింది.. కానీ గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ కి టికెట్ రేట్స్ పెంపు విషయంలో నిర్మాత దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది.. ఈ సినిమా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ నేపథ్యంలో రేవంత్ గవర్నమెంట్ తెలంగాణ లో “గేమ్ ఛేంజర్ “ టికెట్ రేట్స్ పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది..తొలి రోజు ఉదయం 4 గంటల షో తో సహా 6 ఆటలకు అనుమతిని ఇచ్చింది..సింగిల్ స్క్రీన్స్ థియేటర్ లో రూ. 100..మల్టీప్లెక్స్ లో రూ. 150 చొప్పున పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.. ఈ నెల 11 నుంచి 19 వ తేదీ వరకు ఐదు షోలకు అనుమతిని ఇస్తూ.. సింగిల్ స్క్రీన్ రూ. 50 మల్టీప్లెక్స్ రూ. 100 చొప్పున టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది..

 

 

The post గేమ్ ఛేంజర్ : టికెట్ రేట్స్ పెంపుకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telangana-government-gave-green-signal-to-increase-gamechanger-ticket-rates-hije/feed/ 0
అక్కడ గేమ్ ఛేంజర్ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్.. తొలిగిన అడ్డంకులు..? https://filmybowl.com/there-is-a-green-signal-for-the-release-of-a-game-changer-obstacles-removed/ https://filmybowl.com/there-is-a-green-signal-for-the-release-of-a-game-changer-obstacles-removed/#respond Tue, 07 Jan 2025 16:30:26 +0000 https://filmybowl.com/telugu/?p=1981 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ పాన్-ఇండియా పొలిటికల్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 10 న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది..ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ, క్యూట్ బ్యూటీ అంజలీ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు....

The post అక్కడ గేమ్ ఛేంజర్ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్.. తొలిగిన అడ్డంకులు..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ పాన్-ఇండియా పొలిటికల్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 10 న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది..ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానుండటంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ, క్యూట్ బ్యూటీ అంజలీ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు.

బాలయ్య, ఎన్టీఆర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ..!!

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు తమిళనాడులో అడ్డంకులు ఏర్పడ్డాయి..లైకా ప్రొడక్షన్స్ గేమ్ ఛేంజర్ విడుదలను అడ్డుకుంటున్నట్లు సమాచారం.దర్శకుడు శంకర్ ఇండియన్ 3 పూర్తి చేసి  విడుదల చేసే వరకు తమిళనాడులో గేమ్ ఛేంజర్ విడుదలను నిలిపివేయాలని లైకా తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించిందని సమాచారం.. అయితే ఈ వార్త రామ్ చరణ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా అక్కడ డిస్ట్రిబ్యూటర్ నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది..తమిళనాడులో గేమ్‌ఛేంజర్ గ్రాండ్ రిలీజ్ కోసం అన్ని డెక్‌లు క్లియర్ చేయబడ్డాయి.. తమ అభిమానాన్ని, సపోర్ట్‌ని అందించిన ఫిల్మ్‌ ఫ్రెటర్నిటీ సర్కిల్స్‌ అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు..

రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ తమిళనాడులో గేమ్ ఛేంజర్‌ను గ్రాండ్ గా విడుదల చేస్తోంది. రేపటి నుంచి ఈ సినిమా బుకింగ్స్ మొదలు కానున్నట్లు సమాచారం..ఇదిలా ఉంటే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి మిగిలిన సాంగ్స్ రిలీజ్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి నాలుగు పాటలు రిలీజ్ కాగా ఆ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి..

The post అక్కడ గేమ్ ఛేంజర్ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్.. తొలిగిన అడ్డంకులు..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/there-is-a-green-signal-for-the-release-of-a-game-changer-obstacles-removed/feed/ 0
రిలీజ్ సమయంలో అక్కడ ‘గేమ్ ఛేంజర్ ” కు బిగ్ షాక్..!! https://filmybowl.com/at-the-time-of-release-there-was-a-big-shock-to-the-game-changer/ https://filmybowl.com/at-the-time-of-release-there-was-a-big-shock-to-the-game-changer/#respond Mon, 06 Jan 2025 11:02:28 +0000 https://filmybowl.com/telugu/?p=1940 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా విడుదల నాలుగు రోజుల్లో ఉండగా తమిళనాట గేమ్ ఛేంజర్ కు సరి కొత్త సమస్యలు ఎదురైనట్లు తెలుస్తుంది… దర్శకుడు శంకర్ ఇండియన్ 3 సినిమా పూర్తి చేయకుండానే వేరే...

The post రిలీజ్ సమయంలో అక్కడ ‘గేమ్ ఛేంజర్ ” కు బిగ్ షాక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా విడుదల నాలుగు రోజుల్లో ఉండగా తమిళనాట గేమ్ ఛేంజర్ కు సరి కొత్త సమస్యలు ఎదురైనట్లు తెలుస్తుంది… దర్శకుడు శంకర్ ఇండియన్ 3 సినిమా పూర్తి చేయకుండానే వేరే సినిమాకు వెళ్లిపోవడాన్ని కారణంగా చూపుతూ లైకా సంస్థ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ని ఆశ్రయించింది..ఆ రాష్ట్రంలో రిలీజ్ ఆపాలని కోరుతున్నట్టుగా న్యూస్ వైరల్ అవుతుంది..

ఎన్టీఆర్ సినిమాలో మలయాళ స్టార్ యాక్టర్స్..నీల్ మావ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

ఇండియన్ 2 సమయంలో కూడా దర్శకుడు శంకర్ ఈ సమస్యని ఎదుర్కొన్నారు. అందుకే గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 రెండు సినిమాలు సమాంతరంగా పూర్తి చేస్తానని హామీ ఇవ్వడంతో వివాదం కాలేదు. కమల్ హాసన్ చిత్రమే ముందు వచ్చింది కాబట్టి అక్కడితో సమస్య తీరిందని అంతా అనుకున్నారు..కానీ మళ్ళీ అదే వ్యవహారం షాక్ ఇచ్చేలా ఉంది. అయితే ఈ సమస్యకు దర్శకుడు శంకర్ తగిన వివరణ ఇస్తున్నారట. ఇండియన్ 3 ఇంకొంత భాగమే బ్యాలన్స్ ఉందని, ఖచ్చితంగా అనుకున్న టైంలోనే పూర్తి చేసి ఇస్తానని హామీ ఇస్తున్నట్టు తెలిసింది.

ఈ కాంట్రావర్సి మూలంగా ఇప్పటిదాకా తమిళనాట గేమ్ ఛేంజర్ ఆన్ లైన్ బుకింగ్స్ మొదలుకాలేదని తెలిసింది. కానీ గేమ్ ఛేంజర్ టీం ఇది సినిమా విడుదలకు ఎటువంటి ఆటంకం కలుగజేయదు అనే ధీమా వ్యక్తం చేస్తుంది.థియేటర్ల కేటాయింపు, డిస్ట్రిబ్యూటర్ల ఒప్పందాలు దాదాపుగా ముగిసినట్లు తెలుస్తుంది… 400కి పైగా స్క్రీన్లు కేటాయిస్తున్నట్టు సమాచారం..వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం దిశగా వెళితే బాగుంటుంది.ప్రస్తుతం దిల్ రాజు సినిమా ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కనుక అక్కడ ఒకవేళ వాయిదా పడితే నష్టం తీవ్రంగా ఉంటుంది

The post రిలీజ్ సమయంలో అక్కడ ‘గేమ్ ఛేంజర్ ” కు బిగ్ షాక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/at-the-time-of-release-there-was-a-big-shock-to-the-game-changer/feed/ 0