game changer Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/game-changer/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 07 Apr 2025 13:06:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg game changer Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/game-changer/ 32 32 దేవర రికార్డ్ బ్రేక్ చేసిన పెద్ది..!! https://filmybowl.com/peddi-who-broke-the-record-of-his-devara/ https://filmybowl.com/peddi-who-broke-the-record-of-his-devara/#respond Mon, 07 Apr 2025 13:06:08 +0000 https://filmybowl.com/telugu/?p=3506 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమా నిరాశ పరచడంతో రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా పై భారీ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్...

The post దేవర రికార్డ్ బ్రేక్ చేసిన పెద్ది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమా నిరాశ పరచడంతో రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా పై భారీ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది..చరణ్ ఇందులో ‘ఆట కూలీగా’ నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. ఇటీవల రాంచరణ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ని రివీల్ చేసారు.. గుబురు గడ్డం తో రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్న చరణ్ లుక్ సినిమాపై హైప్ అమాంతం పెంచేసింది..

ఇంట్రెస్టింగ్ గా అఖిల్ నెక్స్ట్ మూవీ.. పోస్టర్ అదిరిందిగా..!!

ఇదిలా ఉంటే నిన్న శ్రీరామనవమి సందర్బంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది..చరణ్ ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్స్ కి ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.. అలాగే గ్లింప్స్ లో చివరి షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.. ప్రస్తుతం పెద్ది గ్లింప్స్ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.. విడుదల అయిన 24 గంటల్లోనే పెద్ది గ్లింప్స్ ఏకంగా 30 మిలియన్స్ వ్యూస్ సాధించింది.. ఇన్ని భారీ వ్యూస్ సాధించిన తెలుగు సినిమాగా పెద్ది నిలిచింది..

గతంలో ఎన్టీఆర్ దేవర 26.17 మిలియన్ వ్యూస్ రికార్డు సైతం పెద్ది చెరిపేసింది..అయితే దేవరకు 7 లక్షల లైక్స్ వస్తే పెద్ది సినిమాకు 4 లక్షల లైక్స్ మాత్రమే వచ్చాయి..జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. వచ్చే ఏడాది చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27 న మేకర్స్ ఈ సినిమాను విడుదల చేయనున్నారు..

 

The post దేవర రికార్డ్ బ్రేక్ చేసిన పెద్ది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/peddi-who-broke-the-record-of-his-devara/feed/ 0
తమన్ నీ అన్ ఫాలో చేసిన చరణ్.. గేమ్ ఛేంజర్ సరికొత్త వివాదం..!! https://filmybowl.com/charan-unfollowed-thaman-game-changer-the-latest-controversy/ https://filmybowl.com/charan-unfollowed-thaman-game-changer-the-latest-controversy/#respond Thu, 20 Mar 2025 11:06:17 +0000 https://filmybowl.com/telugu/?p=3230 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్”.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. కానీ ఈ సినిమా ఫలితం మాత్రం వేరేలా వచ్చింది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ...

The post తమన్ నీ అన్ ఫాలో చేసిన చరణ్.. గేమ్ ఛేంజర్ సరికొత్త వివాదం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్”.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. కానీ ఈ సినిమా ఫలితం మాత్రం వేరేలా వచ్చింది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకు ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారు.. కానీ దిల్ రాజుకి ఈ సినిమా భారీగా నష్టాలు మిగిల్చింది.. రిలీజ్ కి ముందు భారీ హైప్ వున్న ఈ సినిమాకు ప్లాప్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా తగ్గుముఖం పట్టాయి.. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు.. అలాగే శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు 2 ‘దారుణంగా ప్లాప్ అవ్వడంతో ఆ సినిమా ఎఫెక్ట్ కూడా గేమ్ ఛేంజర్ పై పడింది..ఇక ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించారు.అయితే శంకర్ ప్రతీ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తారు..

శంకర్ స్టోరీ నేరేషన్ కి తగ్గట్టు రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తారు.. అయితే ఈ సినిమా సమయంలో రెహమాన్ వేరే సినిమాలలో బిజీగా ఉండటం పైగా తెలుగు సినిమా కావడంతో తమన్ అయితే బాగుంటుంది అని అంతా రెఫెర్ చేయడంతో శంకర్ తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.. గతంలో శంకర్ తీసిన సినిమాలు అన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.. కానీ గేమ్ ఛేంజర్ సాంగ్స్ మాత్రం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు..

తాజాగా ఈ విషయం పై స్పందించిన తమన్..ఈ సినిమాలో నా సాంగ్స్ తగ్గట్టు హుక్ స్టెప్స్ లేవు.. గతంలో వచ్చిన “ అల వైకుంఠపురం” సినిమాలో సాంగ్స్ కి అంత క్రేజ్ రావడానికి అందులో ప్రతీ పాటకి హుక్ స్టెప్ ఉంటుందని తమన్ తెలిపారు..ఒక పాట సక్సెస్ అవ్వాలంటే మ్యూజిక్ ఎంత ముఖ్యమో కొరియోగ్రఫీ కూడా అంతే ముఖ్యమని తమన్ అన్నారు.. ప్రస్తుతం తమన్ కామెంట్స్ పై చరణ్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు..ఈ నేపథ్యంలోనే తమన్ వ్యాఖ్యలపై రామ్ చరణ్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది..ఆ కామెంట్స్ కి హర్ట్ అయిన చరణ్ తమన్ ను ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసినట్టు సమాచారం. దీంతో ఈ విషయంపై చరణ్ ఫాన్స్ కూడా ట్వీట్స్ చేస్తూ తమన్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు..

 

The post తమన్ నీ అన్ ఫాలో చేసిన చరణ్.. గేమ్ ఛేంజర్ సరికొత్త వివాదం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/charan-unfollowed-thaman-game-changer-the-latest-controversy/feed/ 0
ఓటీటీలోకి వచ్చేస్తున్న గ్లోబల్ స్టార్ “గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/the-global-star-game-changer-coming-to-ott-when-will-the-streaming/ https://filmybowl.com/the-global-star-game-changer-coming-to-ott-when-will-the-streaming/#respond Wed, 22 Jan 2025 10:52:33 +0000 https://filmybowl.com/telugu/?p=2164 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “..స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.కానీ రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మిక్స్‌డ్...

The post ఓటీటీలోకి వచ్చేస్తున్న గ్లోబల్ స్టార్ “గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “..స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.కానీ రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది..దీనితో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేదు…

డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి సీక్వెల్ మొదలయ్యేది అప్పుడే..?

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలి కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించింది.., ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కింది..ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు దిగ్గజ దర్శకుడు శంకర్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే మిక్స్‌డ్ టాక్‌కు తోడు ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా సినిమాను చంపోద్దని విజ్ఞప్తి చేశారంటే ఈ సినిమా పరిస్ధితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతటి టఫ్ సిట్యువేషన్ లో సైతం ఈ సినిమా ఇప్పటి వరకు రూ.130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది..

ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ కోసం ఓటీటీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుంది..తెలుగు సహా అన్ని భాషలు కలిపి గేమ్ ఛేంజర్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దాదాపు రూ. 104 కోట్లకు చేజిక్కించుకుందట. నిబంధనల ప్రకారం.. థియేటర్‌లో రిలీజైన 5 వారాల తర్వాత ఏ సినిమా అయినా ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. దీనిని బట్టి గేమ్ ఛేంజర్ ఫిబ్రవరి 14 లేదా 15వ తేదీల్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం..

The post ఓటీటీలోకి వచ్చేస్తున్న గ్లోబల్ స్టార్ “గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-global-star-game-changer-coming-to-ott-when-will-the-streaming/feed/ 0
రాంచరణ్ : ఆ విషయంలో అలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ అర్ధం కావట్లేదు..!! https://filmybowl.com/ramcharan-i-still-dont-understand-why-that-is-happening/ https://filmybowl.com/ramcharan-i-still-dont-understand-why-that-is-happening/#respond Sat, 04 Jan 2025 13:32:50 +0000 https://filmybowl.com/telugu/?p=1896 గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది… దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్‌ చరణ్ ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటాడో అని అంతా ఆసక్తిగా ఎదురు...

The post రాంచరణ్ : ఆ విషయంలో అలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ అర్ధం కావట్లేదు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది… దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్‌ చరణ్ ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.శంకర్‌ దర్శకత్వంలో నటించడం ద్వారా తన కల సాకారం అయ్యింది అంటూ చెప్పుకొచ్చిన రామ్‌ చరణ్ ఒక మంచి పవర్ ఫుల్‌ సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇటీవల ఒక ప్రెస్ మీట్‌లో తెలిపారు..

అమ్మో..శంకర్ డ్రీం ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంతో తెలుసా..?

అయితే ఇతర హీరోలు ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. కానీ చరణ్ మాత్రం స్లో గా సినిమాలు చేస్తున్నాడు.ఈ విషయమై ఫ్యాన్స్ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఒక రిపోర్టర్‌ రాంచరణ్ ని ప్రశ్నించగా.. తాను ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న అది కుదరడం లేదు. నా నుంచి ఏడాదికి రెండు సినిమాలు వస్తాయని ప్రతి సారి అనుకుంటాను. కానీ ఏదో కారణం వల్ల ఆ సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. అలా ఎందుకు జరుగుతుంది అనేది నాకు కూడా తెలియడం లేదు అంటూ రామ్‌ చరణ్ పేర్కొన్నాడు.

కానీ ఈ ఏడాది నుంచి అయినా రెండు సినిమాలతో వస్తానని చరణ్ చెప్పుకొచ్చారు..అయితే ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల అవుతుందా అంటే కచ్చితంగా చెప్పలేము..బుచ్చిబాబు సినిమా ఇప్పటికే ప్రారంభం అయ్యింది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఆ సినిమాలో రామ్‌ చరణ్ స్పోర్ట్స్ పర్సన్‌గా కనిపించబోతున్నాడు..

The post రాంచరణ్ : ఆ విషయంలో అలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ అర్ధం కావట్లేదు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ramcharan-i-still-dont-understand-why-that-is-happening/feed/ 0
గేమ్ ఛేంజర్ : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..ఇక అసలైన ఆట మొదలు కానుందా..? https://filmybowl.com/game-changer-censor-report-has-arrived-will-the-actual-game-start/ https://filmybowl.com/game-changer-censor-report-has-arrived-will-the-actual-game-start/#respond Thu, 02 Jan 2025 08:42:23 +0000 https://filmybowl.com/telugu/?p=1838 గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్‌ ఛేంజర్‌”.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న నేపథ్యంలో...

The post గేమ్ ఛేంజర్ : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..ఇక అసలైన ఆట మొదలు కానుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్‌ ఛేంజర్‌”.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ముఖ్యంగా ఫ్ల్యాష్ బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్ర, అందుకు సంబంధించిన సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటాయని సమాచారం…

Rapo 22 : న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!!

సెకండ్ హాఫ్‌లో వచ్చే అంజలి క్యారెక్టర్ కూడా సినిమాకు హైలైట్ అవుతుందని సమాచారం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటించింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.సెన్సార్‌ బోర్డ్‌ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌లోని సన్నివేశాలకు సెన్సార్‌ బోర్డ్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఇక ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. అంతే కాకుండా కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్‌ని మ్యూట్‌ చేయడం, కొన్ని టైటిల్‌ కార్డ్స్ పేర్లను తొలగించడం ఇలా సెన్సార్‌ బోర్డ్‌ నుంచి చిన్న చిన్న మార్పులతో ఈ సినిమాకు క్లియరెన్స్ వచ్చింది. సెన్సార్‌ బోర్డ్‌ ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం ఈ సినిమా మొత్తంగా 165 నిమిషాలు అంటే 2 గంటల 45 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఉంటుంది.నార్మల్ రన్‌ టైమ్‌ తో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రామ్‌ చరణ్ నాలుగు ఏళ్ల తర్వాత ఈ సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకులని అలరించబోతున్నాడు…

The post గేమ్ ఛేంజర్ : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..ఇక అసలైన ఆట మొదలు కానుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/game-changer-censor-report-has-arrived-will-the-actual-game-start/feed/ 0
తమన్ కి అసలైన అగ్ని పరీక్ష.. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడా..? https://filmybowl.com/the-real-fire-test-for-taman-will-he-do-magic-with-music/ https://filmybowl.com/the-real-fire-test-for-taman-will-he-do-magic-with-music/#respond Sat, 28 Dec 2024 10:35:21 +0000 https://filmybowl.com/telugu/?p=1727 2024 సంవత్సరం లో అతి పెద్ద పండుగ క్రిస్మస్ కూడా అయిపోయింది.. ఇక ప్రేక్షకులంతా సంక్రాంతి సీజన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ సీజన్ కి ఈ సారి ఏకంగా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి… వాటిలో రెండు భారీ సినిమాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఆ సినిమాలు ఏవంటే గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ అలాగే...

The post తమన్ కి అసలైన అగ్ని పరీక్ష.. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
2024 సంవత్సరం లో అతి పెద్ద పండుగ క్రిస్మస్ కూడా అయిపోయింది.. ఇక ప్రేక్షకులంతా సంక్రాంతి సీజన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ సీజన్ కి ఈ సారి ఏకంగా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి… వాటిలో రెండు భారీ సినిమాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఆ సినిమాలు ఏవంటే గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ అలాగే నటసింహం బాలయ్య నటించిన డాకు మహారాజ్..ఇప్పటికే ఈ రెండు చిత్రాల నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఉహించని స్థాయిలో రీచ్ ఇంకా తెచ్చుకోలేదు.

డాకు మహారాజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పుష్ప రాజ్..?

ఇదిలా ఉంటే వెంకీ మామ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు భీమ్స్ సీసీరోలియో కంపోజ్ చేసిన సాంగ్స్ దూసుకెళ్ళిపోతున్నాయి. ముఖ్యంగా గోదారి గట్టు సాంగ్ 50 మిలియన్లు దాటేసి టాప్ ఛార్ట్ బస్టర్ అయ్యింది. ఇది ఒకరకంగా తమన్ కు పెద్ద షాక్ అని చెప్పాలి..ఎందుకంటే బడ్జెట్ పరంగా పెద్దవైన బాలయ్య, చరణ్ కంటే వెంకీ మూవీకి హైప్ వస్తుంది..ఇప్పుడు తమన్ ముందు చాలా సవాళ్లున్నాయి. మొదటిది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకోవడం. దర్శకుడు శంకర్ గతంలో ఏఆర్ రెహమాన్ తో చేయించుకున్న బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయా సినిమాలకు ప్రాణంగా నిలిచింది. వాటికి ధీటుగా గేమ్ ఛేంజర్ కోసం తమన్ ఎలా కంపోజ్ చేశాడనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది..

ఇక డాకు మహారాజ్ విషయానికి వస్తే ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమా గురించి ఇస్తున్న హైప్ మాములుగా లేదు. ఇంటర్వెల్ కు ఇరవై నిమిషాల ముందు నుంచి పేపర్లు విసురుతూనే ఉంటారని ఫ్యాన్స్ ని తెగ ఊరిస్తున్నారు. ఇవి నిలబడాలంటే తమన్ స్కోర్ అద్భుతంగా ఉండాలి..అఖండ, వీరసింహారెడ్డి బీజీఎమ్ ఇప్పటికీ ఫ్యాన్స్ కి ఎంతో ఫేవరెట్ అని చెప్పొచ్చు.మరి ఈసారి తమన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.. అయితే మాత్రం భీమ్స్ ఎలాంటి హడావిడి లేకుండా తనకొచ్చిన స్టార్ ఛాన్స్ అద్భుతంగా వాడుకుంటున్నాడు

The post తమన్ కి అసలైన అగ్ని పరీక్ష.. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-real-fire-test-for-taman-will-he-do-magic-with-music/feed/ 0
గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా..? https://filmybowl.com/the-first-review-of-game-changer-is-here-are-the-fans-getting-goosebumps/ https://filmybowl.com/the-first-review-of-game-changer-is-here-are-the-fans-getting-goosebumps/#respond Sun, 22 Dec 2024 08:31:28 +0000 https://filmybowl.com/telugu/?p=1555 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ మూవీ కోసం చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ...

The post గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ మూవీ కోసం చరణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ మూవీని మేకర్స్ 2025, జనవరి 10న భారీగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు..“గేమ్ ఛేంజర్” మూవీ తెలుగుతో పాటు తమిళ్, హిందీల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది….ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ సినిమా లో ముఖ్య పాత్ర పోషించింది..

నేను ఏ తప్పు చేయలేదు..అవన్నీ తప్పుడు ఆరోపణలు.. అల్లుఅర్జున్ షాకింగ్ కామెంట్స్..!!

ఈ సినిమా లో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.. ఇదిలా ఉంటే దర్శకుడు సుకుమార్ ‘గేమ్ ఛేంజర్’ మూవీపైన ఫస్ట్ రివ్యూ చెప్పారు.. ‘నేను, చిరంజీవి గారితో కలిసి గేమ్ ఛేంజర్ మూవీ చూశాను. ఫస్టాఫ్ చాలా అద్భుతంగా ఉంది… ఇంటర్వెల్ ట్విస్ట్‌ ఓ రేంజ్ లో ఉంటుంది… ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తాయి..క్లైమాక్స్‌లో రామ్ చరణ్ ఎమోషన్స్ పలికించిన విధానం ప్రతి ప్రేక్షకుడికి కన్నీళ్లు తెప్పిస్తుందని ఈ సినిమాలో రామ్ చరణ్‌ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు..’ అని డైరెక్టర్ సుకుమార్ తెలిపారు.

డైరెక్టర్ సుకుమార్‌కి ఏ సినిమా అంత ఈజీగా నచ్చదు.దాదాపు మూడేళ్ళ కస్టపడి తీసిన ‘పుష్ప 2’ మూవీ కూడా ఆయనకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో సుకుమార్‌కి బాగా నచ్చిందంటే ‘గేమ్ ఛేంజర్’ మూవీలో కచ్ఛితంగా అదిరిపోయే కంటెంట్ ఉన్నట్టేనని ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు..మరి గేమ్ ఛేంజర్ సినిమాతో రాంచరణ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి….

The post గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-first-review-of-game-changer-is-here-are-the-fans-getting-goosebumps/feed/ 0
టికెట్ రేట్స్ హైక్ లేదు.. బెన్ఫిట్ షో పడేది లేదు..మరి “గేమ్ ఛేంజర్” పరిస్థితి ఏంటి..? https://filmybowl.com/there-is-no-hike-in-ticket-rates-there-is-no-benefit-show-and-what-is-the-situation-of-the-game-changer/ https://filmybowl.com/there-is-no-hike-in-ticket-rates-there-is-no-benefit-show-and-what-is-the-situation-of-the-game-changer/#respond Sat, 21 Dec 2024 15:30:40 +0000 https://filmybowl.com/telugu/?p=1547 టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయంటే చాలు ఫ్యాన్స్ హడావుడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ స్టార్ హీరోల సినిమాలకు టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు స్పెషల్ పర్మిషన్ ఇవ్వడంతో పాటు బెన్ఫిట్ షోస్ కూడా అనుమతిని ఇస్తుంది.. తాజాగా పుష్ప 2 సినిమాకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ టికెట్ రేట్స్ కి అనుమతిని ఇస్తూ స్పెషల్...

The post టికెట్ రేట్స్ హైక్ లేదు.. బెన్ఫిట్ షో పడేది లేదు..మరి “గేమ్ ఛేంజర్” పరిస్థితి ఏంటి..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయంటే చాలు ఫ్యాన్స్ హడావుడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ స్టార్ హీరోల సినిమాలకు టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు స్పెషల్ పర్మిషన్ ఇవ్వడంతో పాటు బెన్ఫిట్ షోస్ కూడా అనుమతిని ఇస్తుంది.. తాజాగా పుష్ప 2 సినిమాకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ టికెట్ రేట్స్ కి అనుమతిని ఇస్తూ స్పెషల్ షోస్ కి కూడా పర్మిషన్ ఇచ్చాయి.. అయితే తెలంగాణలో జరిగిన సంధ్య థియేటర్ ఘటన సంచలనంగా మారడంతో తెలంగాణ ప్రభుత్వం సినిమా వారిపై కాస్త కఠినంగా వ్యవహారిస్తుంది..తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. టికెట్ల రేట్లను పెంచేందుకు కూడా అనుమతి ఇచ్చేది లేదని వారు తేల్చి చెప్పారు.

హామీ ఇస్తున్నా.. అస్సలు నిరాశ పరచను.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన వెల్లడించారు.అంతకుముందు.. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలంతా సినిమాలు తీసుకోండని, బిజినెస్ చేసుకోండని అన్నారు. ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా తీసుకోండని ఆయన తెలిపారు. షూటింగ్లకు ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండని అన్నారు. కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే తమ ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకోదని వారిని హెచ్చరించారు.ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే మాత్రం ఇకపై ప్రత్యేక మినహాయింపులు అస్సలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్‌ షోలు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతివ్వబోమని తేల్చి చెప్పేశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అప్ కమింగ్ బడా చిత్రాల పరిస్థితేంటని అంతా మాట్లాడుకుంటున్నారు.ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దిల్ రాజు గ్రాండ్ గా రూపొందించారు..రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తూ ఆడియన్స్ లో మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.పుష్ప-2 సినిమాకు అందినట్లే తెలంగాణలో అన్ని అనుమతులు గేమ్ ఛేంజర్ కు దక్కుతాయని అంతా భావించారు..కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం సంచలన ప్రకటనతో గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారు..

The post టికెట్ రేట్స్ హైక్ లేదు.. బెన్ఫిట్ షో పడేది లేదు..మరి “గేమ్ ఛేంజర్” పరిస్థితి ఏంటి..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/there-is-no-hike-in-ticket-rates-there-is-no-benefit-show-and-what-is-the-situation-of-the-game-changer/feed/ 0
రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్ “..!! https://filmybowl.com/game-changer-breaking-records-before-its-release/ https://filmybowl.com/game-changer-breaking-records-before-its-release/#respond Fri, 20 Dec 2024 15:38:16 +0000 https://filmybowl.com/telugu/?p=1535 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “..స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా , గ్రాండ్ గా నిర్మిస్తున్నారు .. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.....

The post రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్ “..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “..స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా , గ్రాండ్ గా నిర్మిస్తున్నారు .. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ సైతం ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎస్. జె. సూర్య, సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..

పవన్ కోసం మళ్ళీ రంగంలోకి రమణ గోగుల..?

ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న తెలుగు, తమిళ, హిందీ భాషల్లోగ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. అయితే సినిమా రిలీజ్ కంటే ముందే రామ్ చరణ్ అనేక రికార్డులు బద్దలు కొట్టే విధంగా దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రామ్ చరణ్ అమెరికా బయలుదేరి వెళ్లారు. తాజాగా రామ్ చరణ్ కటౌట్ ఒకటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అదేంటంటే విజయవాడలో రామ్ చరణ్ అతిపెద్ద కటౌట్ ఒకటి లాంచ్ చేస్తున్నారు.

బృందావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్ లో 250 అడుగుల భారీ  రామ్ చరణ్ కటౌట్ ని లాంచ్ చేయబోతున్నారు.ఇది ఇండియాలోనే లార్జెస్ట్ కటౌట్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు దాదాపు 230 ఫీట్లతో రికార్డు ఉండేది. దాన్ని మరో 20 అడుగులతో రాంచరణ్ కటౌట్ బ్రేక్ చేసింది.’గేమ్ చేంజర్’ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..

The post రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్ “..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/game-changer-breaking-records-before-its-release/feed/ 0
గేమ్ ఛేంజర్ : తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..? https://filmybowl.com/game-changer-when-is-the-telugu-pre-release-event/ https://filmybowl.com/game-changer-when-is-the-telugu-pre-release-event/#respond Fri, 20 Dec 2024 10:06:49 +0000 https://filmybowl.com/telugu/?p=1527 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించింది. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్,...

The post గేమ్ ఛేంజర్ : తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించింది. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

ఇండియన్ 3 పై శంకర్ షాకింగ్ కామెంట్స్.. వైరల్..!!

గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో మేకర్స్ స్పీడ్ పెంచారు. అందులో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను USA లో జనవరి 4న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇందుకోసం గ్లోబల్ స్టార్  రామ్ చరణ్ అమెరికా చేరుకున్నారు. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్ కూడా మేకర్స్ భారీ స్థాయిలో నిర్వహించనున్నారు.. గేమ్ ఛేంజర్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ లొకేషన్ వేటలో ఉన్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి లేదా వైజాగ్ లో ఈవెంట్ చేసేందుకు మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవరే స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్టు టాక్ వినిపిస్తోంది.పవన్ కల్యాణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గనుక వస్తే ఆ మూవీపై ఊహించని హైప్ వస్తుంది… అలాగే ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు..

The post గేమ్ ఛేంజర్ : తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/game-changer-when-is-the-telugu-pre-release-event/feed/ 0