#fans Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/fans/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 04 Feb 2025 14:10:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #fans Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/fans/ 32 32 ప్లీజ్ అలా చేయొద్దు.. ఫ్యాన్స్ కి తారక్ రిక్వెస్ట్..!! https://filmybowl.com/please-dont-do-that-taraks-request-to-fans/ https://filmybowl.com/please-dont-do-that-taraks-request-to-fans/#respond Tue, 04 Feb 2025 14:10:09 +0000 https://filmybowl.com/telugu/?p=2404 టాలీవుడ్ లో ప్రస్తుతం వున్న స్టార్ హీరోలలో భారీగా మాస్ ఇమేజ్ వున్న హీరో ఎన్టీఆర్.. అందుకే ఆయనను ఫ్యాన్స్ అంతా “మ్యాన్ ఆఫ్ మాసెస్ “ ని పిలుచుకుంటారు.. ఎన్టీఆర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వుంటారు..ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ “దేవర”.. ఈ...

The post ప్లీజ్ అలా చేయొద్దు.. ఫ్యాన్స్ కి తారక్ రిక్వెస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ లో ప్రస్తుతం వున్న స్టార్ హీరోలలో భారీగా మాస్ ఇమేజ్ వున్న హీరో ఎన్టీఆర్.. అందుకే ఆయనను ఫ్యాన్స్ అంతా “మ్యాన్ ఆఫ్ మాసెస్ “ ని పిలుచుకుంటారు.. ఎన్టీఆర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వుంటారు..ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ “దేవర”.. ఈ సినిమాను మేకర్స్ రెండు పార్టులుగా తెరకెక్కించారు.. మొదటి పార్ట్ ను గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ రిలీజ్ చేసారు.. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి ముందు ఎన్టీఆర్ ఇండియా వైడ్ భారీగా ప్రమోషన్స్ చేసారు..

AA22 : ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్.. వైరల్..!!

కానీ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయింది.. ఎన్టీఆర్ ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా వస్తున్న సినిమా కావడం తో ఆ ఈవెంట్ కి ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు.దీనితో ఈవెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నా శ్రేయాస్ మీడియా చేతులెత్తేసింది.. దీనితో ఎంతో ఆశగా వచ్చిన ప్రేక్షకులు, అభిమానులు తీవ్ర నిరాశతో ఇంటికి వెళ్లారు.. ఆ తరువాత అయినా ఈవెంట్ ప్లాన్ చేయాలనీ చూసినా కుదర్లేదు.. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాట ఇచ్చారు. అభిమాన సోదరులను కచ్చితంగా ఓ సందర్బంలో కలుస్తానని చెప్పారు..తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసారు..

తాజాగా తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని ఎన్టీఆర్ కోరారు..ఈ నేపథ్యంలో, అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయవద్దని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేసారు..తన అభిమానుల ఆనందమే కాదు, వారి శ్రేయస్సు కూడా తనకు అత్యంత ప్రధానం అని ఎన్టీఆర్ తెలిపారు…

 

The post ప్లీజ్ అలా చేయొద్దు.. ఫ్యాన్స్ కి తారక్ రిక్వెస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/please-dont-do-that-taraks-request-to-fans/feed/ 0
తండ్రి మరణంతో కృంగిపోతున్న సమంత.. తోడుగా నిలుస్తున్న అభిమానులు..!! https://filmybowl.com/samantha-is-devastated-by-the-death-of-her-father-fans-are-standing-with-her/ https://filmybowl.com/samantha-is-devastated-by-the-death-of-her-father-fans-are-standing-with-her/#respond Fri, 29 Nov 2024 16:28:31 +0000 https://filmybowl.com/telugu/?p=1146 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో తెలిపారు… ‘నాన్నను ఇక కలవలేను’ అంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని పోస్ట్ చేసారు..దీంతో సమంతకు అభిమానులు, సన్నిహితులు సానుభూతిని తెలియజేస్తున్నారు.. నీ బాధ ఎవరూ తీర్చలేనిది ఈ సమయంలో ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.సమంత తండ్రి తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత...

The post తండ్రి మరణంతో కృంగిపోతున్న సమంత.. తోడుగా నిలుస్తున్న అభిమానులు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో తెలిపారు… ‘నాన్నను ఇక కలవలేను’ అంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని పోస్ట్ చేసారు..దీంతో సమంతకు అభిమానులు, సన్నిహితులు సానుభూతిని తెలియజేస్తున్నారు.. నీ బాధ ఎవరూ తీర్చలేనిది ఈ సమయంలో ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.సమంత తండ్రి తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి కీలక పాత్ర పోషించారు.తన సక్సెస్ లో, ఫెయిల్యూర్ లో తండ్రి వెన్నంటే ఉండి నడిపించారు… తనకు ప్రతి విషయంలో మద్దతుగా నిలిచారు.

మరో క్రేజీ సాంగ్ తో వస్తున్న పుష్ప రాజ్.. ప్రోమో అదిరిందిగా.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?

సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇక లేరనే వార్త  తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. జోసెఫ్ ప్రభు ఆత్మకు శాంతి చేకూరాలని పోస్ట్లు పెడుతున్నారు. అయితే జోసెఫ్ ప్రభు మరణవార్తకు కారణం ఏమనేది తెలియాల్సి ఉంది. కొన్నాళ్లుగా సమంత జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మనసారా ప్రేమించి, పెళ్లి చేసుకున్న నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకోవడం ఆ తర్వాత మయోసైటిల్ వ్యాధి రావడంతో సమంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది.. కొన్నాళ్ళపాటు సినిమాలకు దూరమైంది..

మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొన్నాళ్ళ పాటు అందరికి దూరంగా గడిపింది..ఈ మధ్యనే కాస్త రికవరీ అయి మళ్ళీ సినిమాలలో నటించడం మొదలు పెట్టింది.. పైకి నవ్వుతూ కనిపిస్తున్న ఆమె మనసులో ఏదో తెలియని బాధ.. ఎంతటీ సమస్యను అయిన చిరునవ్వుతో ఎదుర్కునే సమంతకు తండ్రి మరణం మరింత క్షోభకి గురిచేసింది..తన కష్టాల్లో ఎప్పుడూ తోడు వుండే తండ్రిని కోల్పోయింది.. అసలు సమంతకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆమె అభిమానులు కూడా బాధపడుతున్నారు..తమ అభిమాన హీరోయిన్ సమంతకు మనస్శాంతి కలిగేలా చూడాలని వారు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు..

The post తండ్రి మరణంతో కృంగిపోతున్న సమంత.. తోడుగా నిలుస్తున్న అభిమానులు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/samantha-is-devastated-by-the-death-of-her-father-fans-are-standing-with-her/feed/ 0