#dilraju Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/dilraju/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 19 Jan 2025 08:42:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #dilraju Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/dilraju/ 32 32 దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా..రాంచరణ్ కీలక నిర్ణయం..!! https://filmybowl.com/another-movie-under-dil-rajus-banner-ramcharans-key-decision/ https://filmybowl.com/another-movie-under-dil-rajus-banner-ramcharans-key-decision/#respond Sun, 19 Jan 2025 08:42:27 +0000 https://filmybowl.com/telugu/?p=2106 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్‌ ఛేంజర్ “. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది..అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది..దీనితో బాక్సాఫీస్‌ వద్ద ‘గేమ్ ఛేంజర్ ‘ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం నిర్మాత దిల్...

The post దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా..రాంచరణ్ కీలక నిర్ణయం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్‌ ఛేంజర్ “. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది..అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది..దీనితో బాక్సాఫీస్‌ వద్ద ‘గేమ్ ఛేంజర్ ‘ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు భారీగా ఖర్చుపెట్టాడు.. గేమ్ ఛేంజర్ బోల్తా కొట్టడంతో దిల్ రాజు పరిస్థితి దారుణంగా మారింది..

బన్నీ, త్రివిక్రమ్ మూవీకి సర్వం సిద్ధం.. అతి త్వరలో గ్రాండ్ అనౌన్స్మెంట్..!!

ఈ ఏడాది సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. కానీ విన్నర్‌గా వెంకటేశ్‌ “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం నిలిచింది. ఈ సినిమా విడుదలైన రెండో రోజే సుమారు 250కి పైగా స్క్రీన్స్‌ను పెంచారు. తర్వాత బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా మంచి కలెక్షన్సే అందుకుంది.గేమ్ ఛేంజర్ సినిమాతో ఫైనల్‌గా నిర్మాత దిల్ రాజుకు ఎన్ని కోట్లు నష్టం అనేది తేలాల్సి ఉంది. సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రానికి అనుకున్నంత రిటర్న్‌ వచ్చేలా లేదు..సుమారు పదేళ్ల క్రితం దిల్‌ రాజు బ్యానర్‌లో ఎవడు సినిమాలో రామ్‌ చరణ్‌ నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. కానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ రాబట్టింది.

ఇప్పుడు గేమ్‌ ఛేంజర్‌ కూడా పూర్తి అయ్యేసరికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. దీంతో బడ్జెట్‌ భారీగా పెరిగింది. అయినప్పటికీ ఖర్చు పెట్టే విషయంలో దిల్‌ రాజు ఎక్కడా కూడా తగ్గకుండా ఖర్చు చేసారు…గేమ్ ఛేంజర్ సినిమాపై పూర్తి నమ్మకంతోనే దిల్ రాజు కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. కానీ గేమ్ ఛేంజర్ రిజల్ట్‌ దిల్ రాజుకి షాక్ ఇచ్చింది.అయితే ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా దిల్ రాజే నిర్మించారు కాబట్టి ఆ సినిమా దిల్ రాజుకి కాస్త ఊరట కలిగించిందని చెప్పవచ్చు. అయితే, రామ్‌ చరణ్‌ కూడా దిల్‌ రాజుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తుంది… ఆయన బ్యానర్‌లోనే మరో సినిమా చేయాలని రాంచరణ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.. ఒక మంచి కథతో గేమ్‌ ఛేంజర్‌ నష్టాన్ని పూరించాలని చరణ్‌ భావిస్తున్నట్లు సమాచారం..కొద్దిరోజుల తర్వాత ఈ విషయంపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చే అవకాశం వుంది..

The post దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా..రాంచరణ్ కీలక నిర్ణయం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/another-movie-under-dil-rajus-banner-ramcharans-key-decision/feed/ 0
చరణ్ మూవీ కోసం ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నా.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/despite-facing-many-hurdles-for-charans-movie-dil-rajus-shocking-comments/ https://filmybowl.com/despite-facing-many-hurdles-for-charans-movie-dil-rajus-shocking-comments/#respond Mon, 06 Jan 2025 16:45:32 +0000 https://filmybowl.com/telugu/?p=1954 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినా లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ చేంజర్‌”.. అలాగే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతి వస్తున్నాం వంటి రెండు బిగ్గెస్ట్ మూవీస్ తో దిల్ రాజు సంక్రాంతి బరిలోకి దూకుతున్నాడు.. గేమ్ చేంజర్‌ జనవరి 10న విరుదలవుతుండగా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.తన సినిమాల...

The post చరణ్ మూవీ కోసం ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నా.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినా లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ చేంజర్‌”.. అలాగే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతి వస్తున్నాం వంటి రెండు బిగ్గెస్ట్ మూవీస్ తో దిల్ రాజు సంక్రాంతి బరిలోకి దూకుతున్నాడు.. గేమ్ చేంజర్‌ జనవరి 10న విరుదలవుతుండగా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.తన సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.”గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా జరిగింది.

సంక్రాంతికి వస్తున్నాం : కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ట్రైలర్ అదిరిందిగా..!!

అలా జరగటానికి కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే..మేం అడగగానే ఈవెంట్‌కు రావడానికి ఆయన ఒప్పుకున్నారు..ఎంతో సంతోషం అనిపించింది. నా జీవితంలోనే అద్భుతమైన ఈవెంట్ అది అని నిర్మాత దిల్ రాజు అన్నారు.. గేమ్ చేంజర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని పూర్తిచేయడంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాం. 2021 ఆగస్టులో ప్రారంభమైన ఈ సినిమా నా కెరీర్ లో ఎంతో ప్రత్యేకం.దాదాపు నాలుగేళ్ల కృషికి మరో నాలుగు రోజుల్లో ఫలితం రానుందని అన్నారు. ”గేమ్ చేంజర్‌ సినిమాలో రామ్ చరణ్, ఎస్.జె. సూర్య మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా ఉంటాయి.

చిత్రంలో కేవలం కమర్షియల్ అంశాలు కాకుండా మంచి మెసేజ్ కూడా ఉంటుందని దిల్ రాజు అన్నారు.ఈ సినిమాలో కేవలం పాటల కోసమే రూ. 75 కోట్ల ఖర్చు చేసినట్లు దిల్ రాజు తెలిపారు.. 2 గంటల 43 నిమిషాల రన్‌టైమ్ ఫిక్స్ చేయడం మంచి పరిణామం అని దిల్ రాజు అన్నారు. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడానికి అనుమతులు ఇచ్చినందుకు దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చి ప్రమాదానికి గురైన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు దిల్ రాజు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు…

The post చరణ్ మూవీ కోసం ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నా.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/despite-facing-many-hurdles-for-charans-movie-dil-rajus-shocking-comments/feed/ 0
సంక్రాంతికి వస్తున్నాం : ప్రమోషన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న ” వెంకీ మామ” https://filmybowl.com/sankranti-ki-vastunnam-venky-mama-setting-the-trend-in-promotions/ https://filmybowl.com/sankranti-ki-vastunnam-venky-mama-setting-the-trend-in-promotions/#respond Wed, 01 Jan 2025 15:57:35 +0000 https://filmybowl.com/telugu/?p=1824 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ “ సంక్రాంతికి వస్తున్నాం “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది..ఈ సినిమాలో క్యూట్ బ్యూటీస్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్...

The post సంక్రాంతికి వస్తున్నాం : ప్రమోషన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న ” వెంకీ మామ” appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ “ సంక్రాంతికి వస్తున్నాం “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది..ఈ సినిమాలో క్యూట్ బ్యూటీస్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు…ఈ సినిమా మీద ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి.రిలీజ్ డేట్ దగ్గర పడుతుందటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.

7/G బృందావన కాలనీ 2 : క్లాసిక్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!!

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై సూపర్ హైప్ తీసుకొచ్చాయి..సినిమాలోని సాంగ్స్ అయితే ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం మేకర్స్ చాలా కొత్తగా చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ కంటే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఎక్కువ హైప్ తెచ్చింది..ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఈ ప్రమోషన్స్ ఉంటున్నాయి.

పోస్టర్స్ లో కొత్తదనం, వెంకటేష్ నేను సాంగ్ పాడతాను అని అనిల్ రావిపూడిని ఏడిపించే వీడియో, అరకులో పిల్లలతో వెంకటేష్ వీడియో, అరకులో అనిల్ రావిపూడి సినిమా కోసం ఫ్యాన్స్ గోల, క్యారెక్టర్స్ తో ప్రెస్ మీట్ పెట్టడం, మీడియాతో ప్రశ్నలు అడిగించకుండా కథలు చెప్పించడం, బయట ఈవెంట్స్ కి వెళ్లి స్వయంగా వెంకిమామ డ్యాన్స్ చేయడం.. ఇలా రకరకాల ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచారు.ఇప్పుడైతే ఏకంగా న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేసారు. ఈ ఇంటర్వ్యూలో దిల్ రాజు ఘర్షణలో వెంకటేష్ లాగా, అనిల్ రావిపూడి జయం మనదేరాలో వెంకటేష్ లాగా, ఐశ్వర్య రాజేష్ చంటిలో వెంకటేష్ లాగా, మీనాక్షి బొబ్బిలి రాజాలో వెంకటేష్ లాగా గెటప్స్ వేసుకొచ్చి వెంకటేష్ ని ఇమిటేట్ చేస్తూ ఫుల్ సందడి చేసారు. దీంతో ఈ ఇంటర్వ్యూ ట్రెండ్ అవుతుంది.

 

The post సంక్రాంతికి వస్తున్నాం : ప్రమోషన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న ” వెంకీ మామ” appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/sankranti-ki-vastunnam-venky-mama-setting-the-trend-in-promotions/feed/ 0
గేమ్ ఛేంజర్ : ఊహించని సర్ప్రైజ్ లు..ఊహకందని ట్విస్టులు.. హైప్ తో చంపేస్తున్న దిల్ రాజు..!! https://filmybowl.com/game-changer-unexpected-surprises-unexpected-twists-dil-raju-killing-with-hype/ https://filmybowl.com/game-changer-unexpected-surprises-unexpected-twists-dil-raju-killing-with-hype/#respond Mon, 30 Dec 2024 14:49:27 +0000 https://filmybowl.com/telugu/?p=1783 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. సంక్రాంతి కానుకగా జనవరి 10 న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన...

The post గేమ్ ఛేంజర్ : ఊహించని సర్ప్రైజ్ లు..ఊహకందని ట్విస్టులు.. హైప్ తో చంపేస్తున్న దిల్ రాజు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. సంక్రాంతి కానుకగా జనవరి 10 న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది..

“పొంగల్ సాంగ్” అదరగొట్టిన వెంకీ మామ..ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఖాయమేగా..!!

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు పాటలు, టీజర్ రిలీజ్ అయ్యాయి..టీజర్ ని గమనిస్తే రామ్‌ చరణ్‌ ఈ సినిమాలో రెండు పాత్రల్లో..మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. దానికి సంబంధించి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లకు మంచి స్పందన వస్తుంది..అయితే ఇవి కాకుండా సినిమాలో మరో సర్‌ప్రైజ్‌ లుక్‌ కూడా ఉంటుందని సమాచారం. అది సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు..

అయితే తాజాగా దీనికి సంబంధించి నిర్మాత దిల్‌ రాజు చిన్న లీక్‌ కూడా ఇచ్చారు.. రామ్‌చరణ్‌ 256 అడుగుల కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా విజయవాడ వచ్చిన దిల్‌ రాజు సినిమా గురించి, అందులో రామ్‌ చరణ్‌ పాత్రల గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయం లీక్‌ చేశారు.రామ్‌ చరణ్ ఈ సినిమాలో స్టూడెంట్‌గా, ఐఏఎస్ ఆఫీసర్‌గా, రైతు నాయకుడు – రాజకీయ నాయకుడు అప్పన్న పాత్రలో కనిపిస్తాడని అందరూ ఊహించారు… అయితే వీటితో పాటు చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా కూడా కాసేపు కనిపిస్తాడని దిల్‌ రాజు చిన్న లీకిచ్చారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత రాంచరణ్ మరోసారి పోలీసుగా తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడు అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

The post గేమ్ ఛేంజర్ : ఊహించని సర్ప్రైజ్ లు..ఊహకందని ట్విస్టులు.. హైప్ తో చంపేస్తున్న దిల్ రాజు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/game-changer-unexpected-surprises-unexpected-twists-dil-raju-killing-with-hype/feed/ 0
గేమ్ ఛేంజర్ : రన్ టైం విషయం లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..? https://filmybowl.com/game-changer-interesting-news-viral-in-the-matter-of-run-time/ https://filmybowl.com/game-changer-interesting-news-viral-in-the-matter-of-run-time/#respond Thu, 12 Dec 2024 14:38:16 +0000 https://filmybowl.com/telugu/?p=1410 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలీ కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తుంది.. ఎస్. జె....

The post గేమ్ ఛేంజర్ : రన్ టైం విషయం లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలీ కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తుంది.. ఎస్. జె. సూర్య, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయినా కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది..

ఈ సినిమాను మేకర్స్ జనవరి 10 2025 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది..మరో ఇరవై ఎనిమిది రోజుల్లో గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్స్ లోకి వచ్చేస్తుంది..డిసెంబర్ 21 యుఎస్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్ల వేగం పెంచబోతున్నారు.అయితే నిన్న వదిలిన కొత్త ప్రోమోలో గతంలో చూడని విజువల్స్ ఉండటం ఫ్యాన్స్ ని కాస్త సంతోషపరిచింది. తాజాగా వచ్చిన సమాచారం మేరకు ఈ చిత్ర నిడివి 2 గంటల 42 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం.

“పుష్ప 2” ని ప్రశంసించిన ఏకైక స్టార్ హీరో అతనే..!!

అయితే శంకర్ సినిమాలు మూడు గంటలు లేదా అంతకు మించి ఉంటాయి. ఇంత తక్కువ లెన్త్ రామ్ చరణ్ కు ప్లాన్ చేయడంతో సినిమాలో ల్యాగ్ సీన్స్ ఏమి లేకుండా శంకర్ ఈ సారి పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది..అయితే సెన్సార్ కాపీ ఇంకా సిద్ధం కాలేదు కనుక ఇదే కరెక్ట్ రన్ టైం అని చెప్పలేము.. కానీ శంకర్ లాక్ చేసుకున్న ఫైనల్ ఎడిట్ కూడా ఇంతే ఉంటుందనీ సమాచారం…ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రాంచరణ్ తండ్రి పాత్రలో నటిస్తున్న అప్పన్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అదిరిపోతాయని తెలుస్తుంది.

The post గేమ్ ఛేంజర్ : రన్ టైం విషయం లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/game-changer-interesting-news-viral-in-the-matter-of-run-time/feed/ 0
గేమ్ ఛేంజర్ : “నానా హైరానా” లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్..!! https://filmybowl.com/game-changer-super-response-to-nana-hyrana-lyrical-song/ https://filmybowl.com/game-changer-super-response-to-nana-hyrana-lyrical-song/#respond Thu, 28 Nov 2024 16:25:47 +0000 https://filmybowl.com/telugu/?p=1124 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు.’గేమ్ చేంజర్’ సినిమా కోసం అభిమానులు,సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. దిల్ రాజు ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్,...

The post గేమ్ ఛేంజర్ : “నానా హైరానా” లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు.’గేమ్ చేంజర్’ సినిమా కోసం అభిమానులు,సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. దిల్ రాజు ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, బ్యానర్స్‌పై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

పుష్ప 2 : సెన్సార్ కత్తెరించిన సన్నివేశాలు ఏమిటో తెలుసా ..?

గేమ్ చేంజర్‌ సినిమా ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా హిందీ లో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు.ఇప్పటికే గేమ్ చేంజర్ చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన ‘ టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.అలాగే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన ‘జరగండి’, ‘రా మచ్చా’ లిరికల్ సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్స్ చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక ఈ సినిమా లో రామ్ చరణ్, కియారా అద్వానీలపై న్యూజిలాండ్‌లో షూట్ చేసిన థర్డ్ సింగిల్ ‘నానా హైరానా‘ అని సాగే మెలోడీ సాంగ్ ని తాజాగా మేకర్స్ విడుదల చేసారు.

రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను కార్తీక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు..లిరిక్స్ ఎంతో కొత్తగా, అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు..ఇదిలా ఉంటే ఈ సినిమా లో రామ్ చరణ్ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించునున్నాడు..ఈ సినిమాకు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ సినిమా ను మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

The post గేమ్ ఛేంజర్ : “నానా హైరానా” లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/game-changer-super-response-to-nana-hyrana-lyrical-song/feed/ 0