#dil raju Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/dil-raju/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 16 Apr 2025 12:46:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #dil raju Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/dil-raju/ 32 32 బిగ్ అనౌన్స్మెంట్ తో సర్ప్రైజ్ చేసిన దిల్ రాజు..!! https://filmybowl.com/dil-raju-surprises-with-a-big-announcement/ https://filmybowl.com/dil-raju-surprises-with-a-big-announcement/#respond Wed, 16 Apr 2025 12:46:22 +0000 https://filmybowl.com/telugu/?p=3646 టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వరుసగా భారీ సినిమాలను నిర్మిస్తూ వరుస సూపర్ హిట్స్‌ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఆయన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ద్వారా కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుస సినిమాలను తెరకెక్కిస్తూ దిల్ రాజు భారీగా లాభాలు పొందుతున్నారు.అయితే ఇటీవల తెరకెక్కిన భారీ సినిమా “ గేమ్ ఛేంజర్ “ నిరాశ పరిచిన ఆయన నిర్మాణంలో...

The post బిగ్ అనౌన్స్మెంట్ తో సర్ప్రైజ్ చేసిన దిల్ రాజు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వరుసగా భారీ సినిమాలను నిర్మిస్తూ వరుస సూపర్ హిట్స్‌ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఆయన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ద్వారా కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలతో వరుస సినిమాలను తెరకెక్కిస్తూ దిల్ రాజు భారీగా లాభాలు పొందుతున్నారు.అయితే ఇటీవల తెరకెక్కిన భారీ సినిమా “ గేమ్ ఛేంజర్ “ నిరాశ పరిచిన ఆయన నిర్మాణంలో వచ్చిన మరో మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టి దిల్ రాజుకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. సూపర్ సక్సెస్ తో ఫుల్ ఫామ్‌లో ఉన్న దిల్ రాజు ఎస్వీసి బ్యానర్ నుండి విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌తో పాటు, నితిన్ ‘’తమ్ముడు’ వంటి చిత్రాలు రాబోతున్నాయి.

చరణ్ తో సందీప్ రెడ్డి వంగా.. క్రేజీ కాంబో సెట్.. ఫ్యాన్స్ కి పండగే..?

ఇదిలా ఉంటే దిల్ రాజు కేవలం నిర్మాతగానే కాకుండా తెలుగు ఫిలిం ఛాంబర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా, దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్ చేసి అందరికీ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.త్వరలో ఆయన కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నట్లు తెలుపుతూ సినీ ప్రియులందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఆయన ఏఐ ఆధారిత మీడియాను స్థాపించబోతున్నట్లు దిల్ రాజు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆయన నిర్మాణ సంస్థ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ కూడా పెట్టింది.

”అతను ఒక దృష్టితో ప్రారంభించాడు. ఆయన మనకు మరపురాని కథలు అందించారు. ఇప్పుడు, అతను సినిమాను మించిన దాన్ని నిర్మిస్తున్నారు. మా బ్లాక్‌బస్టర్ నిర్మాత దిల్‌రాజు తెలివైన వారితో కలిసి పని చేస్తున్నారు.క్వాంటమ్ ఏఐ గ్లోబల్ AI-ఆధారిత మీడియా కంపెనీని ప్రారంభించేందుకు. వినోద పరిశ్రమ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అధునాతన AI సాధనాలను అభివృద్ధి చేయడానికి, అందించడానికి స్థలాన్ని చూస్తున్నారు. మే 4న పేరు మరిన్ని వివరాలను ప్రకటిస్తున్నాము” అని రాసుకొచ్చారు. అంతేకాకుండా దానికి సంబంధించి ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఇప్పటి నుంచి ఏఐ ద్వారా సినిమాల్లో కేవలం కొన్ని సీన్స్ మాత్రమే తెరకెక్కించాము.. త్వరలో ఏఐ తో మరిన్ని అద్భుతాలు చేయనున్నట్లు గా వారు తెలిపారు..

 

The post బిగ్ అనౌన్స్మెంట్ తో సర్ప్రైజ్ చేసిన దిల్ రాజు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/dil-raju-surprises-with-a-big-announcement/feed/ 0
ఆయనతో టైం స్పెండ్ చేయడం ఇష్టం.. దిల్ రాజు వైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/i-like-spending-time-with-him-dil-rajus-wifes-interesting-comments/ https://filmybowl.com/i-like-spending-time-with-him-dil-rajus-wifes-interesting-comments/#respond Mon, 17 Mar 2025 15:50:40 +0000 https://filmybowl.com/telugu/?p=3181 టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి ఒక సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా అద్భుతంగా రానిస్తున్నారు..దిల్ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన దిల్ రాజు ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నిర్మాత శిరీష్ తో కలిసి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మిస్తూ వచ్చారు.. శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్...

The post ఆయనతో టైం స్పెండ్ చేయడం ఇష్టం.. దిల్ రాజు వైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి ఒక సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా అద్భుతంగా రానిస్తున్నారు..దిల్ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన దిల్ రాజు ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నిర్మాత శిరీష్ తో కలిసి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మిస్తూ వచ్చారు.. శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు.. గతంలో నిర్మాత అంటే కేవలం సినిమాకు డబ్బులు పెట్టె వ్యక్తి మాత్రమే అని అంతా భావించేవారు.. కానీ దిల్ రాజు నిర్మాతల వ్యవహార శైలినే మార్చేసారు..

ఆ స్టార్ హీరోని లైన్లో పెట్టిన పూరీ జగన్నాథ్..అస్సలు ఊహించలేదుగా..?

ఒక కథను సినిమాగా తీసే ముందు ఆ కథ ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని ఒకటి కి రెండు సార్లు చెక్ చేసుకొని సినిమా ఓకే అయితే సినిమాను తెర కెక్కించడంలో దర్శకుడు కి దిల్ రాజు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు.. తన కెరీర్ లో దిల్ రాజు సుకుమార్, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్స్ దర్శకులుగా పరిచయం చేసారు.. అయితే దిల్ రాజు సక్సెస్ వెనుక ఆయన సతీమణి శ్రీమతి అనిత గారు వున్నారు.. ఆయన కు తన భార్య అనిత గారు అంటే ఎంతో ప్రేమ.. అందుకే ఆయన ప్రతీ సినిమా ప్రారంభం లో శ్రీమతి అనిత సమర్పించు అని వస్తుంది..అనిత, దిల్ రాజు దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.. వారికి హన్సిత అనే కూతురు కూడా వున్నారు..హన్సితకు 2014 మే 2 దిల్ రాజు దంపతులు వివాహం చేసారు..ఇప్పుడు హన్సిత కు ఒక పాప, బాబు వున్నారు..

అయితే దిల్ రాజు భార్య అనిత గారు 2017 న గుండెపోటు తో మరణించారు..అనిత గారి మరణంతో కృంగి పోతున్న దిల్ రాజుకి ఆయన కుమార్తె హన్సిత మళ్ళీ వివాహం జరిపించారు..అలా దిల్ రాజుకు తేజస్విని అనే బ్రాహ్మణ అమ్మాయితో రెండో వివాహం జరిగింది..ఈ దంపతులకు ఓ బాబు కూడా వున్నాడు.. ఇదిలా ఉంటే తేజస్విని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.. తన డైలీ లైఫ్, అలాగే బ్యూటీ సీక్రెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు….తన ఫుడ్ హ్యా బిట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.. డైలీ వర్కౌట్స్ ఫినిష్ చేసి ఫ్రూట్స్, సలాడ్స్ తీసుకుంటానని తెలిపారు.. అలాగే జుట్టు సమస్య రాకుండా ఉండటానికి హెయిర్ కేరింగ్ ఎక్కువ తీసుకోవాలని హెల్త్ ఫుడ్ తీసుకోవాలని ఆమె తెలిపారు.. ఆయిల్ అప్లై చేయడం వంటివి సజెస్ట్ చేసారు..డైలీ రొటీన్ లో భాగంగా వర్క్ ఫినిష్ చేసుకొని తన కొడుకుని చూసుకుంటూ సార్ తో టైం స్పెండ్ చేస్తూ ఉంటానని ఆమె అన్నారు..తన కొడుకు పేరు శ్రీ అన్వయ్ అని తనకి 2.9 ఇయర్స్ అని తేజస్విని తెలిపారు..

 

The post ఆయనతో టైం స్పెండ్ చేయడం ఇష్టం.. దిల్ రాజు వైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/i-like-spending-time-with-him-dil-rajus-wifes-interesting-comments/feed/ 0
“రౌడీ జనార్దన్” గా వస్తున్న రౌడీ స్టార్..!! https://filmybowl.com/the-rowdy-star-who-is-coming-as-rowdy-janardhan/ https://filmybowl.com/the-rowdy-star-who-is-coming-as-rowdy-janardhan/#respond Wed, 05 Mar 2025 09:22:04 +0000 https://filmybowl.com/telugu/?p=2956 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. దీనితో ట్రాక్ మార్చిన ఈ యంగ్ హీరో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా...

The post “రౌడీ జనార్దన్” గా వస్తున్న రౌడీ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. దీనితో ట్రాక్ మార్చిన ఈ యంగ్ హీరో సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేసారు.. “కింగ్డమ్” అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమా టైటిల్ టీజర్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించాడు.. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట అదిరిపోయే వ్యూస్ తో దూసుకుపోతుంది..

SSMB : రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్..సెట్స్ లోకి అడుగుపెడుతున్న ఆ స్టార్ హీరో..!!

అలాగే పాన్ ఇండియా వైడ్ విజయ్ దేవర కొండకు సూపర్ క్రేజ్ ఏర్పడింది.. ఇదిలా ఉంటే ఈ రౌడీ స్టార్ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో మరో భారీ మూవీ చేస్తున్నాడు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన “ఫ్యామిలీ స్టార్”మూవీ అంతగా ఆకట్టుకోలేదు.. దిల్ రాజు కి ఫ్యామిలీ స్టార్ సినిమా నష్టాలు మిగిల్చింది..విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కనీసం ఓపెనింగ్స్ రాబట్టుకోలేపోయింది.అయితే మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లోనే విజయ్ మరో భారీ మూవీ చేస్తుండటం విశేషం..రాజావారు రాణి వారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్టర్ గా దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ సినిమా పనులు సైలెంట్ జరుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమాకి అఫీషియల్ గా టైటిల్ ఫిక్స్ చేశారు నిర్మాత దిల్ రాజు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ ప్రెస్ మీట్ లో విజయ్ సినిమా టైటిల్ ని దిల్ రాజు అనౌన్స్ చేసారు… విజయ్ తో “రౌడీ జనార్ధన్” అనే సినిమా చేస్తున్నాం అని అలాగే నితిన్ తో ఎల్లమ్మ సినిమా మొదలవుతుందని దిల్ రాజు అనౌన్స్ చేసారు..

 

The post “రౌడీ జనార్దన్” గా వస్తున్న రౌడీ స్టార్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-rowdy-star-who-is-coming-as-rowdy-janardhan/feed/ 0
గేమ్ ఛేంజర్ పైరసీ ఇష్యూ.. కృంగిపోతున్న దిల్ రాజు..!! https://filmybowl.com/game-changer-piracy-issue-dil-raju-is-cringing/ https://filmybowl.com/game-changer-piracy-issue-dil-raju-is-cringing/#respond Sat, 11 Jan 2025 13:25:03 +0000 https://filmybowl.com/telugu/?p=2040 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం దాదాపు మూడేళ్ళగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు..ఇన్నేళ్ల వారి నిరీక్షణను తెరదించుతూ నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది.గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఏమాత్రం...

The post గేమ్ ఛేంజర్ పైరసీ ఇష్యూ.. కృంగిపోతున్న దిల్ రాజు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం దాదాపు మూడేళ్ళగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు..ఇన్నేళ్ల వారి నిరీక్షణను తెరదించుతూ నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది.గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఏమాత్రం లేకపోవడం తో
ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో నిరాశకి గురయ్యారు.

డైరెక్టర్ శంకర్ ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు ఏంటి అంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు..ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే దాదాపుగా 250 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలిసి ఉంటుంది..అంటే గ్రాస్ వసూళ్లు దాదాపుగా 500 కోట్లు వరకు కలెక్ట్ చేయాలి.. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమా కేవలం 300 కోట్ల రూపాయిలు మాత్రమే రాబట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్..?

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన రోజే గేమ్ ఛేంజర్ కి సంబంధించిన HD ప్రింట్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసేసారు. ఈ ప్రింట్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో కొంతమంది చేస్తున్నారు..అసలే సినిమాకి నెగటివ్ టాక్ వచ్చిందని నిర్మాత దిల్ రాజు దిగులు పడుతుంటే ఈ పైరసీ ఇష్యూ ఆయన్ని మరింతగా బాధపెడుతుంది..ఆశ్చర్యం ఏమిటంటే పైరసీ చేసిన వారిపై మూవీ టీం ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు..

సోషల్ మీడియా లో ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాతో దిల్ రాజుకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం వుంది.. దర్శకుడు శంకర్ ని బాగా నమ్మిన మూలంగా దిల్ రాజుకి భారీ నష్టం తప్పేలా లేదు..

The post గేమ్ ఛేంజర్ పైరసీ ఇష్యూ.. కృంగిపోతున్న దిల్ రాజు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/game-changer-piracy-issue-dil-raju-is-cringing/feed/ 0
గేమ్ ఛేంజర్ : టికెట్ రేట్స్ పెంపుకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!! https://filmybowl.com/telangana-government-gave-green-signal-to-increase-gamechanger-ticket-rates-hije/ https://filmybowl.com/telangana-government-gave-green-signal-to-increase-gamechanger-ticket-rates-hije/#respond Wed, 08 Jan 2025 17:24:01 +0000 https://filmybowl.com/telugu/?p=2009 ఇటీవల పుష్ప 2 సినిమాకు భారీగా టికెట్స్ రేట్స్ కి హైక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేసింది.. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.. దీనితో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇక ఏ సినిమాకు తెలంగాణలో స్పెషల్ షోస్, టికెట్స్ రేట్స్ హైక్ ఉండదని ప్రకటించింది.. డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ...

The post గేమ్ ఛేంజర్ : టికెట్ రేట్స్ పెంపుకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఇటీవల పుష్ప 2 సినిమాకు భారీగా టికెట్స్ రేట్స్ కి హైక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేసింది.. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.. దీనితో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇక ఏ సినిమాకు తెలంగాణలో స్పెషల్ షోస్, టికెట్స్ రేట్స్ హైక్ ఉండదని ప్రకటించింది..

డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్..!!

అయితే ఈ ఇష్యూ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు అంతా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి సుధీర్గంగా చర్చించడం జరిగింది.. ఆ మీటింగ్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డిని టికెట్ రేట్స్ గురించి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసారు.. కానీ ఆయన టికెట్ రేట్స్ పై అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ డ్రగ్స్ గురించి గాని అలాగే ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా ప్రభుత్వం తరుపున ప్రజలకు అవగాహన కలిపిస్తే ఇండస్ట్రీకి ప్రభుత్వం తరుపున ఎలాంటి సహాయం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు..

దీనికి వారంతా ఒప్పుకోవడంతో ఆ ఇష్యూ అంతటితో ముగిసింది.. కానీ గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ కి టికెట్ రేట్స్ పెంపు విషయంలో నిర్మాత దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది.. ఈ సినిమా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ నేపథ్యంలో రేవంత్ గవర్నమెంట్ తెలంగాణ లో “గేమ్ ఛేంజర్ “ టికెట్ రేట్స్ పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది..తొలి రోజు ఉదయం 4 గంటల షో తో సహా 6 ఆటలకు అనుమతిని ఇచ్చింది..సింగిల్ స్క్రీన్స్ థియేటర్ లో రూ. 100..మల్టీప్లెక్స్ లో రూ. 150 చొప్పున పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.. ఈ నెల 11 నుంచి 19 వ తేదీ వరకు ఐదు షోలకు అనుమతిని ఇస్తూ.. సింగిల్ స్క్రీన్ రూ. 50 మల్టీప్లెక్స్ రూ. 100 చొప్పున టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది..

 

 

The post గేమ్ ఛేంజర్ : టికెట్ రేట్స్ పెంపుకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telangana-government-gave-green-signal-to-increase-gamechanger-ticket-rates-hije/feed/ 0
సంధ్య థియేటర్ ఘటన..గేమ్ ఛేంజర్ విషయంలో అలెర్ట్ అయిన దిల్ రాజు..!! https://filmybowl.com/sandhya-theater-incident-dil-raju-alerted-about-game-changer/ https://filmybowl.com/sandhya-theater-incident-dil-raju-alerted-about-game-changer/#respond Thu, 02 Jan 2025 12:05:42 +0000 https://filmybowl.com/telugu/?p=1845 గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీనీ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్...

The post సంధ్య థియేటర్ ఘటన..గేమ్ ఛేంజర్ విషయంలో అలెర్ట్ అయిన దిల్ రాజు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీనీ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా బ్యూటిఫుల్ హీరోయిన్లు కియారా అద్వానీ, అంజలి నటించారు. ఎస్ జే సూర్య, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు…

ఎస్ఎస్ఎంబి : చడీ చప్పుడు లేకుండా పూజా కార్యక్రమం.. ప్లీజ్ ఒక్క ఫోటో కావాలంటున్న ఫ్యాన్స్..!!

ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు (గురువారం) గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ప్రముఖ దర్శకుడు  ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది..పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన ఎంత పెద్ద కాంట్రోవర్సి అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ ఘటన మూలంగా ఏకంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో సినీ పెద్దలు అప్రమత్తం అయ్యారు. రాంచరణ్ కొత్త మూవీ గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను కొండాపూర్ లోని ABM మాల్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు భారీ ఎత్తున ఫ్యాన్స్ వస్తే.. వాళ్లను కట్టడి చేయటం కోసం నిర్మాత దిల్ రాజు ముందస్తు పోలీస్ బందోబస్తు తీసుకున్నారు.

ప్రస్తుతం AMB మాల్ దగ్గర.. పదుల సంఖ్యలో పోలీస్ సిబ్బంది వున్నారు..పుష్ప సినిమా విషయంలో జరిగింది మళ్ళీ రిపీట్ కాకూడని కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.. దాదాపురూ.400 కోట్లు బడ్జెట్ తో అద్భుతమైన విజువల్స్,ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో గేమ్ ఛేంజర్ తెరకెక్కింది.. దాదాపుగా 12500 థియేటర్స్ లో గేమ్ ఛేంజర్ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.

The post సంధ్య థియేటర్ ఘటన..గేమ్ ఛేంజర్ విషయంలో అలెర్ట్ అయిన దిల్ రాజు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/sandhya-theater-incident-dil-raju-alerted-about-game-changer/feed/ 0
రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు.. వైరల్..!! https://filmybowl.com/ob-for-revathis-husband-dil-rajus-key-comments-viral/ https://filmybowl.com/ob-for-revathis-husband-dil-rajus-key-comments-viral/#respond Tue, 24 Dec 2024 13:35:42 +0000 https://filmybowl.com/telugu/?p=1627 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఇష్యూ దేశమంతటా హాట్ టాపిక్ గా మారింది.. పుష్ప 2 సినిమాతో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ ఆ సక్సెస్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాడు..సంధ్య థియేటర్ ఘటన అల్లుఅర్జున్ కెరీర్ కి మాయని మచ్చలా మిగిలింది. అల్లుఅర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయగా హై కోర్ట్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది.. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా వున్నారు.. అసెంబ్లీ...

The post రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు.. వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఇష్యూ దేశమంతటా హాట్ టాపిక్ గా మారింది.. పుష్ప 2 సినిమాతో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ ఆ సక్సెస్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాడు..సంధ్య థియేటర్ ఘటన అల్లుఅర్జున్ కెరీర్ కి మాయని మచ్చలా మిగిలింది. అల్లుఅర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయగా హై కోర్ట్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది.. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా వున్నారు.. అసెంబ్లీ లో సైతం ఈ విషయంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసారు..

“దమ్ముంటే పట్టుకోరా షేకావత్” థీమ్ సాంగ్ అదిరిపోయిందిగా..!!

రేవతి కుటుంబానికి పుష్ప 2 నిర్మాతలు అండగా ఉంటామని హామీ ఇస్తూ 50 లక్షల చెక్ కూడా అందజేశారు..దీనితో అల్లుఅర్జున్ విషయంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్ రెడ్డి ఆదేశించారు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. ఎవరూ కూడా అనవసర వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు..ఇదిలా ఉంటే ఈ ఘటనపై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ స్పందించాడు. శ్రీతేజ్ ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో  మాట్లాడుతూ.. రేవతి కుటుంబాన్ని తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.సమస్యను పరిష్కరించేందుకు తాను ప్రయత్నిస్తానని దిల్ రాజు తెలిపారు… అల్లు అర్జున్ ని కూడా కలుస్తానని శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు దిల్ రాజు తెలిపారు.

ఇలాంటి ఘటన జరగడం నిజంగా దురదృష్టకరం.శ్రీతేజ్ రికవరీ అవుతున్నాడని, త్వరలోనే పూర్తిగా కోలుకుని మన ముందుకు వస్తాడని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు… అలాగే బాధితురాలు రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఎదైనా ఉద్యోగం ఇప్పిస్తామన్నాని అన్నారు.fdc ఛైర్మన్ గా ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీకి మధ్య సమస్యలు తలెత్తకుండా చూసుకుంటానని దిల్ రాజు తెలిపారు. ప్రభుత్వం తరఫున సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశామని,ఆయన సానుకూలంగా స్పందించారని దిల్ రాజు చెప్పారు..

The post రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు.. వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ob-for-revathis-husband-dil-rajus-key-comments-viral/feed/ 0
అల్లుఅర్జున్ వివాదం.. దిల్ రాజుకి నిద్రపట్టనివ్వట్లేదుగా.. ఎందుకో తెలుసా..? https://filmybowl.com/allu-arjun-controversy-dil-raju-is-not-allowed-to-sleep-do-you-know-why/ https://filmybowl.com/allu-arjun-controversy-dil-raju-is-not-allowed-to-sleep-do-you-know-why/#respond Sun, 22 Dec 2024 14:00:28 +0000 https://filmybowl.com/telugu/?p=1569 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమా డిసెంబర్ 5 న థియేటర్ లో రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ అయితే తెచ్చింది కానీ.. అంతకు మించి వివాదాన్ని కూడా తీసుకొచ్చింది.. ఆ వివాదాన్ని లాక్కొలేక పీక్కోలేక అల్లు అర్జున్ సతమత మవుతున్నారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రోజు రోజుకి ముదురుతుంది.. ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో అని అల్లుఅర్జున్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.. తాను ఏమి తప్పు చేయలేదని...

The post అల్లుఅర్జున్ వివాదం.. దిల్ రాజుకి నిద్రపట్టనివ్వట్లేదుగా.. ఎందుకో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమా డిసెంబర్ 5 న థియేటర్ లో రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ అయితే తెచ్చింది కానీ.. అంతకు మించి వివాదాన్ని కూడా తీసుకొచ్చింది.. ఆ వివాదాన్ని లాక్కొలేక పీక్కోలేక అల్లు అర్జున్ సతమత మవుతున్నారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రోజు రోజుకి ముదురుతుంది.. ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో అని అల్లుఅర్జున్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.. తాను ఏమి తప్పు చేయలేదని అల్లుఅర్జున్ తప్పంతా అల్లుఅర్జున్ దే అని పోలీసులు చెప్పుకొస్తున్నారు.. ప్రస్తుతం ఈ ఇష్యూ బాగా వైరల్ గా మారింది.. అయితే ఏది ఏమైనా ఈ ఇష్యూ  టాలీవుడ్ కొంప ముంచిందని చెప్పాలి..

ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. అల్లుఅర్జున్ ట్వీట్ వైరల్..!!

ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ తో పాటూ ఆయన్ని పరామర్శించిన సినీ ప్రముఖులందరిపై ఫైర్ అయ్యారు.అంతటితో ఆగకుండా ఇక నుంచి సినిమాలకు సంబంధించి బెని ఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వమని ప్రకటించారు.అయితే ఈ న్యూస్ విన్నాక నిర్మాత దిల్ రాజుకు భయం పట్టుకుంది… ఎందుకంటే ఆయన నిర్మించిన మూడు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఓ పాన్ ఇండియా సినిమా కూడా ఉంది. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన దిల్ రాజు సినిమాలకు ఊహించని ఎదురుదెబ్బగా మారనుంది.

దిల్ రాజు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10 న రిలీజ్ కాబోతుంది. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఏకంగా రూ.250 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది. అంత భారీ మొత్తంలో రాబట్టాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కష్టమే అని తెలుస్తుంది…అలాగే వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తో పాటుగా బాలయ్య ‘డాకు మహారాజ్’ ను నైజాంలో దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వకపోతే దిల్ రాజుకి భారీ నష్టాలు రావడం గ్యారెంటీ అని తెలుస్తుంది..

The post అల్లుఅర్జున్ వివాదం.. దిల్ రాజుకి నిద్రపట్టనివ్వట్లేదుగా.. ఎందుకో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/allu-arjun-controversy-dil-raju-is-not-allowed-to-sleep-do-you-know-why/feed/ 0
గేమ్ ఛేంజర్ : ట్విస్టుల మీద ట్విస్టులు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..!! https://filmybowl.com/game-changer-twists-upon-twists-guarantee-goose-bumps-for-fans-srikanths-comments-go-viral/ https://filmybowl.com/game-changer-twists-upon-twists-guarantee-goose-bumps-for-fans-srikanths-comments-go-viral/#respond Sat, 14 Dec 2024 14:30:59 +0000 https://filmybowl.com/telugu/?p=1453 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్...

The post గేమ్ ఛేంజర్ : ట్విస్టుల మీద ట్విస్టులు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి..

ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, ఎస్. జె. సూర్య కీలక పాత్రలలో నటిస్తున్నారు.. మేకర్స్ ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్  చేస్తున్నారు.

ఈ సందర్బంగా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన స్టార్ యాక్టర్ శ్రీకాంత్ “గేమ్ ఛేంజర్” మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..ప్రస్తుతం ప్రేక్షకులు హీరో ఎలివేషన్స్‌ ఎంతగానో ఇష్టపడుతున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమాలో అలాంటి ఎలివేషన్స్ చెప్పలేనన్ని ఉన్నాయని శ్రీకాంత్ తెలిపారు.. అయితే ఈ మధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఈ సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి.

తన వైల్డ్ స్టోరీతో మెగాస్టార్ నే భయపెట్టిన సందీప్ వంగా..!!

శంకర్ గారి ప్రతీ సినిమాల్లో ఉండేలానే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది.కార్తిక్ సుబ్బరాజ్ గారు మంచి రచయిత. ఆయన రాసిన కథ శంకర్ గారికి ఎంతగానో నచ్చింది. అందుకే సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. దిల్ రాజు గారు కూడా ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. ఈ మూవీకి సీక్వెల్ వంటివి ఏమీ ఉండవని శ్రీకాంత్ తెలిపారు.. ఈ సినిమాలో రాంచరణ్ నటనకి అందరూ ఫిదా అవుతారు.అలాగే సినిమాలో తన పాత్ర మరింత విభిన్నంగా ఉంటుందని శ్రీకాంత్ తెలిపారు

The post గేమ్ ఛేంజర్ : ట్విస్టుల మీద ట్విస్టులు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/game-changer-twists-upon-twists-guarantee-goose-bumps-for-fans-srikanths-comments-go-viral/feed/ 0
గేమ్ ఛేంజర్ : రాంచరణ్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!! https://filmybowl.com/game-changer-super-twist-in-ramcharans-role-shankar-has-planned-hard/ https://filmybowl.com/game-changer-super-twist-in-ramcharans-role-shankar-has-planned-hard/#respond Mon, 25 Nov 2024 14:35:30 +0000 https://filmybowl.com/telugu/?p=1059 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా లో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో నటించాడు.. క్యూట్ బ్యూటీ అంజలీ మరో...

The post గేమ్ ఛేంజర్ : రాంచరణ్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా లో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో నటించాడు.. క్యూట్ బ్యూటీ అంజలీ మరో హీరోయిన్ గా నటించింది. ఎస్. జె సూర్య, శ్రీకాంత్,సునీల్, నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు..

పుష్ప 2 : భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మొదలైన ఏర్పాట్లు.. వేదిక ఎక్కడంటే..?

ఈ సినిమా మొదలై దాదాపు మూడేళ్లు అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ సంక్రాంతి కానుక గా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఈ మూవీ కోసం చరణ్‌ ఎంతగానో కష్టపడ్డాడు. మూడు పాత్రల్లో నటించేందుకు లుక్స్ ను పూర్తిగా మార్చుకున్నాడు..మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా ప్రమోషన్లు భారీగా చేయబోతున్నారు. మొదటిసారిగా అమెరికాలో ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్‌ పాత్రకు సంబంధించి భారీ ట్విస్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ట్విస్ట్ ను సినిమాలోనే రివీల్ చేసే అవకాశం ఉంది.గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పాత్రకు నత్తి ఉంటుందట. రామ్ చరణ్‌ ఓల్డ్ పాత్ర అయిన అప్పన్నకు ఈ నత్తి ఉంటుందని సమాచారం. గతంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్‌ పాత్రకు చెవుడు ఉంటుంది. ఆ మూవీలో నిజంగానే చెవుడు ఉన్నట్లు చరణ్‌ అద్భుతంగా నటించాడు.ఆ సినిమా భారీ విజయం సాధించింది..ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో కూడా అలాంటి సెంటిమెంట్ ను కావాలనే ఫాలో అవుతున్నట్లు సమాచారం.ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు

The post గేమ్ ఛేంజర్ : రాంచరణ్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/game-changer-super-twist-in-ramcharans-role-shankar-has-planned-hard/feed/ 0