devara Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/devara/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 07 Apr 2025 13:06:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg devara Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/devara/ 32 32 దేవర రికార్డ్ బ్రేక్ చేసిన పెద్ది..!! https://filmybowl.com/peddi-who-broke-the-record-of-his-devara/ https://filmybowl.com/peddi-who-broke-the-record-of-his-devara/#respond Mon, 07 Apr 2025 13:06:08 +0000 https://filmybowl.com/telugu/?p=3506 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమా నిరాశ పరచడంతో రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా పై భారీ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్...

The post దేవర రికార్డ్ బ్రేక్ చేసిన పెద్ది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమా నిరాశ పరచడంతో రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా పై భారీ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది..చరణ్ ఇందులో ‘ఆట కూలీగా’ నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. ఇటీవల రాంచరణ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ని రివీల్ చేసారు.. గుబురు గడ్డం తో రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్న చరణ్ లుక్ సినిమాపై హైప్ అమాంతం పెంచేసింది..

ఇంట్రెస్టింగ్ గా అఖిల్ నెక్స్ట్ మూవీ.. పోస్టర్ అదిరిందిగా..!!

ఇదిలా ఉంటే నిన్న శ్రీరామనవమి సందర్బంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది..చరణ్ ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్స్ కి ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.. అలాగే గ్లింప్స్ లో చివరి షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.. ప్రస్తుతం పెద్ది గ్లింప్స్ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.. విడుదల అయిన 24 గంటల్లోనే పెద్ది గ్లింప్స్ ఏకంగా 30 మిలియన్స్ వ్యూస్ సాధించింది.. ఇన్ని భారీ వ్యూస్ సాధించిన తెలుగు సినిమాగా పెద్ది నిలిచింది..

గతంలో ఎన్టీఆర్ దేవర 26.17 మిలియన్ వ్యూస్ రికార్డు సైతం పెద్ది చెరిపేసింది..అయితే దేవరకు 7 లక్షల లైక్స్ వస్తే పెద్ది సినిమాకు 4 లక్షల లైక్స్ మాత్రమే వచ్చాయి..జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. వచ్చే ఏడాది చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27 న మేకర్స్ ఈ సినిమాను విడుదల చేయనున్నారు..

 

The post దేవర రికార్డ్ బ్రేక్ చేసిన పెద్ది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/peddi-who-broke-the-record-of-his-devara/feed/ 0
‘దేవర’ పార్ట్ 2 కచ్చితంగా ఉంటుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/devara-part-2-will-definitely-happen-ntrs-interesting-comments/ https://filmybowl.com/devara-part-2-will-definitely-happen-ntrs-interesting-comments/#respond Sat, 05 Apr 2025 09:20:16 +0000 https://filmybowl.com/telugu/?p=3464 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..ఈ సినిమాలో దేవర, వర అనే రెండు డిఫరెంట్ పాత్రలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ‘దేవర’ నిలిచింది.....

The post ‘దేవర’ పార్ట్ 2 కచ్చితంగా ఉంటుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..ఈ సినిమాలో దేవర, వర అనే రెండు డిఫరెంట్ పాత్రలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ‘దేవర’ నిలిచింది.. ఈ సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తం గా సుమారు 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..

వావ్ : బాబు కి పాస్ పోర్ట్ దొరికేసింది..!!

పార్ట్ 1 క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి అద్భుతమైన లీడ్ ఇవ్వడం తో ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా కూడా అదరగొట్టింది.. ఎన్టీఆర్ తన తరువాత సినిమాను ప్రశాంత్ నీల్ తో చేస్తుండటం తో దేవర 2 ఇంక ఉండదని ప్రచారం జరిగింది కానీ తాజాగా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 కచ్చితంగా ఉంటుంది. కానీ మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చారు.. ఆ సినిమా పూర్తికాగానే దేవర 2 మొదలవుతుంది అని ఎన్టీఆర్ తెలిపారు..

ఇప్పటికే దేవర 2 సీక్వెల్ కథను సిద్ధం చేసిన కొరటాల ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు..పార్ట్ 2 లో మరిన్ని కొత్త పాత్రలు యాడ్ కానున్నాయని సమాచారం..దేవర 2 మెదటి పార్ట్ లోనే మెయిన్ ట్విస్తులకు సమాధానం ఇవ్వనున్నారు…

The post ‘దేవర’ పార్ట్ 2 కచ్చితంగా ఉంటుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/devara-part-2-will-definitely-happen-ntrs-interesting-comments/feed/ 0
దేవర : సీక్వెల్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/devara-big-update-on-the-sequel-a-treat-for-fans/ https://filmybowl.com/devara-big-update-on-the-sequel-a-treat-for-fans/#respond Thu, 03 Apr 2025 11:22:39 +0000 https://filmybowl.com/telugu/?p=3428 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ విడుదలకు ముందు ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దాదాపు 6 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుందటంతో ఫ్యాన్స్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ గత ఏడాది సెప్టెంబర్ 27 న ఎంతో గ్రాండ్...

The post దేవర : సీక్వెల్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ విడుదలకు ముందు ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దాదాపు 6 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుందటంతో ఫ్యాన్స్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ గత ఏడాది సెప్టెంబర్ 27 న ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు..అయితే మొదట ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది..కానీ రిలీజ్ అయినా కొద్ది రోజులకు ఈ సినిమా టాక్ మారుతూ వచ్చింది.. ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఎన్టీఆర్ కెరీర్ లో దేవర మూవీ మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..

‘ఫౌజీ’ దర్శకుడికి ప్రభాస్ మరో బిగ్ ఆఫర్..?

ఈ సినిమాలో దేవర, వర అనే రెండు విభిన్నమైన పాత్రలలో అద్భుతంగా నటించి మెప్పించాడు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమాలో ఈ అమ్మడు తంగం పాత్రలో అద్భుతంగా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది…ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ సెకండ్ పార్ట్ అద్భుతమైన లీడ్ ఇచ్చింది..

ప్రస్తుతం ఈ సినిమాకు సెకండ్ పార్ట్ తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ వున్నారు..సెకండ్ పార్ట్ లో మరిన్ని ట్విస్టులు ఉండేలా కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడు.. మొదటి పార్ట్ లో దేవర గురించి ఎక్కువ సన్నివేశాలు చూపించగా.. రెండో పార్ట్ లో వర పాత్ర గురించి ఎక్కువగా చూపించనున్నట్లు తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో యతి పాత్ర హైలైట్ కానుంది..అలాగే ఈ సినిమాలో మరిన్ని కొత్త పాత్రలు ఉండనున్నట్లు సమాచారం.. దేవర సినిమా జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ సాధించగా.. అక్కడ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఈ అప్డేట్ ఇచ్చారు.. దేవర సీక్వెల్ ను ఈ ఏడాది చివరిలో గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు..

 

The post దేవర : సీక్వెల్ పై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/devara-big-update-on-the-sequel-a-treat-for-fans/feed/ 0
క్రేజీ లుక్ తో అదరగొడుతున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఫిదా అయ్యరుగా..!! https://filmybowl.com/ntr-is-wowing-with-his-crazy-look-fans-are-in-awe/ https://filmybowl.com/ntr-is-wowing-with-his-crazy-look-fans-are-in-awe/#respond Tue, 25 Mar 2025 10:59:42 +0000 https://filmybowl.com/telugu/?p=3291 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బాగా బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’.. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు..ఎన్టీఆర్ తన కెరీర్ లో మొదటి సారి డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న...

The post క్రేజీ లుక్ తో అదరగొడుతున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఫిదా అయ్యరుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బాగా బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ ‘వార్ 2’.. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు..ఎన్టీఆర్ తన కెరీర్ లో మొదటి సారి డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిం చాడని సమాచారం..ఈ సినిమాను మేకర్స్ ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ “ డ్రాగన్ “.. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది..

బన్నీతో భారీ పౌరాణిక చిత్రం.. నాగావంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

త్వరలోనే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన నున్నాడు.అయితే ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది..ఈ సినిమాకు దాదాపు 550 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి..ప్రస్తుతం ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ జపాన్ లో రిలీజ్ చేసేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసారు.. మార్చి 28 న దేవర జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

ఈ నేపథ్యంలో అక్కడి ప్రొమోషన్స్ కోసం దర్శకుడు కొరటాల, హీరో ఎన్టీఆర్ జపాన్ కి వెళ్లారు.. అక్కడి ఫ్యాన్స్ ని కలిసిన ఎన్టీఆర్ వారితో కలిసి ఎంతో సందడి చేసారు.. వారితో కలిసి డాన్స్ కూడా చేసారు.. ఇప్పటికే అక్కడి మీడియా దేవర సినిమా. బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేస్తుంది.. అయితే జపాన్ లో ఎన్టీఆర్ లుక్ చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. సన్నగా గుడ్ ఔట్ లుక్ లో ఎన్టీఆర్ ఎంతో స్టన్నింగ్ గా కనిపించారు..జపాన్ లో రెండో రోజు పర్యటిస్తూ ఎన్టీఆర్ అక్కడ షినగావా అక్వేరియం ను సందర్శించారు..అలాగే అక్కడున్న షార్క్ లతో ఫోటోలు దిగుతూ కనిపించారు..ప్రస్తుతం ఎన్టీఆర్ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి..

 

The post క్రేజీ లుక్ తో అదరగొడుతున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఫిదా అయ్యరుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ntr-is-wowing-with-his-crazy-look-fans-are-in-awe/feed/ 0
స్టేజ్ పై డాన్స్ అదరగొట్టిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..!! https://filmybowl.com/ntr-dances-on-stage-video-goes-viral/ https://filmybowl.com/ntr-dances-on-stage-video-goes-viral/#respond Mon, 24 Mar 2025 15:20:04 +0000 https://filmybowl.com/telugu/?p=3282 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ఇదిలా ఉంటే ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. మార్చి 28 న ఈ సినిమాను మేకర్స్ జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు…తాజాగా ఎన్టీఆర్ జపాన్ లో దేవర మూవీ ప్రొమోషన్స్ కోసం అక్కడికి వెళ్ళాడు.. జపాన్ ప్రేక్షకులతో ఎన్టీఆర్ ఎంతో...

The post స్టేజ్ పై డాన్స్ అదరగొట్టిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర”.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ఇదిలా ఉంటే ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. మార్చి 28 న ఈ సినిమాను మేకర్స్ జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు…తాజాగా ఎన్టీఆర్ జపాన్ లో దేవర మూవీ ప్రొమోషన్స్ కోసం అక్కడికి వెళ్ళాడు.. జపాన్ ప్రేక్షకులతో ఎన్టీఆర్ ఎంతో సందడి చేస్తున్నాడు.. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన దేవర సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది.దీనికి రెండో పార్టును కూడా తీస్తామని మూవీ టీమ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది..త్వరలో పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలు కానుంది..

స్పిరిట్ : ప్రభాస్ సినిమాలో ఆ స్టార్ హీరో.. సందీప్ వంగా ప్లాన్ మామూలుగా లేదుగా..?

ఎన్టీఆర్ సినిమాలకు జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో భారీ వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే దేవర సినిమాను మేకర్స్ జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు.. జపాన్ లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్న ఎన్టీఆర్ తాజాగా ఓ థియేటర్ లో సందడి చేశారు. అక్కడ జపాన్ అభిమానులు దేవర సినిమాలోని ఆయుధ పూజ పాటకు డ్యాన్స్ చేశారు. వారితో ఎన్టీఆర్ కూడా సరదాగా ఈ పాటకు స్టేజిమీదనే డ్యాన్స్ చేసి అలరించారు. దాంతో చప్పట్లు, అరుపులతో థియేటర్ దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది..

అయితే అక్కడి మీడియా దేవర మూవీని బాగా హైలెట్ చేస్తోంది. మరి రిలీజ్ అయ్యాక అక్కడ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ డ్రాగన్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. త్వరలోనే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు..

 

The post స్టేజ్ పై డాన్స్ అదరగొట్టిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ntr-dances-on-stage-video-goes-viral/feed/ 0
దేవర : జపాన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్..!! https://filmybowl.com/devara-ntr-shocked-japanese-fans/ https://filmybowl.com/devara-ntr-shocked-japanese-fans/#respond Mon, 24 Mar 2025 08:07:47 +0000 https://filmybowl.com/telugu/?p=3273 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇటీవల దేవర సినిమాతో ఎన్టీఆర్ తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. దేవర సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.. ఇదిలా ఉంటే ఈ...

The post దేవర : జపాన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇటీవల దేవర సినిమాతో ఎన్టీఆర్ తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. దేవర సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.. ఇదిలా ఉంటే ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ జపాన్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. జపాన్ లో ఎన్టీఆర్ సినిమాలకు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దేవర సినిమాను ఈ నెల 28న జపాన్ లో విడుదల కాబోతోంది..

సంబరాల ఏటిగట్టు : బ్రిటీషు పాత్రలో శ్రీకాంత్.. పోస్టర్ అదిరిందిగా..!!

దేవర సినిమా కోసం ఎన్టీఆర్ ఇటీవల జపాన్ వెళ్లారు.. అక్కడి ప్రేక్షకులని ఎన్టీఆర్ సర్ ప్రైజ్ చేస్తున్నారు.. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లిన అక్కడి లాంగ్వేజ్ లో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరుస్తాడు.. తాజాగా జపనీస్ ను కూడా అలాగే సర్ ప్రైజ్ చేస్తున్నాడు.. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం 21,22 తేదీల్లో జపాన్ లో పర్యటించిన ఎన్టీఆర్ ఆ సందర్భంగా చాలా పదాలు జపనీస్ లోనే మాట్లాడి అక్కడి జనాలకూ షాక్ ఇచ్చాడు.

అందరూ బాగున్నారా అనే ఒక్క పదం తరహాలో కాకుండా చాలా ‘సెంటెన్స్’లు ఎన్టీఆర్ జపనీస్ లో మాట్లాడాడు. పైగా అక్కడి వాళ్లు అడిగిన ప్రశ్నలకు జపనీస్ లోనే సమాధానం కూడా చెప్పాడు. ఏదేమైనా ఎన్టీఆర్ కాస్త కాన్ సెంట్రేట్ చేస్తే ఆ భాష నేర్చుకోవడానికి కూడా పెద్ద టైమేం పట్టదేమో అనిపిస్తుంది.. అందుకే ఎన్ని పేజీల డైలాగ్ అయినా ఒక్కసారి చూస్తే ఎన్టీఆర్ చెప్పేస్తాడు అని అంటారు..నిజంగా ఇది ఎన్టీఆర్ కు దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవాలి…

 

The post దేవర : జపాన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/devara-ntr-shocked-japanese-fans/feed/ 0
దేవర : జపాన్ చేరుకున్న ఎన్టీఆర్.. గ్రాండ్ ప్రమోషన్ షురూ..!! https://filmybowl.com/ntr-arrives-in-japan-with-his-brother-in-law-grand-promotion-begins/ https://filmybowl.com/ntr-arrives-in-japan-with-his-brother-in-law-grand-promotion-begins/#respond Sun, 23 Mar 2025 09:01:12 +0000 https://filmybowl.com/telugu/?p=3264 టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గతేడాది సెప్టెంబర్ 27 na రిలీజైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్స్...

The post దేవర : జపాన్ చేరుకున్న ఎన్టీఆర్.. గ్రాండ్ ప్రమోషన్ షురూ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గతేడాది సెప్టెంబర్ 27 na రిలీజైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ అలాగే ఓవర్సీస్ లో సైతం అదరగొట్టాడు.. దేవర సినిమా ఓటీటీలో కూడా అదరగొట్టింది..నెక్ట్స్ లెవెల్ వ్యూస్ తో ఎన్టీఆర్ దేవర ఓటీటీలో దూసుకెళ్లింది.

స్పిరిట్ : ప్రభాస్ కి అన్నగా ఆ బాలీవుడ్ స్టార్.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన దేవర ఇప్పుడు జపాన్ రిలీజ్ కు సిద్ధం అవుతుంది..మార్చి 28న దేవర మూవీ జపాన్ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.తాజాగా దేవర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అక్కడి ప్రేక్షకులతో కలిసి ‘దేవర’ చూసేందుకు స్వయంగా ఎన్టీఆర్ భార్య ప్రణతీతో కలిసి జపాన్ వెళ్లాడు.ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా ఆ మూవీ గ్రాండ్ గా మొదలయింది..మరోవైపు బాలీవుడ్ లో ‘వార్ 2’ సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నాడు.. వార్ 2 సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది…ప్రశాంత్ నీల్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

 

The post దేవర : జపాన్ చేరుకున్న ఎన్టీఆర్.. గ్రాండ్ ప్రమోషన్ షురూ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ntr-arrives-in-japan-with-his-brother-in-law-grand-promotion-begins/feed/ 0
జపాన్ లో దేవర విధ్వంసం..ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ టాక్..!! https://filmybowl.com/devara-destruction-in-japan-blockbuster-talk-for-the-premieres/ https://filmybowl.com/devara-destruction-in-japan-blockbuster-talk-for-the-premieres/#respond Wed, 19 Mar 2025 10:49:30 +0000 https://filmybowl.com/telugu/?p=3208 టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గతేడాది సెప్టెంబర్ 27 న రిలీజైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్స్...

The post జపాన్ లో దేవర విధ్వంసం..ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ టాక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గతేడాది సెప్టెంబర్ 27 న రిలీజైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ అలాగే ఓవర్సీస్ లో సైతం అదరగొట్టాడు.. దేవర సినిమా ఓటీటీలో కూడా అదరగొట్టింది..నెక్ట్స్ లెవెల్ వ్యూస్ తో ఎన్టీఆర్ ‘దేవర’ ఓటీటీలో దూసుకెళ్లింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన దేవర ఇప్పుడు జపాన్ రిలీజ్ కు సిద్ధం అవుతుంది..మార్చి 28 న దేవర జపాన్ లో రిలీజ్ కానుంది.

ఈ నగరానికి ఏమైంది : క్రేజీ మూవీకి సీక్వెల్.. ఫ్యాన్స్ కి పండగే..!!

దేవర జపాన్ రిలీజ్ కోసం ఎన్టీఆర్ భారీగా ప్రమోషన్స్ చేయనున్నాడు… జపాన్ లోని ఫ్యాన్స్ తో అలాగే అక్కడి మీడియాతో ఎన్టీఆర్ వర్చువల్ గా మాట్లాడుతూ దేవర ను ప్రమోట్ చేసాడు..అలాగే ఈ సినిమాకు సంబంధించిన జపాన్ వెర్షన్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.దేవర తెలుగు ట్రైలర్ కంటే జపాన్ వెర్షన్ ట్రైలర్ మరింత పవర్ ఫుల్        గా మేకర్స్ కట్ చేశారు. దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్ కు వెళ్లనున్నాడు.

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని రీసెంట్ గా జపాన్ లో కొందరు మీడియా వారికి అలాగే అక్కడి సినీ ప్రముఖులకు ప్రీమియర్ గా ప్రదర్శించారట.. దేవర సినిమా చూసిన వాళ్లంతా సూపర్బ్ అని తెగ పొగిడేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెడుతున్నారు. దేవర బ్లాక్ బస్టర్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్ లో వుందో అర్ధం చేసుకోవచ్చు..

 

The post జపాన్ లో దేవర విధ్వంసం..ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ టాక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/devara-destruction-in-japan-blockbuster-talk-for-the-premieres/feed/ 0
జపాన్ లో అదరగొడుతున్న “దేవర” సాంగ్..!! https://filmybowl.com/devara-song-is-trending-in-japan/ https://filmybowl.com/devara-song-is-trending-in-japan/#respond Wed, 12 Mar 2025 17:08:48 +0000 https://filmybowl.com/telugu/?p=3098 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీకి మొదట్లో నెగటివ్ టాక్ వచ్చినా ఆ తరువాత దూసుకుపోయింది..ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది..ఏకంగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించగా బాలీవుడ్ హాట్...

The post జపాన్ లో అదరగొడుతున్న “దేవర” సాంగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీకి మొదట్లో నెగటివ్ టాక్ వచ్చినా ఆ తరువాత దూసుకుపోయింది..ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది..ఏకంగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..

చరణ్ చూపు.. బాలీవుడ్ వైపు.. భారీ మూవీ సెట్ చేస్తున్నాడా..?

నెట్ ఫ్లిక్స్  ఓటీటిలోకి వచ్చిన ఈ బిగ్గెస్ట్ మూవీ భారీ రెస్పాన్స్ ని దక్కించుకుంది.నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రానికి ఇతర దేశాల నుండి కూడా పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ రావడంతో ఈ సినిమాకు డిమాండ్ బాగా పెరిగింది. గ్లోబల్ వైడ్ గా మంచి రీచ్ రావడంతో ఈ చిత్రాన్ని ఇతర దేశాల్లో కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాని ముందుగా ఎన్టీఆర్ కి సూపర్ క్రేజ్ ఉన్న జపాన్ లో విడుదల చేస్తున్నారు. ఈ నెల 28 వ తారీఖున ఈ చిత్రం జపాన్ దేశంలో దేవర గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ఎన్టీఆర్ కూడా జపాన్ లో ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు..ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ‘దావుడి’పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇప్పుడు ఈ పాట జపాన్ దేశం మొత్తం మారుమ్రోగిపోతుంది. రీసెంట్ గానే ఒక జపనీస్ జంట ఈ పాటకు డ్యాన్స్ వేస్తూ ఒక రీల్ ని అప్లోడ్ చేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ రీల్ ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసారు

The post జపాన్ లో అదరగొడుతున్న “దేవర” సాంగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/devara-song-is-trending-in-japan/feed/ 0
మరింత పవర్ఫుల్ గా ‘దేవర’ జపాన్ ట్రైలర్..!! https://filmybowl.com/devara-japan-trailer-is-more-powerful/ https://filmybowl.com/devara-japan-trailer-is-more-powerful/#respond Thu, 27 Feb 2025 09:13:32 +0000 https://filmybowl.com/telugu/?p=2826 టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గతేడాది సెప్టెంబర్ 27 న రిలీజైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్స్...

The post మరింత పవర్ఫుల్ గా ‘దేవర’ జపాన్ ట్రైలర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గతేడాది సెప్టెంబర్ 27 న రిలీజైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ అలాగే ఓవర్సీస్ లో సైతం అదరగొట్టాడు.. దేవర సినిమా ఓటీటీలో కూడా అదరగొట్టింది..నెక్ట్స్ లెవెల్ వ్యూస్ తో ఎన్టీఆర్ దేవర ఓటీటీలో దూసుకెళ్లింది.

ఆదిత్య 369 : రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న బాలయ్య కల్ట్ క్లాసిక్ మూవీ..!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన దేవర ఇప్పుడు జపాన్ రిలీజ్ కు సిద్ధం అవుతుంది మార్చి 28 న దేవర జపాన్ లో రిలీజ్ కానుంది. దేవర జపాన్ రిలీజ్ కోసం ఎన్టీఆర్ భారీగా ప్రమోషన్స్ చేయనున్నాడు… జపాన్ లోని ఫ్యాన్స్ తో అలాగే అక్కడి మీడియాతో ఎన్టీఆర్ వర్చువల్ గా మాట్లాడుతూ దేవర ను ప్రమోట్ చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన జపాన్ వెర్షన్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.దేవర తెలుగు ట్రైలర్ కంటే జపాన్ వెర్షన్ ట్రైలర్ మరింత గ్రిప్పింగ్ గా మేకర్స్ కట్ చేశారు. దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్ కు వెళ్లనున్నాడు. ఎన్టీఆర్ తో పాటూ దేవర డైరెక్టర్ కొరటాల శివ కూడా ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరి దేవర జపాన్ లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.

The post మరింత పవర్ఫుల్ గా ‘దేవర’ జపాన్ ట్రైలర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/devara-japan-trailer-is-more-powerful/feed/ 0