Devara part 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/devara-part-2/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 29 Jan 2025 08:28:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Devara part 2 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/devara-part-2/ 32 32 దేవర కోసం పుష్ప రాజ్ స్ట్రాటెజీ.. కొరటాల ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/pushpa-rajs-strategy-for-deora-koratalas-plan-is-a-success/ https://filmybowl.com/pushpa-rajs-strategy-for-deora-koratalas-plan-is-a-success/#respond Wed, 29 Jan 2025 08:28:49 +0000 https://filmybowl.com/telugu/?p=2274 మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ  తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు...

The post దేవర కోసం పుష్ప రాజ్ స్ట్రాటెజీ.. కొరటాల ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “దేవర “.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ  తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండే మిక్స్‌డ్ టాక్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా వున్న హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది..దేవర పార్ట్ 1 సినిమాలో ఎన్టీఆర్ సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు… సినిమాకు టాక్ వీక్‌గా వచ్చినా కూడా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోతో దేవర పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..

తండేల్ : ట్రైలర్ అదిరిందిగా.. ఈసారి చైతూ ఖాతాలో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!!

ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ క్లైమాక్స్‌లో మంచి లీడ్ ఇచ్చారు… ఈ క్రమంలోనే దర్శకుడు కొరటాల దేవర 2 సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో కొరటాల టీం చాలా బిజీగా ఉన్నారు. ఓటీటీలో సైతం దేవర సినిమాకు కొంత వరకు నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో స్క్రిఫ్ట్‌ లో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది..ఇందుకోసం కొరటాల టీం ‘పుష్ప 2’ స్ట్రాటెజీ ఫాలో అవుతున్నట్లు సమాచారం..

పుష్ప 2 లో నార్త్ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకునేలా మాస్ ఎలివేషన్లతో పాటు జాతర సీన్లును మేకర్స్ జత చేసారు..ఇప్పుడు దేవర 2 కోసం కూడా అలాంటి సీన్లును మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది… అలాంటి స్క్రీన్ ప్లే ఉంటేనే దేవర 2 నార్త్ ఆడియెన్స్‌కు మరింత చేరువ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.. పార్ట్ 2 షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలు కానున్నట్లు తెలుస్తుంది..

 

The post దేవర కోసం పుష్ప రాజ్ స్ట్రాటెజీ.. కొరటాల ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/pushpa-rajs-strategy-for-deora-koratalas-plan-is-a-success/feed/ 0