David warner Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/david-warner/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 29 Mar 2025 09:28:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg David warner Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/david-warner/ 32 32 రాబిన్ హుడ్ : నితిన్ క్రేజీ మూవీకి సీక్వెల్.. టైటిల్ ఏమిటంటే..? https://filmybowl.com/robin-hood-a-sequel-to-nithins-crazy-movie-what-is-the-title/ https://filmybowl.com/robin-hood-a-sequel-to-nithins-crazy-movie-what-is-the-title/#respond Sat, 29 Mar 2025 09:28:12 +0000 https://filmybowl.com/telugu/?p=3348 టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్‌’ సినిమా మార్చ్ 28 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే..ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గా వున్న డేవిడ్ వార్నర్ ఐపీఎల్ టీం సన్ రైజెస్ హైదరాబాద్ టీం కి కెప్టెన్ గా చేసి కప్ కప్ కూడా తీసుకొచ్చాడు.. ఐపిఎల్...

The post రాబిన్ హుడ్ : నితిన్ క్రేజీ మూవీకి సీక్వెల్.. టైటిల్ ఏమిటంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్‌’ సినిమా మార్చ్ 28 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే..ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గా వున్న డేవిడ్ వార్నర్ ఐపీఎల్ టీం సన్ రైజెస్ హైదరాబాద్ టీం కి కెప్టెన్ గా చేసి కప్ కప్ కూడా తీసుకొచ్చాడు.. ఐపిఎల్ పుణ్యమా అని వార్నర్ మామకి తెలుగు పీపుల్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు..ఎంతలా అంటే తెలుగులో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో స్పెషల్ సీన్స్, సాంగ్స్ వార్నర్ రీల్స్ చేసే వాడు.. ఆ రీల్స్ ఇప్పటికీ ఎంతో పాపులర్.. దీనీతో హైదరాబాద్ అన్నా, తెలుగు పీపుల్ అన్నా వార్నర్ కి ఎంతో ఇష్టంగా మారింది.

ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ.. క్రేజీ కాంబో ఫిక్స్..!!

రీల్స్ తో తెలుగు వాళ్లకు దగ్గరైన డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడంతో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..సినిమాలో డేవిడ్ వార్నర్ క్లైమాక్స్ లో వచ్చి ఓ రెండు నిముషాలు నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడు. ఇది కేవలం ఆ పాత్ర ఇంట్రడక్షన్ లా ఉంటుంది. దీంతో ఇంతేనా అని డేవిడ్ ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు. అయితే సినిమా చివర్లో డేవిడ్ వార్నర్ ని చూపిస్తూనే రాబిన్ హుడ్ సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని మేకర్స్ ప్రకటించారు. ఆ సీక్వెల్ కి ‘బ్రదర్ హుడ్ ఆఫ్ రాబిన్ హుడ్’ అనే టైటిల్ కూడా ప్రకటించడం విశేషం..

ఆ సీక్వెల్ లో డేవిడ్ వార్నర్ మెయిన్ విలన్ అని మేకర్స్ క్లైమాక్స్ లో హింట్ ఇచ్చారు.అయితే ప్రస్తుతానికి రాబిన్ హుడ్ సినినాకు యావరేజ్ టాక్ వినిపిస్తుంది.కామెడీ వున్నా కానీ రొటీన్ స్టోరీ కావడంతో ప్రేక్షకులకు అంత కిక్ ఇవ్వలేక పోతుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

 

The post రాబిన్ హుడ్ : నితిన్ క్రేజీ మూవీకి సీక్వెల్.. టైటిల్ ఏమిటంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/robin-hood-a-sequel-to-nithins-crazy-movie-what-is-the-title/feed/ 0
వార్నర్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్..!! https://filmybowl.com/rajendra-prasad-plays-warner-in-a-range-video-goes-viral/ https://filmybowl.com/rajendra-prasad-plays-warner-in-a-range-video-goes-viral/#respond Mon, 24 Mar 2025 16:22:18 +0000 https://filmybowl.com/telugu/?p=3285 టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. వరుస ప్లాప్స్ తో వున్న నితిన్ కు వెంకీ కుడుముల “భీష్మ” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందించాడు.. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న “ రాబిన్ హుడ్ “ పై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి.....

The post వార్నర్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. వరుస ప్లాప్స్ తో వున్న నితిన్ కు వెంకీ కుడుముల “భీష్మ” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందించాడు.. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న “ రాబిన్ హుడ్ “ పై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సర్ ప్రైజింగ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే..

స్టేజ్ పై డాన్స్ అదరగొట్టిన ఎన్టీఆర్.. వీడియో వైరల్..!!

తాజాగా రిలీజ్ అయినా ట్రైలర్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇదిలా ఉంటే ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేవిడ్ వార్నర్ సైతం హాజరు కావడం విశేషం. కాగా, డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ గా మారాయి.స్టేజ్ పైనే అందరి ముందే..రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ ని తిట్టేశారు. రేయ్ వార్నర్ అంటూ సంబోధించారు.. అంతేకాదు క్రికెట్ ఆడవయా అంటే యాక్టింగ్ చేస్తున్నావా.. నువ్వు పెద్ద దొంగ.. మామూలోడు కాదండి వీడు.. అంటూ వ్యాఖ్యానించారు. అయితే, రాజేంద్రప్రసాద్ సరదాగానే డేవిడ్ వార్నర్ పై ఇలాంటి కామెంట్స్ చేసారు..48 ఏళ్లుగా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పటికీ అదే రేంజ్ లో రానించడానికి కారణం మైత్రీ మూవీస్..

ఇది నా సొంత నిర్మాణ సంస్థ లాంటిది. నవీన్, రవి వీళ్లంతా నా బిడ్డలు. నేను వీరి ప్రొడక్షన్ లో మొదట శ్రీమంతుడు సినిమాలో యాక్ట్ చేశా. ఇవాళ రాబిన్ హుడ్ లో నటించా. ఇవాళ మీ అందరి ముందు నిలబడి మాట్లాడే అర్హత నాకు దక్కింది…రాబిన్ హుడ్ సినిమా హాయిగా ఫ్యామిలీతో ఏసీ థియేటర్ లో కూర్చుని చూసే సినిమా. చాలాకాలం తర్వాత మంచి సినిమాలో కామెడీతో సహా చూసే అదృష్టం మీకు కలిగింది. అలా మీకు కలగటానికి కారణం వెంకీ కుడుముల. ఈ క్రెడిట్ అంతా నేను తనకిస్తాను. మీ అందరి ముందు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ సినిమా ప్రేక్షకులకు సూపర్ ఫన్ ఇస్తుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు..

 

The post వార్నర్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్న రాజేంద్రప్రసాద్.. వీడియో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rajendra-prasad-plays-warner-in-a-range-video-goes-viral/feed/ 0