#coolie Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/coolie/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 20 Jul 2025 13:33:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #coolie Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/coolie/ 32 32 కూలీ : తెలుగు గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్.. ఎప్పుడంటే..? https://filmybowl.com/coolie-telugu-grand-audio-launch-event-when/ https://filmybowl.com/coolie-telugu-grand-audio-launch-event-when/#respond Sun, 20 Jul 2025 13:33:49 +0000 https://filmybowl.com/telugu/?p=4369 సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.జైలర్ సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చిన తలైవా ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు చూస్తున్నారు.. ఈ సినిమాలో కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్...

The post కూలీ : తెలుగు గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్.. ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కూలీ’.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.జైలర్ సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చిన తలైవా ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు చూస్తున్నారు.. ఈ సినిమాలో కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రం ఆగస్టు 14న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది..

SSMB 29: షూటింగ్ బిగ్ అప్డేట్.. సరికొత్త లొకేషన్స్ లో లేటెస్ట్ షెడ్యూల్..!!

ఇప్పటికే ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించగా తాజాగా హైదరాబాద్ లో కూడా అనిరుధ్ ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. జులై 22న ఈ ఈవెంట్ జరగనుంది. . ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈవెంట్ లో రజినీ పాల్గొంటారా లేదా అనేది క్లారిటీ రావాల్సి వుంది. ఈ ఈవెంట్ లో అనిరుధ్ ఏకంగా మూడు పాటలు స్వయంగా పాడబోతున్నాడటా.. గ్యాంగ్ స్టర్ కథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వార్ 2” కూడా రిలీజ్ కానుంది.. దీనితో ఈ బాక్స్ ఆఫీస్ వార్ భారీ స్థాయిలో జరగనుంది..రెండు భారీ బడ్జెట్ మూవీస్ కావడంతో అంచనాలు కూడా భారీగా వున్నాయి..

The post కూలీ : తెలుగు గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్.. ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/coolie-telugu-grand-audio-launch-event-when/feed/ 0
ఇంకా 100 రోజులే..తలైవా ‘కూలీ’ వచ్చేస్తుంది..!! https://filmybowl.com/only-100-more-days-coolie-will-finally-arrive/ https://filmybowl.com/only-100-more-days-coolie-will-finally-arrive/#respond Tue, 06 May 2025 16:30:15 +0000 https://filmybowl.com/telugu/?p=3831 సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్...

The post ఇంకా 100 రోజులే..తలైవా ‘కూలీ’ వచ్చేస్తుంది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్ ఫ్యాన్స్ ‘కూలీ’ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్” సినిమా గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచింది..

ఫ్యామిలీ తో చిల్ అవుతున్న.. ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్..!!

దీనితో లోకేష్ కనగరాజ్ సినిమా తో భారీ హిట్ అందుకోవాలని రజనీకాంత్ భావిస్తున్నారు.. కోలీవుడ్ ఎప్పటి నుంచో కలగంటున్న 1000 కోట్లు డ్రీమ్ ఈ సినిమాతో నెర వేరుతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ గోల్డ్‌ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌ లో తెరకెక్కుతుంది..ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు…

మరో 100 రోజుల్లో తలైవా ప్రభంజనం చూస్తారని మేకర్స్ తెలిపారు..కూలీ సినిమాకు కనుక హిట్ టాక్ వస్తే మాత్రం వసూళ్ల సునామి ఆపడం ఎవ్వరి వల్ల కాదు.. తలైవా కి ప్రపంచ వ్యాప్తంగా ఏ విధమైనా ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మేకర్స్ సైతం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు

The post ఇంకా 100 రోజులే..తలైవా ‘కూలీ’ వచ్చేస్తుంది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/only-100-more-days-coolie-will-finally-arrive/feed/ 0
“కూలీ” రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.. మరి “వార్ 2” పరిస్థితేంటి..? https://filmybowl.com/coolie-release-date-has-been-fixed-and-what-is-the-status-of-war-2/ https://filmybowl.com/coolie-release-date-has-been-fixed-and-what-is-the-status-of-war-2/#respond Fri, 04 Apr 2025 15:21:05 +0000 https://filmybowl.com/telugu/?p=3453 సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్...

The post “కూలీ” రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.. మరి “వార్ 2” పరిస్థితేంటి..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్ ఫ్యాన్స్ ‘కూలీ’ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్” సినిమా గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచింది..దీనితో లోకేష్ కనగరాజ్ సినిమా తో భారీ హిట్ అందుకోవాలని రజనీకాంత్ భావిస్తున్నారు..

SSMB : ఫ్యాన్స్ కోసం సర్ప్రైజింగ్ వీడియో.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!!

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్గెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ”కూలీ’ సినిమా టీజర్ ఏప్రిల్ 14 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కోలీవుడ్ ఎప్పటి నుంచో కలగంటున్న 1000 కోట్లు డ్రీమ్ ఈ సినిమాతో నెర వేరుతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ గోల్డ్‌ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌ లో తెరకెక్కుతుంది..ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.. ఈ పోస్టర్ లో తలైవా విజిల్ వేస్తున్న స్టన్నింగ్ లుక్ అదిరిపోయింది..ఈ సినిమాను మేకర్స్ ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు..అయితే ఇదే డేట్ కి “వార్ 2” సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు..ఇప్పుడు కూలీ సినిమా ఆ డేట్ న రిలీజ్ కానుండటంతో వార్ 2 రిలీజ్ వాయిదా పడినట్లు క్లారిటీ వచ్చినట్లయింది..

The post “కూలీ” రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.. మరి “వార్ 2” పరిస్థితేంటి..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/coolie-release-date-has-been-fixed-and-what-is-the-status-of-war-2/feed/ 0
సూపర్ స్టార్ ‘కూలీ’ టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/superstar-coolie-teaser-is-coming-latest-poster-is-awesome/ https://filmybowl.com/superstar-coolie-teaser-is-coming-latest-poster-is-awesome/#respond Mon, 31 Mar 2025 14:34:25 +0000 https://filmybowl.com/telugu/?p=3389 సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్...

The post సూపర్ స్టార్ ‘కూలీ’ టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్ ఫ్యాన్స్ ‘కూలీ’ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’..!!

రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్” సినిమా గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచింది..దీనితో లోకేష్ కనగరాజ్ సినిమా తో భారీ హిట్ అందుకోవాలని రజనీకాంత్ భావిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్గెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ”కూలీ’ సినిమా టీజర్ ఏప్రిల్ 14 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కోలీవుడ్ ఎప్పటి నుంచో కలగంటున్న 1000 కోట్లు డ్రీమ్ లోడ్ అవుతోంది’ అని తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ నెట్టింట ప్రత్యక్షమైంది.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ గోల్డ్‌ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది..

ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున,అమిర్ ఖాన్,ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు..లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కూలీని తెరకె క్కించాడా లేక సరికొత్త కథ తో రజనీకాంత్ మూవీ తెరకెక్కిస్తున్నాడా అనేది తెలియాల్సి వుంది.. అయితే ఈ సినిమా లో రజనీకాంత్ స్టైల్ సరికొత్త గా ఉంటుందని తెలుస్తుంది..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..

The post సూపర్ స్టార్ ‘కూలీ’ టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/superstar-coolie-teaser-is-coming-latest-poster-is-awesome/feed/ 0
ఎన్టీఆర్ సినిమాతో పోటీ వద్దంటున్న తలైవా..!! https://filmybowl.com/thalaivaa-is-not-competing-with-ntrs-film/ https://filmybowl.com/thalaivaa-is-not-competing-with-ntrs-film/#respond Thu, 13 Mar 2025 14:49:25 +0000 https://filmybowl.com/telugu/?p=3111 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” దేవర “.. గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్...

The post ఎన్టీఆర్ సినిమాతో పోటీ వద్దంటున్న తలైవా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” దేవర “.. గత ఏడాది సెప్టెంబర్ 27 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఏకంగా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ వార్ 2”..బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్నాడు..

SSMB లీక్స్.. ప్రియాంక ఒరిస్సా ట్రిప్ వైరల్..!!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.అయితే అదే సమయంలో రజనీకాంత్ `కూలీ` కూడా రాబోతోంది. ఆగస్టు 15న ‘కూలీ’ని విడుదల చేయాలని దర్శక నిర్మాతల ఆలోచిస్తున్నారు..’వార్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌, హృతిక్‌ల కాంబోలో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ చూడడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..అలాగే తలైవా ‘కూలీ’ సినిమాకు కూడా భారీ అంచనాలు వున్నాయి.

లోకేష్ కనగరాజ్ సినిమా కావడం రజనీకాంత్ హీరోగా నటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ఫుల్ క్రేజ్ వుంది..అలాగే ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్‌, ఉపేంద్ర ఇలా భారీ స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.. రజనీ సినిమా వచ్చిందంటే సౌత్ లో ఆ హంగామా మామూలుగా ఉండదు. అయితే అదే సమయంలో ‘వార్ 2’ రావడం కూలీకి కాస్త ఇబ్బందే అని తెలుస్తుంది.రెండు భారీ సినిమాలు పోటీ పడితే వసూళ్ల లెక్కల్లో తేడా కచ్చితంగా వస్తుంది. దీనితో కూలీ సినిమాని సోలోగా రిలీజ్ చేస్తే బెటర్ అని, వార్ 2తో పోటీ వద్దని రజినీకాంత్ నిర్మాతకు సలహా ఇచ్చారట…

 

The post ఎన్టీఆర్ సినిమాతో పోటీ వద్దంటున్న తలైవా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/thalaivaa-is-not-competing-with-ntrs-film/feed/ 0
మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..? https://filmybowl.com/lokesh-kanagaraj-who-turned-another-star-hero-into-a-villain-so-who-is-that-star-hero/ https://filmybowl.com/lokesh-kanagaraj-who-turned-another-star-hero-into-a-villain-so-who-is-that-star-hero/#respond Wed, 11 Dec 2024 14:15:10 +0000 https://filmybowl.com/telugu/?p=1389 తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చేసింది తక్కువ సినిమాలే కానీ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు చేసాడు.. డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. లోకేష్ యాక్షన్ సినిమాలకు ఎంతో ఫేమస్.. లోకేష్ కనగరాజ్ “ఎల్‌సీయూ” అనే సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి అందులో భాగంగా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.లోకేష్ కెరీర్ లో బిగ్గెస్ట్...

The post మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. చేసింది తక్కువ సినిమాలే కానీ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు చేసాడు.. డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. లోకేష్ యాక్షన్ సినిమాలకు ఎంతో ఫేమస్.. లోకేష్ కనగరాజ్ “ఎల్‌సీయూ” అనే సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి అందులో భాగంగా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.లోకేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు ఎల్‌సీయూలో భాగంగా తెరకెక్కినవే…. త్వరలోనే లోకేష్ ఎల్‌సీయూలో భాగంగా మరిన్ని సినిమాలు తెరకెక్కనున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాకు”కూలీ” అనే మాస్ టైటిల్ ని ఫిక్స్ చేసారు.

తన నెక్స్ట్ మూవీపై సూపర్ ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్..?

ఈ సినిమా తొలి దశ షూటింగ్ చెన్నై, కర్ణాటకలో జరగగా. మిగిలిన భాగం ఉత్తరాది రాష్ట్రాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత లోకేష్ నిర్మాతగా మారాడు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ నటిస్తున్న ‘బెంజ్’అనే సినిమాని  లోకేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎల్‌సీయూలో కలపబోతున్నట్లు లోకేష్ తెలిపాడు… భాగ్యరాజ్ కన్నన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతుంది… ఈ సినిమాకు సాయి అభయంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో విలన్ రోల్ కోసం ఓ స్టార్ హీరోని లోకేష్ ఎంపిక చేసినట్లు సమాచారం..

ఆ స్టార్ హీరో మరెవరో కాదు ప్రముఖ నటుడు ఆర్. మాధవన్.లోకేష్ తాను తెరకెక్కించిన విక్రమ్ సినిమాలో సూర్య ను విలన్ గా చూపించాడు.. రోలెక్స్ అనే పాత్రలో కనిపించి సూర్య సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు.అలాగే ఇప్పుడు తాను తెరకెక్కిస్తున్న కూలి సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉంటుందని సమాచారం… అలాగే బెంజ్‌ సినిమా లో మాధవన్ ను పక్కా మాస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేయనున్నట్లు సమాచారం..దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

The post మరో స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన లోకేష్ కనగరాజ్..ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/lokesh-kanagaraj-who-turned-another-star-hero-into-a-villain-so-who-is-that-star-hero/feed/ 0