#chiranjeevi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/chiranjeevi/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 23 Jul 2025 16:39:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #chiranjeevi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/chiranjeevi/ 32 32 Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!! https://filmybowl.com/mega-157-shooting-at-jet-speed-third-schedule-complete/ https://filmybowl.com/mega-157-shooting-at-jet-speed-third-schedule-complete/#respond Wed, 23 Jul 2025 16:39:56 +0000 https://filmybowl.com/telugu/?p=4418 మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ “మెగా 157’.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఏకంగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. మెగాస్టార్ సినిమా ఎంతో గ్రాండ్ గా ప్రారంభించిన అనిల్ రావిపూడి.. మూవీ షూట్ కూడా స్పీడ్ గా చేసేస్తున్నాడు.. మొన్నటి దాకా కేరళలో ఓ షెడ్యూల్ ను...

The post Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ “మెగా 157’.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఏకంగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. మెగాస్టార్ సినిమా ఎంతో గ్రాండ్ గా ప్రారంభించిన అనిల్ రావిపూడి.. మూవీ షూట్ కూడా స్పీడ్ గా చేసేస్తున్నాడు.. మొన్నటి దాకా కేరళలో ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేసిన మేకర్స్ దాన్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు .

హరిహర వీరమల్లు : సర్ప్రైజింగ్ పాత్రలో బాలయ్య..?

కేరళలో పెళ్లి వేడుకను షూట్ చేసినట్టు తెలుస్తోంది. మొన్న చిరంజీవి, నయనతార పెళ్లి బట్టల్లో కనిపించారు. అది చూస్తే కచ్చితంగా పెళ్లి వేడుకను లేదంటే ఏదైనా పాటను షూట్ చేశారేమో అనిపిస్తుంది.. ఇప్పుడు హైదరాబాద్ లోని ఓ సెట్ లో స్పీడ్ గా షూటింగ్ నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.చిరంజీవి, అనిల్ తాజాగా హైదరాబాద్ కు చేరుకున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ ప్రైవేట్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు చేరుకున్నారు. చిరంజీవి వింటేజ్ లుక్ లో అదరగొడుతున్నారు..

ఈ మూవీని వచ్చే 2026 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సూపర్ ఫాస్ట్ గా సినిమా షూటింగ్ చేస్తున్నారు.ఈ సినిమాను కూడా అనిల్ రావిపూడి తన స్టైల్ ఆఫ్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు..త్వరలోనే ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుంది..

The post Mega 157 : జెట్ స్పీడ్ లో షూటింగ్.. మూడో షెడ్యూల్ పూర్తి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/mega-157-shooting-at-jet-speed-third-schedule-complete/feed/ 0
Mega 157 : షూటింగ్ అప్డేట్.. లేటెస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? https://filmybowl.com/mega-157-shooting-update-where-is-the-latest-schedule/ https://filmybowl.com/mega-157-shooting-update-where-is-the-latest-schedule/#respond Sat, 19 Jul 2025 16:35:00 +0000 https://filmybowl.com/telugu/?p=4358 మెగాస్టార్ చిరంజీవి,బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ ఎంటర్‌టైనర్ “Mega157”.. త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాకు శ్రీమతి అర్చన సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని అద్భుతమైన లొకేషన్స్‌లో జరుగుతుంది.. ‘ఉస్తాద్ భగత్...

The post Mega 157 : షూటింగ్ అప్డేట్.. లేటెస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి,బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ ఎంటర్‌టైనర్ “Mega157”.. త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాకు శ్రీమతి అర్చన సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని అద్భుతమైన లొకేషన్స్‌లో జరుగుతుంది..

‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పవన్ సరసన మరో హీరోయిన్..?

చిత్ర యూనిట్ ప్రస్తుతం కేరళలో ఒక కలర్‌ఫుల్, మెలోడియస్ మాంటేజ్ సాంగ్‌ను చిత్రీకరిస్తోంది. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, నయనతారలు జంటగా కనిపించనున్నారు. పెళ్లి సందడి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సాంగ్ పూర్తిగా జాయ్‌ఫుల్ మూడ్ లో సాగుతుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో ఈ పాటను అద్భుతంగా కంపోజ్ చేశారు, ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని సమాచారం… ఈ షెడ్యూల్‌లో సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారటా.. ఈ షూటింగ్ షెడ్యూల్ జులై 23, 2025 నాటికి పూర్తవుతుందని తెలుస్తుంది.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు..

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సైతం ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో వున్నాడు.. మెగాస్టార్ సినిమాను కూడా తనదైన స్టైల్ లో మరింత ఎంటర్టైనింగ్ తెరకెక్కించేందుకు అనిల్ రావిపూడి సిద్ధం అవుతున్నాడు..ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..

The post Mega 157 : షూటింగ్ అప్డేట్.. లేటెస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/mega-157-shooting-update-where-is-the-latest-schedule/feed/ 0
విశ్వంభర : ట్రోలర్స్ సరైన సమాధానమిస్తా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/vishwambhara-trollers-will-give-the-right-answer-interesting-comments-by-vashishtha/ https://filmybowl.com/vishwambhara-trollers-will-give-the-right-answer-interesting-comments-by-vashishtha/#respond Sat, 19 Jul 2025 11:32:32 +0000 https://filmybowl.com/telugu/?p=4346 మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ విశ్వంభర”.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.. క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ పై ఫ్యాన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.2023 దసరా సందర్భంగా ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్‌కు...

The post విశ్వంభర : ట్రోలర్స్ సరైన సమాధానమిస్తా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ విశ్వంభర”.. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.. క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ పై ఫ్యాన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.2023 దసరా సందర్భంగా ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ రాగా సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు వశిష్ఠ ఈసారి ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇవ్వబోతున్నాడట.

హరిహర వీరమల్లు : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్స్ ఎవరంటే..?

తాజా ఇంటర్వ్యూలో వశిష్ఠ మాట్లాడుతూ..”గతంలో ట్రోల్స్ ఎలా వచ్చాయో తెలుసు. కానీ ఈసారి ట్రైలర్ చూస్తే ట్రోల్స్ చేసిన వాళ్లే కచ్చితంగా మెచ్చుకుంటారు. విశ్వంభర ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని తెలిపారు.. సినిమా ఎంతో గ్రాండియర్ గా, విజువల్ వండర్ గా ఉంటుంది ” అని దర్శకుడు వశిష్ఠ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు.ప్రస్తుతం వశిష్ఠ వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.

అయితే మొదటి నుంచి కూడా విశ్వంభర సినిమా చిరంజీవి నటించిన క్లాసిక్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుందని న్యూస్ వైరల్ అయింది… దీంతో వశిష్ఠ ఈ వార్త పై కూడా స్పందించారు.మన పురాణాల ప్రకారం 14 లోకాలు ఉంటాయి. స్వర్గం, పాతాళం, యమలోకం ఇలా అన్ని లోకాలకు మెయిన్ లోకం సత్యలోకం. ఇప్పటివరకు చాలామంది డైరెక్టర్స్ తమకు నచ్చిన పద్ధతిలో నచ్చిన లోకాన్ని చూపించారు. కానీ నేను ఇప్పుడు సత్యలోకాన్నీ చూపించబోతున్నాను. విశ్వం మొత్తాన్ని భరించేదే విశ్వంభర. అక్కడ ఉన్న హీరోయిన్ కోసం హీరో 14 లోకాలు దాటి వెళ్తాడు. ఆ సత్యలోకం నుంచి హీరోయిన్‌ను హీరో ఎలా కిందకు తీసుకొచ్చాడు అనేది కథ’ అని వశిష్ఠ చెప్పుకొచ్చాడు.దీనితో సినిమాపై ప్రేక్షకులలో మరింతగా ఇంట్రెస్ట్ పెరిగింది.

The post విశ్వంభర : ట్రోలర్స్ సరైన సమాధానమిస్తా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/vishwambhara-trollers-will-give-the-right-answer-interesting-comments-by-vashishtha/feed/ 0
‘విశ్వంభర’ స్టోరీ చెప్పేసిన వశిష్ఠ.. ఆ సినిమాలే ఇన్స్పిరేషన్..!! https://filmybowl.com/vashishtha-who-told-the-story-of-vishvambhara-those-movies-are-the-inspiration/ https://filmybowl.com/vashishtha-who-told-the-story-of-vishvambhara-those-movies-are-the-inspiration/#respond Fri, 18 Jul 2025 17:32:57 +0000 https://filmybowl.com/telugu/?p=4340 మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను భారీ సోషియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి...

The post ‘విశ్వంభర’ స్టోరీ చెప్పేసిన వశిష్ఠ.. ఆ సినిమాలే ఇన్స్పిరేషన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరెకెక్కుతున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను భారీ సోషియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్, నిరంజన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.అయితే ఈ సినిమా కథను దర్శకుడు విశిష్ట తాజాగా రివీల్ చేసారు.

‘వార్ 2’ మూవీ బిగ్ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్..!!

పురాణాల ప్రకారం మనకి తెలిసినవి 14 లోకాలు.అవి కింద 7 లోకాలు పైన 7 లోకాలు. విశ్వంభర అనేది 14 లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం.. అదే విశ్వంభర. ఆ లోకంలో ఉండే హీరోయిన్ ను వెతుక్కుంటూ 14 లోకాలు దాటి వెళ్లి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకువచ్చాడు అనేదే విశ్వంభర కథ అని తెలిపాడు.. అయితే వశిష్ఠ చెప్పిన కథను బట్టి చూస్తే ఈ కథ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరిని పోలి ఉంది. అక్కడ హీరోయిన్ స్వర్గలోకం నుంచి భూమిదకి వస్తే ఇక్కడ హీరో తన హీరోయిన్ ను తెచ్చుకోవడం కోసం విశ్వంభర లోకానికి వెళ్తాడు.

అయితే తన కథ జగదేక వీరుడు అతిలోక సుందరిని పోలి ఉండదని వశిష్ఠ తెలిపాడు..అలాగే అక్కినేని నాగేశ్వరావు నటించిన కీలు గుర్రం సినిమా, ఎన్టీఆర్ పాతాళభైరవి లాంటి ఫాంటసీ సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వశిష్ఠ తెలిపాడు. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న విశ్వంభర సెప్టెంబరులో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధం అవుతుంది. త్వరలో మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు..

The post ‘విశ్వంభర’ స్టోరీ చెప్పేసిన వశిష్ఠ.. ఆ సినిమాలే ఇన్స్పిరేషన్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/vashishtha-who-told-the-story-of-vishvambhara-those-movies-are-the-inspiration/feed/ 0
మెగా 157 : శరవేగంగా షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..? https://filmybowl.com/mega-157-shooting-is-going-on-at-a-fast-pace-when-is-the-next-schedule/ https://filmybowl.com/mega-157-shooting-is-going-on-at-a-fast-pace-when-is-the-next-schedule/#respond Mon, 23 Jun 2025 08:33:28 +0000 https://filmybowl.com/telugu/?p=3920 టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఈ హిట్ అనిల్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.. ఈ సినిమా తరువాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. అనిల్ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే… చిరు సరసన...

The post మెగా 157 : శరవేగంగా షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఈ హిట్ అనిల్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయింది.. ఈ సినిమా తరువాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.. అనిల్ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే… చిరు సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముస్సోరీ షెడ్యూల్ ఫినిష్ చేసారు. అక్కడ చిరంజీవి, కేథరీన్ మరియు నయనతార కాంబినేషన్‌లో ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రీకరిస్తున్నాడు.. అయితే కాస్త గ్యాప్ తర్వాత నేటి నుండి ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో సినిమలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే చిరు, నయన్ కు సంబంధించి మేజర్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది.. అలాగే ఇదే షెడ్యూల్ లో వెంకీ మామ కూడా జయిన్ అవుతారని సమాచారం.

ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరించ బోతున్నాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు మాస్ మ్యూజిక్ స్పెషలిస్ట్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.. అయితే ఎంతో ఫాస్ట్ గా మొదలైన ఈ సినిమా అంతే ఫాస్ట్ గా పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది.. చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం..రిలీజ్ కి అనుగుణంగానే షూట్ ను చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు.అయితే భారీ అంచనాల మధ్య వస్తున్న చిరు – అనిల్ కాంబో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.

The post మెగా 157 : శరవేగంగా షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/mega-157-shooting-is-going-on-at-a-fast-pace-when-is-the-next-schedule/feed/ 0
ఆ రోజు మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగే..!! https://filmybowl.com/that-day-is-a-celebration-for-mega-fans/ https://filmybowl.com/that-day-is-a-celebration-for-mega-fans/#respond Sun, 27 Apr 2025 08:32:41 +0000 https://filmybowl.com/telugu/?p=3766 మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీతో ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు.. మళ్ళీ మునుపటిలాగా మెగాస్టార్ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ సైతం వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ లో వున్నాడు.. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మెగా ఫ్యాన్స్ పండగలా చేసుకుంటారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి.అయితే మే...

The post ఆ రోజు మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీతో ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు.. మళ్ళీ మునుపటిలాగా మెగాస్టార్ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ సైతం వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ లో వున్నాడు.. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మెగా ఫ్యాన్స్ పండగలా చేసుకుంటారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి.అయితే మే 9 మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున చిరంజీవికి సంబంధించిన ఎన్నో సినిమాలు రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాను మేకర్స్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా రిలీజ్ చేశారు..

ఉస్తాద్ భగత్ సింగ్ : పవర్ స్టార్ రెమ్యూనరేషన్ ఏకంగా అన్ని కోట్లా..?

ఈ సినిమా కూడా మే 9 న ఇదే రోజున రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందుకే మళ్లీ అదే రోజున ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీతో రీ రిలీజ్ ట్రెండ్ లో కొత్త రికార్డు సృష్టించాలని మెగాస్టార్ చూస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్‌ కూడా మరో ఘనత సాధించారు. లండన్ లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని మే 9న ఆవిష్కరించబోతున్నారట. ఇప్పటికే ఈ మ్యూజియంలో టాలీవుడ్ స్టార్ హీరోస్ మహేష్,ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ నుంచి చరణ్‌ విగ్రహం కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఆయన విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ మ్యూజియం వారు ఏర్పాటు చేయబోతున్నారు.మెగా ఫ్యామిలీకి ఎంతో కలిసొచ్చే రోజునే ఈ రెండు గొప్ప వేడుకలు జరగనున్నాయి..

 

The post ఆ రోజు మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/that-day-is-a-celebration-for-mega-fans/feed/ 0
చిరు-ఓదెల మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చిన నాని..!! https://filmybowl.com/nani-gives-a-big-update-on-chiru-odela-movie/ https://filmybowl.com/nani-gives-a-big-update-on-chiru-odela-movie/#respond Tue, 22 Apr 2025 15:40:08 +0000 https://filmybowl.com/telugu/?p=3734 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. భోళా శంకర్ ప్లాప్ తరువాత సాలిడ్ హిట్ అందుకోవాలని యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో “విశ్వంభర “ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసి మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.. ఈ సినిమా తరువాత మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా రీసెంట్ గా...

The post చిరు-ఓదెల మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చిన నాని..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. భోళా శంకర్ ప్లాప్ తరువాత సాలిడ్ హిట్ అందుకోవాలని యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో “విశ్వంభర “ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసి మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.. ఈ సినిమా తరువాత మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా రీసెంట్ గా ప్రారంభం అయింది.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.. ఇదిలా ఉంటే ‘దసరా’ ఫేం శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్ లో కూడా మెగాస్టార్ ఒక సినిమా కమిట్ అయ్యారు..దీనికి న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

డ్రాగన్ : ఎంట్రీ ఇచ్చిన మరో బడా నిర్మాణ సంస్థ..!!

హీరోగా చిరు రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి సాలిడ్ హిట్ పడకపోవడంతో మెగా అభిమానులు ఈ సినిమా అయిన భారీ హిట్ అవ్వాలని ఎదురుచూస్తున్నారు. చిరు ఓదెల అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా నాని సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చాడు..నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రమిది. ఈ చిత్రంలో నాని హీరోగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌లో షురూ చేశారు.

ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న నానిని చిరుఓదెలా ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ..చిరుఓదెలా ప్రాజెక్ట్ ప్యారడైజ్ సినిమా తర్వాత స్టార్ట్ అవుతుంది. ప్యారడైజ్ అవ్వగానే ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టి 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఈ చిత్రంలోని ప్రతి అప్‌డేట్‌ని సినిమా స్టార్ట్ అయ్యాక ప్రకటిస్తాం అంటూ నాని తెలిపాడు.

 

The post చిరు-ఓదెల మూవీ బిగ్ అప్డేట్ ఇచ్చిన నాని..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/nani-gives-a-big-update-on-chiru-odela-movie/feed/ 0
విశ్వంభర టీజర్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/producers-shocking-comments-on-vishwambhara-teaser/ https://filmybowl.com/producers-shocking-comments-on-vishwambhara-teaser/#respond Sun, 13 Apr 2025 10:04:28 +0000 https://filmybowl.com/telugu/?p=3600 మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌ సంస్థ అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తోంది.ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థ దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. అయితే గతంలో ఈ చిత్రం నుండి విడుదలయిన టీజర్‌ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడంతో భారీగా...

The post విశ్వంభర టీజర్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌ సంస్థ అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తోంది.ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థ దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. అయితే గతంలో ఈ చిత్రం నుండి విడుదలయిన టీజర్‌ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడంతో భారీగా ట్రోల్స్‌ వచ్చాయి. దీంతో ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అయతే, తాజాగా విశ్వంభర గ్రాఫిక్స్‌ గురించి వశిష్ఠ తండ్రి సత్యనారాయణ రెడ్డి మల్లిడి కీలక వ్యాఖ్యలు చేశారు.దర్శకుడు వశిష్ఠ అసలు పేరు మల్లిడి వెంకట నారాయణ రెడ్డి. ఆయన తండ్రి నిర్మాతగా టాలీవుడ్‌లో ఢీ, బన్ని, భగీరథ వంటి చిత్రాలు నిర్మించారు.

అఖిల్ ‘లెనిన్’ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా..?

అయితే, తాజాగా వశిష్ఠ తండ్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విశ్వంభర గ్రాఫిక్స్‌ వర్క్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.. ‘విశ్వంభర సినిమా షూటింగ్‌ కొంత పూర్తి అయిన తర్వాత గ్రాఫిక్స్‌ కోసం ఫుటేజ్‌ ఇవ్వడం జరిగింది… వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌ వారు మూడు నెలల్లోనే పూర్తి చేసి ఇస్తాం అని చెప్పారు అన్నారు. కానీ మెగాస్టార్ సినిమా కావడంతో ఆరు నెలలు టైమ్‌ తీసుకోమని మేకర్స్‌ సూచించారు.గ్రాఫిక్స్ పూర్తి అవుతుందనే నమ్మకంతో 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, తొమ్మిది నెలలు గడిచినా వారు గ్రాఫిక్స్‌ పని మాత్రం పూర్తి చేయలేకపోయారు.విడుదల తేదీ దగ్గరకు రావడంతో మేకర్స్ టీజర్‌ను వదిలారు.

ఆర్టిఫిషయల్‌ టెక్నాలజీ ఉపయోగించుకుని వారు టీజర్‌ను క్రియేట్‌ చేశారు. అది గ్రాఫిక్స్‌ వర్క్‌ అయితే కాదు… ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో గ్రాఫిక్స్‌ టీమ్‌లో బెనుకు మొదలైంది. తర్వాత VFX నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. త్వరలో విశ్వంభర నుంచి మరో టీజర్‌తో పాటు ట్రైలర్‌ రావచ్చు. అందులో అసలైన వీఎఫ్‌ఎక్స్‌ పనితీరు ఎలా ఉందో మీరందరూ చూస్తారంటూ చెప్పుకొచ్చారు..

 

The post విశ్వంభర టీజర్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/producers-shocking-comments-on-vishwambhara-teaser/feed/ 0
విశ్వంభర : ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ప్రోమో అదిరిందిగా..!! https://filmybowl.com/vishwambhara-the-first-single-is-coming-the-promo-is-awesome/ https://filmybowl.com/vishwambhara-the-first-single-is-coming-the-promo-is-awesome/#respond Fri, 11 Apr 2025 09:32:54 +0000 https://filmybowl.com/telugu/?p=3566 మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మెగా పాన్ ఇండియన్ మూవీ “విశ్వంభర”.. భోళా శంకర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ ఫ్యాన్స్ కి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు.. అందుకోసక్ం మెగాస్టార్ ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

The post విశ్వంభర : ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ప్రోమో అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మెగా పాన్ ఇండియన్ మూవీ “విశ్వంభర”.. భోళా శంకర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ ఫ్యాన్స్ కి సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు.. అందుకోసక్ం మెగాస్టార్ ‘బింబిసార’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు..మూవీ ప్రారంభం లో ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కాన్సెప్ట్ టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకోగా గత ఏడాది మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ కి మాత్రం ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి..

ఆఫీసియల్ : పూరీ మూవీలో టబు.. కన్ఫామ్ చేసిన చిత్ర యూనిట్..!!

Vfx మరీ పూర్ గా ఉండటంతో ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు.. దీనితో మేకర్స్ Vfx వర్క్ పై మరింత ఫోకస్ పెట్టి పని చేస్తుంది.. నిజానికి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.. కానీ Vfx వర్క్ డిలే కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుంది.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.హనుమాన్ జయంతి కానుకగా ఏప్రిల్‌ 12న రామ రామ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మూవీ నుంచి ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేసారు…

రామ రామ అంటూ ఫుల్ ఎనర్జీటిక్‌గా సాగిన ఈ ప్రోమో మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు.మెగాస్టార్ సరసన ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమాను జులై 24 న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

 

The post విశ్వంభర : ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ప్రోమో అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/vishwambhara-the-first-single-is-coming-the-promo-is-awesome/feed/ 0
విశ్వంభర : మెగాస్టార్ కి ఆ ట్యూన్ నచ్చలేదా..? https://filmybowl.com/vishwambhara-megastar-doesnt-like-that-tune/ https://filmybowl.com/vishwambhara-megastar-doesnt-like-that-tune/#respond Thu, 10 Apr 2025 13:46:35 +0000 https://filmybowl.com/telugu/?p=3558 మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో “ విశ్వంభర’ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టె ముందు మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు.. కాన్సెప్ట్...

The post విశ్వంభర : మెగాస్టార్ కి ఆ ట్యూన్ నచ్చలేదా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో “ విశ్వంభర’ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టె ముందు మేకర్స్ ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు.. కాన్సెప్ట్ టీజర్ ఎంతగానో అకట్టుకోవడంతో విశ్వంభర సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి.. అయితే ఈ సినిమాను ముందుగా 2025 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు..

రానా నాయుడు : సీజన్ 2 బిగ్ అప్డేట్.. గ్రాండ్ రిలీజ్ అప్పుడే..?

కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటంతో ఆ రిలీజ్ డేట్ వర్క్ ఔట్ కాలేదు..విశ్వంభర సినిమా ఒక సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఈ సినిమాకి కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా కీలకంగా మారింది.. ఆ మధ్య దసరా సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ వచ్చింది..గ్రాఫిక్స్ అంతగా బాగోలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు..ఈ నేపథ్యం లో సినిమా గ్రాఫిక్స్ మీద చాలా ఫోకస్ పెట్టి చిత్ర యూనిట్ పని చేస్తోంది… ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది…

ఈ సినిమా ను జులై 24 న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..ఈ నెల 12 వ తేదీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు..అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా కు అసలు కారణం.. ఈ సినిమాలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్ కి కీరవాణి ఇచ్చిన ట్యూన్ చిరుకి నచ్చకపోవడమే అని న్యూస్ బాగా వైరల్ అవుతుంది..దీనితో కీరవాణి అదిరిపోయే ట్యూన్ సెట్ చేస్తున్నాడు అని.. ఈ సాంగ్ లో మెగాస్టార్ మాస్ వేయనున్నట్లు సమాచారం..

 

The post విశ్వంభర : మెగాస్టార్ కి ఆ ట్యూన్ నచ్చలేదా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/vishwambhara-megastar-doesnt-like-that-tune/feed/ 0