chandu mondeti Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/chandu-mondeti/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 22 Nov 2024 10:39:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg chandu mondeti Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/chandu-mondeti/ 32 32 నాగ చైతన్య నెక్స్ట్ మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..ఏకంగా అన్ని కోట్లా..? https://filmybowl.com/if-you-know-the-budget-of-naga-chaitanyas-next-movie-you-will-be-shocked-all-the-crores/ https://filmybowl.com/if-you-know-the-budget-of-naga-chaitanyas-next-movie-you-will-be-shocked-all-the-crores/#respond Fri, 22 Nov 2024 10:39:19 +0000 https://filmybowl.com/telugu/?p=1005 అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ “తండేల్”.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి పాన్ ఇండియా దర్శకుడైన చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గత కొంత కాలంగా మంచి సక్సెస్ లేని నాగచైతన్య ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్...

The post నాగ చైతన్య నెక్స్ట్ మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..ఏకంగా అన్ని కోట్లా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ “తండేల్”.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి పాన్ ఇండియా దర్శకుడైన చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. గత కొంత కాలంగా మంచి సక్సెస్ లేని నాగచైతన్య ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

పుష్ప 2 : వాయిదా అంటూ ప్రచారం..తగ్గేదే లే అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

నిజజీవితంలో జరిగిన ఒక యదార్ధ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది..శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి తీరంలో చేపలు పడుతున్న కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బందికి చిక్కి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాల్సి వస్తుంది.ఆ సమయంలో తన ప్రియురాలు శ్రీకాకుళంలో ఉండడటంతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు..చివరికి వారంతా పాకిస్తాన్ జైలు నుంచి బయటకు ఎలా వచ్చారు అనేది ఈ సినిమా కథ.. సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి మధ్య వచ్చే ఎమోషనల్ లవ్ సీన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని మేకర్స్ ధీమాగా వున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి బుజ్జి తల్లి అనే లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది..

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కాకముందే నాగచైతన్య తన తర్వాత ప్రాజెక్ట్ లపై పూర్తి ఫోకస్ చేశారు. కార్తీక్ దండు డైరెక్షన్లో నాగచైతన్య తన తరువాత సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మీ సినిమా బడ్జెట్లో 120 కోటకు పైగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. కేవలం విఎఫ్ఎక్స్ కోసమే 30 కోట్ల ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి..ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రొరంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

The post నాగ చైతన్య నెక్స్ట్ మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..ఏకంగా అన్ని కోట్లా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/if-you-know-the-budget-of-naga-chaitanyas-next-movie-you-will-be-shocked-all-the-crores/feed/ 0
చందూ… ఈ సారి భారీ పిరియాడిక‌ల్ డ్రామా https://filmybowl.com/whats-next-from-chandu-mondeti/ https://filmybowl.com/whats-next-from-chandu-mondeti/#respond Thu, 17 Oct 2024 05:57:48 +0000 https://filmybowl.com/telugu/?p=764 chandu mondeti : చందూ మొండేటి కార్తికేయ అనే సినిమా తో తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ గా ఏదిగాడు. మధ్యలో సవ్య సాచి ఒక్కటి తేడా కొట్టిన మిగిలిన అన్ని చిత్రాల్లో చందు మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య హీరో గా ‘తండేల్‌’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ...

The post చందూ… ఈ సారి భారీ పిరియాడిక‌ల్ డ్రామా appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
What's next from chandu mondeti
What’s next from chandu mondeti

chandu mondeti : చందూ మొండేటి కార్తికేయ అనే సినిమా తో తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ గా ఏదిగాడు. మధ్యలో సవ్య సాచి ఒక్కటి తేడా కొట్టిన మిగిలిన అన్ని చిత్రాల్లో చందు మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రస్తుతం నాగ చైతన్య హీరో గా ‘తండేల్‌’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. డిసెంబ‌రు, కానీ సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తాం అని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.

‘తండేల్‌’ త‌ర‌వాత చందూ నెక్ట్ ఎవరితో…. ఏ సినిమా చేయబోతున్నాడు అనే విష‌యాల‌పై ఈ మధ్యే ఓ క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. తన తదుపరి సినిమా కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే చేయ‌బోతున్నానని చెప్పాడు.

అయితే.. ఈ సారి ఇంకాస్త పెద్ద స్పాన్ వున్న కథతో, ఓ బాలీవుడ్ స్టార్ తో జ‌త కట్టబోతున్నట్టు తెలుస్తుంది.

కార్తికేయ2 తర్వాత ఆ సదరు బాలీవుడ్ స్టార్ చందూ తో సినిమా కి రెడీ అయ్యాడు. కానీ ముందు వున్న కమిట్మెంట్ కోసం చందు చైతు తో సినిమా మొదలుపెట్టాడు. అందుకే గీత ఆర్ట్స్ కూడా చందు తో నెస్ట్ సినిమా చేయడానికి రెడీ అయింది.

సో టాపిక్ కి వెళ్తే చందు ద‌గ్గ‌ర ఓ పిరియాడిక‌ల్ డ్రామా కథ ఉంది. దాన్ని బాలీవుడ్ లో ఓ పెద్ద హీరోతో జాత కట్టలని గీతా ఆర్ట్స్ ప్లాన్. బ‌డ్జెట్ కూడా పెద్ద మొత్తంలోనే కర్చుబెట్టబోతున్నట్టు తెలుస్తుంది.

‘తండేల్‌’ పూర్తవ్వగానే దర్శక నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ నీ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్ట్‌నీ పట్టలెక్కించనుందని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న మాట. తండెల్ ముగింపు నాటికి ఈ సినిమాకు సంబంధించిన డిటైల్స్ తెలుస్తాయి అంటున్నారు.

గీతా ఆర్ట్స్ అంటేనే భారీ సినిమాల ప్రొడక్షన్ హౌస్ కానీ ఈమ‌ధ్య ఎందుకో భారీ చిత్రాల‌పై వైపు వెళ్ళడం లేదు. చిన్న‌, మీడియం సైజు సినిమాల‌ తో సరిపెట్టుకుంటుండ్.

Read Also :  అనిరుథ్‌ – ది మోస్ట్ వాంటెడ్ !

జీఏ 2 అని ఒక సంస్థ స్థాపించి ఈ మీడియం సైజు సినిమాలు తీస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి గీతా ఆర్ట్స్ మ‌ళ్లీ యాక్టీవ్ అవ్వనుంది.

‘తండేల్‌’ నుంచి గీత ఆర్ట్స్ వ్యూహం మార్చింది. చైతు కెరీర్‌లోనే ‘తండేల్‌’ ఒక భారీ బ‌డ్జెట్ సినిమా. అది కూడా వరసగా ఫ్లాప్స్ ఎదుర్కుంటునప్పుడు ఈ సినిమా చైతు కి దొరకడం లక్కీ అనే చెప్పాలి.

ఇప్పుడు ఇక చందూ మొండేటితో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం. దాంతో పాటు అన్ స్టాప్పబుల్ హీరో నందమూరి బాలకృష్ణ తో కూడా ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక వాళ్ళ ఇంటి హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయిక లో ఓ సినిమా ప్రారంభం అవుతుంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఇదే. ఇందులో గీతా ఆర్ట్స్ భాగ‌స్వామి.

ఈ సినిమాల జోరు చూస్తుంటే, గీత ఆర్ట్స్ కి పూర్వ వైభవం రాబోతుంది అని అర్థం అవుతుంది అలాగే ఇండస్ట్రీకి కూడా మంచి సినిమాలు వస్తాయి అని అనిపిస్తుంది

Follow us on Instagram

The post చందూ… ఈ సారి భారీ పిరియాడిక‌ల్ డ్రామా appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/whats-next-from-chandu-mondeti/feed/ 0