celeb Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/celeb/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 16 Apr 2025 08:12:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg celeb Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/celeb/ 32 32 ఓజీ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! https://filmybowl.com/og-first-single-release-just-now-thamans-interesting-comments/ https://filmybowl.com/og-first-single-release-just-now-thamans-interesting-comments/#respond Wed, 16 Apr 2025 08:12:03 +0000 https://filmybowl.com/telugu/?p=3638 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’.. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇంతవరకు షూటింగ్ పూర్తి కాలేదు.. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది.. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం...

The post ఓజీ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’.. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇంతవరకు షూటింగ్ పూర్తి కాలేదు.. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది.. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.. ఇదిలా ఉంటే త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసి విడుదల చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.దీనితో మేకర్స్ సెప్టెంబర్ 2025లో ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నట్టు తెలియడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.

కింగ్డమ్ : డబ్బింగ్ షురూ.. విజయ్ పోస్ట్ వైరల్..!!

‘ఓజీ’ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా, ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.. అలాగేక్యూట్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ పవన్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై తమన్ అప్డేట్ ఇచ్చాడు..పవన్ ఓజీ సెట్ లో అడుగుపెట్టిన రోజే గిఫ్ట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని తమన్ తెలిపాడు..త్వరలోనే పవన్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు.

The post ఓజీ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/og-first-single-release-just-now-thamans-interesting-comments/feed/ 0
సంక్రాంతికి వస్తున్నాం : కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ట్రైలర్ అదిరిందిగా..!! https://filmybowl.com/sankrantiki-vastunnam-venky-mamas-comedy-timing-trailer-is-awesome/ https://filmybowl.com/sankrantiki-vastunnam-venky-mamas-comedy-timing-trailer-is-awesome/#respond Mon, 06 Jan 2025 15:54:53 +0000 https://filmybowl.com/telugu/?p=1950 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం“..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ తెరకెక్కింది..వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో లో గతంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్ 3 లలు సినిమాలు మంచి విజయం సాధించాయి.. దీనితో వెంకీ, అనిల్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న...

The post సంక్రాంతికి వస్తున్నాం : కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ట్రైలర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం“..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ తెరకెక్కింది..వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో లో గతంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్ 3 లలు సినిమాలు మంచి విజయం సాధించాయి.. దీనితో వెంకీ, అనిల్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాదిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు…

చరిత్ర సృష్టించిన “పుష్ప 2”..బాహుబలి 2 రికార్డ్ లేపేసిందిగా..!!

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా “సంక్రాంతి వస్తున్నాం” సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తనదైన కామెడీ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అలాగే వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. కామెడీతో పాటు ఎమోషనల్ డ్రామాగా ఈ ఉండనుందని సమాచారం.ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి రెడీ చేశారు.

తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరోసారి వెంకటేష్ తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే వెంకీ భార్యగా ఐశ్వర్య రాజేష్ అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది.అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి తన అందంతో ఎంతగానో ఆకట్టుకుంది. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో వెంకటేష్ అదరగొట్టారు. ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు..

The post సంక్రాంతికి వస్తున్నాం : కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ట్రైలర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/sankrantiki-vastunnam-venky-mamas-comedy-timing-trailer-is-awesome/feed/ 0
పొంగల్ సాంగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ప్రోమో వైరల్..!! https://filmybowl.com/venky-mama-hit-with-pongal-song-promo-viral/ https://filmybowl.com/venky-mama-hit-with-pongal-song-promo-viral/#respond Sat, 28 Dec 2024 16:21:51 +0000 https://filmybowl.com/telugu/?p=1736 2024 ఏడాది ముగింపుకు రావడంతో టాలీవుడ్ ప్రేక్షకులంతా సంక్రాంతి సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో మూడు భారీ సినిమాలు విడుదల అవుతున్నాయి.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “ సినిమా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.. ఈ సినిమాపై ప్రేక్షకులలో...

The post పొంగల్ సాంగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ప్రోమో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
2024 ఏడాది ముగింపుకు రావడంతో టాలీవుడ్ ప్రేక్షకులంతా సంక్రాంతి సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో మూడు భారీ సినిమాలు విడుదల అవుతున్నాయి.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “ సినిమా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. బాబీ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

రాజమౌళి: భీమ్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ అరుపుకి గూస్ బంప్స్ వచ్చాయి..!!

ఈ సంక్రాంతికి వస్తున్న మరో బిగ్ హీరో విక్టరీ వెంకటేష్.. వెంకీ మామ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “ సంక్రాంతికి వస్తున్నాం’.. పండగకు వెంకీ మామ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ రిలీజ్ అయి చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి మూడో సాంగ్‌ ప్రోమో వచ్చేసింది. సరికొత్తగా ఈ సాంగ్‌ ఎవరు పాడుతున్నారో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక వీడియో రూపంలో ఇంట్రెస్టింగ్ గా చూపించారు.అయితే, ఇప్పుడు సాంగ్‌ ప్రోమో విడుదల కావడంతో నెట్టింట బాగా వైరల్‌ అవుతుంది.

ఈ పాట ప్రత్యేకత ఏంటంటే.. సుమారు ఏడేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్‌ మళ్ళీ పాడటం. భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్‌ అందించిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. పూర్తి సాంగ్‌ను డిసెంబరు 30న మేకర్స్‌ విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్‌ సరసన మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లగా నటిస్తున్నారు. ట్రయాంగిల్‌ క్రైమ్‌ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్‌ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్‌ నటించారు. వెంకటేశ్‌ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి నటించారు..’దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 జనవరి 14న రిలీజ్‌ కానుంది.

The post పొంగల్ సాంగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ప్రోమో వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/venky-mama-hit-with-pongal-song-promo-viral/feed/ 0
జ్యోతికపై బూతులతో విరుచుకుపడ్డ సుచిత్ర..అసలు ఏం జరిగిందంటే..? https://filmybowl.com/suchitra-lashed-out-at-jyotika-what-really-happened/ https://filmybowl.com/suchitra-lashed-out-at-jyotika-what-really-happened/#respond Tue, 19 Nov 2024 13:20:45 +0000 https://filmybowl.com/telugu/?p=955   తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కంగువా “..ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించారు.ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటించింది.అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.ఈ సినిమా నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు...

The post జ్యోతికపై బూతులతో విరుచుకుపడ్డ సుచిత్ర..అసలు ఏం జరిగిందంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
 

తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కంగువా “..ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించారు.ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటించింది.అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.ఈ సినిమా నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ వినిపించింది.దీనితో సినిమాకు కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి.అయితే ఈ సినిమాపై అనవసరంగా నెగటివిటీ ని స్ప్రెడ్ చేస్తున్నారని జ్యోతిక స్పందించారు.ఈ సినిమాపై జ్యోతిక తన రివ్యూ కూడా ఇచ్చింది..

కంగువా సినిమా మొదటి అరగంట నిజంగానే బాగోలేదు.కానీ ఆ తరువాత నుంచి సినిమా అద్భుతంగా వుంది.సూర్య నటన మరింత అద్భుతంగా ఉందని ఆమె స్పెషల్ పోస్ట్ చేసారు.సూర్య సినిమాలపై గత కొంతకాలంగా కావాలనే నెగటివి స్ప్రెడ్ చేస్తున్నారని.సూర్యను కొందరు తొక్కేయాలని చూస్తున్నట్లు జ్యోతిక తెలిపింది.ఎంత నెగటివిటీని స్ప్రెడ్ చేసిన ప్రేక్షకులు సినిమాకు వస్తారని జ్యోతిక తెలిపింది.ఇదిలా ఉంటే జ్యోతిక పోస్ట్ పై వివాదాస్పద సింగర్ సుచిత్ర స్పందించింది.

తెలుగు పద్యం అదరగొట్టిన అల్లు అర్హ ..బాలయ్య నే ఆశ్చర్యపరిచిందిగా …!!

కంగువా మొదటి అరగంట పర్వాలేదని చెప్పిన జ్యోతిక.. అరగంట తర్వాత సినిమాకి రమ్మని అడిగిందా? ఇందులో ఏం లాజిక్ ఉందని ఆమె తెలిపింది..జ్యోతిక కంగువా గురించి అర్ధంలేని పోస్ట్ చేశారు. ఇప్పటికే సినిమాకు జరగాల్సిన నష్టం జరిగింది.ఇప్పుడు జ్యోతిక పోస్ట్ కారణంగా సినిమా మరింత పడిపోయింది. సూర్య మంచి నటుడే కానీ ఎంత సూర్య సినిమాలో వున్నా కూడా సినిమా బాగుంటేనే జనాలు చూస్తారని సుచిత్ర తెలిపింది.

జ్యోతికకు పెద్దగా తెలివిలేనట్లుంది. సినిమాటోగ్రాఫర్ విజయానికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి..ఆయన తదుపరి చిత్రంలో నటిస్తారా? పర్ఫెక్ట్ సెల్ఫిష్ గా జ్యోతిక మాట్లాడుతుంది..అసలు సూర్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావు జ్యోతిక..నువ్వేం చేస్తున్నావో నీకైనా అసలు తెలుస్తుందా..సినిమాకు ప్రమోషన్స్ ఇవ్వడం అంటే బ్రా** పై కోటు వేసుకొని వెళ్లడం అనుకుంటున్నావా అని బండ బూతులు తిట్టేసింది.అయితే దీనిపై జ్యోతిక రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి..

The post జ్యోతికపై బూతులతో విరుచుకుపడ్డ సుచిత్ర..అసలు ఏం జరిగిందంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/suchitra-lashed-out-at-jyotika-what-really-happened/feed/ 0