#buchhibabu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/buchhibabu/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 19 Apr 2025 01:56:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #buchhibabu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/buchhibabu/ 32 32 ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్..? https://filmybowl.com/that-star-heroine-in-the-peddhi-special-song/ https://filmybowl.com/that-star-heroine-in-the-peddhi-special-song/#respond Sat, 19 Apr 2025 01:56:40 +0000 https://filmybowl.com/telugu/?p=3683 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది..ఇన్నేళ్ల ఫ్యాన్స్ ఎదురుచూపులకు ‘గేమ్ ఛేంజర్’మూవీ న్యాయం చేయలేకపోయింది.. దీనితో ఫ్యాన్స్ మెచ్చే బ్లాక్ బస్టర్ మూవీ ఇవ్వాలని చరణ్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు..ఉప్పెన సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బుచ్చిబాబు సన డైరెక్షన్లో రామ్ చరణ్ తన తరువాత సినిమా చేస్తున్నాడు.. “పెద్ది” అనే పవర్ ఫుల్...

The post ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది..ఇన్నేళ్ల ఫ్యాన్స్ ఎదురుచూపులకు ‘గేమ్ ఛేంజర్’మూవీ న్యాయం చేయలేకపోయింది.. దీనితో ఫ్యాన్స్ మెచ్చే బ్లాక్ బస్టర్ మూవీ ఇవ్వాలని చరణ్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు..ఉప్పెన సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బుచ్చిబాబు సన డైరెక్షన్లో రామ్ చరణ్ తన తరువాత సినిమా చేస్తున్నాడు.. “పెద్ది” అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ చూసాక బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఓటిటీలకు కాలం చెల్లినట్లే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రంలో చరణ్ పక్కా ఊరమాస్ అవతారంలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని సమాచారం.సినిమా మొత్తానికి ఆ సాంగ్ హైలెట్ కానుందని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ కాజల్ చరణ్ తో స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చే స్పెషల్ సాంగ్ అదిరిపోతుందని సమాచారం.. గతంలో వీరిద్దరు కలిసి నటించిన మగధీర, గోవిందుడు అందరివాడేలే సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి… చాలా కాలం తర్వాత ఈ హిట్ పెయిర్ ఇప్పుడు మరోసారి స్క్రీన్ పై కనిపించ నుంది..అయితే ఈ న్యూస్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.త్వరలో ఈ విషయం పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు..

 

The post ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/that-star-heroine-in-the-peddhi-special-song/feed/ 0
పెద్ది : ఊహించని సర్ప్రైజెస్.. బుచ్చి బాబు ప్లాన్ మాములుగా లేదుగా..!! https://filmybowl.com/peddi-unexpected-surprises-butchi-babus-plan-is-not-ordinary/ https://filmybowl.com/peddi-unexpected-surprises-butchi-babus-plan-is-not-ordinary/#respond Fri, 11 Apr 2025 12:04:03 +0000 https://filmybowl.com/telugu/?p=3571 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమా నిరాశ పరచడంతో రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా పై భారీ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్...

The post పెద్ది : ఊహించని సర్ప్రైజెస్.. బుచ్చి బాబు ప్లాన్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమా నిరాశ పరచడంతో రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా పై భారీ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.. అయితే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది..చరణ్ ఇందులో ‘ఆట కూలీగా’ నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. ఇటీవల రాంచరణ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ని రివీల్ చేసారు.. గుబురు గడ్డం తో రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్న చరణ్ లుక్ సినిమాపై హైప్ అమాంతం పెంచేసింది..

స్పిరిట్ : సైకో పాత్రలో ప్రభాస్.. ఏం ప్లాన్ చేసావ్ వంగా మామ..?

ఇదిలా ఉంటే శ్రీరామనవమి సందర్బంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది..చరణ్ ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్ కి ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.. అలాగే గ్లింప్స్ లో వచ్చే చివరి షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.. ప్రస్తుతం పెద్ది గ్లింప్స్ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది..ఇదిలా ఉంటే రాంచరణ్ ‘పెద్ది’ లో ఊహించని సర్ప్రైజెస్ ఉండనున్నట్లు సమాచారం..ఈ సినిమాలో క్రికెట్ సీన్స్ తో పాటు రెజ్లింగ్ సీన్స్ కూడా ఉండనున్నట్లు సమాచారం.. రాంచరణ్ నట విశ్వరూపం చూస్తారని మేకర్స్ చెబుతున్నారు.. దీనితో పెద్ది సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు పెరిగాయి..

ఇప్పటికే ఈ సినిమా 30 శాతం చిత్రికరణ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.. అలాగే కీలక ఫైట్స్ చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది.రాంచరణ్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది..చరణ్ బర్త్డే సందర్బంగా ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

 

The post పెద్ది : ఊహించని సర్ప్రైజెస్.. బుచ్చి బాబు ప్లాన్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/peddi-unexpected-surprises-butchi-babus-plan-is-not-ordinary/feed/ 0
గ్లింప్స్ తో సంచలనం.. ఫ్యాన్స్ డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్టేగా..!! https://filmybowl.com/sensation-with-glimpses-it-seems-like-all-the-doubts-of-the-fans-are-cleared/ https://filmybowl.com/sensation-with-glimpses-it-seems-like-all-the-doubts-of-the-fans-are-cleared/#respond Sun, 06 Apr 2025 13:03:16 +0000 https://filmybowl.com/telugu/?p=3488 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పెద్ది”.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. రాంచరణ్ బర్త్డే రోజే రిలీజ్ చేయాల్సిన ఈ గ్లింప్స్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల శ్రీరామనవమికి వాయిదా పడింది.చెప్పిన్నట్టుగానే గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్‌ ఊరమాస్ లుక్ లో...

The post గ్లింప్స్ తో సంచలనం.. ఫ్యాన్స్ డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్టేగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పెద్ది”.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. రాంచరణ్ బర్త్డే రోజే రిలీజ్ చేయాల్సిన ఈ గ్లింప్స్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల శ్రీరామనవమికి వాయిదా పడింది.చెప్పిన్నట్టుగానే గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్‌ ఊరమాస్ లుక్ లో కనిపించాడు., చెదిరిన జుట్టు, గడ్డంతో పవర్ ఫుల్ లుక్ లో కనిపించాడు. ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి..ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మాస్ బీజీఎం సైతం చాలా ప్లస్ అయింది.ఈ సినిమా బిగ్గెస్ట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది..

పూరీ, విజయ్ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ..?

తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో రాంచరణ్ క్రికెట్ ఆడుతున్నట్లుగా బుచ్చిబాబు చూపించాడు..చరణ్ ఇందులో క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ ను నేలకేసి కొట్టి మరీ సిక్స్ కొట్టే ఆ ఒక్క షాట్ తోనే మూవీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్ లో సినిమాపై వున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. సినిమాలో బుచ్చిబాబు ఎంచుకున్న కాస్ట్యూమ్స్, రామ్ చరణ్‌ గెటప్, విలేజ్ విజువల్స్, స్లాంగ్ అన్నీ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.

బుచ్చిబాబు ఈ గ్లింప్స్ ను ఎంతో పవర్ ఫుల్ గా కట్ చేయించాడు. కేవలం 60 సెకన్ల వీడియో సంచలనం సృష్టిస్తుంది..గ్లింప్స్ వీడియో లో కేవలం రామ్ చరణ్‌ క్యారెక్టర్ గురించే చూపించాడు. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ నిరాశ పరచడంతో బుచ్చిబాబు సినిమాపైనే ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు..మరి బుచ్చి బాబు ఫ్యాన్స్ ఆశలు నెరవేరుస్తాడో లేదో చూడాలి..

 

The post గ్లింప్స్ తో సంచలనం.. ఫ్యాన్స్ డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్టేగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/sensation-with-glimpses-it-seems-like-all-the-doubts-of-the-fans-are-cleared/feed/ 0
బుచ్చి బాబూకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రాంచరణ్..!! https://filmybowl.com/ram-charan-gave-a-special-gift-to-buchi-babu/ https://filmybowl.com/ram-charan-gave-a-special-gift-to-buchi-babu/#respond Fri, 04 Apr 2025 10:46:10 +0000 https://filmybowl.com/telugu/?p=3447 గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా రాంచరణ్ కెరీర్ 16 వ సినిమాగా తెరకెక్కుతుంది..సుకుమార్ శిష్యుడిగా వున్న బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ సినిమాలకు వర్క్ చేసాడు.. సుకుమార్ ఆశీర్వాదంతో దర్శకుడిగా మారిన బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెన...

The post బుచ్చి బాబూకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రాంచరణ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా రాంచరణ్ కెరీర్ 16 వ సినిమాగా తెరకెక్కుతుంది..సుకుమార్ శిష్యుడిగా వున్న బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ సినిమాలకు వర్క్ చేసాడు.. సుకుమార్ ఆశీర్వాదంతో దర్శకుడిగా మారిన బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెన తో సంచలన విజయం అందుకున్నాడు.. ఆ సినిమా వచ్చి చాలా కాలమే అవుతున్నా బుచ్చి బాబు నుంచి ఎలాంటి సినిమా అనౌన్స్మెంట్ రాలేదు.. ఎన్టీఆర్ తో బుచ్చి బాబు తరువాత మూవీ ఉంటుందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.. అది కార్యరూపం దాల్చలేదు..

పెద్ది : ఇంకా రెండు రోజులే.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!!

ఆ సమయంలో చరణ్ కు పెద్ది స్టోరీ వినిపించగా ఆ నచ్చడం, సినిమా ఓకే అవడం చక చకా జరిగింది.. మొన్నటి వరకు “ గేమ్ ఛేంజర్” షూటింగ్ లో బిజీగా వున్న రాంచరణ్ ఆ సినిమా బెడిసి కొట్టడంతో బుచ్చి బాబు సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టారు..ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫ్యాన్స్ గిఫ్ట్ గా ఇవ్వాలని చరణ్ చూస్తున్నాడు..వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘పెద్ది’ మూవీ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానుంది.. ఈ సినిమాలో చరణ్ “ఆట కూలీగా” కనిపించునున్నాడు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..మైత్రీ మూవీస్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రలో నటిస్తున్నారు..

ఇదిలా ఉంటే రీసెంట్ గా చరణ్ బర్త్డే సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా చరణ్ మాస్ లుక్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది.. ఈ శ్రీ రామ నవమికి మేకర్స్ ఈ చిత్రం నుండి గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీరామ నవమి సందర్భంగా చరణ్ బుచ్చి బాబుకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి అంటే.. జై శ్రీరామ్ అని రాసివున్న ఆంజనేయస్వామి పాదుకలను ఇచ్చాడు.. చరణ్ నుంచి గిఫ్ట్ అందుకున్న బుచ్చి బాబు ఈ బెస్ట్ మూమెంట్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది..

The post బుచ్చి బాబూకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రాంచరణ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/ram-charan-gave-a-special-gift-to-buchi-babu/feed/ 0
పెద్ది : ఇంకా రెండు రోజులే.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! https://filmybowl.com/peddi-only-two-days-get-ready-fans/ https://filmybowl.com/peddi-only-two-days-get-ready-fans/#respond Fri, 04 Apr 2025 09:05:00 +0000 https://filmybowl.com/telugu/?p=3443 గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది “ గేమ్ ఛేంజర్” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది..స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.దీనితో తన తరువాత సినిమాపై పూర్తి ఫోకస్ చేసాడు.. రాంచరణ్...

The post పెద్ది : ఇంకా రెండు రోజులే.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది “ గేమ్ ఛేంజర్” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది..స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.దీనితో తన తరువాత సినిమాపై పూర్తి ఫోకస్ చేసాడు.. రాంచరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో చేస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి “ పెద్ది “ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసి చరణ్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని సైతం రిలీజ్ చేశారు.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో చరణ్ మాస్ లుక్ లో కనిపించారు..

బాలయ్య మూవీపై.. మెగాస్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!

అయితే చరణ్ బర్త్ డే రోజునే ఈ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ కావాల్సి వుంది.. కానీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది.. ఉగాది కి అయినా వస్తుందనుకుంటే అప్పుడూ ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది.. అయితే గ్లింప్స్ వీడియో పై మేకర్స్ ఇటీవల బిగ్ అప్డేట్ ఇచ్చారు.. పెద్ది ఫస్ట్ షాట్ పేరుతో వస్తున్న ఈ గ్లింప్స్ వీడియో ఏప్రిల్ 6 వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు..

తాజాగా సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసి ఫస్ట్ షాట్ వీడియో రిలీజ్ కి ఇంకా రెండు రోజులే సమయం సిద్ధంగా ఉండాలంటూ ఫ్యాన్స్ కి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు..మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

The post పెద్ది : ఇంకా రెండు రోజులే.. ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/peddi-only-two-days-get-ready-fans/feed/ 0
భారీ రేటుకి ‘పెద్ది’ ఆడియో రైట్స్..!! https://filmybowl.com/peddhi-audio-rights-for-a-huge-price/ https://filmybowl.com/peddhi-audio-rights-for-a-huge-price/#respond Tue, 01 Apr 2025 15:23:22 +0000 https://filmybowl.com/telugu/?p=3406 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. రాంచరణ్ కెరీర్ లో ఈ సినిమా 16 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇటీవలే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాంచరణ్ మాస్ లుక్ లో...

The post భారీ రేటుకి ‘పెద్ది’ ఆడియో రైట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. రాంచరణ్ కెరీర్ లో ఈ సినిమా 16 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇటీవలే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాంచరణ్ మాస్ లుక్ లో కనిపించాడు..రాంచరణ్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులలో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు, అలాగే విలక్షణ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు..

ప్రభాస్ ‘ఫౌజీ’ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

అయితే చరణ్ పుట్టిన రోజునే గ్లింప్స్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ భావించారు… కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల గ్లింప్స్ రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఉగాది పండగ సందర్భంగా పెద్ది సినిమా గ్లింప్స్ రిలీజ్ పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ పెద్ది సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోని ఏప్రిల్ 6 న శ్రీరామ నవమి పండగ రోజు గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఈ గ్లింప్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కోసం మరో క్రేజీ న్యూస్ చెప్పింది.ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని టీ- సిరీస్ ఏకంగా 35 కోట్లకు దక్కించుకుంది..

చరణ్, రెహమాన్ కాంబినేషన్ లో ఇదే మొదటి మూవీ కావడం విశేషం..దీనితో ఈ సినిమాపై పిచ్చ క్రేజ్ ఏర్పడింది..సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీలో ఫ్యాన్స్ కి కావాల్సిన అన్నీ ఎలిమెంట్స్ వుంటాయని మేకర్స్ తెలిపారు..

 

The post భారీ రేటుకి ‘పెద్ది’ ఆడియో రైట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/peddhi-audio-rights-for-a-huge-price/feed/ 0
RC16 : దర్శకుడు బుచ్చిబాబుకు మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్.. దేని గురించి అంటే..? https://filmybowl.com/rc16-mega-fans-request-to-director-buchi-babu-what-is-it-about/ https://filmybowl.com/rc16-mega-fans-request-to-director-buchi-babu-what-is-it-about/#respond Sat, 01 Mar 2025 10:44:45 +0000 https://filmybowl.com/telugu/?p=2873 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. రాంచరణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రొటీన్ కథ, రొటీన్ స్క్రీన్ ప్లే కారణంగా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.. దీనితో ఈ సారి...

The post RC16 : దర్శకుడు బుచ్చిబాబుకు మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్.. దేని గురించి అంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. రాంచరణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రొటీన్ కథ, రొటీన్ స్క్రీన్ ప్లే కారణంగా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.. దీనితో ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్ లో తన తరువాత సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఉప్పెన వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

కన్నప్ప : టీజర్ కు సూపర్ రెస్పాన్స్.. ప్రభాస్ లుక్ అదిరిందిగా..!!

ఈ సినిమాలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్ కుమార్‌ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ నెల రెండో వారం నుంచి ఆయన రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. అలాగే హాట్ బ్యూటీ జాన్వీ కపూర్‌ రాంచరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెలలో రామ్‌ చరణ్‌ బర్త్‌డే ఉన్న విషయం తెల్సిందే. చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మార్చి 27న సినిమా టీజర్‌ను లేదా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయాలని బుచ్చిబాబుకు ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

బుచ్చిబాబు సైతం అందుకు ఏర్పాట్లు చేస్తున్నాడని సమాచారం. సినిమా టైటిల్‌ను ఇప్పటికే కన్ఫర్మ్‌ చేసినట్లు తెలుస్తుంది… త్వరలోనే టైటిల్‌ ని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం..ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు..

 

The post RC16 : దర్శకుడు బుచ్చిబాబుకు మెగా ఫ్యాన్స్ రిక్వెస్ట్.. దేని గురించి అంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc16-mega-fans-request-to-director-buchi-babu-what-is-it-about/feed/ 0
RC16 : స్టోరీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రత్నవేలు పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/rc16-interesting-update-on-the-story-ratnavelus-post-goes-viral/ https://filmybowl.com/rc16-interesting-update-on-the-story-ratnavelus-post-goes-viral/#respond Sat, 08 Feb 2025 09:30:38 +0000 https://filmybowl.com/telugu/?p=2470 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”.. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు.రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ కథతో వచ్చిన ఈ మూవీ...

The post RC16 : స్టోరీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రత్నవేలు పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”.. స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు.రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ కథతో వచ్చిన ఈ మూవీ దిల్ రాజుకి భారీగా నష్టాలు తీసుకొచ్చింది.రాంచరణ్ కెరీర్ లో “గేమ్ ఛేంజర్ “ మరో డిజాస్టర్ గా నిలిచింది..దీంతో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని నిశ్చయించుకున్న రాంచరణ్ ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ బిగ్గెస్ట్ మూవీలో నటిస్తున్నాడు..

స్టార్ బాయ్ సిద్దూ ‘జాక్’ టీజర్ మాములుగా లేదుగా..!!

రాంచరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుంది.. తాజాగా RC16 షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది.చిత్ర యూనిట్ నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది.వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. దర్శకుడు బుచ్చిబాబు పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా కోసం దర్శకుడు భారీ సెట్‌లు వేయించాడు. రెండు రోజుల క్రితం చరణ్ తన కూతురు క్లింకారతో సెట్ కి వచ్చిన ఫొటోస్ బాగా వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ సినిమా షూట్ ఓ క్రికెట్ గ్రౌండ్ లో షూటింగ్ జరుగుతుండగా ఫ్లడ్ లైట్, నైట్ షూటింగ్, క్రికెట్ అంటూ హ్యాష్ ట్యాగులతో ఈ సినిమా డీవోపీ రత్నవేలు ఎక్స్ వేదికగా కీలక ఫోటోలు షేర్ చేసాడు.రత్నవేలు ఈ సినిమాను స్పోర్ట్స్ నేపథ్యంలో రానుందని తెలిపాడు..షూటింగ్ శర వేగంగా జరుగుతుందటంతో ఈ ఏడాది దసరా లేదా దీపావళి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

The post RC16 : స్టోరీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రత్నవేలు పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc16-interesting-update-on-the-story-ratnavelus-post-goes-viral/feed/ 0
RC16 : గ్లోబల్ స్టార్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పండగే..? https://filmybowl.com/rc16-bollywood-star-hero-in-a-global-star-movie-is-it-a-feast-for-fans/ https://filmybowl.com/rc16-bollywood-star-hero-in-a-global-star-movie-is-it-a-feast-for-fans/#respond Sun, 26 Jan 2025 13:51:33 +0000 https://filmybowl.com/telugu/?p=2228 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్...

The post RC16 : గ్లోబల్ స్టార్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పండగే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూసారు.. కానీ సినిమా ఫలితం వారిని తీవ్ర నిరాశపరిచింది.ఈ సినిమా కు ఏకంగా 450 కోట్ల భారీ బడ్జెట్ పెట్టినట్లు సమాచారం.. ఆ రేంజ్ కలెక్షన్స్ “గేమ్ ఛేంజర్” సాదించలేకపోయింది.. దీంతో రాంచరణ్ తన తదుపరి సినిమా ‘RC 16’ పై గట్టిగా ఫోకస్ చేస్తున్నారు.

“ఓజి” మూవీకి సెకండ్ పార్ట్..పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..!!

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ‘RC 16’. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోండగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ చిన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో ఆయన పాత్ర దాదాపు ఒక ఐదు నిమిషాల పాటు ఉండే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు చిత్ర యూనిట్ రణబీర్ కపూర్‌ని కలిసి అతనికి కథ చెప్పి అతన్ని ఒప్పించినట్టుగా టాక్ వినపడుతుంది.ఇక ఇటివల ‘యానిమల్’ సినిమాతో తెలుగులో కూడా రన్‌బీర్ కి మంచి మార్కెట్ ఏర్పడింది.ఈ న్యూస్ కనుక నిజం అయితే ‘RC16’ సినిమాపై బాలీవుడ్ లో కూడా మంచి బజ్ ఏర్పడుతుంది..ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండటంతో సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది..

 

The post RC16 : గ్లోబల్ స్టార్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పండగే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc16-bollywood-star-hero-in-a-global-star-movie-is-it-a-feast-for-fans/feed/ 0
RC16 : గ్లోబల్ స్టార్ మూవీలో మున్నా భయ్యా.. లుక్ అదిరిందిగా..!! https://filmybowl.com/rc16-munna-bhaiyya-in-global-star-movie-looks-amazing/ https://filmybowl.com/rc16-munna-bhaiyya-in-global-star-movie-looks-amazing/#respond Sat, 30 Nov 2024 08:15:45 +0000 https://filmybowl.com/telugu/?p=1149 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్..వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన తరువాత...

The post RC16 : గ్లోబల్ స్టార్ మూవీలో మున్నా భయ్యా.. లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్..వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన దర్శకత్వంలో చేస్తున్నాడు..RC16 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతుంది..

రాంచరణ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సన్నద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియాలో వరుస అప్డేట్స్ ఇస్తున్నాడు..రెండు రోజుల క్రితం హీరో రామ్ చరణ్ కడప దర్గాకు వెళ్లిన సమయంలో ఆయన వెంట బుచ్చిబాబు కూడా వెళ్లి అక్కడ సినిమా సంబంధించిన స్క్రిప్టుకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కర్ణాటకలోని ప్రసిద్ధ ఆలయంలో కూడా పూజలు నిర్వహించాడు తాజాగా సినిమాలో తన ఫేవరెట్ రోల్ ని పరిచయం చేసాడు..

తండ్రి మరణంతో కృంగిపోతున్న సమంత.. తోడుగా నిలుస్తున్న అభిమానులు..!!

RC16 కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను బుచ్చి బాబు సోషల్ మీడియా లో విడుదల చేశారు.ఇప్పటికే ఈ భారీ బడ్జెట్ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు వంటి స్టార్స్ ని ఆన్ బోర్డ్ చేసుకున్న మేకర్స్ తాజాగా మీర్జాపూర్ వంటి ఫేమస్ సిరీస్ లో మున్నా భయ్యా పాత్రతో ఎంతో పాపులర్ అయిన దివ్యేందు శర్మ ను మేకర్స్ ఆన్ బోర్డ్ చేసుకున్నారు.తాజాగా ఆయన లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు..ఈ పోస్టర్లో దివ్యేందు శర్మ రగ్గుడ్ లుక్కుతో కనిపిస్తున్నాడు… మా భయ్యా.. మీ భయ్యా.. మున్నా భయ్యా అంటూ RC16 సినిమాలోకి ఆహ్వానిస్తున్నట్లు గా దర్శకుడు బుచ్చిబాబు పోస్టర్ ను విడుదల చేశారు

The post RC16 : గ్లోబల్ స్టార్ మూవీలో మున్నా భయ్యా.. లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc16-munna-bhaiyya-in-global-star-movie-looks-amazing/feed/ 0