#buchhibabu sana Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/buchhibabu-sana/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 28 Feb 2025 10:01:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #buchhibabu sana Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/buchhibabu-sana/ 32 32 RC16 : చరణ్ సినిమాలో ఆ స్టార్ హీరో గెస్ట్ రోల్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..? https://filmybowl.com/rc16-that-star-heros-guest-role-in-charans-movie-is-it-a-surprise-for-fans/ https://filmybowl.com/rc16-that-star-heros-guest-role-in-charans-movie-is-it-a-surprise-for-fans/#respond Fri, 28 Feb 2025 10:01:03 +0000 https://filmybowl.com/telugu/?p=2848 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ’గేమ్ ఛేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ ఈ సినిమాకు మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ రావడంతో “ గేమ్ ఛేంజర్ “ సినిమా డిజాస్టర్ గా నిలిచింది..ప్రస్తుతం రాంచరణ్ తన ఫోకస్...

The post RC16 : చరణ్ సినిమాలో ఆ స్టార్ హీరో గెస్ట్ రోల్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ’గేమ్ ఛేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ ఈ సినిమాకు మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ రావడంతో “ గేమ్ ఛేంజర్ “ సినిమా డిజాస్టర్ గా నిలిచింది..ప్రస్తుతం రాంచరణ్ తన ఫోకస్ అంతా తరువాత సినిమాపై పెట్టాడు.. రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘RC-16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో జగపతి బాబు, దివ్వేంద్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు…

SSMB : మహేష్ లేటెస్ట్ లుక్ చూసారా.. మాములుగా లేదుగా..!!

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘RC16’ షూటింగ్ స్టార్ట్ కాగా.. మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ‘RC16’ చిత్రంలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్ రోల్ చేయనున్నట్లు సమాచారం అందుతుంది.. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి అని సమాచారం.. చరణ్ సినిమాలో కామియో రోల్ చేయమని మూవీ మేకర్స్ మెగాస్టార్ ని సంప్రదించగా.. దానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం..

త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి.. దీనితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి..అయితే మెగాస్టార్, రాంచరణ్ గతంలో చేసిన ‘ఆచార్య’ ప్లాప్ కావడంతో ఈ సారి వారి కాంబో కి ఎలాంటి దిష్టి తగలకూడదని ఫ్యాన్స్ భావిస్తున్నారు..

 

The post RC16 : చరణ్ సినిమాలో ఆ స్టార్ హీరో గెస్ట్ రోల్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc16-that-star-heros-guest-role-in-charans-movie-is-it-a-surprise-for-fans/feed/ 0
RC16 : మ్యూజిక్ విషయంలో సూపర్ ట్విస్టు.. రెహమాన్ ప్లేస్ లో దేవిశ్రీ..? https://filmybowl.com/rc16-super-twist-in-music-devishree-in-rahmans-place/ https://filmybowl.com/rc16-super-twist-in-music-devishree-in-rahmans-place/#respond Mon, 09 Dec 2024 15:03:01 +0000 https://filmybowl.com/telugu/?p=1345 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లు అయినా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా లేట్ అవుతూ...

The post RC16 : మ్యూజిక్ విషయంలో సూపర్ ట్విస్టు.. రెహమాన్ ప్లేస్ లో దేవిశ్రీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లు అయినా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది..అయితే ఈ సినిమాలో రాంచరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి కావడంతో రాంచరణ్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టారు. గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ “కియారా అద్వానీ” హీరోయిన్ గా నటించింది.అలాగే ఎస్. జె. సూర్య,,సునీల్,శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలలో నటించారు. ఇదిలా ఉంటే రాంచరణ్ తన తరువాత సినిమా ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ “ జాన్వీ కపూర్ “ హీరోయిన్ గా నటిస్తుంది..తాజా సమాచారం మేరకు.. మైసూరులో ఈ సినిమా మీనీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసారు. కర్ణాటక- మైసూరులో కీలక సన్నివేశాల చిత్రీకరణను ముగించి, తదుపరి హైదరాబాద్ బూత్ బంగ్లాకు షెడ్యూల్ ని షిఫ్ట్ చేసారని సమాచారం.

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్..!!

మైసూర్ షెడ్యూల్ లో బుచ్చి బాబు సనా రామ్ చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ , సత్యలపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. డిసెంబర్ 10 నుంచి మొదలయ్యే షెడ్యూల్ లో మేకర్స్ హైదరాబాద్ భూత్ బంగ్లాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.. ప్రస్తుతం దీని కోసం మేకర్స్ సెట్‌ను నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే రామ్ చరణ్‌- బుచ్చిబాబు చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ ని ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. స్పోర్ట్స్ డ్రామాకు రెహమాన్ సంగీతం జీవం పోస్తుందని వారు భావించారు.కానీ వ్యక్తిగత కారణాలతో రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతుంది.రెహమాన్ స్థానంలో రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ని ఎంపిక చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

The post RC16 : మ్యూజిక్ విషయంలో సూపర్ ట్విస్టు.. రెహమాన్ ప్లేస్ లో దేవిశ్రీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/rc16-super-twist-in-music-devishree-in-rahmans-place/feed/ 0