Bollywood movie Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/bollywood-movie/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 12 Mar 2025 13:25:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Bollywood movie Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/bollywood-movie/ 32 32 చరణ్ చూపు.. బాలీవుడ్ వైపు.. భారీ మూవీ సెట్ చేస్తున్నాడా..? https://filmybowl.com/charan-is-looking-towards-bollywood-is-he-setting-up-a-big-movie/ https://filmybowl.com/charan-is-looking-towards-bollywood-is-he-setting-up-a-big-movie/#respond Wed, 12 Mar 2025 13:25:39 +0000 https://filmybowl.com/telugu/?p=3094 టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్”సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో “ గేమ్ ఛేంజర్ “ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేసాడు..ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ...

The post చరణ్ చూపు.. బాలీవుడ్ వైపు.. భారీ మూవీ సెట్ చేస్తున్నాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్”సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో “ గేమ్ ఛేంజర్ “ అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేసాడు..ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. కానీ ప్రేక్షకులు ఉహించుకున్న స్థాయిలో సినిమా లేకపోవడంతో గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో ఈ సారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని రాంచరణ్ ప్రయత్నిస్తున్నాడు.. రాంచరణ్ ప్రస్తుతం తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

బ్లాక్ బస్టర్ ” ఛావా” ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే..?

ఇదిలా ఉంటే ఈ సినిమా బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.ఈ సినిమా పూర్తయిన వెంటనే చరణ్ సుకుమార్  సినిమాలో బిజీ కానున్నాడు..అయితే ఆ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ మరింత సమయం పట్టేలా ఉన్నట్లు తెలుస్తుంది.ఈలోపు చరణ్ మరో సినిమా చేయాలని చూస్తున్నాడు..టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు అందరూ బిజీగా ఉండడంతో చరణ్ బాలీవుడ్ వైపు  దృష్టి సారించినట్లు తెలుస్తుంది..

తనకి అత్యంత సన్నిహితుడు అయిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెనతో రామ్ చరణ్ ఒక సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.రాంచరణ్ కి మధు మంతెనతో మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది. ముంబై వెళ్ళినప్పుడల్లా మధు మంతెనను కలవకుండా మాత్రం తిరిగిరారు. ప్రస్తుతానికి మధు మంతెన ఒక భారీ మూవీ స్క్రిప్ట్ చరణ్ కోసం సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం.బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు ఈ సినిమా తెరకెక్కించనున్నారని సమాచారం.. అయితే ఈ విషయంపై త్వరలో క్లారిటీ రానుంది..

 

The post చరణ్ చూపు.. బాలీవుడ్ వైపు.. భారీ మూవీ సెట్ చేస్తున్నాడా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/charan-is-looking-towards-bollywood-is-he-setting-up-a-big-movie/feed/ 0