Arjun son of vaijayanthi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/arjun-son-of-vaijayanthi/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 19 Apr 2025 15:54:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Arjun son of vaijayanthi Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/arjun-son-of-vaijayanthi/ 32 32 కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా.. సర్వత్రా ప్రశంసలు..!! https://filmybowl.com/the-audience-is-in-awe-of-kalyan-rams-performance-all-round-praise/ https://filmybowl.com/the-audience-is-in-awe-of-kalyan-rams-performance-all-round-praise/#respond Sat, 19 Apr 2025 15:54:19 +0000 https://filmybowl.com/telugu/?p=3690 టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ”అర్జున్ సన్నాఫ్ వైజయంతి”.. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషించారు.ఏప్రిల్ 18 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ సినిమాలో...

The post కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా.. సర్వత్రా ప్రశంసలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ”అర్జున్ సన్నాఫ్ వైజయంతి”.. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషించారు.ఏప్రిల్ 18 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకులుగా నటించారు.. మూవీలో వారిద్దరి మధ్య నడిచే ఎమోషనల్ జర్నీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. అయితే మూవీ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని ప్రతీ ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు…

ఒకే తేదీన పవర్ స్టార్, రౌడీ స్టార్ మూవీస్.. బాక్సాఫీస్ వార్ తప్పేట్లు లేదుగా..!!

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు.. సినిమాకు క్లైమాక్స్ మెయిన్ అసెట్ గా నిలిచింది.క్లైమాక్స్ అందరూ ఊహించినదే కానీ ఈ సినిమాలో డైరెక్టర్ ఊహించని ట్విస్ట్ ఇస్తారు.. దీంతో క్లైమాక్స్ మాత్రం ఎవరూ గెస్ చేయని రీతిలో ఉండి ఎంతగానో ఆకట్టుకుంటోంది. తల్లీకొడుకుల మధ్య బంధాన్ని ఎంతో గొప్పగా చెప్పుకునేలాఈ సినిమా క్లైమాక్స్ మెప్పిస్తుందని అంతా చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ నటనకు ఓ రేంజ్ లో ప్రశంసలు దక్కుతున్నాయి..

ఈ సినిమా క్లైమాక్స్ లో ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది.కళ్యాణ్ రాం తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని చెప్పాలి. ఏ హీరో ఆ క్లైమాక్స్ కు ఓకే చెప్పరని, కానీ కళ్యాణ్ రామ్.. మాత్రం ఎంతో కాన్ఫిడెంట్ గా నటించారని సినీ ప్రియులు చెప్పుకొస్తున్నారు..బింబిసార తరువాత సాలిడ్ హిట్ కోసం చూస్తున్న కళ్యాణ్ రామ్ కి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అదిరిపోయే సక్సెస్ అందించింది..

 

The post కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా.. సర్వత్రా ప్రశంసలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/the-audience-is-in-awe-of-kalyan-rams-performance-all-round-praise/feed/ 0
‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/kalyan-ram-coming-as-arjun-son-of-vyjayanthi-latest-poster-is-amazing/ https://filmybowl.com/kalyan-ram-coming-as-arjun-son-of-vyjayanthi-latest-poster-is-amazing/#respond Sat, 08 Mar 2025 15:30:23 +0000 https://filmybowl.com/telugu/?p=3026 నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం నిర్మాతగా వరుస సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో వున్నాడు..తన తమ్ముడు తారక్ తో నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తున్నాడు.ఇటీవల తన బ్యానర్ లో వచ్చిన”దేవర” సినిమా భారీ సక్సెస్ అయింది.. త్వరలోనే ఎన్టీఆర్ తో “డ్రాగన్”, దేవర 2 సినిమాలు చేయనున్నాడు.. ఇదిలా ఉంటే కల్యాణ్ రామ్ హీరోగా రాణించేందుకు కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు..2023 లో...

The post ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి కల్యాణ్ రామ్ ప్రస్తుతం నిర్మాతగా వరుస సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో వున్నాడు..తన తమ్ముడు తారక్ తో నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తున్నాడు.ఇటీవల తన బ్యానర్ లో వచ్చిన”దేవర” సినిమా భారీ సక్సెస్ అయింది.. త్వరలోనే ఎన్టీఆర్ తో “డ్రాగన్”, దేవర 2 సినిమాలు చేయనున్నాడు.. ఇదిలా ఉంటే కల్యాణ్ రామ్ హీరోగా రాణించేందుకు కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు..2023 లో ఆయన నటించిన చివరి సినిమా “డెవిల్”.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాకు మంచి పేరు  వచ్చింది కానీ కమర్షియల్ గా మాత్రం.అంతగా మెప్పించలేదు.అయితే గతేడాది ఈ హీరో నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.

దేవర : పార్ట్ 2 లో ఊహకందని సర్ప్రైజ్ లు… మేకర్స్ ప్లాన్ అదిరిందిగా..!!

ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తున్నాడు. కల్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.ఇదివరకు ఎన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్‌ కనిపించబోతున్నాడు. ”కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా అవుట్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా గా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాకు గత కొన్నాళ్లుగా ‘మెరుపు’ అనే టైటిల్ వినిపించింది.

అయితే తాజాగా ఈ సినిమాకు “ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి “.. అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు మేకర్స్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసారు..ఉమెన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో లేడీ అమితాబ్ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్ రివీల్ చేసారు..అలాగే ఈ సినిమాలో సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా సోహేల్ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు..

 

 

The post ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ గా వస్తున్న కల్యాణ్ రామ్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/kalyan-ram-coming-as-arjun-son-of-vyjayanthi-latest-poster-is-amazing/feed/ 0