#areest Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/areest/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 13 Dec 2024 10:22:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #areest Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/areest/ 32 32 మేనల్లుడు కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి..!! https://filmybowl.com/megastar-chiranjeevi-entered-the-arena-for-his-nephew/ https://filmybowl.com/megastar-chiranjeevi-entered-the-arena-for-his-nephew/#respond Fri, 13 Dec 2024 10:22:27 +0000 https://filmybowl.com/telugu/?p=1426 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ న్యూస్ తెలిసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.. పుష్ప 2 ప్రీమియర్ షో ఫ్యాన్స్ తో చూసేందుకు సంధ్య థియేటర్ కి వచ్చిన అల్లుఅర్జున్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తప్పుచేసారు.. దీనితో భారీగా ఫ్యాన్స్ తరలిరావడంతో సంధ్య థియేటర్ వద్ద  తొక్కిసలాట జరిగింది..ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది.. ఆమె కొడుకు హాస్పిటల్ లో...

The post మేనల్లుడు కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ న్యూస్ తెలిసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.. పుష్ప 2 ప్రీమియర్ షో ఫ్యాన్స్ తో చూసేందుకు సంధ్య థియేటర్ కి వచ్చిన అల్లుఅర్జున్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తప్పుచేసారు.. దీనితో భారీగా ఫ్యాన్స్ తరలిరావడంతో సంధ్య థియేటర్ వద్ద  తొక్కిసలాట జరిగింది..ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది.. ఆమె కొడుకు హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నాడు.. అనుమతి లేకుండా అక్కడికి వచ్చినందుకు అల్లుఅర్జున్ ని తాజాగా  పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

అల్లుఅర్జున్ అరెస్ట్.. కెటీఆర్ సంచలన ట్వీట్..!!

అల్లు అర్జున్ మీద మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు పెట్టగా అందులో 105 సెక్షన్‌ నాన్‌బెయిలబుల్ కేసు అని తెలుస్తుంది. దీనితో 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం.BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తన మేనల్లుడు అరెస్ట్ అయ్యాడు అనే విషయం తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ హుటాహుటిన తన సోదరుడు అల్లు అరవింద్ నివాసానికి వెళ్లారు.

అల్లుడు అరెస్టు అయ్యాడు అనే విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర షూటింగ్ రద్దు చేసుకుని మరీ బయలుదేరి వచ్చారు.అల్లు అర్జున్ కుటుంబ సభ్యులను వారు ఓదారుస్తున్నారు.మెగాస్టార్ దంపతులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. గాంధీ హాస్పిటల్ కి అల్లు అర్జున్ ని వైద్య పరీక్షల కోసం పోలీసులు తీసుకువెళ్లగా అవి పూర్తి కావడంతో నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు.

The post మేనల్లుడు కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/megastar-chiranjeevi-entered-the-arena-for-his-nephew/feed/ 0
బిగ్ బ్రేకింగ్ : అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..!! https://filmybowl.com/big-breaking-police-arrested-alluarjun/ https://filmybowl.com/big-breaking-police-arrested-alluarjun/#respond Fri, 13 Dec 2024 07:49:12 +0000 https://filmybowl.com/telugu/?p=1418 ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన “ పుష్ప 2 “ సినిమా డిసెంబర్ 5 న విడుదలయి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధిస్తూ పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రతీ ప్రేక్షకుడిని ఎంతగానో అలరిస్తుంది.. అల్లు అర్జున్ మాస్ పెర్ఫార్మన్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు..కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి ...

The post బిగ్ బ్రేకింగ్ : అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన “ పుష్ప 2 “ సినిమా డిసెంబర్ 5 న విడుదలయి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధిస్తూ పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రతీ ప్రేక్షకుడిని ఎంతగానో అలరిస్తుంది.. అల్లు అర్జున్ మాస్ పెర్ఫార్మన్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు..కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి  చరిత్ర సృష్టించింది.. అయితే పుష్ప 2 సినిమా ఇంతటి ఘన విజయం సాధించినా కూడా అల్లుఅర్జున్ కానీ, సుకుమార్ కానీ, మూవీ మేకర్స్ కానీ అంత సంతోషంగా లేరు.. దీనికి కారణం సినిమా రిలీజ్ రోజు జరిగిన ఓ విషాదకరమైన ఘటన..

పుష్ప 2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేసారు.. దీనిలో భాగంగా డిసెంబర్ 4 అర్దరాత్రి నుంచి ఈ సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి.. అయితే పుష్ప 2 ను ఫ్యాన్స్ తో కలిసి వీక్షించేందుకు అల్లుఅర్జున్ పుష్ప 2 టీం తో ఆరోజు అర్ధరాత్రి హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి వచ్చారు.. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా అల్లుఅర్జున్ అక్కడికి రావడంతో భారీగా జనం గూమిగుడారు.. దీనితో తొక్కిసలాట జరిగింది.. ఆ తొక్కిసలాటలో ఓ కుటుంబంలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

డాకు మహారాజ్ : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక మాస్ జాతర షురూ..!!

అయితే అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లాడని పోలీసులు అర్జున్ పై కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్‌, సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్‌ దాఖలు చేసారు.. అయితే ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు సినీనటుడు అల్లు అర్జున్‌ను సైతం చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు..

The post బిగ్ బ్రేకింగ్ : అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/big-breaking-police-arrested-alluarjun/feed/ 0