anjali Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/anjali/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 07 Jan 2025 10:11:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://filmybowl.com/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg anjali Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/tag/anjali/ 32 32 గేమ్ ఛేంజర్ : చరణ్, అంజలీ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ వచ్చేసింది..!! https://filmybowl.com/game-changer-charan-anjali-flashback-song-is-here/ https://filmybowl.com/game-changer-charan-anjali-flashback-song-is-here/#respond Tue, 07 Jan 2025 10:11:35 +0000 https://filmybowl.com/telugu/?p=1963 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్” జనవరి 10న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ మరియు ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది..తాజగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో మెలోడీ...

The post గేమ్ ఛేంజర్ : చరణ్, అంజలీ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ వచ్చేసింది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్” జనవరి 10న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ మరియు ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది..తాజగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు.రాంచరణ్, అంజలి జంటగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ సాంగ్ రానుంది. ఇటీవల జరిగిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ పాటను మేకర్స్ వినిపించారు. ఈ మెలోడీ సాంగ్ అందరికి తెగ నచ్చేయడంతో అధికారికంగా పాటను రిలీజ్ చేయమని ఫ్యాన్స్ మేకర్స్ ని రిక్వెస్ట్ చేసారు.

దీంతో తాజాగా చిత్ర యూనిట్ ‘అలికి పూసిన అరుగు మీద.. ‘ అనే ఈ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఇక ఈ సాంగ్ కాసర్ల శ్యామ్ రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో తమన్ మరియు రోషిని ఆలపించారు… ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ అప్పన్న పాత్రలో, అంజలి పార్వతి పాత్రలో నటిస్తున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాక్ హైలైట్ కానుందని సమాచారం..అప్పన్న పాత్రలో చరణ్ యాక్టింగ్ అదుర్స్ అని చిత్ర యూనిట్ తెలిపింది..ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి జరగండి సాంగ్, ధోప్ సాంగ్, నానా హైరానా సాంగ్, రా మచ్చ సాంగ్స్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ పాటలన్ని చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్ కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది..

The post గేమ్ ఛేంజర్ : చరణ్, అంజలీ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ వచ్చేసింది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/game-changer-charan-anjali-flashback-song-is-here/feed/ 0
గేమ్ ఛేంజర్ : అంజలీ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న శంకర్..!! https://filmybowl.com/game-changer-shankar-will-give-an-unexpected-twist-with-the-role-of-anjali/ https://filmybowl.com/game-changer-shankar-will-give-an-unexpected-twist-with-the-role-of-anjali/#respond Sun, 29 Dec 2024 08:27:20 +0000 https://filmybowl.com/telugu/?p=1740 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతుంది.సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు..డిసెంబర్...

The post గేమ్ ఛేంజర్ : అంజలీ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న శంకర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతుంది.సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు..డిసెంబర్ 31 న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.

పొంగల్ సాంగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ప్రోమో వైరల్..!!

దర్శకుడు శంకర్ కమల్ హాసన్ తో తెరకెక్కించిన ఇండియన్ 2 దారుణంగా ఫ్లాప్ అయింది.దీనితో శంకర్ ‘గేమ్ ఛేంజర్’ ని ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు.కచ్చితంగా రామ్ చరణ్ కెరియర్ లోనే ఈ చిత్రం బెస్ట్ మూవీ అవుతుందని మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేసాడు… తండ్రి కొడుకులుగా రాంచరణ్ రెండు పాత్రలలో నటించాడు. యంగ్ రామ్ చరణ్ క్యారెక్టర్ కి జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ నటించింది…

అలాగే తండ్రి పాత్రకి జోడీగా క్యూట్ బ్యూటీ అంజలి నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రకి సంబంధించి ఎలాంటి క్లూ శంకర్ రివీల్ చేయలేదు.ఈ సినిమాలో అన్ని సాంగ్స్ కియారా తో ఉన్నట్లు చూపించారు..అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అంజలి, రామ్ చరణ్ పై ఒక సాంగ్ ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో అంజలి క్యారెక్టర్ ఎంతో స్పెషల్ గా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ శంకర్ తెలిపారు.అందుకే ఆమె పాత్రని పూర్తిగా రివీల్ చేయకుండా సర్ప్రైజింగ్ గా ఉంచుతున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో అంజలి పాత్ర ఊహించని మలుపు తిప్పే విధంగా ఉండనున్నట్లు సమాచారం..

The post గేమ్ ఛేంజర్ : అంజలీ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న శంకర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/game-changer-shankar-will-give-an-unexpected-twist-with-the-role-of-anjali/feed/ 0